Alitho Saradaga | Telugu (Actresses) Annapoorna,Y.Vijaya | 21st December 2020 | ETV Telugu

  Рет қаралды 1,162,900

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews Telugu actresses Annapoorna and Y. Vijaya, where they share their life experiences and memories from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 500
@pavandreams9055
@pavandreams9055 3 жыл бұрын
ఎపిసోడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. గ్రేట్ యాక్టర్స్ ఇంకో ఎపిసోడ్ చేసి ఉంటే బాగుంటుంది.
@dadalanagaraju8608
@dadalanagaraju8608 3 жыл бұрын
Nee like la gola anti broo
@durgaprasadmajji9458
@durgaprasadmajji9458 3 жыл бұрын
Annapurnamma sri lakshmi gari episode chudandi
@santhikumari223
@santhikumari223 3 жыл бұрын
@
@santhikumari223
@santhikumari223 3 жыл бұрын
@
@saradak2959
@saradak2959 3 жыл бұрын
వీళ్ళతో కంటిన్యూ చేయండి ఆలీగారూ.. అసంపూర్తి గా ఉంది ఈ ఎపిసోడ్
@sriyoganandatv
@sriyoganandatv 3 жыл бұрын
S
@nookeswaraappalaswamichukk520
@nookeswaraappalaswamichukk520 3 жыл бұрын
Avunu sir please continue two episodes
@shaiksubhan8685
@shaiksubhan8685 3 жыл бұрын
🙏చాలా రోజుల తరువాత మిమ్మల్ని చూడడం జరిగిందివిజయ గారు,అన్నపూర్ణ గారు ఆ భగవంతుడు మీకు ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను 🙏
@anandpulagam9166
@anandpulagam9166 3 жыл бұрын
అమ్మలకు నమస్కారం 🙏
@chaitravi1312
@chaitravi1312 3 жыл бұрын
అన్న పూర్ణమ్మ విజయమ్మ boath r great actress 🌷🙏🙏
@mr.manish5047
@mr.manish5047 3 жыл бұрын
Really very satisfied after seeing this show Old is gold. Gold can not be old.
@jyothikwt7350
@jyothikwt7350 3 жыл бұрын
sir.............ali garu plese కామెడి కింగ్ (( సుదకర్ )) గారినీ తీసుకురంఢీ.......plese....................
@dsureshkumar5588
@dsureshkumar5588 3 жыл бұрын
అమ్మగా నిర్మల అమ్మ తరువాత మన అన్నపూర్ణ అమ్మ గారు 🙏 😍వీరి ఇద్దరికి వందననాలు 🙏😍
@rk8176
@rk8176 3 жыл бұрын
You are correct sir
@sowmyam1642
@sowmyam1642 3 жыл бұрын
Hu
@sowmyam1642
@sowmyam1642 3 жыл бұрын
U jhytt
@rk8176
@rk8176 3 жыл бұрын
@@sowmyam1642 yes mam
@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 жыл бұрын
మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును,సెల్ :8790490336 మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా, మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా , పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా, ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా, ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ( సమస్య మీది పరిష్కారం మాది) బ్రహ్మేంద్ర రాజుగారు సెల్ :8790490336
@saralasrirama5513
@saralasrirama5513 3 жыл бұрын
అన్న పూర్ణ గారి మాటల్లో ఎంత అందంగా ఉంటుంది తెలుగు భాష..మీరు ధన్యులు. వెండితెర
@thirupathikummari7071
@thirupathikummari7071 3 жыл бұрын
ఇంకా కాసేపు ఇంటర్వూ చేసి ఉంటే బాగుంటుండేది అనిపించింది.
@ramya11155
@ramya11155 3 жыл бұрын
Telugu serials
@ramya11155
@ramya11155 3 жыл бұрын
Vadinamma
@hymar6565
@hymar6565 3 жыл бұрын
O
@madhunlrr
@madhunlrr 3 жыл бұрын
చాలా మంచి ఎపిసోడ్ నిజముగ యెంత హుందాగా మాట్లాడేరు ఇద్దరు తల్లులు. అన్నపూర్ణమ్మ చివరలో అలీతో అన్న ' నా బిడ్డ ' ఆపదము చాలు ఆమె వ్యకిత్వము అలీ విలువ ఎటువంటిదో, నిజముగా అలీ కళ్ళల్లో ఎప్పుడు చూడని వెలుగు ఈ ఎపిసోడ్ లో చూసినాను
@reddygadi3918
@reddygadi3918 3 жыл бұрын
Ali anna e Show 43 minutes leakunda 1 awar veasintea baagudeadhi annapurnama vijayamma great actors God bless you amma garu
@rakeshjanu4442
@rakeshjanu4442 3 жыл бұрын
The legends of Telugu film industry of Indian Cinema
@veeraiahpalagiri8615
@veeraiahpalagiri8615 3 жыл бұрын
Ex le bro
@ykbhaskarrao595
@ykbhaskarrao595 3 жыл бұрын
Zoo9ooo
@umadeviumadevi291
@umadeviumadevi291 Жыл бұрын
Old is gold.. 🙏
@mudirajchalapathi8383
@mudirajchalapathi8383 3 жыл бұрын
హ్యాపీ గా నవ్వుతూ ఈ ఎపిసోడ్ చూశాను
@SrikanthSri-vn6yl
@SrikanthSri-vn6yl 3 жыл бұрын
Old is always gold ..... Huge respect boath ........
@rainbow9418
@rainbow9418 3 жыл бұрын
ఇలాంటి మేరుపర్వతాలతో ఇంటర్వ్యూ పెంచవలసింది.వాళ్ళ అనుభవాలే తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర.....
@pavanganga8337
@pavanganga8337 3 жыл бұрын
ఇంకాసేపు episode ఉండి వుంటే ఇంకా బాగా ఉండేది అని అనిపించింది 💙🔥❤️
@kandukuri007
@kandukuri007 3 жыл бұрын
Omg. Felt the episode stopped abruptly. Need more....
@sairithwikarla4043
@sairithwikarla4043 3 жыл бұрын
Chala respectable show AII THO SARADHAGA🙏
@kutty35
@kutty35 3 жыл бұрын
of all episodes.... i was enjoyed this episode most... one of the bestest episode of all ...🥰
@sandeepindia2571
@sandeepindia2571 3 жыл бұрын
F2 సినిమా లో అన్నపూర్ణమ్మ గారు, వై విజయ గారి కాంబినేషన్ నెవర్ బిపోర్ ఎవర్ ఆఫ్టర్.......
@rbgplayers9290
@rbgplayers9290 3 жыл бұрын
Raja movie chusinappudu nundi naku meeru ishtam undadu kani e episode chusaka I love you ammaaa
@bharathgade8086
@bharathgade8086 3 жыл бұрын
Evergreen golden actors......kota garu anatu gold never became old......gold makes more valuable when it becomes old....
@hemadritrip9410
@hemadritrip9410 3 жыл бұрын
2episodes cheyallsindhee👍 enduku okkka episode thoo finish chesaysaru 🙄
@gangadar9877
@gangadar9877 3 жыл бұрын
ఇద్దర్ని ఒకేసారి కాకుండా ఒక్కోకరిని ఇంటర్వ్యూ చెసి ఉంటే ఎన్నో మంచి విషయాలు చెప్పెవారు టైమ్ కూడా సరిపోలేదు ఇటువంటి మంచి నటుల్ని మంచి మాటలు మరోసారి వినాలి అనే అంశంపై మహనటిమనులకు ధన్యవాదాలు చెబుతు నమస్కరం
@msm8452
@msm8452 3 жыл бұрын
బ్రమ్మనందం గారిని పిలవండి సార్...
@pravalikatheexplorer......777
@pravalikatheexplorer......777 3 жыл бұрын
Skip cheyakunda chusina first episode idi.. Great actors.. Hardworkers.. Episode Inkosdisepu unte bavundedhi anipinchindi..
@thirupathigadikoppula1109
@thirupathigadikoppula1109 3 жыл бұрын
సుధాకర్ గారిని పిలవండి ఆలీ గారు.బాగున్నప్పుడు ఎవరు పట్టించుకోరు,ఎం అన్న అయినక అందరు లేని ప్రేమలు చూపిస్తారు.
@rajakumarbotanyclass5128
@rajakumarbotanyclass5128 3 жыл бұрын
Ali garu, you are the most eligible person to do this Programme. One of my favorite program.
@bajibabuyadav886
@bajibabuyadav886 3 жыл бұрын
A very very great honorable To see Annapurna garu and Vijay amma garu and very Thankful for sharing ur ur Both experiences and very Glad to see in ali babai show 🤝👏🤗❤️🤷‍♂️👩‍❤️‍👩
@ravishravikumar
@ravishravikumar 3 жыл бұрын
వీళ్లతో ఇంటర్వ్యూ ఎంచూస్తంలే అనుకున్నా.... కానీ చూసినంక అర్థమైంది మరీ ఇంత తోందరగా ముంగించావేంటని ఆలీబాయ్ .... సూపర్
@sundarbusakala9030
@sundarbusakala9030 3 жыл бұрын
Ali garu MEEKU mee show ki ippudu full paripoornata
@maheshnaidu9069
@maheshnaidu9069 3 жыл бұрын
ఆలీ గారు హీరో తరుణ్ అన్నను తీసుకురండి....
@nishanthrao4956
@nishanthrao4956 3 жыл бұрын
Telugu industry ki AMMA ANTE ANNAPURNA AMMA GAREE Y.Vijayagaru MOST POWER FUL set for villian Roles
@mahenderbanala8764
@mahenderbanala8764 3 жыл бұрын
రెండు రెండు సార్లు పిలిచే కన్న ప్రతి ఎపిసోడ్ కి ఒక కొత్త సెలబ్రిటీ నీ పిలిస్తే బాగుంటది...ఈ మధ్య అందరూ రిపీట్ గ వస్తున్నారు
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 3 жыл бұрын
Excellent Episode with great artists Smt Annapoornamma and Smt Y Vijaya. But both of them forgotten to mention their beginning roles as mother and sisters. Annapoornamma garu played first mother role in the movie Rowdy Ramudu Konte Krishnudu (as mother to Balakrishna and Mother role of NTR in Anuraga Devatha. Y Vijajaya Garu has played sister role to NTR in Dabbuku Lokam Dasoham. Annapoornamma also forgotten to mention her best mother role in Samsaram Oka Chadarangam
@venkatramana570
@venkatramana570 3 жыл бұрын
Great, One of the best episode of this show. Happy to see the Mother of the Industry Annapoorna Amma and Y.Vijaya garu.
@manikarthik3246
@manikarthik3246 3 жыл бұрын
Bayya. Upendra garini tisukurandi. Please
@Narendrakoti
@Narendrakoti 3 жыл бұрын
Edhuku bro.. mana telugu valu kakunda.. kanada valu kuda ayani pogadala...
@rajeshgudipati2566
@rajeshgudipati2566 3 жыл бұрын
Ali bhai Sri lakshmi garini kuda invite chesitee bagundedi All 3 actors are super
@funnyfacts8470
@funnyfacts8470 3 жыл бұрын
srilakshmi Y vijaya episode undi
@mekalanaresh152
@mekalanaresh152 3 жыл бұрын
విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి
@hariharanandanareddy3186
@hariharanandanareddy3186 3 жыл бұрын
I'm
@appuk682
@appuk682 3 жыл бұрын
Pleasant feeling... Nice interview
@beautifulcrafts8478
@beautifulcrafts8478 3 жыл бұрын
ఎందరో మహానుభావులు, మహానటులు, మహానటీమణులు వాళ్ళల్లో వీళ్ళిద్దరు. 🙏🙏🙏🙏🙏🙏
@padmavenigalla567
@padmavenigalla567 3 жыл бұрын
Ali garu respectable ga interview chestharu
@irshadrauf3577
@irshadrauf3577 Жыл бұрын
Y vijaya mam excellent
@pagadala01
@pagadala01 3 жыл бұрын
Both are fabulous artists
@bsivaramireddy4972
@bsivaramireddy4972 3 жыл бұрын
ఇంకా పెంచాలి అన్న ఈ epesod
@artx7501
@artx7501 3 жыл бұрын
maha tallulu enta prema apyayata toh matladaru. so much respect for them.
@srinivasreddygisidi8985
@srinivasreddygisidi8985 3 жыл бұрын
Rao Ramesh garini thisukarandi sir...
@hisateesh
@hisateesh 3 жыл бұрын
Gnapika production team....oka episode Bharathi Raja garitho plan cheyyandi....Ali garu valla guruvu garini interview cheste chala baguntundi....kavali ante telugu lo sub titles veyyavachu if Sir knows only tamil...try once....alane Senior director Vamsy garu kuda.....
@mohdrafiuddin7421
@mohdrafiuddin7421 3 жыл бұрын
Ee interview eetv ke andham techindhi good days good memories good actors thanks to Ali gaaru
@revathirevathi1940
@revathirevathi1940 3 жыл бұрын
Amma andariki best friend I love my mother
@Campusunlocked
@Campusunlocked 3 жыл бұрын
Ali Garu I have noticed you r very nice person u r so close to all your artist guests. It's a great trait u have. 🙏
@sisindri6150
@sisindri6150 3 жыл бұрын
Sudhakar gaarini Hero venu gaarini Jagapathi babu gaarini Pilavandi sir
@prasanthnaidu5795
@prasanthnaidu5795 3 жыл бұрын
Super ali Bhai. Episode చాల తొందరగా అయిపొయింది అనిపించింది ఆలి భాయ్
@kullaytarakkullaytarak5209
@kullaytarakkullaytarak5209 3 жыл бұрын
Super legends ammalu miku na 👍👏🙏
@sarojakumari81
@sarojakumari81 3 жыл бұрын
Plz, invite my favourite hero Mr. RAHMAN Sir, who was trend setter in 80-90's
@ramanibasu6604
@ramanibasu6604 3 жыл бұрын
Open heart tho matladaru iddaru... Inka episode unte bagunnu.... Thanks to Ali garu, Annapurna garu,. Y. Vijaya Garu...🙏🙏🙏🙏
@nanissiri3546
@nanissiri3546 3 жыл бұрын
అలీ లో నచ్చనిది,, ఆ ధ్వంద్వార్థపు ముఖ కవళిక... అక్క అన్టావు,, 10మంది పిల్లలు అనేసరికి అలా చూస్తావు...
@sudheer27277
@sudheer27277 3 жыл бұрын
అలీ సరదాగా అలా చేస్తున్నారు అన్నపూర్ణ గారు అలీ నీ కొడుకు లాగా చూస్తాను అని చెప్పారు కామెడీ కోసం అలా ముఖ కవళికలు ఇస్తున్నారు
@gouthamcool1089
@gouthamcool1089 3 жыл бұрын
yes....chettha naa koduku...prathisaari ilaage chesthadu
@mohansoma7752
@mohansoma7752 3 жыл бұрын
ఆ మర్యాద చూసి చాలా నేర్చుకోవాలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@ippilineelima7774
@ippilineelima7774 3 жыл бұрын
One or 2 movies ke erjlo ekuva feel avtru alatidi val 800 films ante 👍👍👍💕💕
@narasimhaauty5985
@narasimhaauty5985 3 жыл бұрын
Chala Santosham... Manchi episode.... Thank you etv and Ali gaaru
@Divya-ly8iw
@Divya-ly8iw 3 жыл бұрын
ఎపిసోడ్ ఇంకా కోచం సేపు వే‌యచూగ ఇద్దరు అమ్మాలను పీలచీ మరి కోచం సేపేవేసరూ
@padmachukka3789
@padmachukka3789 3 жыл бұрын
Nijanga annamma annattu 14 episodes chudalani undi very humble open hearted love uu amnaluuu.
@drkampalleravichandran
@drkampalleravichandran 3 жыл бұрын
అన్నపూర్ణ గారు చాలా కృతకంగా మాట్లాడారు
@janubehara9079
@janubehara9079 3 жыл бұрын
Hero navin.baladitya,venu, comedian sudhakar,brahmanandam,garini Director vamsi,Ravi raja pinisetty garlanu pilavandi
@harithamarri7728
@harithamarri7728 3 жыл бұрын
Great actors from great generation, Hatsoff to your era
@vasudevaraosativada4080
@vasudevaraosativada4080 3 жыл бұрын
అమ్మ మీ ఇద్దరు యాక్టింగ్ సూపర్ రా.. చాలా సినిమాలు చూసాను మీవి
@pandulilly5946
@pandulilly5946 3 жыл бұрын
Ippatiki enta energy ga unnaru Meru eppudu ilage healthy ga undali ani korukontunnam Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@polandmango9848
@polandmango9848 3 жыл бұрын
అక్కడున్నది ముగ్గురు ఉద్దండులు..ఇద్దరు అమ్మలు ఒక అన్నయ్య..మీ నుండి మేము ఎంతో నేర్చుకోవాలి..అమ్మలిద్దరూ చాలా చక్కగా మాట్లాడారు..మా ఇంట్లోని వారు మాట్లాడినట్లుగా అనిపించింది..ఎందుకో ఆ అమ్మలను చూశాక, వారి మాటలను విన్నాక నా కంటి నుండి ఓ రెండు ఆత్మీయ నీటి బొట్లు ఉబికి వచ్చాయి..అమ్మా మీరందరూ కళామతల్లి ముద్దుబిడ్డలు..మీరు డబ్బు కోసం కాక, కేవలం కళ కోసమే పుట్టినవాళ్ళు..మీకెప్పుడూ ఆ దేవుడు అండగా ఉండాలి, ఉంటాడు..మీరందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని నా మనస్ఫూర్తిగా కోరుకొంటూ, మీ పాదాలకు నిండు మనసుతో నమస్కరిస్తున్నాను 💐🙏...
@gantasrinivas5881
@gantasrinivas5881 3 жыл бұрын
One more episode plzzz Ali Garu, single episode isn't enough
@harikishan236
@harikishan236 3 жыл бұрын
వై.విజయ నా చిన్ననాటి ఏకైక లేడీవిలన్
@subbareddy4291
@subbareddy4291 3 жыл бұрын
Great artist iddaru
@akanshithaakkenapelly8578
@akanshithaakkenapelly8578 3 жыл бұрын
Supper interview
@dancersforever2084
@dancersforever2084 3 жыл бұрын
Inko episode unte bagunnu
@maninagapolisetti85
@maninagapolisetti85 3 жыл бұрын
Thank you gnapika production ❤️
@rekham7977
@rekham7977 3 жыл бұрын
Well hosting Ali garu good show
@RajaSingh.c
@RajaSingh.c 3 жыл бұрын
I wish to see this beautiful program in Tamil too
@tejravi5001
@tejravi5001 3 жыл бұрын
Gontu baaga vanukutundi..vijaya gariki
@pandulilly5946
@pandulilly5946 3 жыл бұрын
Great legendary actors in the Telugu movie indestory ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shaikhussain3325
@shaikhussain3325 3 жыл бұрын
ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుది, కానీ వచ్చిన ఆర్టిస్ట్ లు మళ్లీ ఇద్దరు ఇద్దరు గ వస్తున్నారు, అలి గారు మీరు చాలా బాగా ఇంటర్వూ చేస్తారు.
@rmbmrright8580
@rmbmrright8580 3 жыл бұрын
Maa generation cine herola ammagaru ANNAPURNAMMAGARIKI maa kadapa adapaduchu Y.VIJAYAGARIKI 🙏🙏
@jyothiachyutha6213
@jyothiachyutha6213 3 жыл бұрын
వాణి శ్రీ, శారద గారిని pillavandi ali garu chala seniors actors
@YU-hu1oh
@YU-hu1oh 3 жыл бұрын
Vani shree ki kovvu ekkuva, raadu ame
@sarithaamgoth5716
@sarithaamgoth5716 3 жыл бұрын
Raja cinema lo soundarya gaariki amma annapurnamma garu and pinnamma Y. Vijayamma garu thandri . Chandramohan garu .. . B. Veeru Naik lj thanda mahabad
@rajugajjala9092
@rajugajjala9092 3 жыл бұрын
Y vijaya garu naku chala ishtam amey expressions
@shaiktraveller3197
@shaiktraveller3197 3 жыл бұрын
Kuwait lo unna Nellore Andra Bredars and sisters 1laik
@MKBAIG1331
@MKBAIG1331 3 жыл бұрын
సరదాగా ఇంకో అరగంట ఉంటే బావుండు అనిపించింది.ఇవాళ షో plesent గా అనిపించింది.
@saikiran12347
@saikiran12347 10 ай бұрын
నిజంగా అన్నపూర్ణమ్మ గారు నేను మొదటిసారిగా గీత గోవిందం సినిమా షూటింగ్ లో కలిసి ఫోటో కూడా తీసుకున్నాను... ఆ ఫీలింగ్ ఏ వేరే లెవెల్ లో ఉండే
@saralasrirama5513
@saralasrirama5513 3 жыл бұрын
పై వెలిగే నక్షత్రాలు
@muthyalajohn1688
@muthyalajohn1688 3 жыл бұрын
Evergreen actress... 🙏🙏
@chanduchandrasekharp2749
@chanduchandrasekharp2749 3 жыл бұрын
Telugu industry animuthyalu chudagane ammathanam utipade maha natulu tq aligaru elativarin andari pilavadi iam waiting this episode God bless you
@pasalagowthami8334
@pasalagowthami8334 3 жыл бұрын
The great actors in TFI
@Lakshmisdiaries31
@Lakshmisdiaries31 3 жыл бұрын
Old is gold ani malli nirupincharu iddaru ammalu🙏
@sanjeevisanjusss8612
@sanjeevisanjusss8612 3 жыл бұрын
ఆలీ గారు మీరు మీరు లెజండ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jabalavasu628
@jabalavasu628 3 жыл бұрын
Show wait chesi chusina vallu like cheyandi
@RaviKumar-wf2nd
@RaviKumar-wf2nd 3 жыл бұрын
Annapurnamma garu mee natanante naaku chala istham
@renu17369
@renu17369 3 жыл бұрын
Ali and team thank u so much sir such a good show 🙏🙏🙏🙏
@rasoolgudimetla5930
@rasoolgudimetla5930 3 жыл бұрын
అవును అమ్మ గారు మరి హ సుమన్ టీవీ అనే ఛానల్ లోనే ఇంటర్వ్యూ చేసేవాళ్లు అసలా గౌరవించారు
@pandulilly5946
@pandulilly5946 3 жыл бұрын
2009 tarvata film industry lo chalaaaa Chenges vachhindi Moral values moves poindi totell ga 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kaylashlovemusic
@kaylashlovemusic 3 жыл бұрын
Y vijya garidhi Video play cheyaledu ,tv lo play chesaru...nduku cut chesaru
@Narendrakoti
@Narendrakoti 3 жыл бұрын
Vala istam.. akada ali em chepthe adhe valu chestharu
@rk8176
@rk8176 3 жыл бұрын
Great actress
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,3 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 52 МЛН
Alitho Saradaga | Archana | 16th November 2020 | Full Episode | ETV Telugu
38:52
Alitho Saradaga | 11th  February 2019 | Vijaya Lalitha (Actress) | ETV Telugu
42:40
Alitho Saradaga | Raja (Actor) | 14th December 2020 | ETV Telugu
42:24
etvteluguindia
Рет қаралды 2,3 МЛН
Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor)  | ETV Telugu
45:05
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17