Super voice....ఇలాంటి వారు కి మంచి అవకాశాలు లభిస్తాయి...... అధ్బుత మైన లక్ష్మి స్వరం..,సూపర్... సినిమా లో అవకాశం రావాలని కోరుకుంటున్నాను.....జై హింద్
@raghavammaky52442 жыл бұрын
M
@yadagirikadudula1614 Жыл бұрын
Laxmisonggoodvoicesuperwarangal
@NallapatiSiva7 ай бұрын
❤
@mrjeetchoudhary87737 ай бұрын
I am from Rajasthan I does not understand telegu but I like her voice
@svryld53142 жыл бұрын
షో హైలెట్ లక్ష్మీ.. గారు.. సూపర్ వాయిస్.. దేవుడు తనని మంచి అవకాశాలు రావాలని ఆశీర్వదించాలి..
@ravisampangi66522 жыл бұрын
Yes
@vallapuramu34892 жыл бұрын
8444liì899iiiiiiiii9⁸8tv6vj6
@30fps_noob2 жыл бұрын
@@vallapuramu3489 artam ayyetattu cheppu
@bantykunta52752 жыл бұрын
Pi phi
@tandurulavakumar37882 жыл бұрын
@@30fps_noob ❤️🎉
@MONSTER-op2zx Жыл бұрын
बोल तो समझ मे नही आये लेकिन 50 बार सुन चुका हु ये सोंग,,,,,,,, लक्ष्मी की आवाज दिल पर सा गयी है,,,,,,,🥰😘😘😍🌷⚘😘
@vageladipika7778 Жыл бұрын
Sem to zem
@chikuphotography7243 Жыл бұрын
Me bhi kai baar suna hai
@bholedhruwbholedhruw6465 Жыл бұрын
Sem
@naganuriswamy Жыл бұрын
@@vageladipika7778eeeeee by HV
@ghamermeravi9295 Жыл бұрын
M b
@bibekranjanroutray9024 Жыл бұрын
Lots of love for her singing .... Last one tirupathi song is very very nice... And she sang it very well.. love from odisha ❤️❤️❤️❤️👍
@mojjadaapparao33132 жыл бұрын
మళ్ళీ వచ్చే నాటికల్లారో ...నా ఒళ్లో ఒక్క పిల్లరో తిరుపతి.... లైన్ సూపర్ మేడం.... సుదీర్ అన్నతో పాడడం ....ఇంకా సూపర్...లవ్ యూ సుదీర్ అన్న.....
@sudheernishu53352 жыл бұрын
Danikosam vedio chusanu
@sreesailamrasuri2 жыл бұрын
ఇదే లైన్ కోసం నేను పదిసార్లు చూసాను సూపర్
@ramukusu60942 жыл бұрын
Malloche yeti kallaro tirupathi
@shwetha89292 жыл бұрын
@@sudheernishu5335 same
@kumbagopi90752 жыл бұрын
@@sudheernishu5335 same bro nenu kuda..
@nagarajugolkonda2692 жыл бұрын
ఇది మన తెలంగాణా బిడ్డ ఇది మన తెలంగాణా ప్రాణం 👍👍👍 మీ కోసం
@ganeshjaidev39962 жыл бұрын
ఇలాంటి పాటలు గురుంచి ఎంత చెప్పిన తక్కువే 👍, ఎం ఊపు,, జై హింద్,,,, ఆంధ్ర +తెలంగాణ 🙏 ఎం పాడారు 👌
@MohammadAli-iu3ui6 ай бұрын
,. ,. .(●´∀`●)(●´∀`●)(●´∀`●)❤
@balajikokane8150 Жыл бұрын
I am maharashtra but really like laxmi voice ....🔥🔥🔥🔥🔥🔥
@jayyadav1177 Жыл бұрын
Kokane from Jhunnar Maharashtra?????
@audamane7396 ай бұрын
मी सोलापूर जिल्ह्यातून
@Mr_Nilesh_Gaming3 ай бұрын
Me nashik 😂
@vivekyende8502 ай бұрын
Wardha vidarbha
@jrpanjaneyulu22402 жыл бұрын
లక్ష్మీ గారు.... తిరుపతి song సూపర్ గా పాడారు.... మీలాంటి ఫోక్ singar లు వుండటం మేము చేసుకున్న అదృష్టం
@chiruchiranjeevi90022 жыл бұрын
U
@EelaMusic2 жыл бұрын
లక్ష్మి గొంతు తియ్యగా చాలా బాగుంది బెస్ట్ అఫ్ లక్ 👌💐
@nareshrajana44332 жыл бұрын
కంప్యూటర్ వాడే కాలంలో ఉత్తరాంధ్ర జానపదాన్ని బ్రతకిస్తున్నా రఘు అన్నకి శతకోటి దండాలు🙏🙏🙏🙏
@gangadharpothala59222 жыл бұрын
Super anna
@dr.nagarajurajana28672 жыл бұрын
👍
@srinvasmugala77832 жыл бұрын
@@gangadharpothala5922 ni all
@barriharibabu74152 жыл бұрын
Nice
@srinivasuluboya75642 жыл бұрын
@@gangadharpothala5922 iiiii
@muthuvelusrivathsava90908 ай бұрын
தெலுங்கு ரசிகர்கள் மட்டுமல்ல உலக ரசிகர்களை கவர்ந்த பாடல்.சூப்பர் லஷ்மி
@paneshdevnath17027 ай бұрын
Yes
@lakshminarasimhamanda44192 жыл бұрын
ఈ టీవీ యాజమాన్యానికి మల్లెమాల సంస్థ కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి జానపద కళాకారులను అప్పుడప్పుడు వెలుగులోకి తీసుకు వస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మట్టిలో మాణిక్యం అంటే ఇలాంటి వాళ్లే లక్ష్మీ గారు మీ గొంతు లో ఒక మ్యాజిక్ ఉంది మీ వాయిస్ లో ఒక బేస్ ఉంది మీ పాట కి తిరుగు లేదు మీకు ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా రావాలని దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీరు సినిమాల్లో కూడా పడే అవకాశం రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
@MahipalFisheries12 жыл бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ లో అందరూ Ap వల్లే అందుకే రఘు అన్న పడగానే full జోస్ లో డాన్స్ చేస్తున్నారు.. సూపర్
@pandrankirambabu19982 жыл бұрын
పగిలిపోద్ది neku
@butudhama94782 жыл бұрын
Chi mee bathukulu maravaa raa.. Ikkada kuda prantha vibedaalenaa
@iamrajesh272 жыл бұрын
Nijame evari inti meeda vallaki prema vuntadhi... Ala ayte Mallemala Andhra vadide,ETV Andhra vadide.ala differences vundakoodadu..
@gpkumar48942 жыл бұрын
Jai sudeer లక్ష్మి గారు. And రఘు గారు సూపర్ సూపర్ సూపర్ 👏👏👏❤️
@suvaranamapapasani85322 жыл бұрын
No bu
@sortvideochat76669 ай бұрын
Me chattisgarh se ❤❤❤
@NENU-me-AJ2 жыл бұрын
విజయనగరం జిల్లా జానపద కళాకారులు జానపద గాయకులు రఘు గారికి హదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🎉🎉🎉🤝 మన కుర్రాళ్లు మూవీ టీమ్ ❤️👍
@tarao11422 жыл бұрын
Xxx xxx xxx q1q1 and q for the last
@ShaikIsmail-vh8dk2 жыл бұрын
FYI
@mallalaxminarayana65692 жыл бұрын
విజయనగరం మ
@kpeddareddeppa19312 жыл бұрын
@@mallalaxminarayana6569 mn
@raveendralabara72932 жыл бұрын
Super.. super.. nice.. Raghu sir and laxmi gaaru
@ak_sethupathy2 жыл бұрын
అది తెలంగాణ జానపదం అంటే 🔥 సూపర్ లక్ష్మీ అక్క
@Indian-zj3jv2 жыл бұрын
Chala baagunnaay brother vintunte .
@ashokvarala71872 жыл бұрын
Suppr
@songsremember49662 жыл бұрын
@@ashokvarala7187 qq1
@songsremember49662 жыл бұрын
Qq
@arikaramaraju51982 жыл бұрын
Super
@Jogendra.08 Жыл бұрын
मे जोधपुर राजस्थान से हूं लक्ष्मी जी का लास्ट वाला बहुत ही अच्छा लगा लेकिन समझ में कुछ भी नहीं आया ये गाना सुनते हुए दो दिन हो गये बहुत ही अच्छा लगा 🥰🥰♥️♥️🥰🥰👍👍🙏🙏🙏💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯✅✅
@subramanyamjonnoji43842 жыл бұрын
👍ఎంత చెప్పిన తెలంగాణ జానపద పాటలు వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది లక్ష్మి పాటలు చాలా బాగున్నాయి super లక్ష్మి👌
రఘు అన్న మీరు చాలా బాగా పాడారు అన్న మన ఉత్తరాంధ్ర జిల్లా కి మీ వల్ల చాలా మంచి పేరు వచ్చిందని
@royaladivasigeet472 Жыл бұрын
भाषा समझ नहीं आ रही लेकिन आवाज ने दील छु लिया ❤️ like
@prashanthreddy3326 Жыл бұрын
Telugu bhāsha
@Rohitkumar-lb8zt6 ай бұрын
Nice voice Laxmi osmmmm
@venkateshwarlupittala92122 жыл бұрын
లక్ష్మీ నీ పాట తెలుగువాళ్ళు ఏదేశంలోనైనా ఆనందంగా చెప్పుకుంటారు నిజంగా నీ గొంతును అభినందించకుండా ఉండలేకపోతున్నాను సూపర్ సూపర్ 👍👍👍
@bangarammylife20302 жыл бұрын
Sure sis
@pittalaswami61922 жыл бұрын
Spr.towen
@balubangar95222 жыл бұрын
...... तेलगू च नाय मराठी पण येडी करून सोडली कि.. 🤣🤣🤣
@rakshanamargam99542 жыл бұрын
@@balubangar9522 ft 1
@rakshanamargam99542 жыл бұрын
2lookjiu8787⁸⁰
@vikasmulay62356 ай бұрын
నేను మరాఠీని కానీ లక్ష్మి సాహిత్యం మరియు గాత్రం చాలా బాగున్నాయి. గొప్పగా అనిపించింది
@mogilitatipudi69612 жыл бұрын
ఉత్తరాంధ్ర జానపద పాటలను అద్భుతంగా ఆలపించిన గాయకుడు రఘు కు ప్రత్యేక అభినందనలు. చక్కని స్వరం నీ సొంతం.
@kutikantisambaraju95912 жыл бұрын
Super Laxmi👌👌👌♥️
@maheshrachakondamr43162 жыл бұрын
కుయ్యుమాన్నదే కోడిపిల్లా
@pulasettythumbanadham32472 жыл бұрын
@@kutikantisambaraju9591 @
@yshivareddy14982 жыл бұрын
@@maheshrachakondamr4316 olv Iడరజ oo
@akulasujatha72732 жыл бұрын
5
@aswinraveendran56832 жыл бұрын
I am from Kerala Lakshmi voice chala chala istam this song also I scene almost 50 or 60 times peculiar voice waiting for more songs love u ❤️❤️❤️❤️❤️❤️ I am learning Telugu I love you I couldn't express my feelings her voice spontaneous Lakshmi I am your biggest fan I am almost addicted in your voice 💕💕💕💕💕
@ptulasi21262 жыл бұрын
Hello sir
@satyabalaga2 жыл бұрын
రఘు అన్న నువ్వు సూపర్.... I'M PROUD OF VIZIANAGARAM.... PEOPLE
@dolluakhil2991 Жыл бұрын
Raghu is a best singer in uttarandhraa excellent voice ❤
@pattabirambhukya94912 жыл бұрын
Sree devi drama company lo one of best program... Both voice super......
@majjadasuryarao52242 жыл бұрын
లక్ష్మి గారి గొంతు అద్భుతం. అవాయిస్ ఎన్నోసార్లు అయినా వినాలి అనిపిస్తుంది. సూపర్ 🎂🎂🙏🏾🙏🏾
@mahipalg39482 жыл бұрын
Lakshmi Garu chala tanks chala Baga pada randi
@muddarajum57352 жыл бұрын
LakshmiVoiessuper
@jillapellyraghu83032 жыл бұрын
@@muddarajum5735
@yadigoudchalagoni43222 жыл бұрын
లక్ష్మి గారు మీ గొంతు అద్భుతంగా ఉంది మీరు పాడిన పాటలు సూపర్గా ఉన్నాయి 🙏🙏🙏🙏
@pavanibudida85192 жыл бұрын
Laxmi me voice spr 💐💐💐🙏🙏🙏
@darapuveeranna84682 жыл бұрын
Super.. LXmy. 👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙌
@venkateswararaotata74842 жыл бұрын
@@pavanibudida8519 go
@VishalKshirsagar-rq4pq Жыл бұрын
As a marathi i like South Indian culture ❤❤❤
@vishalshinde9803 Жыл бұрын
Nice Mee too Marathi from Hyderabad
@laxminarayana4449 Жыл бұрын
Kay bhayya kasela hai gana changla hai...mala maithi hy marati thoda thoda...my Telangana wala hy 🤝🤝
@komaramramarao28392 жыл бұрын
లక్ష్మీ కి తిరుగులేదు సూపర్ వాయిస్100కు100
@suryakiran1261 Жыл бұрын
Àq pl let
@bailupallipentamma Жыл бұрын
Ha
@kbhiksham6821 Жыл бұрын
ఎన్ని సార్లు ఈ పాట విన్న ఇంకా వినాలనిపిస్తుంది.
@jiwankanwar7216 Жыл бұрын
About 50
@nkirankumar60562 жыл бұрын
TELANGANA antee nee folk 💪💪💪💪💪folk antene TELANGANA 💪💪💪💪💪
@kandagadlavenkatarameshbab2921 Жыл бұрын
Lakshmi గారి వాయిస్ లో ఏదో అద్భుతం వుంది. చివర్లో సుధీర్ ను తీసుకు వచ్చారు. అది చాలా రక్తి కట్టింది. పాటను ఆస్వాదించాను కడుపారా నవ్వుకున్నాం. God bless you
@empellirakesh88122 жыл бұрын
ఈ టీవీ మరియు శ్రీదేవి డ్రామా కంపని టీమ్ కు నిజంగా నా ధన్యవాదాలు
@puramshettinagesh35892 жыл бұрын
లక్ష్మీ గారు మీరు ఇంకా చాలా పాటలు పాడాలని మరియు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలని భగవంతుని కోరుకుంటున్నాను
@alivelavakiti8872 жыл бұрын
Ppp
@sureshnishtala28872 жыл бұрын
laxmi garu chala baga padaru....cant skip any song
@SorenKoraOfficialz1h6 ай бұрын
I am Assam but really like Laxmi voice ❤❤❤❤
@vetseramanaji64142 жыл бұрын
రఘు గారు ఈ వాయిస్ చాలా బావుంది మన ఉత్తరాంధ్ర జానపద కళలకు ప్రాణం పెట్టినట్లుగా ఉంది మీరు మా విజయనగరం జిల్లా వాసి కావడం మాకెంతో గర్వకారణం
@bhaskardevarapalli98282 жыл бұрын
, . ..
@simhachalamtumaradasimhach87712 жыл бұрын
😄😄😄😄
@bunnybunny52502 жыл бұрын
Hi
@sumathithupakula32652 жыл бұрын
Lakshmi గారూ పాడినపాట తిరుపతి పాట adhubutham దానికీ తోడూ సుధీర్ వేసినా సైలెంట్ స్టెప్స్ సూపర్ వాళ్ళ expretions సూపర్ సూపర్
@SathishAdi2 жыл бұрын
రఘు చక్కగా పాడినందుకు అబినందనలు all the best
@DhanrajRathod-f5q7 ай бұрын
Kuch samjme nahi aaya par aacha lga
@MunnaBhaiya-zc5nl6 ай бұрын
❤@@DhanrajRathod-f5q
@lottijansirani78676 ай бұрын
@@DhanrajRathod-f5qby ❤❤
@KashyapBoy-yi4vv5 ай бұрын
I 'm also brother 😅
@vrojnbroken8335 ай бұрын
Iam. From uttar pradesh but i really like this song, Proud of you ❤❤
@rambabunaidudevika14342 жыл бұрын
That is SRIKAKULAM 🙏🙏🙏🙏👌👌👌👌👌super anna
@Rama_bagi2 жыл бұрын
మా ఉత్తరాంధ్ర జానపద గేయాలు పాడిన raghu అన్నకు ధన్యవాదములు
@kinjarapuappanna34312 жыл бұрын
Super 👌👌👌
@ammaamma15662 жыл бұрын
@@kinjarapuappanna3431y
@ammaamma15662 жыл бұрын
@@kinjarapuappanna3431 y u
@venkateshwarluyamsani2195 Жыл бұрын
Super singer Laxmi iam pida
@chinnysupreeth52552 жыл бұрын
ఇలాంటి పాటలు వింటే చెవులో తేన పోసినట్టు ఉంటుంది 🙏
@rajurajusimma14182 жыл бұрын
నోట్లో పోసుకోవడానికే లేదు ఇంకా చెవిలో ఏం పోసుకుంటావు రా బాబు
@simhachalamtumaradasimhach87712 жыл бұрын
చూడు జాగ్రత్త గడ్డ కడుతుందే మో 😄😄😄
@saugatadhikari6122 Жыл бұрын
Love from Nepal 🇳🇵 We all Have separate folk music in all language, But I would like to listen Telugu Songs, I am Regular viewer Of Telugu Music Industry ❤
@prashanthreddy3326 Жыл бұрын
Thank you Saugat ji From Telangana, India
@mogathalnarasanna25902 жыл бұрын
లక్ష్మి.....good voice All the best...
@dudalachandu59172 жыл бұрын
లక్ష్మి గారు తిరుపతి సాంగ్ బాగా పాడారు...సుధీర్ అన్న వచ్చాక సాంగ్ వేరే లెవెల్...👌
@adinarayanagunda918 Жыл бұрын
Pp ll
@vamsivinod5401 Жыл бұрын
Super
@virendrakhandate6152 Жыл бұрын
Superb 👌👌👌🙂
@VenkateshSiripurapu2 жыл бұрын
Rela re rela Raghu anna ....stage motham aadinchav. 🔥🔥....proud to be a VZM vasi....
@hypermignon09dz Жыл бұрын
I don't understand the lyrics but I like the most 😊 uff her voice 😍 Love from Assam ❤️😚
@nanayarnal165210 ай бұрын
❤
@rajamalbunny10672 жыл бұрын
హైలెట్ సాంగ్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది
@koppualivender56822 жыл бұрын
ముందుగా తిరుపతి పట్ల అన్నకు కృతజ్ఞతలు. మీరు రాసిన ఈ పాట లక్ష్మీ అక్క ప్రపంచానికి పరిచయం చేసింది. అన్నా ఈ పాట వంద సార్లు విన్నా తనివితీరని బాధ ఇంకా మనసులో దాగి ఉంది అన్న.💐💐🙏🙏🙏
@rameshbommidi32092 жыл бұрын
Super sweet singing laxmi gaaru 👌👌 Full josh & mind prasanthangauntadi 💐💐
@veeraachiri86982 жыл бұрын
Super hero
@RakeshkumarSahu-lo6ux25 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤o❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ love
@sarmeshchhotaray5080 Жыл бұрын
I don't understand this language...But I fully enjoyed...I luv this lady Song ❤️❤️❤️❤️❤️
@ajayofficial71532 жыл бұрын
ఒకరు ఉత్తరాంధ్ర జానపదంతో దూసుకుపోతున్న జానపద రాజు 【fölk king】 మన రఘు గారు... ఇంకోరు తెలంగాణ పల్లె జానపధలాకు కేర్ఆఫ్ అడ్రెస్ మన లక్ష్మీ గారు 【fölk quëēñ】ఎవరికి వారే పోటీ అస్సలు తగ్గేదెలే....tq మల్లెమాల జానపద కళాకారులకు కూడా అవకాశం కల్పించుతున్నందుకు....
@malothganesh49642 жыл бұрын
Supar sing
@kashimallaadhi41292 жыл бұрын
They are
@pramidhapandu85422 жыл бұрын
@@malothganesh4964a
@gopaleppa69492 жыл бұрын
Y@@malothganesh4964 well
@naiduran8862 жыл бұрын
Good folk
@ajeetpaikra938 Жыл бұрын
Sach bolu na to samjh kuch nai aaya lekin dill ke andar tk ghus gai aapki aawaj laxmi jiii love from Chattisgarh......❤️
@vanjamlakshmanarao13232 жыл бұрын
ఏమి Expressions రా నాయనా..9th minute నుండి ఇక సుధీర్ వచ్చేక.. ఆ Liriks అబ్బ.. సూపర్....అంట ే సూపర్..లక్ష్మి గారు మీ అందానికి మీ voice super అండి....
@sirivennelasastry10 ай бұрын
లక్ష్మి - నీ గాత్రానికి అవధులు లేవు... అడవి కాచిన వెన్నెలంత ముగ్ధమనోహరం గా ఉంది నీ పాట. ❤❤❤
@venkateshendulal57112 жыл бұрын
Power of folk TELANGANA 😘😘😘😘laxmi rocking voice 😘😘😘
@jamisuryanarayana19402 жыл бұрын
Super
@chigullapallysrinivas22232 жыл бұрын
Super laxmi
@chantisingam2 жыл бұрын
Dhummu..
@KShiva-xd3xe2 жыл бұрын
Book
@tarunprabha73642 жыл бұрын
Power of AP 🔥🔥🔥🔥🔥🔥 super Anna ragu 🔥🔥🔥
@PedishettyNaresh64112 жыл бұрын
No words to say Lakshmi garu really superb 😘🥰
@begari.rameshramesh13152 жыл бұрын
సూపర్ వాయిస్ లక్ష్మి గారు
@bichalayellaiah26602 жыл бұрын
👌👌👌
@Nabin.17210 ай бұрын
Love this song and I finally realized that nepali saying " सङ्गित को कुनै भाषा हुदैन "means music doesn't have its language
@srishailamavula34132 жыл бұрын
ఈ performens ఇపోయేంత వరకు ఒక్కరు కూడ కుదురుగా కూర్చునట్లు అనిపించలేదు. 🔥🔥
@malleshg77992 жыл бұрын
లక్ష్మి గారి పాటలు చాలా బాగా ఉంటాయి
@oggygames38742 жыл бұрын
Wm.
@rishithareddyvlogs18092 жыл бұрын
ss
@chopparapuvenkatesh74472 жыл бұрын
@@oggygames3874 99
@Rahulgameing1432 жыл бұрын
@@oggygames3874 ..
@sanniboyanibaburao12522 жыл бұрын
@@oggygames3874 guy
@ganjisrinivas91742 жыл бұрын
Laxmi Garu Songs Mind-blowing Super and Magic on your Voice All The Best Telangana Folk Singer Laxmi Great Amma
@niladridas46444 ай бұрын
I am bengalian...but feeling awesome after hearing Laxmi's Anademanantina ♥️💯🔥🔥🔥
@poorvireddy40592 жыл бұрын
Both of you rocked.. Have a great future ahead... Beautiful voice... thaggedhele...💕💕💕
@kumarvarma81132 жыл бұрын
Thaggodhhu
@sandeepsangapaka52842 жыл бұрын
Very very nice coment medam 💐👍
@telanganaagriculturekvenky78332 жыл бұрын
That's telangana power 💪💪💪💪💪💪
@siddarth0832 жыл бұрын
Lakshmi garu singing song a about shudhir anna it was awesome enjoyed it a lot great voice.. Superrrrrrrrrb
@allfattahi8306 Жыл бұрын
From ASSAM . song to samaj nhi aiya lekin laxmi ki voice ❤ maja bohot aiya
@mice39532 жыл бұрын
Show ki goose bumps started 7 minutes 54seconds nundi.... I can't stop dance 🕺🕺 myself......Thanks to folk singer Raghu..... Lakshmi performance was enjoying thoroughly ..... Veg and non veg meals
@sankarpalavalasa11822 жыл бұрын
రఘు.... చాలా అద్భుతంగా పాడారు చితకొట్టేసారు అంతే.....
@purnakantisureshsanthosh18122 жыл бұрын
అత్యుత్తమ జానపద గాన గాయకులు 🥰♥️👌💯
@harikavana34282 жыл бұрын
Tugusril
@vinayffgamezone25142 жыл бұрын
Super lexmi
@akulashankar378Ай бұрын
లక్ష్మీ గారు తిరుపతి పాట చాలా బాగా పాడారు హ్యాండ్సప్ లక్ష్మీ గారు🎉
@maheshsoyam78602 жыл бұрын
Folk singer' tho Sudheer anna dance Superb jai Sudheer anna
@vamsikumar7862 жыл бұрын
Telangana folk ..telugu laungage power ..super Lakshmi garu Mee expressions superb inka ..anni songs super ..promo ne highlight...sudheer tho chesina dance beautifull...❤️❤️❤️
@satyamdandem14182 жыл бұрын
Superb.. fantastic.. mind-blowing...smell of JANAPADHALU... HATS OFF TO MALLEMALA GROUP for supporting this kind of TALENT
@AnithaGudugula3 ай бұрын
Chanipoinavallani kuda bathikinchela vundi akka ni voice abba em padinav wow super duper keka❤❤❤❤
@vemulaashok7772 жыл бұрын
ఉత్తరాంధ్రది డబ్బింగ్ సాంగ్స్ మా తెలంగాణ వి ఒరిజినల్ సాంగ్స్ 🔥🔥🔥🔥🔥
@jayaramnarthu70702 жыл бұрын
Me buddi maradaa andra telangana entira okkate ani leda
@zenithkarthi58052 жыл бұрын
Enthaina aa telangana folk vere level.... Ofcourse am from andra
@badalhembram3850 Жыл бұрын
I'm from mayurbhanj(ODISHA).. Don't understand this lyrics or song but when I see or listen this lyrical song video clip on Instagram📷 , I immediately search instantly on KZbin. Then here I am.... What a song love this 🔥🔥🔥 She is Amazing 👍😍 nd here singing tone also very intresting. Lots of ❤❤❤❤❤❤❤❤❤❤
@NaveenTankala Жыл бұрын
Me from Andra and odisha border
@satyanarayanapaddinti58686 ай бұрын
జానపదం అంటే జానపదమే. ఏ ప్రాంతం పాట వింటే ఆ పాటే బాగుంటుంది.
@veerudarlingmudiraj59172 жыл бұрын
Jai laxmi telangana folk songs👌👌👌
@mahendharelaveni75572 жыл бұрын
Super
@chintukanwar36842 жыл бұрын
Oretyyyy
@jagapathiram2 жыл бұрын
I like very much Laxmi songs. I live in USA every day I listen her songs atleast one time.
@villagesmiles14462 жыл бұрын
లక్ష్మీ గారి వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది సూపర్
@dipeshMansure-q4x3 ай бұрын
Samjh to nhi aya vat song super hit he didi and voice is amazing ❤❤❤❤❤❤