ఈ చిన్నారులకు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటారు
@tvraotumpudi1tvraoАй бұрын
యశ్వగ్నిక, హర్షిణి మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏమాత్రం దిగులు చెందకండి. 👏👏👏
@ramanammaa2064Ай бұрын
చాలా బాగా పిల్లలు ఇష్టంగా పాడుతున్నారు ఈ ప్రోగ్రామ్ హ్యాండ్సప్
@sitaramaraogelli6421Ай бұрын
బాలూ గారు ఈ పాడుతా తీయగా ప్రోగ్రామ్ ని మొదలు పెట్టి సమాజానికి చాలా... మంచి చేసారు. దీనిని చరణ్ గారు చాలా బాగా కొన్ని సాంకేతిక మార్పులను చేసి మరింత ఇనుమడింప జేసారు. మట్టి లోని మాణిక్యాలను వెలుపలికి తీసుకొని వస్తున్నది, ఈ ప్రోగ్రామ్. మంచి వినోదముతో పాటు, పాట వెనుక ఎవరు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకొన్నపుడు, చంద్రబోస్ గారి పాట గుర్తుకు వస్తుంది. మొదటి సిరీస్ మరల చూసాను. చక్కని ప్రోత్సాహం తో పాల్గొంటున్న వారికి ఆత్మ స్థైర్యాన్ని ఇస్తున్నారు. ఎక్కువగా పాల్గొనే వారు అతి సామాన్యమైన సామాజిక పరిస్థితి లో వుండేవారు. వారందరికీ ఆత్మ స్థైర్యం తో పాటు, చక్కని దుస్తులు, అలంకరణలతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లుతున్నారు. గొప్పగా ఎదిగినవారందరూ, నమ్రత, ఓర్పు, శ్రమ అనే భూషణములను కలిగినవారే. 👍👍👍👍👍🙏🙏🙏
@parvathanenirlatha996Ай бұрын
యాగప్రియ ఈ మహా సంగ్రామం విజేత కాగలదని నా నమ్మకం.💐💐💐
@movielover3579Ай бұрын
She have that capable 🎉❤❤❤
@srilaxmiallam4072Ай бұрын
😅
@ShirishaReddy-pe5osАй бұрын
SP. Charan garu looking good in that attire 🥰..Traditional look nice ❤️👏..చరణ్ గారిని పంచెకట్టులో చూస్తుంటే Junior NTR Movie - ( Adhurs సినిమాలోని ) “చారి” అనే పాట గుర్తొస్తుంది.. చరణ్ గారి కోసం ఆ సాంగ్ 2 Lines - Lyrics change చేసి రాశాను.👇 ( Where is that Suitu Buutu - Chary / Charan ?? Why is this Pancha Kattu Chary / Charan..?? 😄😂 ) Just kidding Sir 😊..Charan Garu - మీరు ఎలా ఉన్నా, మీకు 100 years వచ్చినా కూడా మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాము, అభిమానిస్తాము.. Lots of love from Telugu fans @SP.Charan Sir❤👏
@satishganta4276Ай бұрын
యశ్వగ్నిక & హర్షిణి... ఇద్దరు చాలా ఎనర్జిటిక్ & ఈజ్ ఉన్న సింగర్స్...పోటీ నుండి నిష్క్రమించడం చాలా బాధాకరం... All The Best for Both & God Bless You... 👏👌👍🥰💐
@ManoharGabilapАй бұрын
నమ్మించి మోసం చేశారు పాపం ఇది చాలా దారుణం లాస్ట్ సీజన్లో అదే విధంగా ఇప్పుడు కూడా చేశారు చాలా దారుణం బాధపడకు హర్షిణి తల్లి నీకు మంచి భవిష్యత్ ఉన్నది గాడ్ బ్లెస్ యు ❤
@shaikgaffar640024 күн бұрын
Risheel Super naayana. Full energy to paadinaavu.chinna.
@RAMRX100MECHANICАй бұрын
SAHASRA 👑...ALL THE BEST🎉🎉😊...UR VOICE SUPER ....
@shaikgaffar640024 күн бұрын
ChandraBose garu , Sir Chala baga paadaaru.
@shaikgaffar640024 күн бұрын
Mr.Dheeraz babu Suuuuuper Performance.
@AnuRadha-fm7szАй бұрын
Charan garu dasara bullodulo anr la unnaru panche kattu superb
Wow Charan brother costume so cute God bless you ❤❤❤❤🎉🎉
@ksrguptabcomАй бұрын
యాగప్రియ చాల చాల చాల బగా పాడవు tతల్లి నిజముగా పాడిన వారు వాళ్ళని కూడా మరిపించావు తల్లి గాడ్ ❤బ్లెస్స్ 🙌🏻thalli❤
@SreeVani-cw7rmАй бұрын
Harshini nuvvu super talli neeki aa devudu unnadu god bless you ra bangaaru talli 🙏🙏🙏♥️♥️♥️
@ramguvvala3113Ай бұрын
యాగప్రియ పెర్ఫమాన్స్ ఎక్సలెంట్
@shaikgaffar640024 күн бұрын
Yaga priya your performance Is good.inka baaga e paata paadaali talli. Entergy throing Inka penchali talli.
@jaya7790Ай бұрын
Harshini neevu ante maaku chaala ishtam neeku manchi future undhi . Neevu vacchavani ee show choosthunnam anthe. Keerthana ki. Kooda choosavuga. Ivanni mamule neevu manchi singer avuthavu. Idhokkate kaadhu . Avakaasham inka chaala avakaashamulu unnai raa thalli. ❤❤❤❤❤❤❤
@SomeshKanakalaАй бұрын
నిజం సర్థక్ నీ కావాలనే సేఫ్ జోన్ లో ఉంచారు సీజన్ 20 లో విన్నర్ కదా ఫైనల్ లో ఇప్పుడు వాడి నీ ఎలిమినేషన్ చేస్తే పరువు పోతుందనీ మేనేజ్మెంట్ జడ్జిస్ కావాలని యశ్వగ్నిక నీ హర్షిణి ఎలిమినేట్ చేశారు
@savitripalaparthi705213 күн бұрын
ఎప్పటి సీజన్ అప్పుడే. ఎప్పటి మార్క్స్ అపుడే అప్పుడే న్యాయం జరిగినట్టు
@parvathanenirlatha996Ай бұрын
చరఱ్ గారు మీరు యాగప్రియను నాటకీయత కోసం 9వ స్థానం లో ఉంచినా తనది ప్రధమ స్థానం అని మీ మనస్సుకు కూడా తెలుసు అనుకుంటున్నాను🙏
కాళ్ళు పట్టుకోవటం అనరు. కృతజ్ఞతతో పాదాభివందనం చేసింది.
@akellauma4538Ай бұрын
యాగ ప్రియా 🎉🎉❤❤ Stay Blessed Bangaaru❤❤🎉🎉
@prasunambaravinuthala7008Ай бұрын
హర్షిని అన్యాయం చేశారు మాకు రిప్లై ఇవ్వండి జడ్జెస్
@shwethamohan6214Ай бұрын
హర్షిని ELIMINATE అయ్యినందుకు నాకు చాలా బాధగా ఉంది 😌🥲.. ఈ మహాసంగ్రామం లో Harshini కన్నా EXPERIENCE ఉన్న సింగర్స్ ఉన్నారు, అదేవిధంగా ఆమె కన్న AVERAGE సింగర్స్ కూడా ఉన్నారు.. అందుకే HARSHINI కనీసం quarter-finals వర్కైనా వెళ్తుంది అనుకున్నా.. కానీ ఇలా 1st ROUND Elimination లోనే ఎలిమినేట్ అవుతుందని ఊహించలేదు .. Rishil, Yashvagnika, Dheeraj, Sri Kruti ఈ నలుగురిలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నా గాని హర్షిని eliminate అవుతుందని ఊహించలేదు..
@sunnym4259Ай бұрын
Exactly…నేను కూడా మీలాగే అనుకున్నాను .. ఈ పాడుతా తీయగా అంతే ఎప్పుడు ఎవరు ఊహించని twists ఇస్తుంది !!
@CRAZYBOYADITYA-lt3gvАй бұрын
Politics nadusthunnay
@suseekrish288Ай бұрын
హర్షిణి ఏ కాదు ఎవరు ఎలిమినేట్ అయినా బాధగానే ఉంటుంది మనకు ఎందుకంటే అందరూ పిల్లలు చక్కగా పాడుతున్నారు కానీ అందరూ విన్ అవడం కుదరదు కదా వారికీ కష్టమే ఎలిమినేట్ చెయ్యడం
@gmvlakshmi2481Ай бұрын
@@suseekrish288I agree with this
@Ramu-u3fАй бұрын
Rishil top bhayya 🎉🎉
@vincenty.n.vincent5594Ай бұрын
మాయ దారి చిన్నోడు పాటకి తబలా సూపర్ గా వాయించిన సోదరుడికి జేజేలు
@susanwesly7629Ай бұрын
Harshini we Miss u dear but we know how much talent you have god bless you & keep going .....ur a good singer.🤍
@mmr9998Ай бұрын
Rishil & Yashwagnika ఎలిమినేట్ అవతారనుకున్నా గానీ Harshini ఎలిమినేట్ అవుతుందని అనుకోలేదు.. హర్షిణి పాడుతా తీయగాలో రెండు సార్లు ఎలిమినేట్ అయింది... అయినా ఏం పర్వాలేదు... హర్షిని నువ్వు ఈ పాడుతా తీయగా టైటిల్ విన్ అవ్వడం మాత్రమే నీ జీవిత ధ్యేయం కాదు ..నువ్వు ఇంకా చిన్న పాపవి... నువ్వు జీవితంలో ఎన్నో సాధించగలవు.. ఓడిపోయిన వాళ్లకే గెలవాలని పట్టుదల కసి ఎక్కువ ఉంటుంది...All the best for your bright future @Harshini 🎉❤
@KamaeswriGurralaАй бұрын
హర్షిణి చాలా అద్భుతంగా పాడుతుంది మీరు ఎందుకు ఎలిమినేషన్ చేశారు మీకు మనసు లేదా బాగా పాడిన అమ్మాయిని అనవసరంగా ఎలిమినేషన్ చేశారు మీరు ఈటీవీలో ఎప్పుడు ఇంతేనా హర్షిణి కి పిలిచి మల్లి సేమ్ చేశారు మీరు చాలా అన్యాయం చేశారు మేము చాలా ఆశ పడ్డాం కనీసం సెమి ఫైనల్ వరకు వస్తుందని అనుకున్నాము ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు ఇప్పుడు మాత్రం చాలా అన్యాయం చేశారు హర్షిణి పాపకి వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ పిలిపించి పాడించండి మీ తప్పు సరిదిద్దుకోండి లేకపోతే ఈటీవీ పాడుతా తీయగా చాలా పెద్ద రిమార్క్ పడిపోతాది 🙏 ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ 🙏
@RajuChenthalapudiАй бұрын
💯 కరెక్ట్ మళ్లీ హర్షిణి ని వైల్డ్ కార్డు ద్వారా పిలిచి పాడించండి మీరు చేసే మిస్టేక్స్ సరిదిద్దుకోండి
@PrasnnakumarGarikapatiАй бұрын
మేడం మీరు చెప్పినది నిజమే వాళ్ళు తప్పు చేసారు కాబట్టి డెఫినెట్‌గా మళ్లీ హర్షిణి నీ వైల్డ్ కార్డు ద్వారా పిలిచి మళ్లీ పాడిస్తే బాగుంటుంది
@lakshmiKakarala-k4xАй бұрын
నిజమే మళ్లీ హర్షిణి పాపకు వైల్డ్ కార్డు ద్వారా పిలిస్తే బాగుంటుంది plz 🙏
@SandayaraniYallavarapuАй бұрын
వాళ్ల హర్షిణి నీ ఎలాగూ పిలవరు ఎందుకంటే కావాలని వాళ్ళు ఎలిమినేషన్ చేశారు కాబట్టి
@VK7697-j9lАй бұрын
హర్షిణి కాకుండా, సార్థక్ ను ఎలిమినేట్ చేయాల్సిది..రాంగ్ జెడ్జిమెంట్
@shwethamohan6214Ай бұрын
యశ్వగ్నికా సింగర్ మాత్రమే కాదు కరాటే లో బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది .. పైగా ఆమె Basketball player కూడా .. She is multitalented girl.. Yashvagnika - సంగితం లో కాకపోతే నీకు నచ్చిన వేరే ఏ రంగంలో అయినా నువ్వు SUCCESS అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉❤
@shaikgaffar640024 күн бұрын
Harshita super ga padavu talli.
@mandaharivenkatasatyanaray5325Ай бұрын
Hatshininni May God Bless you 💗 Amma. Nuvvu chala baga padutunnavu. Neeku Anyayam jarigindi nanna. Nuvvu Adarya padaku. Nuvvu Very good Singer. Manchi position ki vastavu nanna. Keep it up. ❤
@DivyaPatnayakАй бұрын
హర్షిణి విషయంలో చాలా అన్యాయం చేశారు గాలితో పాడిన వాళ్ళని ముక్కుతో పాడిన వాళ్ళు ని ఉంచారు ఇది చాలా అన్యాయం లాస్ట్ సీజన్ లో చేసిన తప్ప ఇప్పుడు కూడా చేశారు హర్షిణి కి లాస్ట్ సీజన్లో సెమి ఫైనల్ వరకు ఉంచారు కానీ ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఎలిమినేట్ చేయడం చాలా దారుణం అన్యాయం చేశారు చి చి చి చెత్త జడ్జ్మెంట్ 🙏
@P.V.M.JAYARAOАй бұрын
Every time same judges why?. Any money transfer politics going I think between parents of children ,management, Charan and especially the great judges.very shame. That judgement is not correct.
@prasunambaravinuthala7008Ай бұрын
ఇది మోసము అన్యాయము హర్షిని ఎలిమినేట్ చేయడం
@venkataramanainumarthi279919 күн бұрын
Yagapriya nuvupadutunty sunitamadam padintuvunadi yagaprya good
@shaikgaffar640024 күн бұрын
Sri S.P.CHRAN GARU, E Dress meeku chala bagundi sir. Ikanunchi E dress maintain Çhestarani aasistunnanu. It is my request sir. S.Rajswararao and Ghantasala Master laga vunnaru sir.
@RaniSambalapuАй бұрын
హర్షిణి చాలా బాగా పాటలు పడింది కదా మరి ఎందుకు ఎలిమినేషన్ చేశారు ఎలిమినేషన్ చేసి మీరు తప్పు చేశారు ఆ విషయం మీకు కూడా తెలుసు జడ్జిస్ మీరు ముగ్గురు చాలా అన్యాయం చేశారు ఇప్పుడు అర్థం అవుతుంది ఎవరో రికమండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు వీటిలో క్లియర్ గా అర్థమవుతుంది ఏడవకు తల్లి హర్షిణి ఇంకా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో పెద్ద సింగర్ గా ఎదుగుతావు 👍
@SasiKala-tc1dlАй бұрын
చరణ్ గారు మీరు ఈ రోజు అందంగా ఆకర్షణీయంగా ఉన్నారు సార్ 🎉🎉🎉
@Varaprasad-k2fАй бұрын
All are diamonds of different colours 🎉🎉.i don't like elimination 🎉❤❤❤❤❤❤❤❤ varaprasad sythana MBA kakinada Andhra Pradesh
@vadiveluvelu3524Ай бұрын
ఈ రౌండ్ లో yagapriya, rishil సూపర్బ్ perfarmation❤
@srinivasravgodavari647515 күн бұрын
suneeta sister mee gorintaku chala chala bagundi. mee navvu laga
@shobadevi5712Ай бұрын
పాడుతా తియ్యగా చల్లగా మంచి రసవత్తరంగా, అద్భుతంగా తీర్చి దిద్దు చున్నారు చాల చక్కగా బాగుంది. ప్రతీ సోమవారం కోసం ఎదురుచూస్తూ ఉంటాను tq సర్ every one
@ushabala7323Ай бұрын
Wow, Sarthak. Hearty congratulations dear. May God bless you and your family. Nicely played.
@mmr9998Ай бұрын
Tamil Shows లో చరణ్ గారిని చాలాసార్లు straight పంచె కట్టులో చూశాను ..కాని ఈ type పంచ కట్టులో ఆయన నీ 1st time చూస్తున్నాను..👌❤️.. ఏదైనా ఒక శుభకార్యం అంటే తమిళయన్స్ first పంచ కట్టునే prefer చేస్తారు... మొన్న జరిగిన అంబానీ కొడుకు పెళ్లికి కూడా తమిళ్ సెలబ్రిటీస్ పంచ కట్టులోనే వెళ్లారు.. అంతెందుకు మొన్న జరిగిన elections కి మోడీ గారు సైతం తమిళనాడు పంచెకట్టులో వేళ్లి election campaign చేశారు.. మరి మన తెలుగు Politicians, Celebrities..??
@nswamye941611 сағат бұрын
Super siging
@Redmi-wu8tm22 күн бұрын
Rishil, Harshini both active persons. Ok
@venkataramanainumarthi2799Ай бұрын
Yagaprya sang Mali Mali vinalanivutadi good
@shaikgaffar640024 күн бұрын
Pranati Super ga padavu talli. Best performance.Talli.
@avantsaprasad7370Ай бұрын
యాగప్రియ గుడ్ పెర్ఫార్మెన్స్,ఈ వయసులో ఇంత బాగా పాడుతున్నావు,ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ
@sandhyaranisampathirao4450Ай бұрын
Charan sir i love u, ❤❤❤❤❤
@rajkumarsabhavathАй бұрын
Papam Harshini ni eliminate chesaru😢... She gave her best in all the performances... Boycott judges😡
@ramanamrr2924Ай бұрын
Very good comments about Rishil by Suneetha madam..this episode's best performance was by Yaga n Rishil my favourite singers.. unfortunately two good performers were eliminated..Chi Sow Yaswagnika is very versatile singer God bless you..Chi Sow Harshini you have very bright future as you appear to be youngest in the batch, looking forward to see you both soon somewhere as God permits..🎉❤
@ButhainaalaadiАй бұрын
Yagya Priya my favourite singer god bless you❤❤❤❤❤😂 super
@koritipatipremkumarАй бұрын
హర్షిని తల్లి నీవు మంచి స్థాయి కి వస్తావురా తల్లి... God bless u
@bhaskarrao8802Ай бұрын
Harshini thalli visayam lo chala mosam jarigitundi 😢 last season lo kuda ide jarigindi 🙌 God bless you thalli ❤
@sudhakarr9275Ай бұрын
హర్షిణి నీ ఎలిమినేట్ చెయ్యడం చాలా బాధాకరం అయన నీకు మంచి భవిష్యత్ ఉంది అమ్మ
@podilapukrishna8799Ай бұрын
Yagapriya super singing ma god bless you ❤
@PrasnnakumarGarikapatiАй бұрын
జడ్జెస్ చాలా అన్యాయం హర్షిణి విషయంలో మీరు చాలా అన్యాయం చేశారు చక్కగా డాన్స్ చేస్తూ భావంతో పాడుతుంది అలాంటప్పుడు చక్కగా పాడిన అమ్మాయిని తీసేసారు చాలా ఘోరం కదండీ సునీత మేడం గారు ఫస్ట్ నుంచి మీరు హర్షిణి విషయంలో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అప్పుడే మాకు అర్థమైంది మీరు హర్షిణి నీ ఎలిమినేషన్ చేస్తారని ముందుగా మీరు ప్లాన్ చేశారు మీకు తెల్లగా బుజ్జిగా ఉంటే చాలు వాళ్లకి మీరు ఎక్కువగ ఫేవర్ చేస్తారు ఏంటి మేడం ఎంత దారుణమా చిన్నప్పుడు మీరు ఎలాగా కష్టపడి పైకి వచ్చారు మేడం అది గుర్తుపెట్టుకోండి మేడం గారు ఇంకా ఎలిమినేషన్ చేసే ఒక ఎపిసోడ్ ముందు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు మీరు మాకు క్లియర్ గా అర్థమవుతుంది
@suryaveluthurlaАй бұрын
జడ్జెస్ చాలా అన్యాయం హర్షిణి విషయంలో మీరు చాలా అన్యాయం చేశారు
@muralipedhaboini2870Ай бұрын
యాగ ప్రియా you re Great Singsr my Fevarate Salute
@akulanarendranaidu3822Ай бұрын
Outstanding performance Yaga Priya
@Hariharasarma-c8jАй бұрын
వీళ్ళ గురించి చెప్పటానికి మాటలు చాలవు బెస్టఫ్ లక్ ఫర్ ఆల్ ఏంజెల్స్
@avantsaprasad7370Ай бұрын
హర్షిణి చాలా అద్భుతంగా పాడింది.ఇక్కడ జడ్జిస్ ఇద్దరు బాగుంది అంటే మూడవ జడ్జి ఏదో ఒక కామెంట్ చేస్తారు.ఇద్దరు జడ్జిస్ కు ఉన్న తీర్పు మూడవ వ్యక్తి ఎందుకు నచ్చలేదు.
@karangoud8221Ай бұрын
పాపం హార్షిణి నీ ఎలిమినేట్ చేయడం తప్పు ఇందులో కూడ రాజకీయమా,చాలా ఘోరం.. మీరు వేస్ట్ జడ్జిమెంట్ చేస్తున్నారు తూ... పాడుతా తీయగా ప్రోగ్రాం జడ్జి లు ముగ్గురు ఇక్కడ జనాలు పెట్టిన కామెంట్స్ చదువుతే బాగుండు....
@JayachandrareddyGajjalaАй бұрын
అన్ని రంగాలలో ఉన్నట్లే ఇక్కడకూడా పాలిటిక్స ??!!!!!!
@santhuj.santhujvarusai535725 күн бұрын
Super Rishill❤❤❤❤❤🎉🎉🎉
@venkataramanainumarthi279919 күн бұрын
Supar yagaprya good supar good supar good yagaprya good
@RajuChenthalapudiАй бұрын
సర్థక్ నీ ఎలిమినేషన్ చేస్తే పరువు పోతుందని కావాలని వాడ్ని ఉంచారు ఎందుకంటే సీజన్ 20లో ఫైనల్ లో రాజకీయం చేసే గెలిచాడు అసలా ఫస్ట్ విన్నర్ కీర్తన సెకండ్ వీన్నర్ రాఘవ్ కదా ఇప్పుడు కూడా ఏదో రాజకీయాలు చేశారు హర్షిని ఎలిమినేట్ చేసి సర్థక్ నీ సేఫ్ జోన్ లో ఉంచారు నా అంచనా పరంగా చూస్తే నెక్స్ట్ రౌండ్ లో సర్థక్ ఎలిమినేట్ చేస్తారు ఇది కన్ఫామ్ మీరే చూడండి ఎంత రాజకీయం జరుగుతుందో
@saisandya5048Ай бұрын
Yagapriya the best singer ❤super performance
@RamChanduEluriАй бұрын
Super 🎉
@bujjimare8623Ай бұрын
ఈ షో లో రాజకీయ లు , కుల గజ్జి , స్పష్టం గా ఉన్నాయి .హర్షిణి విషయం లో రెండు సార్లు మోసం చేశారు
ఇప్పుడు కూడా సేమ్ అదే చేశారు సార్ లాస్ట్ సీజన్ లో చూసినట్టుగా పిలిచి మళ్లీ ఎలిమినేషన్ చేశారు
@vanugokul5841Ай бұрын
Ee season motthaaniki sardhak yemi anthagaa performance evvaledhu, athani kante varshini bhaagaa paadindhi... Ee elimination baadhagaa vundhi...😢😢😢
@guitarganesh9266Ай бұрын
వెరీ నైస్ సాక్సోఫోన్ ప్లేయింగ్ నాన్న.God bless you.& All the best 🎉🎉
@kumarvankadaru6667Ай бұрын
Congratulations to children for multitalented status you all exhibiting..really it is a dias of many things. Singing, teaching, encouragement, happy, and preparing future artists..thanks to all..
@BuddhaAdinaiduАй бұрын
శ్రోతలు భావమ్ అర్థం చేసుకోండి
@savutururambabu3859Ай бұрын
దీరాజ్ ఈపాట నీగొంతుకు భలే ఉనింది
@BeaRebel-o5zАй бұрын
Superb performance Rishil 🎉🎉🎉
@SasiKala-tc1dlАй бұрын
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹.
@K.lakshmiNarayana-p6m13 күн бұрын
Super yagApriya
@smithababu76Ай бұрын
Charan sir super
@chsrinivas8213Ай бұрын
జడ్జిల కన్నా పిల్లలు సూపర్
@Shankar-wz3udАй бұрын
హర్షిని, యశ్వగ్నిక బాధపడకండి !! ఈ కాంపిటీషన్ గెలిస్తేనే మీరు Playback Singers అవతారని రూలు గ్యారంటీ ఏమీ లేదు !! సింగర్ రమ్య బెహరా కూడా రెండు మూడు కాంపిటీషన్లో ఓడిపోయిందంట ..అయితే ఏంటి ..ఇప్పుడు ఆమె Playback సింగర్ అవ్వలేదా.. @Harshini & Yashvagnika - I would like to say one thing...nowadays there is no scope of life in the field of music..so, pls concentrate on STUDIES..Good luck girls ❤😊
@mixtime630Ай бұрын
హర్షిని కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అయితే బాగుండేది మంచి జడ్జెస్ మరి తప్ప ఎక్కడ జరిగిందో
@bvkrishnarao6125Ай бұрын
మొత్తం అందరూ పాడినది రాలేదు ఐదు మంది వచ్చినది మొత్తం ఎపిసోడ్ వస్తే బాగుంటుంది
@surendermolguri1190Ай бұрын
Yashwagnika your energy tic contestant great future don't loose hope nana more practice i am expected big stage performance always your Rock Star ❤❤❤
@SatthepalliNaguАй бұрын
ఇది చాలదారుణం బాగా పాడిన హర్షిణి కి ఎలిమినేషన్ చేశారు చెత్తలాగ పాడిన వాళ్లను ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు ఏం ప్రోగ్రామ్ రా బాబు ఇది ఇంత రాజకీయమా 🙏
@mohanreddykusajagan9017Ай бұрын
You are correct.something is going in elimination.
@prasunambaravinuthala7008Ай бұрын
హర్షిని ని మోసం చేశారా
@prasunambaravinuthala7008Ай бұрын
హర్షిని ని మోసం చేశారు దారుణం
@shaikgaffar640024 күн бұрын
Sardhak play chesina instrument Hindilo play chese Vaallu chala mandi girls vunaaru sir. Sardhak ki inka Practices cheyyaali sir.
@rajkumarsabhavathАй бұрын
Harshini unfair elimination 😢.. My favourite Harshini 🎉❤🎉
ప్రైస్ ది లార్డ్ మేము సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు చూడము కానీ లాస్ట్ ఇయర్లో ఈ పాప పాట పాడిన కొమ్మ ఉయ్యాల పాటకు మేము చాలా పెద్ద ఫ్యాన్స్ అయ్యాము కానీ ఇప్పుడు మరలా పిలిచి మీరు చాలా అవమానపరిచారు ఇది తప్పు కదండీ పిలవకుండా ఉంటే బాగుండు కదా మీరు చేసే తప్పులు 💯మిస్టేక్స్ అందరూ చూస్తున్నారు
@RamaKrishna-xp5chАй бұрын
హర్షిణి నీ ఎలిమినేట్ చేయడం పెద్ద మోసం..
@sitaramaraogelli6421Ай бұрын
ఇప్పుడున్న 12 మంది చాలా ప్రతిభావంతులే. చాలా... ప్రశంసలను అందుకున్నవారే. ముందే చేసిన తీర్మానం - ఇద్దరిద్దరు చొప్పున ఎలిమినేట్ అవుతారు. కాబట్టి, ఎవరిని కూడా తప్పు పట్టకూడదు. అలా అయితే న్యాయ నిర్ణేతలు వారి పాత్ర ఎలా నిర్వహించగలరు!