Alitho Saradaga | 18th December 2017 | Jamuna (actress) | ETV Telugu

  Рет қаралды 1,905,025

etvteluguindia

etvteluguindia

6 жыл бұрын

☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia
Ali tho Kaasepu is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.

Пікірлер: 821
@kmlamarkandeyaraoyallastar579
@kmlamarkandeyaraoyallastar579 Жыл бұрын
ఆలీ గారు ఆలితో సరదాగా చాలాసార్లు చూసాను కానీ కామెంట్ జమున గారికే చాలా మంచి పని చేశారు పాత చూపించినందుకు ధన్యవాదాలు ఇంకా పాత వాళ్ళు బతికున్న వాళ్ళందరిని చూపించండి సార్ మన ఆస్తులు వాళ్ళు మన జ్ఞాపకాలు వాళ్ళు వదిలిన సాంస్కృతి సాంప్రదాయాలు మనం పాటించాలి ధన్యవాదాలు ఆలి గారు
@LIFE-op8vf
@LIFE-op8vf 2 жыл бұрын
ఆలీ గారు జమున గారి కాళ్లకు నమస్కారం చేయడం ఒక సీనియర్ మరియు ప్రతిభ కలిగిన నటిని గౌరవించడం. అది మంచి సంస్కారం, సంప్రదాయం.
@Rama_6398
@Rama_6398 5 жыл бұрын
అబ్బా కడుపు నిండిపోయింది ఇంటర్వ్యూ చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది జమున గారు 82 సంవత్సరాలు లో కూడా ఇంత ఉషారు గా ఉండడం చాలా గొప్ప విషయం థాంక్యు ఆలీ గారు
@krishnaveniarts3211
@krishnaveniarts3211 2 жыл бұрын
Jamunagarini కలవాలని ఉంది
@judnbbbbbbbbbbbbbbb
@judnbbbbbbbbbbbbbbb 2 жыл бұрын
@@krishnaveniarts3211 hydrabad lo untaru vellu
@yadiahgoud8146
@yadiahgoud8146 Жыл бұрын
c 3
@vomkalanarayana2787
@vomkalanarayana2787 Жыл бұрын
😊😊
@lasyaponnam6826
@lasyaponnam6826 3 жыл бұрын
అమ్మ గుండమ్మ కథ సినిమా లో మీ యాక్టింగ్ సూపర్ ఆ సినిమాలో చాలా బాగున్నారు
@sree41616
@sree41616 3 жыл бұрын
హంపి సుందరి జమున గారికి అభినందనలు 🙏🏼
@padmakorukonda8301
@padmakorukonda8301 4 жыл бұрын
చక్కని రూపం,అందం, అభినయం కలగలిసిన నటి జమున గారు.తెలుగుతనం నిండుగా ఉట్టిపడే అద్భుతమైన నటి.thanks to alithosaradhaga entire team
@tomriddle8766
@tomriddle8766 Жыл бұрын
🙏🙏🙏
@sridwarakamaitv
@sridwarakamaitv 3 жыл бұрын
చక్కటి ఇంటర్వ్యూ... థ్యాంక్యూ ఈటీవి
@kumarkumar-mi4uh
@kumarkumar-mi4uh 5 жыл бұрын
అలనాటి నటులు మనమధ్య ఉండటం నిజంగా మన అదృష్టం… జమున గారు స్వర్ణయుగానికి సాక్షి
@ganeshnaidu9590
@ganeshnaidu9590 6 жыл бұрын
భూలోకంలో వెలసిన తారలలో ఒక అందమైన తార జమున గారు.....
@dadynaga
@dadynaga 5 жыл бұрын
hats off Ever green heroine
@d.s.mm.a2684
@d.s.mm.a2684 5 жыл бұрын
No no.1 "MAHANATI SAVITHRI GARU"
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
@@d.s.mm.a2684 అసలు నీకు సావిత్రెవరో తెలుసా మహానటి చిత్రం వచ్చేదాకా
@nvenkatesh5562
@nvenkatesh5562 3 жыл бұрын
మీరు తెలుగు చిత్రసీమకే గర్వకారణం 🙏🙏🙏
@jayammu100
@jayammu100 6 жыл бұрын
మొత్తం అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ అద్భుతం
@vrukshabharathfoundationr8758
@vrukshabharathfoundationr8758 3 жыл бұрын
ఈ వయసులో కూడా ఇంత విల్ పవర్ ఆ దేవుడు తమకు ఇచ్చినందుకు కారణము మీయొక్క ఆరోగ్యమైన జీవనశైలి మరియు నిర్మలమైన మనసు ఉండడంవల్ల అమ్మగారు.🙏
@mansoorali9483
@mansoorali9483 6 жыл бұрын
మహానటి సావిత్రిని చూడలేకపోయాను. నా అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగాను జమున అమ్మ
@rajmusicworld_
@rajmusicworld_ 6 жыл бұрын
సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది.. జమున గారిని పిలిపించినందుకు ధన్యవాదాలు సర్...🙏
@subhamohanreddysunki6212
@subhamohanreddysunki6212 4 жыл бұрын
A litho saradaga
@rubysoha5677
@rubysoha5677 3 жыл бұрын
r G
@rubysoha5677
@rubysoha5677 3 жыл бұрын
Llllll
@dirisepalliprasadarao9472
@dirisepalliprasadarao9472 3 жыл бұрын
😐🐩👟🐩🔙🐩🔙🔙🐩👟🔙👟😐🔙👟🐩👟🐩🐩👟🐩🐩🐩👟👟👍👟👍🐩👍👍😐🔙🐩🐩👟👟🔙👟🐩🐩👟🐩🔙👟🐩🐩👟😐🐩😐🐩🔙🐩👟
@dirisepalliprasadarao9472
@dirisepalliprasadarao9472 3 жыл бұрын
Love plplllopll"Loki ll9ppplolo🔙🐩👟🔙👟🐩👟👟👟🔙🔙🐩🔙🐩🐩😐🐩🐩👟🔙👟🐩🔙🐩👟👟🐩👟🐩🐩👟
@Naperumanu
@Naperumanu 6 жыл бұрын
అమ్మ మాట్లాడలేక పోతున్నారు... దేవుడు దయ మంచి ఆరోగ్యం ఇచ్చారు... నాకు బాగా గుర్తున్న సినిమా.. గుండమ్మ కథ.. అందులో ఆమె పేరు సరోజా
@mandarapujejiprasad.m1469
@mandarapujejiprasad.m1469 6 жыл бұрын
satyabhama ante jamuna
@nagavanithaguddanti1649
@nagavanithaguddanti1649 6 жыл бұрын
manu mand
@bharathidl4906
@bharathidl4906 6 жыл бұрын
manu manda teluguoldsongsmlssammacinema
@SAI-cv9gx
@SAI-cv9gx 6 жыл бұрын
నాకు గుర్తుకువచ్చిన సినిమా కూడా గుండమ్మ కథ........
@gopiveerla9383
@gopiveerla9383 6 жыл бұрын
saroja
@srisrisatyanarayana7122
@srisrisatyanarayana7122 4 жыл бұрын
జమున గారిని చాలా బాగా ఇంటర్ర్వు చేసారు ఆలి గారు , ntr,ANR గార్లు కూడా ఆరోజులలో నటులను బాగా అనగాదోక్కేవారన్నమాట .ఆ అహం కారం వాళ్ళ వారుసులుకు ఇప్పుడు వుంది
@balajibollu7197
@balajibollu7197 4 жыл бұрын
savtri garu gurchi andharu old actors chala great ga cheeputhanuru really awesome actress savtri Amma Garu
@nallamachireddygarimachire1275
@nallamachireddygarimachire1275 3 жыл бұрын
మహాతల్లి మీకు ప్రణామములు మీ లాంటి వారు పెద్దవారు మీ మాటలు అమృతాలు మదురస్మృతులు పాలు పంచుకోవడం మా అదృష్టం మీ లాంటి సీనియర్ నటులతో ముఖాముఖి చేయడం ఆలీ అదృష్టం పూర్వజన్మ సుకృతం
@Prasadprem11
@Prasadprem11 5 жыл бұрын
Savitri garu kuda vunte bagunnu, I miss you Savitri garu
@chantich5836
@chantich5836 3 жыл бұрын
ప్రతి హీరోయిన్ కూడా జమున అమ్మలా శాకాహారం ,మెడిటేషన్ చేయాలి నాకోరిక ..
@raheemyadav6198
@raheemyadav6198 5 жыл бұрын
జమున గారు మీరు చాలా బాగా పాత విషయాలు చెప్పారు మీకు నా పాదాబి వందనాలు మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి
@naveenerugu1123
@naveenerugu1123 6 жыл бұрын
ఆలీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు. త్వరలో పీపుల్ స్టారు అర్.నారాయణ మూర్తి గార్ని పిలవండీ
@jyothireddy4705
@jyothireddy4705 6 жыл бұрын
Gutamreddy Linganna
@sunkarasrinivassrinu7298
@sunkarasrinivassrinu7298 6 жыл бұрын
78
@nareshbalusupati343
@nareshbalusupati343 5 жыл бұрын
Gutamreddy Linganna gvfdw
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
"జమున గారిని"
@aravindasaasipilli4289
@aravindasaasipilli4289 4 жыл бұрын
Hey I am
@amaheshwari7160
@amaheshwari7160 3 жыл бұрын
జమున గారు ఇపుడు కూడా అందగ ఉన్నారు
@sathishboddu9623
@sathishboddu9623 4 жыл бұрын
అమ్మ మీరు మరో 100 సంవత్సరాలు ఉండాలి.
@reddyprasad7572
@reddyprasad7572 6 жыл бұрын
I watched Gundamma katha more than 20 times
@sanjaysamurai7827
@sanjaysamurai7827 4 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపూ......మాటలకందని అనుభూతి.....ఇలాంటి నటీమణులు ఇప్పుడు ఎందుకు లేరని ఆవేదన రెండూ కలిగాయి........
@kalakeshhosalli7257
@kalakeshhosalli7257 3 жыл бұрын
ಜಮುನಾ ಅಮ್ಮ ನೀವು ನೂರಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಸುಖವಾಗಿ ಬಾಳಿರಿ 🙏🏼🙏🏼 ನಮ್ಮ ಕರುನಾಡ ತಾಯಿ ಭುವನೇಶ್ವರಿ ನಿಮಗೆ ಆಯುರ್ ಆರೋಗ್ಯ ಕರುಣಿಸಲಿ.ಜೈಕರ್ನಾಟಕ🌹🌹👍👍
@maheshs2150
@maheshs2150 21 күн бұрын
ನಮ್ಮ ಕನ್ನಡ ದ ಹೆಮ್ಮೆಯ ವಿಶಿಷ್ಟ ನಟಿ ,🎉
@bhagath_Singh
@bhagath_Singh 6 жыл бұрын
All time legend.... Jamuna gaaru.... Hats off.... Ee vayasulo kuda anta hursharuga unnaru.... Great
@vneelima1694
@vneelima1694 6 жыл бұрын
Jamuna garu is one of the beautiful &versatile actress in the telugu industry.tears were in the eyes when she was spoken about savithri garu.thanks aligaru for bringing such a legendary actress .
@bandaruvenkatanarayanarao2283
@bandaruvenkatanarayanarao2283 5 жыл бұрын
Bvn rao.jamuna garu is the most beatiful and talented actress in telugu industry.we are proud of you for keeping up your dignity along with bhanumathi garu in the hero dominated domain.
@erossumanth
@erossumanth 3 жыл бұрын
This is real gem, interviewing such a legend. She really don't want to clear air about comments(most of the colleagues of her generation are resting in peace already) , but she explained it so that next generation can learn from that self dignity and confidence. Really happy to find such legends and bring them to your interview. Congratulations Ali garu and wish you all the best.
@gangadar9877
@gangadar9877 4 жыл бұрын
అందాల తార జమ్మున గారితో ఇంటర్య్వూ చాలా బాగుంది
@sureshmuddasi5779
@sureshmuddasi5779 6 жыл бұрын
అమ్మ మీరు నిండు నూరు ఏళ్లు చల్లగ వుండాలమ్మ.
@pcrajasekhar9160
@pcrajasekhar9160 5 жыл бұрын
Suresh Muddasi
@premalathachch9229
@premalathachch9229 4 жыл бұрын
Chakravakam telugu daily serial 915episod
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
ఆమెకిప్పటికే 90ఏళ్ళు ఇంకా 10ఏళ్ళేగా చాలా హాయిగా బతుకుతుంది
@suseelak897
@suseelak897 3 жыл бұрын
@@sehwagnischel6210 1000 year vachina jamuna garu alag undali
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
@@suseelak897 తాబేలు కూడా ఇప్పటివరకూ 1000ఏళ్ళు బ్రతికింది లేదు! ఒక మనిషి 1000ఏళ్ళు ఎలా?
@bhagavatulabharathy6039
@bhagavatulabharathy6039 6 жыл бұрын
ఇప్పటి herions కన్నా జమునగారే అందంగా ఉన్నారు. Great heroin
@bathalababu8981
@bathalababu8981 6 жыл бұрын
hi
@chitthooryoungsters4604
@chitthooryoungsters4604 5 жыл бұрын
Yes
@revathibangaru196
@revathibangaru196 5 жыл бұрын
Ss correct 💯
@santosh34554
@santosh34554 4 жыл бұрын
Yes
@venkatarathnamch8637
@venkatarathnamch8637 4 жыл бұрын
BHAGAVATULA BHARATHY AAA ITE savitri garu
@narendrakumardundu4546
@narendrakumardundu4546 6 жыл бұрын
One of the best and very inspiring episode of Alito... Jamuna garu is a most finest,graceful and wonderful actress. Looking proudy and dignified is her great asset and she daringly protected her dignity apart from boycott from other senior costars. Thank you ETv and Ali for this nice episode.
@natarajraju8935
@natarajraju8935 3 жыл бұрын
Ali sir ilanti vallu theesin sinimalu chuse perigam memu chinnappudu ippudu 35 lo vunnam memu appati pedda vallani ika chala mandi ni memu chudali jamuna garu ante appati ledi youth ki chala inspiretion medam. Jai jamuna garu
@sureshkola5726
@sureshkola5726 4 жыл бұрын
Jamuna Gari Eyes appatiki ippati ki Chala andamga unnai, jamuna garu superb☺👌👌👌
@vijaytravelvlogs
@vijaytravelvlogs 4 жыл бұрын
We are proud to say that legendary actress is from our Karnataka state Hampi sundari thank you for this interview Aligaru.
@dpa8109
@dpa8109 6 жыл бұрын
Amma JAMUNAAMMA meeku padabhi vandanaalu. The Great Actress in Telugu Filim Industry
@nandinidudiki9259
@nandinidudiki9259 6 жыл бұрын
D P A
@nandinidudiki9259
@nandinidudiki9259 6 жыл бұрын
D P A gud
@kammiliramanababu9716
@kammiliramanababu9716 3 жыл бұрын
@@nandinidudiki9259 aaàaà522s,80⁰ coft
@rammade4108
@rammade4108 6 жыл бұрын
ఆనాట తారల గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజెప్పిన ఆలీ సర్ టీమ్ కి చాలా ధన్యవాదాలు..ఇలాగే మా కొత్త తరానికి తెలియని పాత వారి గొప్పతనాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాము సర్..
@homeswarareddygopireddy1441
@homeswarareddygopireddy1441 6 жыл бұрын
KK
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
"ఆనాటి"
@SaiShree1
@SaiShree1 5 жыл бұрын
జామున గారు పుట్టిన తర్వాతే స్టైల్ పుట్టింది....♥️
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
"జమున"
@anandnarayanan5557
@anandnarayanan5557 4 жыл бұрын
wowww... Legendary actress,, what a grace yaar,, She's very young,. Even we don't have..
@josephdaniel1085
@josephdaniel1085 3 жыл бұрын
Respected madam, we admired your performance in tamil movies. We remember you always. My mom is your class mate in school days when you studied in Chennai. She used to remember you that how you had learnt tamil with her. God Bless you.
@brijkishoremoria3363
@brijkishoremoria3363 Жыл бұрын
In this age also she is looking very beautiful by the Grace of God & her personal Care.Telugu industry lo oka oka oka Great natural beauty jamuna Garu & also a Great actor.
@munna048
@munna048 6 жыл бұрын
Legend is always legend Next rama prabha garu and sv krishna reddy garu
@gollahimaja399
@gollahimaja399 6 жыл бұрын
Antha pedda hero la tho me athmabimanam vadulukokunda fight chesaru madam nijamga meru e generation vallaki manchi message echaru madam thank you so much
@pcrajasekhar9160
@pcrajasekhar9160 5 жыл бұрын
Golla Himaja
@gundayaswanth5212
@gundayaswanth5212 2 жыл бұрын
Legendary actress amma meeru jamuna garu no.1 heroine in 50's and 60's in south film industry mahanati jamuna amma garu meeru great amma
@daivadeevenakaligetla1439
@daivadeevenakaligetla1439 6 жыл бұрын
జమున గారు మీరంటే నాకుచచ్చెంత ప్రేమ
@harshithaharshi9357
@harshithaharshi9357 6 жыл бұрын
Pls interview Ramya Krishnan...we want to know her....pls
@chandrasekharkagga5927
@chandrasekharkagga5927 6 жыл бұрын
my grandfather's dream girl❤❤❤
@nareshj739
@nareshj739 5 жыл бұрын
My grandfather too 😎
@jaaza9393
@jaaza9393 4 жыл бұрын
Lol
@boomboombasavayya7987
@boomboombasavayya7987 3 жыл бұрын
😁
@padmavatisahukara6594
@padmavatisahukara6594 3 жыл бұрын
3
@dhanunjaikondaka8616
@dhanunjaikondaka8616 6 жыл бұрын
My favorite heroin jamuna garu u r really satya bhama ......
@sreekrishnab7791
@sreekrishnab7791 6 жыл бұрын
Ilanti anubhavalanu andariki share chestunnaru sir your program awesome
@MADAN1438
@MADAN1438 5 жыл бұрын
చాలా బాగుంది, జమునమ్మ గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏🙏
@swarupac42
@swarupac42 6 жыл бұрын
Jamuna Garu living legend.. god bless you..Ali Garu you put together a very neat show ..well done
@haribaburavilla968
@haribaburavilla968 6 жыл бұрын
లీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు.సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది REPLY 55
@nageswaranimmakayala6672
@nageswaranimmakayala6672 4 жыл бұрын
M
@sruthi645
@sruthi645 5 жыл бұрын
That energy at that age we really need to learn so much from them ❤️👏
@rameshreddy6487
@rameshreddy6487 5 жыл бұрын
Savithri garu undi unte ippudu manchiga ila e program lo ame gurinchi thelsukunevallam
@nagaraju9975
@nagaraju9975 5 жыл бұрын
We don't have luck
@sulochanameer4776
@sulochanameer4776 5 жыл бұрын
😒
@balajibollu7197
@balajibollu7197 4 жыл бұрын
super we miss great legendery evaru replace chaiyaleka pothanuru
@padmavathiopkoganti2510
@padmavathiopkoganti2510 4 жыл бұрын
Yes😥
@venkyvenkatesh8920
@venkyvenkatesh8920 4 жыл бұрын
Savitri gari Life jemini Ganesh valla spoil ayipoyindi
@shivaprasad5590
@shivaprasad5590 6 жыл бұрын
Jamuna Garu very very great& Beautiful yactor entho sahajanga natinchevaru Hats of Jamuna garu
@sattimogga5267
@sattimogga5267 6 жыл бұрын
Super jamuna madam garu... now also full of energy activness.hats off
@raovenkatch7229
@raovenkatch7229 6 жыл бұрын
Satti Mogga mn
@rangarajalingam7890
@rangarajalingam7890 6 жыл бұрын
Satti Mogga l
@jaishriramjaishriram1331
@jaishriramjaishriram1331 5 жыл бұрын
ನಿಮ್ಮ ಸಿನಿಮಾ ನಾನು ಒಂದು ನೂಡಿಲ. ಹಡು ಕೆಳದಿವಿ.. ಅಮ್ಮ ನಿವು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದವರು. ಸಂತೋಷದ ಸಂಗತಿ. ನಿಮಗೆ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಕೊಡಲಿ ಎಂದು ಬಗವ್ಂತ.ಐ ಲವ್ ಯು ಅಮ್ಮ
@jalaja1988
@jalaja1988 5 жыл бұрын
Saakshathkara film nalli madidhare rajkumar jothe
@entertainmentvideos139
@entertainmentvideos139 6 жыл бұрын
ఇప్పుడు కూడ చాలా అందంగా వున్నవు అమ్మ ❤❤❤❤❤
@kogilasubramanyam964
@kogilasubramanyam964 6 жыл бұрын
naice cmnt
@mallesha8044
@mallesha8044 6 жыл бұрын
lakshm yada AMALLESH0537205893🅱⏰⏳⌛🐀🐕🐩🐇🐦🐥🐤🐣🐢🐔🐓🐰🐱🐸🐽🐷🐺🐣
@sharadhapinky7894
@sharadhapinky7894 6 жыл бұрын
Super
@sunkarasrinivassrinu7298
@sunkarasrinivassrinu7298 6 жыл бұрын
loved8th
@saidammakaranki9947
@saidammakaranki9947 6 жыл бұрын
Mallesh A
@user-wf9nc7mm9y
@user-wf9nc7mm9y Ай бұрын
She is a Wonderful Actress with abundant talent. May God Bless her with long, healthy, wealthy and Prosperous life.
@sudheerjangam
@sudheerjangam 4 жыл бұрын
Old is gold, age Aneydi oka number anthey jamuna garu meru super
@hariangadala8058
@hariangadala8058 3 жыл бұрын
E.T.V vallaki chena request okasari vanisree garine kuda interview ke pilavandi... Challa intrest gaa wait chaisthunanu. 🙂🙂🙂🙂
@sahasra4338
@sahasra4338 6 жыл бұрын
Beautiful and ever green actress Jamuna garu. I felt so sad about Savithri garu. Great legends.........
@vneelima1694
@vneelima1694 6 жыл бұрын
Rama Reddy yes of course andi.jamuna garu savithri gari gurinchi chepthunte nenu chaala emotional ga feel ayyanu.both r such a legendary actresses.
@srimantharao
@srimantharao 6 жыл бұрын
Food recipes
@jashuvajashuva5299
@jashuvajashuva5299 6 жыл бұрын
Jamunamma is very good actor, and very beautiful amma
@rollno.2aravapalli.mohini504
@rollno.2aravapalli.mohini504 3 жыл бұрын
Jamuna garu one of the best actor
@shreeharipal1948
@shreeharipal1948 4 жыл бұрын
Jamuna aamaa 😍🥰💘 superb song 👌 💯 old is gold
@ngbala7503
@ngbala7503 6 жыл бұрын
Ali garu Inka old actors ni interew cheyandi sir
@jahnavireddy1920
@jahnavireddy1920 5 жыл бұрын
S7,vi
@kalyanrao5973
@kalyanrao5973 Жыл бұрын
JAMUNA....BEAUTIFUL AND BEST ACTRESS.
@sobhamachavolu9632
@sobhamachavolu9632 Жыл бұрын
She is, a multiple talanted, artist and my favorite heroine hats off to smt jamuna, garu thank you very much ali garu
@grajraju4441
@grajraju4441 Жыл бұрын
@@sobhamachavolu9632 z
@Bhimaraj260
@Bhimaraj260 6 жыл бұрын
జమున గారు మీకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి God blessu
@mudiyanselagesamarasekara4732
@mudiyanselagesamarasekara4732 2 ай бұрын
Jamuna was very beautiful her eyes very actarctiv.
@dasarinarayana3054
@dasarinarayana3054 3 жыл бұрын
Old is gold.evergreen jam u na garu
@sureshrajurgvmygod8915
@sureshrajurgvmygod8915 6 жыл бұрын
Great actress
@dudimani2324
@dudimani2324 4 жыл бұрын
Hats off amma. Ur action amazing. I m soo glad to see ur interview.
@habeebhujefa4230
@habeebhujefa4230 6 жыл бұрын
Only old legends ni ni pelavandi e episode super kottha vallani peliche program ni chetta cheya vaddu
@vneelima1694
@vneelima1694 6 жыл бұрын
Habeeb Hujefa yes aa golden &sweet memories andharu choodali.
@habeebhujefa4230
@habeebhujefa4230 6 жыл бұрын
Patha vallanna patha rojulanna Chala estam emantaru neelima Garu
@TeluguIndian729
@TeluguIndian729 6 жыл бұрын
Being lady Jamuna garu fight with Superstars of her time without giving up her selfrespect is really great & inspirational to this generation people..👏👏👏👏 Lady Superstar in old movies👏👏
@ramakrishnagoodala6873
@ramakrishnagoodala6873 4 жыл бұрын
Ii
@josephandrevate1888
@josephandrevate1888 6 жыл бұрын
I am very delighted for calling jamuna garu..Her Husband is really handsome ...anta age lo kuda chala bagunadu....But alas he is not here..But Jamuna garu may God Bless you and again reunion with your husband after your life of 100 years////
@kalakeshhosalli7257
@kalakeshhosalli7257 3 жыл бұрын
ಅಮ್ಮ ನೀವು ನಾನು ಕರ್ನಾಟಕದ ಹಂಪಿ ಯ ಸೌಂದರ್ಯವತಿ ಎಂದು ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳುವಾಗ ನಮಗೆ ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು.. ನೂರಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಸುಖವಾಗಿ ಬಾಳು ಅಮ್ಮ..
@maheshnanduri982
@maheshnanduri982 6 жыл бұрын
Wonderful and beautiful actress Proud of telugu film industry Great jamuna madam
@mapcreatorsarchana4692
@mapcreatorsarchana4692 3 жыл бұрын
Take a bow to ur acting and present beauty and kindness also
@Mahesh-ef4bj
@Mahesh-ef4bj 6 жыл бұрын
Old is gold Anna . Thank u ali Anna great interview
@UdayKiran-jd1ll
@UdayKiran-jd1ll 5 жыл бұрын
Ooo great mam ur from karnataka we r very happy that to hampi 🙏👌💖
@d.s.mm.a2684
@d.s.mm.a2684 5 жыл бұрын
Eppudu "MAHANATI SAVTHRI "GARU untey elagey program lo chusevallam Amey gurinchi tesukune vallam i miss u ammma I love u ammaaa 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 3 жыл бұрын
జమున గారి అందం అభినయం ఆమెకే సొంతం
@kadalirajesh
@kadalirajesh 6 жыл бұрын
hats off to such a great actress nd good presentation of the prgrm keep dng this kind of prgrms with senior most actors which the young generation don't know ..............heart touching e age lo kuda avida matladina vidanam wonderfull :)
@shafishaik5049
@shafishaik5049 6 жыл бұрын
Jamuna garu super actress 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@kalyankumar5743
@kalyankumar5743 6 жыл бұрын
Old is Glod,,,,,,,,,,very good Actor jamuna Garu👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@eswarvangala7729
@eswarvangala7729 6 жыл бұрын
I feel happy good show ..Ali garu jamuna gaarini interview pilavadam Naku bagaa nachindi . elaney old celebraties ni kuda pilichi neti taram vallaku teliacheyandi. Aa nati gnapakalu.
@gangaraju609
@gangaraju609 6 жыл бұрын
ఆలీ గారూ మీరు సూపర్
@ravikiran03232
@ravikiran03232 6 жыл бұрын
I'm witting for Savitri movie biopic... when jammna Karu telling about Savitri life style And last moment in life ..so sad
@brundaraoaligi911
@brundaraoaligi911 6 жыл бұрын
great actar పాధభి వందనం
@alimelisantosh4376
@alimelisantosh4376 2 жыл бұрын
My favorite show Ali garu thanks......
@raghavendrareddymunnelli1313
@raghavendrareddymunnelli1313 2 ай бұрын
చలాకి చందమామ!!! తెలుగింటి సత్యభామ!! ♥️🥳🥰 జమున గారు!! దివికేగితివా అందాల ఓ చిలకా!! ఎన్నెల్లైన మీ చిత్రాలు మరువలేనివి!! (గుండమ్మ కథ , మిస్సమ్మ , మూగ మనసులు, ఇంకా ఎన్నో!!)
@funnyvideos24734
@funnyvideos24734 6 жыл бұрын
జామున గారు. మా నాన్న మీకు పేద ఫ్యాన్ అమ్మ ఈపాటికి కూడా మీరు అంటే చాలా అబిమానం
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
"పెద్దఫ్యాను" "అభిమానం"
@simhamanjula4600
@simhamanjula4600 5 жыл бұрын
Telugu industry unnantha kaalam Satya bhama ante jamunamma garee...... No other can replace satya bhama other than Jamuna gaaru. .... Emantaaru frnds ?????!
@chantich5836
@chantich5836 3 жыл бұрын
ఓల్డ్ హీరోయిన్స్ లో అందరికంటే ఉసారు ,చాలాకి,అందం,నటన కంటే ఎవరూ లేరు భగవంతుడు ఇచ్చాడు
@eswarmaddirala3301
@eswarmaddirala3301 6 жыл бұрын
Jamuna Garu...hats off..... Wt an energy still now... good show
@gangaprasad8819
@gangaprasad8819 3 жыл бұрын
Thanks to ali garu ilage old actars ni ma janarwsion ki parichayam cheyandi sir
@thepoliticalmanager
@thepoliticalmanager 6 жыл бұрын
ALI GARU - THE OPENING SHOT JAMUNA GARU ENTRY SUPER SIR. COULD NOT STOP TEARS AND YOUR GESTURE OF TOUCHING HER FEET 8888 ALI ROCKS
@MurthyMurthy-vs6yr
@MurthyMurthy-vs6yr 6 жыл бұрын
Great actor..i love u jamuna garu
Alitho Saradaga | 18th  February 2019  | Jayachitra (Actress) | ETV Telugu
39:37
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 38 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 52 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 29 МЛН
Alitho Saradaga | 1st October 2018 |  Prabha (actress)  | ETV Telugu
42:20
etvteluguindia
Рет қаралды 1,9 МЛН
Alitho Saradaga | 10th July 2017|  Geetanjali | Full Episode | ETV Telugu
46:20
Alitho Saradaga | 16th July 2018 | Rama Prabha | ETV Telugu
45:06
etvteluguindia
Рет қаралды 4,2 МЛН
Alitho Saradaga | 12th June 2017 | Yamuna | Full Episode | ETV Telugu
48:19
etvteluguindia
Рет қаралды 3,7 МЛН
Alitho Saradaga | 21st  May 2018 | Nalini (actress) | ETV Telugu
44:34
etvteluguindia
Рет қаралды 1,3 МЛН
Alitho Saradaga |  11th December 2017 | Saptagiri (actor) | ETV Telugu
42:14
etvteluguindia
Рет қаралды 2,7 МЛН
小丑女太帅了 #小丑#shorts  #天使
0:46
好人小丑
Рет қаралды 7 МЛН
When You Get Ran Over By A Car...
0:15
Jojo Sim
Рет қаралды 13 МЛН
😨 24 ЧАСА чтобы найти школьную ПИЦЦУ
0:41
Настя, это где?
Рет қаралды 5 МЛН
тгк: Логово FRIENDS
0:23
АлексДан
Рет қаралды 12 МЛН
Ещё один способ не забеременеть
0:16
Pavlov_family_
Рет қаралды 11 МЛН