Sarigamapa వాగ్దేవి పాడిన తరువాత ఎంత మంది ఈ వీడియో చూస్తుంది ❤
@jagadishbhukya544 Жыл бұрын
Neynu kuda bro 👍
@viratvijayaraghava291 Жыл бұрын
Me also bro.
@ravikanth5700 Жыл бұрын
🙋🏻♂️
@jakkulamuthyam9165 Жыл бұрын
Me also bro
@palleravi2275 Жыл бұрын
Nenu kuda
@varanasikrishna5894 жыл бұрын
సాగరం ఉన్న తీరనిది ని గానము రా, ఎంత మంది గాయకులు ఉంటే ఏంటి అండి బాలు గారి గొంతు లేనిది.....😥😥
@jaaza93934 жыл бұрын
💯😢
@somayajulasrikanth38702 жыл бұрын
సాగరమున్నా తీరనిది నీ దాహము రా
@varanasikrishna5892 жыл бұрын
@@somayajulasrikanth3870 ☺️
@subbulakshmi85162 жыл бұрын
😭😭
@sanand76284 ай бұрын
గాయకులున్నా.... తీరనిది.. నీ గానమురా.... 😢
@ssreenivasulu53583 жыл бұрын
ఇదే నండి baalu gaari pratyekata! మహా గాయకులు... అద్భుతం సర్... రోహిత్ సహకారం గూడా... అద్భుతం!!👍🙏
@mukeshgadidasu12492 жыл бұрын
రోహిత్ ... బాలు గారి చేత జూనియర్ అనిపించుకున్నాడు... ఎంత అదృష్టం
@chalapathiannapareddy96322 жыл бұрын
O🎂
@mathabharathi95554 жыл бұрын
బాలు గారు మీతో మాకు ఉన్న బంధం పేరేమో తెలియదు... కానీ మీకోసం మా కళ్ళు చెమరుస్తున్నాయి.. అవే కళ్ళు మీ రాకకై ఎదురు చూస్తున్నాయి.. బాబా గారి దయతో మళ్ళీ తిరిగి మా కోసం ఆరోగ్యంగా వస్తారని..😢 (29/08/2020)
@nagapraveen15834 жыл бұрын
It's a feast to watch legend singing such versatile songs live.. Loved it..
@nagsudeep61782 жыл бұрын
బాలు Sir మీరు మా నుండి భౌతికంగా దూరమైనా మీ పాటల పరంగా మాకు ఎప్పటికి దగ్గరగా ఉన్నారు
@kishorekumarturlapaty15072 жыл бұрын
Ramola voice kooda Balu garu paadatam adbhutham!!!!! Hats off to the legend.
@charyrb12854 жыл бұрын
Miru eka raru annadi entha nijamo Mi pata epatiki nilichi untundi anadi kuda anthe nijam balu garu we miss you the legend balu sir🙏🙏🙏🙏🙏
@surajshaik15973 жыл бұрын
Dandalayya, we never get a person like u, .. No words 😭
@nagarajuvemuri71862 жыл бұрын
బాలయ్యా...,! నిన్ను మించిన వాడు ఎవడయ్యా ఈ ప్రపంచంలో
@factsbyshiva5138 Жыл бұрын
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు ||2|| అటు ఇటు తానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు ||2|| ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ.. గడ్డిపోచా? నేనా? హి హి హి హి.. ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ ఒద్దిక నదితో కోరేవు... ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు వుందని ఎందుకు ఒప్పుకోరాదు... రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆటబొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు.. జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు... సాగరమున్నా తీరనిదీ నీ దాహమురా.. కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా.. నీ మొహమురా హి హి హి హి హి... సాగరమున్నా తీరనిది నీ దాహమురా.. కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా.. తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని ||2|| నీటిని చూసి దాహమువేస్తే తేనెకోసం తేటి వస్తే పాపం గీపం అనడం ఛాదస్తం No it's bad... But I am mad... మోడు కూడ చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను మోసం ద్రోహం అనడం అన్యాయం హ హ హ హ what పక పక పిక పిక.. హూ... జూనియర్..ఊ... జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...
@ssreenivasulu53583 жыл бұрын
అద్భుతం సార్ very brillient singing, specaial rendering voice modulu!, rohit did good job!! 🙏🙏
@indycap14 жыл бұрын
♥️BALU ♥️..... ఎక్కడయ్య నువ్వు....🙏🙏
@Chitti7012 жыл бұрын
Sagaram unna teeranidi nee Dahamu ra ... Excellent .. great sob sir .. we all miss you sir ..😔
@Chitti7012 жыл бұрын
Spb sir
@premaprema18424 жыл бұрын
Voice miracle means that's you sir but we lost that God s gift.😭😭😭😭😭
@ssreenivasulu53583 жыл бұрын
Super sir legend singer s. P. Balu garu... Rohit also well supported.. 🙏🙏.
@inturianand64984 жыл бұрын
Legends sp
@SRK-vz7fj5 жыл бұрын
Legendary singer BALU GARU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mulampakasivasravani8400 Жыл бұрын
Legendary voice of SPB SIR ❤️😘
@raghudharavathu Жыл бұрын
జూనియర్ జూనియర్... జూనియర్ Yes Boss ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు అటు ఇటు కానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు అటు ఇటు కానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ గడ్డిపోచా? నేనా? హి హి హి హి ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ. ఒద్దిక నదితో కోరేవు ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు ఉందని ఎందుకు ఒప్పుకోరాదు రబ్బరు బొమ్మకు రాగం తెలుసు. ఆటబొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు. అహా. అహా. అహా. జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు సాగరమున్నా తీరనిది నీ దాహమురా కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా నీ మొహమురా. హి హి హి హి హి సాగరమున్నా తీరనిది నీ దాహమురా కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని నీటిని చూసి దాహమువేస్తే తేనె కోసం తేటి వస్తే పాపం గీపం అనడం చాదస్తం NO ITS MAD. BUT IAM MAD మోడుకూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను మోసం ద్రోహం అనడం అన్యాయం హ హ హ హ WHAT పక పక పిక పిక... జూనియర్. జూనియర్. జూనియర్. ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు చైత్రము లోన చినుకు పడాలని కోరేవు మార్గశిరాన మండుటెండకై చూసేవు LOVE HAS NO SEASONS. NOT EVEN REASONS. SHUT UP... చైత్రము లోన చినుకు పడాలని కోరేవు మార్గశిరాన మండుటెండకై చూసేవు ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు ఎండా వాన కలిసొస్తాయి వెలుగు చీకటి కలిసుంటాయి జరగని వింతలు ఎన్నో జరిగాయి ITS HIGHLY IDIOTIC. NO BOSS IT IS FULLY ROMANTIC పాట పాడెను ముద్దుల బొమ్మ పక పక నవ్వేవెందులకమ్మా మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా హ హా. హ. హా. మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు రచన: ఆచార్య ఆత్రేయ గానం: S.P.బాలు, రమోల
@sreec5 жыл бұрын
మహాద్భుతంగా పాడారు🙏 ...రోహిత్ సహకారం అద్భుతం 🙌
@knarasimhareddyknreddy82734 жыл бұрын
Sp Balu sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamohan16945 жыл бұрын
No match for the legend.. Love you Balugaru
@CGMR885 жыл бұрын
Vammo idemi talent raa baabu
@prasadrao335Ай бұрын
Mechuukovataniki padamululeu sir👋👋👋🙏🙏🙏🙏🙏
@1377sv5 ай бұрын
expressions and melody king Balu garu
@ShivacarsalesShiva3 ай бұрын
ఇది ఒక్కటే కాదు ఇలా చేయడం ఎన్నెన్నో కొత్త ప్రయోగం ఎలా చేశారో తెలియదు కానీ ఆయన కారణ జన్ముడు
@mallikharjuanaraovedula94665 жыл бұрын
SPB is the LEGEND!
@medepallikrishna26025 жыл бұрын
Excellent song.
@AnilKumar-jw8ie Жыл бұрын
Sir, enti idi sir....How crazy sir...no words....🙏🙏🙏🙏
@FAYHAAD Жыл бұрын
We all should thank Ramojirao who brought this legendary to our mobiles, home live
@UHDAM4 жыл бұрын
My fav song...
@Krishworldd Жыл бұрын
Spb ❤ forever ♾️
@balajitiruchanur5787 Жыл бұрын
Please spb malli inkosari janminchandiii
@saikunapareddy114 Жыл бұрын
Vagdevi song entha mandhi miss avutunnaru
@mamillachandrashekar15902 жыл бұрын
Endukaiah vadeli poyavu entha tondaraga
@srbctpg62772 жыл бұрын
రోహిత్ నువ్వు సూపర్
@patilpatil87112 жыл бұрын
Spb multi talented 😇😍
@rajum803 жыл бұрын
Edhi Aatreya Geethamaaa,,,?
@PrasadPrasad-eq9jj2 жыл бұрын
Super spb sir proud juniors always
@bablusindhupalaparthi9879 Жыл бұрын
Wow super super super super chala baga paadaaru
@Dance_k_15 жыл бұрын
No words
@Dance_k_15 жыл бұрын
That's great legend SP. Balasubramanyam
@phari91807 ай бұрын
we never miss you spb sir you are alive in music with along music lover alive
@shanmukhkumar73202 жыл бұрын
Miss you Balu garu 🥲🥲🥲🥲
@duggarajuphanikanth3259 Жыл бұрын
Extraordinary singing
@bandikollajohnratnababu78114 ай бұрын
బాలుమరియు కమల్ కాంబినేషన్ ఎవ్రగ్రీన్ అల్ వేస్
@noormohammedkatlagal6645 Жыл бұрын
మరపురాని మనిషి బాలసుబ్రమణియం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@eswarmacherla8097 Жыл бұрын
GOD OF SINGING🙏🙏🙏🙏🙏
@santoshkiran5764 Жыл бұрын
One and only Legendary SPB Sir..
@sairamakrishna5425 Жыл бұрын
Evaru padagalaru meeku laga spb for ever
@venkatrao79944 жыл бұрын
Ayana Raleru, Manandarini vadilipetti swarganiki vellipoyaru.
బాలూ! నీపాటికి నువ్వు దివి కేగి వెళ్ళిపోయావు ఏదో కొంపలు మునిగిపోయినట్టు. మా స్థితి ఏంటి పరిస్థితి ఏంటి ? అని ఆలోచించావా. ఈ ఆధునిక యవనిక లో మా బోటి మధ్యతరగతి వాళ్ళు రోజంతా కస్టపడి ఇంటికి వచ్చి స్నానాది కార్యక్రమం ముగించి టీవీ ముందు కూర్చొని ఈటీవీ లో వచ్చే స్వరాభిషేకం, పాడుతాతీయగా చూస్తూ అందులో మీరు మీ అనుభవాలు చెబుతుంటే మేము కూడా ఆరోజులను ఊహించుకొని రోజంతా పడ్డ కష్టం మరిచిపోయేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి మేము వున్నాం మా ఇళ్లల్లో టీవీ లు వున్నాయి కానీ "బాలూ " మాత్రం లేడు.
@saikumar4665 Жыл бұрын
me
@mamillachandrashekar15902 жыл бұрын
Nelanti singer malli puttagalada, malli nuvay ravali devuda
@preethiyadav2310 Жыл бұрын
😊
@professorprema.k.41794 жыл бұрын
నాకు బాలు గారి performance కంటె రాము పాడింది excellant అనిపించింది. of course original traack బాలు గారె అనుకొండి