73 ఏళ్ల వయసులో 'మాటే రాని చిన్నదాని' పాట పాడడం ఒక్క బాలు గారికే దక్కిన దైవ వరం. ఆ వయసులో పాట పాడుతుంటే గొంతులో వృద్ధాప్య వణుకు వచ్చేస్తుంది,అటువంటిది ఊపిరి బిగపట్టి పాడే పాట అది. Hats off... Balu ji...
@satyaraopathivada87822 жыл бұрын
69 ఏళ్లు...2015-1946
@sreeramamnishtala61022 жыл бұрын
ఔను,అయినా 69 మాత్రం తక్కువేం కాదు ఈ పాటకు.
@wecareyou474 жыл бұрын
మీ పాటలు పాడే కాలములో మేము పుట్టడం మా అదృష్టం.... కొన్ని వేల మందికి అద్భుతమైన పాటలను ఇచ్చి దివికేగిన ధ్రువ తార మీరు...మీ గూర్చి ఎంత చెప్పినా తక్కువే.. మా కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయ్ సార్ మీ మాటలు వింటున్నా మీ పాటలు వింటున్నా... బరువెక్కిన గుండెలతో మీ అభిమానులు మీకు శాశ్వత కన్నీటి వీడ్కోలు...
@dattatreyinistala12192 жыл бұрын
Balugaruyou are lege singer we are missing sir
@gpsrvideos50444 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు ఈ టివి వారికి . మాలాంటి కొన్నికోట్ల మందికి మిగిలిన ఊరట ఇదే. మహానుభావునికి శతకోటి కృతజ్ణతలు.భగవంతుడు ఇప్పటికి మనకు ఈనద్వార చాలా ఇచ్చేసాను అని ,ఈ ఆనందం మనుషులు మాత్రమే అనుభవిస్తున్నారని ఈర్ష పడి ఆయనదగ్గరకి తీసుకెల్లిపోయారు
@MRDIO-gg2qt4 жыл бұрын
Hi
@subramanyamtambi70223 жыл бұрын
No words to tell about him , "Satha koti pranams" only hearing his Devaganam (songss)
@krisspvamsy85043 жыл бұрын
@@MRDIO-gg2qt dt By ji ko de
@MohanKumar-if5bm3 жыл бұрын
Ifyurty
@surapuramvenkatrao12343 жыл бұрын
@@MRDIO-gg2qt 🔥🔥
@gowriduvvada94504 жыл бұрын
మీ పాటలు పాడే కాలములో మేము పుట్టడం మా అదృష్టం.... కొన్ని వేల మందికి అద్భుతమైన పాటలను ఇచ్చి దివికేగిన ధ్రువ తార మీరు...మీ గూర్చి ఎంత చెప్పినా తక్కువే..మిమ్మల్ని మరొక బాలు గారు భర్తీ చేయగలరు
@roddasaritha98494 жыл бұрын
S sir u r Right missing balu sir a lot😥
@dr.enugondasubbanna28904 жыл бұрын
U R super singer
@umadevi33734 жыл бұрын
@@dr.enugondasubbanna2890 BC
@umadevi33734 жыл бұрын
@@dr.enugondasubbanna2890 m
@mathrud59314 жыл бұрын
Mathru.nayk.D
@lakshmisimma93322 жыл бұрын
బాలు గారు మిమ్మల్ని చూస్తే ఏడుపు ఆగటం లేదు మీ.లాగా ఎవరు పాడ గలరు విషయాలు వివరించగలరు ఈ miss you soooooo much. Sir
@sureshkaswaraju643 Жыл бұрын
I కాదు We miss Balu gaaru
@sureshreddy55204 ай бұрын
Qqq❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@sureshkaswaraju643
@skbaji91293 ай бұрын
Hi
@thollasaiduluthollasaidulu3427Ай бұрын
I like very much your songs sir we miss your songs
@vswamy79194 жыл бұрын
*మీ గానాన్ని మీ గానామృతాన్ని చాలా మిస్ అవుతున్నాను బాలుగారు మీ పాటకి మీ గానానికి నిన్ను కన్న మీ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను*
@SiriAkshraRangoli64754 жыл бұрын
Baalu gaari talli tandriki danyavaadalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devarajudevaraju263 жыл бұрын
Ashok 09x
@nagireddymandadi32822 жыл бұрын
Krone mringina athi goppa vyakthi balugaru
@shree02994 жыл бұрын
Sir we miss you. మీ లాంటి అద్భుతమైన గాయకుడు అనాలో లేక ఒక దేవుడి అద్భుత సృష్టి అనాలో తెలియటం లేదు, మిమ్మల్ని వర్ణించటానికి ఏ పదాలు లేవు....మాకు ఈ జన్మలో మీ పాటలు, మాటలు వినే అదృష్టం కలిగించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలో లేక మిమ్మల్ని మాకు దూరం చేసి ఎన్ని కన్నీళ్లు కార్చినా....లాభం లేదు అని బాధ పడాలో తెలియదు....
@pathakamuribrahmaiah1289 Жыл бұрын
A)
@SanjayMajji-pspk11 ай бұрын
జై జనసేన జైహింద్
@వెంకటరఘుబాబుగుమ్మడి6 ай бұрын
ఎన్ని మాటలు చెప్పినా తక్కువే
@vangeevarupusujatha86664 жыл бұрын
బాలు గారు మీ స్వరానికి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినా తిరిగిరాని స్వరం మీ ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుడు ని ప్రాధిస్తున్నం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kulashekarreddy11654 жыл бұрын
Bro add me to the list as the last time
@ramaraoyvbs62344 жыл бұрын
no words excrpt to pray god let his soul peace at swargam
బాలసుబ్రమణ్యం సార్ మిమ్మల్ని కోల్పోయిన మీ మధుర గాణాలు మీ స్వరం మలో ఎప్పడికి ఉండిపోతుంది సార్ మీరు మరవని ఒక జ్ఞాపకం మీరు ఎం చెప్పాలో కూడ అర్థం కావడం లేదు మీ గురుంచి మీ లాంటి గొప్ప మనసున్న గాయకుడిని పోగొట్టుకున్నంద్దుకు చాలా బాధ గా ఉంది......😭😭
@Srinivas-py4hk4 жыл бұрын
Yes brother
@afreenaffu38074 жыл бұрын
Avunu miru cheppindhi correct
@luckyrose10074 жыл бұрын
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను.. స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏
@afreenaffu38074 жыл бұрын
Avunu
@jaaza93934 жыл бұрын
💙😭😢🙏
@lakshmimiriyala6094 жыл бұрын
Sukame viri se vennela ma vakitaa🌻🌸👏🙏🏿
@bhanumathibhagavatula70414 жыл бұрын
@@afreenaffu3807 a
@roddasaritha98494 жыл бұрын
Missing Balu sir alot😥
@sv22002 жыл бұрын
బాలూ, మీ గానముతో మా ఆయుర్దాయం ఘనం కాగా ఘనంగా మీరు చిరంజీవిగానే ఎప్పటికీ మధురాల పాటగా , మా మదిలో నిలిచే మెదిలే మధురమైన అనేకమైన మాటల మణిరత్నంగా అనంతమైన అపురూప అనుభవ పుణ్యఫలాల పంటగా మాకు వరాల మూటగా లభించగా , ఆ స్వర్ణ యుగమున మమ్ము ఒలలాడించి మురిపిస్తూ ఉండగా , భక్తులు తనను మరచిపోయి , తనను తలవటము కూడా మరచిపోతూ ఉన్నామని భ్రమసిన ఆ దేవుడు మిమ్ములను తన దగ్గరకు తీసుకు వెళ్లిపోయారేమో అనిపిస్తూ ఉన్నది , మీకు ఆ దేవ దేవుని అభిమాన ఆశీస్సులు తప్పక లభిస్తాయి ఆ దేవ లోకాన కూడా, ఇప్పటికే మీరు దేవుని దీవెనల లో తన్మయత్వమున , మీరు మమ్ము మరచిపోయి ఉంటారు ఆ దేవలోకములో గానీ , మేము మాత్రము మిమ్ము మరువము, మరువలేకున్నాము , మీరు జీవించే ఉన్నారు , అనే భావనతో మిమ్ము బహు గా అభిమానించే అభిమానుల అందరికీ ఒక అభిప్రాయం, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathikotikalapudi36544 жыл бұрын
...బాలు గారు...మీరు లేరనుకుని గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా కన్నీళ్లు వస్తూనే వున్నాయి.. మళ్ళీ మీ పాటల్లో జీవిస్తూ మాతోనే ఉన్నారు అని అనుకుని మమ్మల్ని మేమే ఊరడించుకుంటున్నాము...
గత 12 రోజులుగా మీ పాటలే వింటున్నాను, మీ ఇంటర్వ్యూలే చూస్తున్నాను అయినా తనివి తీరడం లేదు, కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. మీ పాటలంటే నాకు ఇష్టం అని ఇన్నాళ్లు అనుకున్నాను కానీ ఇంత అభిమానం అని ఇప్పుడే తెలుస్తుంది. మీరు అమరులు. ఈ కలియుగం ఉన్నంత కాలం మీరు అమరులు....
అద్భతమైన సమయం మనల్ని దాటి పోయిందని తెలుసుకొనే టప్పటికీ మన మధ్యన ఆ మహానుభావుడు మనలో లేరు
@aakulapecheswarao8884 жыл бұрын
ETV ki dhanyvad Aalu
@roddasaritha98494 жыл бұрын
S its true
@nlakshmilakshmi10563 жыл бұрын
It's very true
@mangatayarupusarapu73753 жыл бұрын
Mahanubavu endaro.vari jnaapakaalu ila asvadinhadame mana punya phalamu. P.M.T
@santoshreddykunchala19312 жыл бұрын
Fhbv
@kishorekavuturi98014 жыл бұрын
రామోజీ రావు గారి కి స్పెషల్ థాంక్స్ ....ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా తెలుగు వారి మనసులలో చెరిగిపోని గుర్తింపు పొందారు
@bhimavarapuanuradha74812 жыл бұрын
Ade ramoji Rao gari program ki velli carona barina paddaru.pikethhesindi aayane, piki pampindi aayane.paapam ramoji Rao gariki Balu garante anthishtamo.vedhi.puneeth cheppinattu
@vdmrao72024 жыл бұрын
ఇంతకు ముందు మీరు పాటలు పాడుతూ ఉంటే గొప్ప ఆనందం పొందుతూ వినే వాళ్ళం.అదే ఇప్పుడు కాళ్ళు నీళ్ళతో వింటున్నాం చూస్తున్నాం. దురద్రుష్టవంతులమా? అద్రృష్టవంతులమా ? ఒక అయోమయ పరిస్థితి. బాలూ గారూ శతకోటి ప్రణామాలు.💞💞😭😭
@kajolqueen28403 жыл бұрын
Yes correct ayomayam ga undhi😔😔😔😔😔😔
@BSowjiBSowji2 жыл бұрын
Balu sir I miss you sir
@ttt91295 ай бұрын
బాలు గారి పాటలు వింటూ ఎంత సేపైనా గడపవచ్చు. ఆయన ఇంకా మనతో ఉంటూ మాట్లాడుతూ ఉన్నట్టే ఉంటుంది. మన తరం అదృష్టం .అంత మంచి గాయకుడుని మనకు ఇచ్చిన ఆ భగవంతునికి వందనాలు.
@sureshv71364 жыл бұрын
కరోనా రాకుండా ఉంటే ఇంకా బాగుండేది భగవంతుడు ఈ రూపంలో తీసుకెళ్లిపోయారు బాలు ఆత్మశాంతి కలగాలని భగవంతునితో ఓం శాంతి ఓం శాంతి కోరుకుంటున్నానుబంశాతి మీ పాట.వెలకట్టలేమ
@kattapavani77864 жыл бұрын
Sir what a voice ....alupe lekunda meru ala paduthu vunte maku asalu amrutham thaguthunantu vundi. Meeku mere sati sir. Salute sir.
@mahidargaming1313 жыл бұрын
Ppmm0pp
@mahidargaming1313 жыл бұрын
P
@englishenglish10657 ай бұрын
మీరు కల కాలం మతో వుంటే ఎంత బాగుండేదో బాలు గారు, తన దగ్గర పాడటం కోసం ఆ దైవం నిన్ను పిలిపించుకున్నాడు. ఆ దైవ సన్నిధిలో మీరే ఆస్థాన గాయకులు.
@vinjamuripavankumar85502 жыл бұрын
శ్రీ పండితరాధ్యుల బాలసుబ్రమణ్యం గారి గానం చాలా అద్భుతం ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేరు స్వర బ్రహ్మ ఆయన
@sreepadasaramabrahmam7061 Жыл бұрын
Okok OK. M ol
@anjammapannala5033 Жыл бұрын
@@sreepadasaramabrahmam7061 g😅u
@venumadhavsandupatla21175 ай бұрын
బాలు గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే. వారి అమూల్యమైన గానామృతాన్ని ఆస్వాదిస్తూ అశృనయనాలతో వారి రూపాన్ని మన హృదయాంతరాలలో అభిషేకించడం తప్ప.
@sathishsundhilla5874 жыл бұрын
Sp సర్ మీ స్వారం వింటే చాలా హయ్ గా వుంటాది సర్ అలంటి రాగం దొరకక పోవచ్చు మిస్ యూ సర్😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@roddasaritha98494 жыл бұрын
Miss u sir Balu garu
@sireesharaoperla47274 жыл бұрын
😰Balu garu..where are you
@pittajani7427 Жыл бұрын
ఆ గాత్రం ఓ అమృత కలశం, నిజంగా సంగీతానికి ఓ గాత్రం అంటూ వుంటే అది మీ గాత్రం లానే వుంటుంది..మేము జీర్ణించుకోలేని ఈ జీవిలేరనే విషయం ఈ పాటలు మాకు మరిపించేస్తున్నై...నిజంగా ఆ భగంతునికి ఈయన గాత్రం పైన మోజు ఏర్పడి ఆయన మేలుకొలుపునకు అవసరం అని తీసుకు వెళ్ళిపోయాడు..😢😢.నీ గాత్రం చిరస్మరణీయంగా ఈ యుగం ఉన్నంతవరకు వినపడుతుంది గాన బాల బ్రాహ్మ...ఇవే నీకు మా జేజేలు 🙏🙏
@srinivasvasamsetti66093 жыл бұрын
అద్భుతం ఈ లోకానికి మీరొక తీపి జ్ఞాపకం 🙏
@sktelugucontentgrammerchan81746 ай бұрын
ఎస్పీ బాలు గారు ఈ లోకంలో మీ గానంతో మమ్మల్ని తడిపి ఉంచారు, దేవలోకంలో ఉన్న దేవతలకు కూడా మీ గానంతో పనుంది అనుకుంటా అందుకనే త్వరగా తీసుకెళ్లిపోయారు
@tulasiraokonathala20894 жыл бұрын
బాలు గారి ఆత్మ ఎక్కడవున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము
@series1345 ай бұрын
🙏మహానుభావుడు గానగంధర్వుడు శ్రీ SP బాలసుబ్రమణ్యమ్ గారు ఆ రాక్షస కోవిడ్ బారిన పడకపోయింటే ఇప్పటికీ వారి మధుర కంఠం మనలను అలరిస్తూనే ఉండేది 🙏. పాడుతా తీయగా కార్యక్రమంలో వారు ప్రతీ పాట గురించి పూర్వపరాలు వివరించే విధానం అబ్బురపరిచేది! ఎంతో అవగాహన ఉంటే ఆ మహానుభావుడు అలా వివరించే వారు 🙏. ఎమైనా మనం వారిని కోల్పోవడం ఇప్పటికీ మరుపురాని మనోవ్యధ!!. మళ్ళీ ఆ స్వరం నభూతో నభవిష్యత్!!🙏❤🇮🇳❤🙏.
@meruvakishorkumar74314 жыл бұрын
ఈ మా తెలుగు పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడా మాకోసం మళ్ళీ పుట్టవా మా భవి తరాల కోసం 🙏🙏🙏🙏🙏
@vanisri81804 жыл бұрын
Nizamandi Sir🙏🙏🙏
@chepurisridhar64733 жыл бұрын
మదిలో భక్తిభావం నింపారు సర్...బట్ వి మిస్ యూ సర్
@suryasrp58634 жыл бұрын
కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయ్ సార్ మీ మాటలు వింటున్నా మీ పాటలు వింటున్నా... really ur a Lezend sir... miss you sir😢
@sailuyellaram73244 жыл бұрын
Thanks
@jaaza93934 жыл бұрын
😭😢🙏💙
@roddasaritha98494 жыл бұрын
Miss u balu sir
@narsaiaht.v.8964 жыл бұрын
Yes bro
@viceroykk4 жыл бұрын
6
@prakashb37524 жыл бұрын
Emi gonthu emi aalaapam... Legend spb RIP...... Ilayaraja's mesmerising composition. No one can beat these legends.
@SubbuSubbu-os8bi3 жыл бұрын
Nn
@chinnaadapaka84688 ай бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ పాడేవాళ్ళు రారు రాలేరు ఈ సినీ ఇండస్ట్రీ మంచి మహానుబావుడుని కోలిపోయింది
@Riyazdhfm452 жыл бұрын
Balu...my..dad...😭😭..love you dad😭 mee patalu..వింటూ...ఉంటే...నాతోనే...మీరు..ఉన్నట్టు...ఉంది...🙏🏻🙏🏻మళ్ళీ... ఎప్పుడూ వస్తారు...😭😭 చూడాలని వుంది మిమ్మల్ని...🙏🏻..❤️
@MVS6663 жыл бұрын
COVID 19 వల్ల ఈ ప్రపంచంలో జరిగిన అత్యంత నష్టం S P బాలసుబ్రహ్మణ్యం గారి మరణం.
@chandrakanthm718 Жыл бұрын
I agree
@seelamrambabu3756 Жыл бұрын
😭😭😭😭
@munnapk Жыл бұрын
200 Perc
@sambiahbijjili628 Жыл бұрын
@@munnapk😊
@krishnamalagam7876 Жыл бұрын
vunu
@kishorekavuturi98014 жыл бұрын
అంతర్యామి అలసితి సోలసితి ఇంతట నీ శరనే ఇదే సొచ్చితిని......అని పాడి మమ్మల్ని అందరినీ వదిలి ఆ స్వామి సన్నిధిలో నీ గానాన్ని వినిపంచడానికి వెళ్ళవా గాన గంధర్వ.......we miss you all😭😭🙏🙏
@Gowrishankar05064 жыл бұрын
Thank you etv for giving such a memorable shows with spb..these all become my favorites in my playlists...when ever I feel bad, i feel strain i lost my mood i just open these shows...and the magic of spb voice heals everything...miss you spb garu...
@sharadhachuttakula97413 жыл бұрын
Balu gari rathanala muta i love you sir i miss you sir🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💕💕💕❤❤❤🥰🥰🥰🥰💯💯🎂🎂🍟🍟🍥👌👌👍👍✌✌✌
@prabhavathikanumuri Жыл бұрын
@@sharadhachuttakula9741 q1 P
@muralivillagelife12694 жыл бұрын
Sir మీరు పాడిన పాటలు వింటుంటే నా గుండె💜 పగిలి పోతుంది sir😢😢😢😢😢
@jaaza93934 жыл бұрын
yes 🙏😭😢💙
@rodhababu95334 жыл бұрын
.llspnli
@SrideviGandreti10 ай бұрын
మీ పాటలమీద మోజు మీరంటే అభిమానం చివరి శ్వాస వరకు ఉంటాయి.we all miss u sir
@sambhasivarao4464 Жыл бұрын
ఈ. సాంగ్ .ఎన్ని సార్లు వినైనా తనివి తీరని సాంగ్ 100. టైమ్స్ చూసా విశ్వనాధగారు గిఫ్ట్
@peoplevoicetoday92934 жыл бұрын
మీ స్వరం వింటుంటే, మీరు లేరు అనే నిజం మా గుండెల్ని పిండేస్తుంది.
@kamalj51756 ай бұрын
బాలు గారి గాత్రం అజరామరం. వారు లేకపోయినా వారి పాటలతో మన మధ్యనే ఉన్నారు అని ఊరడించు కుంటున్నాము
@chbalarajeswari23312 жыл бұрын
బాలు గారు లేరనడం ఎంత నిజమో, బాలు గారు అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవి గా ఉన్నారనడం అంతకన్నా గొప్ప నిజం . వారి పాట శిశిరంలో వసంతం.
@chillaginjalu49973 жыл бұрын
అన్నయ్యా., నువ్వున్నంతకాలం నువ్వేంటో తెలిసిరాలేదు.. నువ్వెళ్లిపోయాక నువ్వేంటో తెలిసివచ్చింది.. లేని లోటేంటో తెలిసివచ్చింది.. అంత తొందరెందుకు? మరికొన్ని రోజులు ఉండి పోరాదూ.. నీ గానమాధుర్య పలకరింపులకి అలవాటు పడ్డ మేం ... ఈ శూన్య హస్తాలని, ప్రేమరాహిత్యాన్ని, భావ దారిద్ర్యాన్ని భరించలేకున్నాం...🙏🙏🌹🌹
@tenumbutgowri44932 жыл бұрын
మా కలల గళం విప్పిన బాలు గారు, కన్నీరు కమ్ముకొన్న కళ్ళకు మీరు కనిపించక పోయినా హృదయం లో నాకు మీ మధురగానం వినిపిస్తోంది
@rrm30772 жыл бұрын
బాలు నువ్వో పాటల పరిమళాల పూలతోట తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ జ్ఞాపకం విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
@basireddysudharshanreddy29752 жыл бұрын
గాన గంధర్వ బాలు గారు లేని లోటు ఎవ్వరు పూరించలేరు. 🙏...... మీ సమాఖలీకులుగా బ్రతికుతున్న మేము ధన్య జీవులము.... 🙏🙏🙏🙏
@KrishnamurthyYadalam9 ай бұрын
The legendary singer un-fortunately expired in Covid-19, which is very sorrowful and loss one good singer Sri Balasubramanyam garu in the world by us. If God gives even one Dasabtham his life, all are appreciated and so much heartful thanks to God. We always having his memorable songs. We pray God to give santhi to his Athma.
@MaiStudio4 жыл бұрын
ఈటీవీ వారికీ ఒక మనవి : ఇకపై బాలు గారి పాటలను వారి కుమారుడు SP చరణ్ గారిచే పాడించండి ....చరణ్ వాయిస్ కూడా అచ్ఛం బాలు గారిలాగే ఉంటుంది .....
@@harshithachetlapally451 sob gaariki replacement ledu. Ante. Voice okelaa undatam kaadu. Aayana cheppe maatalu, expression s, information inkevari vallaa kaadu
@j.sudhakarsudhakar62094 жыл бұрын
Nijanga super ga cheyparu 👌
@BaBu-76765 ай бұрын
Till a month i am listening to your songs sir...... I am a very lucky person to listen to your voice in this life.
@ajaykumarduggidevara81893 жыл бұрын
నిత్య నూతన అవిష్కరణల రూపశిల్పి రామోజీరావు గారికి ముందుగా ధన్యవాదాలు. ఈటీవీ వేదికగా తెలుగు సినిమా పాటలు ప్రేక్షకుల మదిలో సజీవంగా ప్రతిధ్వనించేలా రామోజీరావు గారు ప్రత్యేక ఆసక్తితో ప్రముఖ నేపథ్యగాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సారధ్యంలో పాడుతాతీయగా, స్వరాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప మధురానుభూతిని మిగిల్చింది. ఈ కార్యక్రమాల ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారు తమ పాటలు,మాటలతో ప్రేక్షకులకు తెలుగు బాషా పరిజ్ఞానాన్ని పెంపోందించినట్లయింది. ఈదశలో విధి వక్రీకరించి బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా దూరం కావడాన్ని ప్రతి ప్రేక్షకుడు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు తీర్చలేనిది.
@sirijagan3986 Жыл бұрын
ఇలాంటి మంచి సమైక్య పొగ్రాం జరగాలంటే మన మధ్య బాలు గారు లేరు
@benittadasy49134 жыл бұрын
Ikapai me swaet comedy me vioce kothaga memu chudalemu sir....miss u sir..miku etv manchi gurthimpu nu ichindhi....miss u balu sir sooo saad chusthunte naku chala edupu vasthundhi balu sir...🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭👌👌👍
@roddasaritha98494 жыл бұрын
Mee too same😭😭😭😭
@raviteja-ys9jd Жыл бұрын
Ilanti adbuthamaina gnapakalani andinchina eetv and ramoji rao gariki paadabivandanalu
@Vasavisworld3 жыл бұрын
దేవుడు ఎందుకు ఇలా చెసాడో ఏమో......😭 మీరు మాకు దేవుడి వరం.ఇంక నమ్మలేకుండ వున్నాం సర్.😭
@Sravanikondeti123454 жыл бұрын
భువిలో నీ గానామృతాన్ని మా చెవుల్లో నింపి, దివికి వేగిపోయావు. దేవుళ్ళకు అమృతం చేదైనదేమో, నీ గానామృతం రుచి చూడటం కోసం మా నుండి దూరం చేసారు. దేవుడికి కూడ ఇంత స్వార్థం తగునా.
@sujathar92434 жыл бұрын
Devida namaskaram ante
@suhasinisubhashini38362 жыл бұрын
Super ga chepparu
@premanathanv85682 жыл бұрын
உலகம் உள்ளவரை sp பாலசுப்பிரமணியம் அவர்களின் புகழ் நிலைத்திருக்கும்.பிரேமநாதன் கோயமுத்தூர்
@heritaerhumath41642 жыл бұрын
000
@sharfunnishashaikh89112 жыл бұрын
@@sujathar9243 sorry
@sureshtg25813 жыл бұрын
I don't miss SPB, I hear his songs daily Love from Kerala 💖Blessed to live in his generation too
@delicacies...87454 жыл бұрын
Sunday evenings are joyful with music besides Balu sir.. gonna miss such joy..🙏💐 tqqq etv for d wonderful memories
@meerapanuganti50504 жыл бұрын
I have free
@roddasaritha98494 жыл бұрын
Missing all that moments😭
@savitharajsavitharaj46744 жыл бұрын
Missing not only the moments, missing really my Beloved DAD,. I am very sorry....
@sakunthalapallekonda35714 жыл бұрын
,,a@@roddasaritha9849
@Raajashekkar4 жыл бұрын
Covid time lo nenu raleenu ani cheppina vinakunda ayyanni forcebly chennai nundi pilichi, entha darunaniki kaaranam Mana ETV nee. Balu gaaru ETV daya valle RIP ayyaru.
@purushIndia4 жыл бұрын
Maa jeevithamantha chooda galige gnapakalu mee daggara unnati dear Etv... Thank you again Etv.
@Raajashekkar4 жыл бұрын
Covid time lo nenu raleenu ani cheppina vinakunda ayyanni forcebly chennai nundi pilichi, entha darunaniki kaaranam Mana ETV nee. Balu gaaru ETV daya valle RIP ayyaru.
@sudharshanbejjenki57043 жыл бұрын
Now a days new singers are spoiling the songs !! They don't know ABCD but singing the songs !! Ask them to stop singing !!
@jalagamvenkatasatyanarayan98062 жыл бұрын
ఏదో తరుముతున్నట్లు మమ్మల్ని వదలి 72 ఏళ్ళకే దివికేగటం మాదురదృష్టం సార్. కోలుకున్నారు డిశ్చార్జ్ అవతారని తెలిసి ఎంతో సంతోషించాం. కానీ అంతలోనే పిడుగులాంటి వార్త.. ఇది చాలా అన్యాయం సార్ మమ్మల్ని వదలి వెళ్ళిపోవటం. విధి విచిత్రమైంది. మిమ్మల్ని మరచిపోవటం చాలా చాలా కష్టం సర్. మీ గాన మాధుర్యం వెరెవరికి రాదు. 😘
@minimathewtengumpillil60404 жыл бұрын
Cant control tears. Can't listen to the song. It is painful now.. irreplaceable..
@sirikondasatti3 жыл бұрын
బాలు గారి పాటలు వింటుంటే మన mind వేరే divert చేయలేము
@kattapavani77864 жыл бұрын
Spb gari laga every voice vundadu. He is supreme singer. We cannot get that kind of sweet,mischievous, lovely and naughty voice.
@kathyayanibangaru42294 жыл бұрын
sir you don't know still how many people are crying for you. This life time is not enough to forget you sir.
@nageswarammanaga37694 жыл бұрын
Bbye
@deepavalli22594 жыл бұрын
We lost a LEGEND..elanti oka goppa manishini manam epatiki chudalemu...we all are missing u sir...
@sivacharan16494 жыл бұрын
Baluannayawemissyou
@kankatasureshsureshnaidu4323 жыл бұрын
)
@sahimahi17684 жыл бұрын
ఐ లవ్ యు బంగారం బాలు మా బుజ్జి బాలు చిలిపి చేష్టలు బంగారు బాలు అల్లరి బంగారం బాలు తెలుగు వారి ముద్దు బిడ్డ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏 మిస్స్ యు నాన్న
@wplokanadham52774 жыл бұрын
Miss u nanna
@apadmasini4103 жыл бұрын
Tf
@apadmasini4103 жыл бұрын
P
@dbrahmanandam3 жыл бұрын
HE LIVES FOR EVER IN THE HEART OF OUR MUSIC LOVERS.
@vgchandrakumar8123 жыл бұрын
@@apadmasini410 tv
@pushpalatha37112 жыл бұрын
No-one can replace you sir. We missed a lot sir. Your voice is the best medicine to us.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙄
@RadhaKrishna-qq4rg2 жыл бұрын
yes 100% true
@b.lakshmikantam.lakshmikan51002 жыл бұрын
🍊🍊🍊🍍🍍🍍🏆🏆
@tharakaraamk.j.81534 жыл бұрын
Anytime watching SPBgaru all tyoe of songs in stage, my eyes are open automarically rlealesed tears some magic in his voice. Congrats to him with other teams. RIP
@keerthikasuravaram45144 жыл бұрын
Such a wonderful program thanks to etv Rip Balu garu so sad
@jemnaren86744 жыл бұрын
Unbeatable melodious 🎤🎧🎷🎺🎸🪕🎻🥁🎹
@sivareddyk76034 жыл бұрын
Sir sbp yes anthe anthe
@varaganianuradha573510 ай бұрын
బాలు గారి జ్ఞాపకాలు మర్చిపోలేనివి ఎప్పటికి గుర్తు ఉండే మహానుభావులు 🙏🙏😔
@vidishareddythumma4 жыл бұрын
Songs vintunte goose bumps vastunnai naaku great voice sir😔😔😔miss ur great voice 😥😥😥
@balajisrinivasarao23544 жыл бұрын
Thanks to etv. We are very impressed this program 🙏👌
@nadeemaftab88874 жыл бұрын
Balu garu: Great singer with a lovely soothing voice and a kind human being.
@saradadabbiru83854 жыл бұрын
Really we missed you very much sir, we can't imagine that you are no more, and also no one can replace your fantabulous voice Sir 🙏
@minimathewtengumpillil60404 жыл бұрын
Yes spb sir is irreplaceable and incomparable singer and best ever human I have ever seen.
@padmanabhakotareddy52164 жыл бұрын
SPBalu will be always in the Media He will not Die. Daily we will see him with songs
@Trueness194 жыл бұрын
Balu sir voice is best medicine for me. Whenever feel stressed out, it brings back energy and peace to mind. We badly miss you sir. RIP.
@AnilKumar-fu5ep Жыл бұрын
You are right.sane to me
@dayakara62292 жыл бұрын
Tha TRS government should install a statue of SPB at tankbund in hyd to pay tribute to the legend singer, because nobody can replace his contribution to the world.
@vithobau43422 жыл бұрын
సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఎదిగి ఎల్లపుడూ అందరినీ ఆశీర్వదిస్తూ అను నిత్యం తోడుగా ఉండే గానగందర్వుడు బాలు గారికి శతకోటి వందనాలు...we really miss you sir😰😔
బాలు గారు ఈమానసే సే సే సే సే నా మనసే సే వెరీ సూపర్ సాంగ్ కదా
@chirivurikrishna38764 жыл бұрын
E
@aswathanarayanaraomurari24439 ай бұрын
Thanks to ETV win for watching & listening Balu's evergreen songs. Gana Gandharvudu mana madya ledu radu.
@anjianjali91384 жыл бұрын
నా వల్ల కావట్లేదు .. ఈ బాధ ని బరించడం మీరు లేరు అనే నిజాన్ని నెమరు వేసుకోవడం....
@n.rameshbabu23682 жыл бұрын
ఇన్ని పాటలు ఎలా పాడా రండి బాబు. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం బాలు గారు...
@anilkumarmudiraj79703 жыл бұрын
No words ..can express myself in one word.."PADAABHINANAM"🙏
@naidusattaru68455 ай бұрын
SPB గారి లాంటి సింగర్ మనకి దొరకరేమో
@hymahymavthi56214 жыл бұрын
Sir endhuku meku Ela jarigindhi thattukolekapothunamu sir a songs vintunte swargam sir me voice vintunte manasanthi sir ekkadunaru Balu garu miss you sir edupu aagatamledhu me smail chudali sir
@arunadavid.33103 жыл бұрын
Really great n superb air what a songs heart touching we miss u we loss u dear sir thank u so much but hearing u r voice n songs RIP air
@98496332534 жыл бұрын
Etv ki dhanyavadaalu, sp Balu Garu great singer 🙏
@jags1.061 Жыл бұрын
Super good,good informative.....Thanks...
@Ai3dwrk4 жыл бұрын
Balu Garu padina 40,000 songs lo daily one song vina 100 years padutundi ,wow what a legend we miss u with eyes but not ears ....
@edisonorchestra91233 жыл бұрын
Awesome... awesome... solutions for the legendary singer S.P.B sir
@Dhananjayuludasini2 жыл бұрын
బాలు గారి తనయుడు చరణ్, ప్రాక్టీస్ చేస్తే ఆయన స్థాయి దగ్గరకు చేరవచ్చు
@roddasaritha98494 жыл бұрын
Balu Garu meeru maaku oka devudu KANi eeroju aa devudu leni baktulaga uunam sir 😭😭😭😭😭 Missing u alot my music legendary
@arepallyrajesh1704 жыл бұрын
Sweet melodious voice.....balu sir❤️❤️...God is merciless.......I pray to god .......🙏
@ShashiChary-ow6krАй бұрын
అభినందన మూవీ నుండి బలుగారు పాడిన ప్రతి ప్రేమ పాట వింటే మనసు కృంగి పోతుంది
@nareshgaddamidi30652 жыл бұрын
మీ గొంతు ఒక స్వరం ఒక వరం అదే మా మనసు లో మంచి అపురూపం మీ లాంటి వారి పాట విని తరించిన మా జన్మ ధన్యం
@mythilimegha9 ай бұрын
Excellent songs with great writings, music composition. All these things can be enjoyed only through the voice of SP Balasubhramanyam (apara Gandharvudu) . Balu garu ypu are with us with your excellent songs. RIP.
@chintalagopi74124 жыл бұрын
Aa last song.. aa energy.. Baludu can only do it..♥️♥️
@sureshd59744 жыл бұрын
Thank you Etv
@ChennareddyPedarapu4 жыл бұрын
You were one of the doyens of indian music . Great legendary personality. We miss you balu garu. May his soul rest in peace . Prof.p.chenna Reddy , former director of erstwhile ap state archaeology and Museums
@sraa24684 жыл бұрын
MG falling in luv wit SPB SIR all over again eventho he's sumwher else n Sunitha ..so melodious n like floating oni it gives us tat awesome feel much much sweeter then honey guys 💖💖💖