Shirisha & Somesh Dance Performance | Sridevi Drama Company | 3rd October 2021 | ETV Telugu

  Рет қаралды 721,159

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 284
@sivabuddala6241
@sivabuddala6241 3 жыл бұрын
అమ్మ అనే పదం బాబోయ్🌹 బయట మనకు ఎవరో తెలియని ఒక పెద్దావిడని అమ్మ అని పిలుస్తే ఆవిడా మనల్ని వెంటనే సొంత బిడ్డగా స్వీకరిస్తుంది ఐ లవ్ యూ 🌹అమ్మ 🌹
@Kతిరుమలకుమార్
@Kతిరుమలకుమార్ 3 жыл бұрын
తల్లి ప్రేమ సాటిలేనిది... తల్లి ప్రేమ సాటిలేనిది. దక్షిణ భారతంలోని ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. అదృష్టవశాత్తూ ఇద్దరూ భాగ్యవంతులే కాకుండా తల్లి మంచి ఆరోగ్యంతోనే ఉండడం జరిగింది. ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు తేల్చుకోవటమేమిటో తనకు బోధపడలేదని తల్లి అతనితో స్పష్టంగా చెప్పింది. ఖర్చులకు సంబంధించిన అనేక వ్యయ పట్టికల క్రింద తాము ఒకరికొకరు డబ్బు బాకీ పడ్డామని కొడుకు వివరించాడు. తనను పెంచి పోషించినందుకు తాను ఆమెకు కొంత డబ్బు ఋణపడ్డానని అతడు చెప్పసాగాడు. అలాగే ఆమెపట్ల తన భక్తి శ్రద్ధలకుగాను ఆమె తనకు కొంత ధనం ఋణపడ్డదని చెప్పాడు. చాలా సేపు అతడు సమ్మతింపచేయటంతో ఆమె లెక్కలు తేల్చుకునేందుకు అంగీకరించింది. అతనికి సబబు అని తోచినట్లుగా జమాఖర్చు లెక్కలను సిద్ధంచేయమని ఆమె కొడుకుకు సూచించింది. జాబితాలో కొన్ని విడిచిపెట్టబడినవి ఉన్నట్లయితే, ఏవైనా మార్పులు చేయవలసి వచ్చినట్లైతే, వాటిని చివరలో తాను సూచిస్తానని, అతడు వాటిని అంగీకరించాలని ఆమె చెప్పింది. ఈ సూచనలు కొడుకు చాలా సంతోషంతో అంగీకరించాడు. ఆ పిచ్చి తల్లికి మనసు సరిలేదని కుడా అతడు తలంచాడు. చివరికి తల్లే అతనికి చెప్పుకోదగినంత పెద్దమొత్తం బాకీ ఉన్నట్లుగా అతడు ఒక పట్టిక తయారు చేశాడు. పట్టికలోని అంశాలు, దానికి సంబంధించిన మొత్తాలు విని అంగీకారం తెలుపుతూ వచ్చింది. ఆఖరి అంకె వెల్లడికాగానే ఆమె కుమారునికి ఒక అంశం విడిచినట్లుందని ఎత్తిచూపింది. అతడు ఇంకా మాతృగర్భంలో ఉన్నప్పుడు తన్నిన తన్నులకు ఆమె అనుభవించిన వేదనకు పరిహారం అతడు దానిలో చేర్చలేదు. అతడు ఈ అంశం కూడా పట్టికలో చేర్చేందుకు అంగీకరించి, దీనికి కావలసినంత కావలసిన డబ్బు ఎంతో చెప్పమని అడిగాడు. తాను అతనికి చెల్లించవలసిన మొత్తం ఎంతో, దానికి సమానమైన మొత్తాన్ని నస్టపరిహారంగా ఇవ్వమని ఆమె కోరింది. కుమారుడు సంతృప్తిగా దీర్ఘవిశ్వాసం విడిచి, ఆ " మూర్ఖురాలు " ఇంకా ఎక్కువ డబ్బు కోరనందుకు సంతోషించాడు. ఆ దిక్కుమాలిన స్త్రీకి వీడ్కోలు చెప్పేందుకు అతడు లేవబోతుండుగా ఆమె మరో అంశం జాబితాలో లోపించిందనీ, దాన్ని కుడా చేర్చాలనీ చేప్పింది. " ఆలస్యంగా వచ్చిన తెలివితేటలకు " ఆమెను డబ్బు గుంజాలనుకుంటున్నదని శపిస్తూ కుమారుడు దానికి అంగీకారం తెలిపాడు. అప్పుడు తల్లి అతనితో ఇలా చెప్పింది:" కుమారా! ఇటుచూడు! చాలా సంవత్సరాల క్రితం, నీవు బోసినోటి పసిపాపగా ఉన్నరోజుల్లో, ఒకనాడు నీవు నా ముఖం వంక - ప్రకాశవంతమైన చిఱునవ్వులు వెదజల్లుతూ - చూసి " అమ్మా " అని పిలిచావు. ఆ క్షణంలో నేను అనుభవించిన పులకరింత నాకు ఉన్న యావత్తు ధనానికి మించి నీకి ఋణపడ్డాను. ఇప్పుడు నా వద్ద ఉన్న సంపద అంతా నీవేతీసుకుని - దాని వల్ల సుఖం లభిస్తే - నీవు సుఖంగా జీవించు " మాతృమూర్తి ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని ఆ క్షణంలో అతడు గుర్తించగలిగాడు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandarusrinuvasrao9188
@bandarusrinuvasrao9188 3 жыл бұрын
తల్లి ప్రేమ ఎంత గొప్పది చాల బాగా చేసారు ధన్యవాదాలు 🙏🙏🙏💐💐💐💐💐💐
@luckydeepu2217
@luckydeepu2217 3 жыл бұрын
!!
@masipogupavan258
@masipogupavan258 3 жыл бұрын
Msipogu. Poul🙏🙏🙏
@sidduyadav2810
@sidduyadav2810 2 жыл бұрын
సూపర్ సూపర్ నిజంగా నాకైతే ఏడుపు వచ్చింది ఏడ్చాను 😭😭😭
@bandarusrinuvasrao9188
@bandarusrinuvasrao9188 2 жыл бұрын
Meru Chuci shar chacinaduku thanks
@samathapoloju9047
@samathapoloju9047 2 жыл бұрын
@@luckydeepu2217 )
@ganithatv2281
@ganithatv2281 3 жыл бұрын
సంతానం ఎలాంటివాళ్ళైన ప్రేమించే దేవత అమ్మ💐💐చాలా బాగా చెప్పారు మంచి స్కిట్👌👌
@poosalarajashekhar7987
@poosalarajashekhar7987 3 жыл бұрын
తల్లి గొప్ప దైవం. తల్లి అత్యంత ప్రేమగలది.
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB 3 жыл бұрын
Tv లలో ఇలాంటివి కూడా చేస్తున్నారా ఇలాంటివి ఇంకా ఇంకా చేయాలి మిమల్ని అభినందిస్తున్నాను. చాలా గ్రేట్ మీరు మా నాన్న చనిపోయారు, మా నాన్నమ్మ కూడా చనిపోయింది ఒక 6 నెలల క్రితం. మా మేనత్త(నాన్న వాల్ల చెల్లి) ఒక కాలు లేదు(వికలాంగురాలు) నేను నా భార్య మంచిగా చేసుకుంటున్నాం మా అమ్మ మాతోనే అందరం కలిసే ఉంటాం మా నాన్నమ్మ చనిపోయేవరకు కూడా మంచిగ చేసుకున్నాము. దైవమార్గం లో ఉండడం వలన ఎవరిని దూరం చేసుకోలేదు అనుకుంటున్నా మనం కొంచెం ఆలోచించుకోవాలి పెద్దలు ఆవేశం ఆపుకోలేక మాట అంటారు. మాట అన్నప్పుడు మనం(భార్య భర్త లు ఇద్దరు) కొంచెం ఓపికతో ఉండి ఏమిటి అనేది పెద్దలకు అర్థం అయ్యేలా వివరించాలి. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకోని చేశారు చాలా చాలా బాగా చేశారు. ఎడిపించారు బయ్య
@venkyrocks7452
@venkyrocks7452 3 жыл бұрын
Shirisha garu acting too good as a mother.
@shivaganeshperurishivagane2409
@shivaganeshperurishivagane2409 2 жыл бұрын
నా జీవితంలో వృద్ధాశ్రమాలు మొత్తం అంతరించిపోవాలి అని ఆ దేవుడిని కోరుకుంతున్నాను😭😭😭😭😭😭😭😭😭😭
@praveenb8954
@praveenb8954 3 жыл бұрын
Mother is alwalys great
@sureshrajtonangi4851
@sureshrajtonangi4851 3 жыл бұрын
Shirisha gaaru acting peaks level
@venkannamooragundla6613
@venkannamooragundla6613 9 ай бұрын
అమ్మ కనిపించే దైవం సూపర్ కాన్సెప్ట్
@kotireddy4828
@kotireddy4828 7 ай бұрын
i miss you amma 😭❤️❤️❤️❤️
@yamapanguupendar7363
@yamapanguupendar7363 3 жыл бұрын
Mother was realy great 💕💕
@sairamgoud7258
@sairamgoud7258 2 жыл бұрын
Chala గొప్ప msg ఇచ్చారు తల్లి గొప్పతనం ఇ జన్మ మొత్తం చెప్పిన సరిపోదు ...శ్రీదేవి డ్రామా వాళ్లకు నేను చేతులు ఎత్తి మొక్కుతున్న ..ఇది చూసిన ప్రది ఒక్కరూ కన్నీళ్లు మాత్రం ఏపీకొరు.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DilipDowli
@DilipDowli 5 ай бұрын
👌👌👍👍
@suma_varsha
@suma_varsha 3 жыл бұрын
Sireesha akka miru super akka chala Baga chesaru Kevalam mi kosam matrame chesanu e program love you akka
@sravanisravani2198
@sravanisravani2198 2 жыл бұрын
Iiiiok
@sudarshanharsha2492
@sudarshanharsha2492 3 жыл бұрын
Wow what a beautiful scene nijamga rai lanti manishini kuda yepincharu really too good
@simhadrisimha6485
@simhadrisimha6485 2 жыл бұрын
తల్లి ప్రేమ కంటే ఈ ప్రపంచంలో ఏ ప్రేమ గొప్పది కాదు.Super skit Chalaa Bagunndi.
@mrbasha2364
@mrbasha2364 3 жыл бұрын
Shirisha Garu Acting Too Good I Love You Iam From Saudia To YSR Dist
@Katuriharshith
@Katuriharshith 8 ай бұрын
అమ్మను మీoచిన వాళ్ళు ఏవరు లేరు i ❤u అమ్మ 🙏🙏🙏🙏🙏
@mohinieaswari5249
@mohinieaswari5249 3 жыл бұрын
శిరీష అక్క superrr 😘😘
@narendererrolla949
@narendererrolla949 2 жыл бұрын
మా పల్లెటూరులో బెటర్ అనిపిస్తుంది కష్టమో సుఖమో అందరూ కలిసే ఉంటారు
@swarnalatha3013
@swarnalatha3013 7 ай бұрын
అమ్ము ❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤
@skswapna8618
@skswapna8618 2 жыл бұрын
Nothing is great than mother's love 💞
@e.ravikumarravi3979
@e.ravikumarravi3979 3 жыл бұрын
తల్లి ప్రేమ గో ప్ప ది🙏🙏😭😭
@divyakollabathuladivyabang8651
@divyakollabathuladivyabang8651 3 жыл бұрын
నాకు పిల్లలు లేరు నా చివరి రోజులు ఎలా వుంటాయో 😭😭😭😭😭😭
@praveenbadugu7038
@praveenbadugu7038 3 жыл бұрын
Memu andharam una ammma badha padaku
@divyakollabathuladivyabang8651
@divyakollabathuladivyabang8651 3 жыл бұрын
@@praveenbadugu7038 ఎందరు వున్నా నా లోటు ఎవరూ తీర్చలేనిది నాన్న
@gayathripattabhigokarakond4595
@gayathripattabhigokarakond4595 3 жыл бұрын
Don't worry maa
@n_u_t_h_a_n__danc_er_
@n_u_t_h_a_n__danc_er_ 2 ай бұрын
Ayyo 😢
@vibrationsdanceofschool9753
@vibrationsdanceofschool9753 4 күн бұрын
Amma nenu ne son ne amma ya kadhu antava
@Dinnu_Honey49
@Dinnu_Honey49 3 жыл бұрын
Heart touching performance Shirisha Gaaru and Somesh.. Amma lo unna Goppathanaani entha baaga chupincharoo.. Mee act chusi ayna inka Old age homes loo Pettina Koduku Kodal and Kuthuru Alludu vallu maarali anii Heartful gaa God ki Pray chesthunnanu.. 🙏
@కలుర్..రాముడు
@కలుర్..రాముడు 3 жыл бұрын
అమ్మ విలువ ఇప్పుడు తెలీదు అదే అమ్మ దూరమై పోతే తెలుస్తది కానీ ఇప్పుడు మాత్రం మా అమ్మ నాన్న ఇద్దరు లేరు ఇప్పుడు మాత్రం వాల నా మనసు లో ఉన్నారు 👣👣 love you amma నాన్న 👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👍👍👍
@chandragarugu3573
@chandragarugu3573 3 жыл бұрын
తల్లీ ప్రేమ చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏❤❤
@KramaChandhry
@KramaChandhry Ай бұрын
అమ్మ తల్లి శిరీష ఏడిపించావుగా తల్లి సోమేశ్ సూపర్
@banothravinaik7195
@banothravinaik7195 2 жыл бұрын
Vunnnappu..... jagarathaga........... Chuskomu.......poyaka ............. Aduistham.........so.......Amma...prema...... Appiteke....... Vindale.... love you maaa🙏🙏🙏
@bggvlogs
@bggvlogs 3 жыл бұрын
Sherisha Garu superb 👌😍🙏
@srijabillana8222
@srijabillana8222 3 жыл бұрын
Really , I felt cry 😭😭😭😭 after seeing this performance automatically
@mahiseethacreations734
@mahiseethacreations734 3 жыл бұрын
I love you amma ❤️❤️❤️❤️
@svrrathnam9346
@svrrathnam9346 3 жыл бұрын
This is valuable skit to all, and acting is very talented keepitup
@chipillaramakrishna303
@chipillaramakrishna303 3 жыл бұрын
Super super somesh super kanna 😭😭😭😭😭
@rebbasampathkumar8643
@rebbasampathkumar8643 Жыл бұрын
గుండె..తరుక్కు పోయే...సన్నివేశాలు... నిజ జీవితం..తో...జరిగే..నిక్కసైన..నిజాలు...చాలా బాగా.. వక్రీకరించరు...
@sitharamayyasitharamayya2271
@sitharamayyasitharamayya2271 3 жыл бұрын
anna thanks anna🙏🙏🙏🙏🙏❤️❤️
@RAVIKIRAN-wk2pr
@RAVIKIRAN-wk2pr 3 жыл бұрын
Heart touching performance 🙏🙏🙏🙏🙏
@anuradhaanuradha2540
@anuradhaanuradha2540 3 жыл бұрын
Nenunna praveen garu don't cry be happy n be enjoy n entertain to all god bless u💐💐💐💐💐💐
@Manu960
@Manu960 3 жыл бұрын
great sireesha garu .. ammala kanna ammala unnaru meeru . Me face lo amma kanapadthndi ..
@Manu960
@Manu960 2 жыл бұрын
ee song chala sarlu chusanu nijamga amma prema chala goppaga chepparu thank you .. love u amma
@gangulugangulu5783
@gangulugangulu5783 2 жыл бұрын
Great mother 💕🥰
@leemagodishala5544
@leemagodishala5544 8 күн бұрын
Hii.. Sirisha Akka Ur Acting is Next level.. ❤❤ UR SUPER SUPER.. SIRI AKKA.. THIS Performance is going Best Forever Akka.. N Beautiful message. Ur Word's Soo Meanit Akka...❤ Love you Sirisha Akka ❤ Heart Touching Performance..😊😊 N All The Best Siri Akka ❤
@vamsiveenaveena5995
@vamsiveenaveena5995 3 жыл бұрын
Hai ReshmiSudheer..............Mother'S Love Anede Enny Vela Kotlu Ichhina Konagalama.............I Love Forever And Ever And Ever Amma............Guntur Abbai
@kulakarnimahalaxmi3406
@kulakarnimahalaxmi3406 2 жыл бұрын
Supperb concept🎊🎊🎉🎉
@kesugarinagaraju701
@kesugarinagaraju701 3 жыл бұрын
Mother is always great
@gunturodu1326
@gunturodu1326 Жыл бұрын
Sirisha akka me smile chala baguntadhi akka eappudu ala navvuthuney vundali akkaa❤❤❤
@linganageswararaolinga8395
@linganageswararaolinga8395 3 жыл бұрын
This is good idea mother is always god in my heart
@mahismartzzz1434
@mahismartzzz1434 2 жыл бұрын
Prapamcham lo tallini minchina yodhulu avavru leru...🔥💖🙏🏻🤱
@kathyayanivijay942
@kathyayanivijay942 3 жыл бұрын
Amma gurichi yatha chepina thakuve ❤️❤️👌🙏
@djajayfromvedullapalli4496
@djajayfromvedullapalli4496 3 жыл бұрын
Super amma
@sambharanipotukuri864
@sambharanipotukuri864 3 жыл бұрын
T I love you amma ❤️❤️❤️
@physicstv5931
@physicstv5931 Жыл бұрын
No words...only emotions
@chandu2130
@chandu2130 3 жыл бұрын
Great performance must be see
@thalankisingaraiah3384
@thalankisingaraiah3384 3 жыл бұрын
Carect ammaaa ante swayamga pravathi Devi manam unanthavaraku Amma Ni Baga chusukovali love you 😘♥️♥️♥️♥️ ammaa
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 Ай бұрын
వృద్ధాశ్రమంలో వాళ్ళు వచ్చినట్టున్నారు
@brahmantr5451
@brahmantr5451 3 жыл бұрын
Heart touching Performance 😢😢😢
@venkateshwarlupittala3092
@venkateshwarlupittala3092 3 жыл бұрын
గుండెను పిండేసిన ఈ నటనలో నిజంగా నీటన కాదు వాళ్ళు జీవించారు అని చెప్పాలి 🙏
@saivasugopisetti911
@saivasugopisetti911 3 жыл бұрын
Super 👏👏
@veenadharidasari5594
@veenadharidasari5594 2 жыл бұрын
Excllent .... Love you amma
@gummapulasubashni7264
@gummapulasubashni7264 2 жыл бұрын
Super somesh keep it up tq for give me performance to all mothers ❣️💞💜💝💖💕💘
@patrathabitha7210
@patrathabitha7210 2 жыл бұрын
అమ్మ లేకపోతే మనకు జన్మ లేదు ఐ లవ్ యూ అమ్మ
@tulasetulase2504
@tulasetulase2504 2 жыл бұрын
God bless you all❤️🙏🙏
@chandrakalatirlingitirling7176
@chandrakalatirlingitirling7176 2 жыл бұрын
Thalli prema goppadi sridevi drama company Chala good program 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@nageshnkchannel3746
@nageshnkchannel3746 3 жыл бұрын
Indraja madam I love you 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 NK 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@suneethasuneetha7688
@suneethasuneetha7688 3 жыл бұрын
Chala bhadaga undhandi e seen chusthe😭😭😭🙏🙏
@Hariproductions7069
@Hariproductions7069 3 жыл бұрын
Performance vere level
@bommarajukeerthibommarajuk1841
@bommarajukeerthibommarajuk1841 2 жыл бұрын
ఈ వీడియో చూస్తు కన్నీళ్ళు అగట్లెధు హా
@Crazybestie-j8g
@Crazybestie-j8g 6 ай бұрын
Nijaga Amma oka daivam ❤l love you so much ma
@sgangadhar6673
@sgangadhar6673 3 жыл бұрын
Chala baga chesaru somesh and madam
@uramesh976
@uramesh976 3 жыл бұрын
Super.. Great
@prashanthireddy1314
@prashanthireddy1314 2 жыл бұрын
Shirisha Garu Superrrrrr ❤️❤️💞💞💞
@sbparts9898
@sbparts9898 3 жыл бұрын
మాటల్లేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kavita6383
@kavita6383 3 жыл бұрын
Kavitha,ammagurinchichalabagachenparu,,tanks
@raju2911
@raju2911 3 жыл бұрын
All shoes super but Sridevi drama company is number one
@venuedukulla2249
@venuedukulla2249 7 ай бұрын
Amma super ❤❤❤😅
@macharlasripal4743
@macharlasripal4743 3 жыл бұрын
Mother 's always great 🙏❤
@lakshmipisini1514
@lakshmipisini1514 2 жыл бұрын
అమ్మ లేకుండా మనం లేము
@arunay811
@arunay811 2 жыл бұрын
Really such a heartouching don't stop eye water
@chandragarugu3573
@chandragarugu3573 3 жыл бұрын
తల్లీ ప్రేమ చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏🙏🙏
@kankanalarajireddy5498
@kankanalarajireddy5498 3 жыл бұрын
Chala baga chupinncharu sireesha hatsaf
@kothapallyarunda5826
@kothapallyarunda5826 7 ай бұрын
Love u maa❤
@mohinieaswari5249
@mohinieaswari5249 3 жыл бұрын
Somesh also 👍👍
@valivannur3900
@valivannur3900 2 жыл бұрын
Mother was realy great ♥️♥️♥️🏆
@ArunKumar-rb4xq
@ArunKumar-rb4xq 2 жыл бұрын
Suuuuuperrrr 👌👌👌👌👌👌👌👌👌👌 Sirisha garu
@mdmohammed8348
@mdmohammed8348 8 ай бұрын
I love my mother super video
@MuthyalaRukesh
@MuthyalaRukesh 3 жыл бұрын
Amma anthe amma
@rasalamamatha3564
@rasalamamatha3564 2 жыл бұрын
👌👌👌shirisha gaaru Amma Prema nu chala chakkaga chupincharu
@sureshchinne6502
@sureshchinne6502 3 жыл бұрын
Somesh Anna bilent actor Anna super performer u was Anna
@kelothnagulnagul1239
@kelothnagulnagul1239 3 жыл бұрын
love u maa but I miss you maaa ❣️❣️❣️❣️
@Annu-vi7gf
@Annu-vi7gf 2 жыл бұрын
Love you Amma 😘 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@zainabegumzainbegum9889
@zainabegumzainbegum9889 7 ай бұрын
Love you so much 😢 miss you ❤amma😢😢😔😭😭🙏🙏🙏
@VickyVinod12
@VickyVinod12 2 жыл бұрын
Great show
@swathiswathi6985
@swathiswathi6985 2 жыл бұрын
I love you amma🥰🥰🥰 super spe sod
@eshfarkhimudu2365
@eshfarkhimudu2365 2 жыл бұрын
Hi
@srikanthmajji6174
@srikanthmajji6174 3 жыл бұрын
Super 👌 excellent 👍👌👌👌
@SankarammaSavva
@SankarammaSavva 7 ай бұрын
Ee MSG kuda pettaleka yedusthune MSG peduthunnanu..great performance .Thallini minchina daivamunnada
@manasagudiboina7356
@manasagudiboina7356 Жыл бұрын
Misse u chaithanya master
@mohammadsaibaba8078
@mohammadsaibaba8078 2 жыл бұрын
Miss you maa
@saidaraovatham5072
@saidaraovatham5072 3 жыл бұрын
ఏ ప్రేమ అయినా అమ్మ ప్రేమ తర్వాతే
@pradeepkrishna5305
@pradeepkrishna5305 3 жыл бұрын
Ammani minchina daivamu ledhu kada..amma Prema velakatta lenidhi
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,1 МЛН
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 10 МЛН
Yodha & Her Father Dance Performance| Sridevi Drama Company | ETV
14:43
ETV Dance Studio
Рет қаралды 304 М.
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,1 МЛН