Physically Challenged Persons Special Dance Performances | Sridevi Drama Company | 24th October 2021

  Рет қаралды 1,061,523

etvteluguindia

etvteluguindia

2 жыл бұрын

#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi
The physically challenged team set the stage on fire with outstanding performance and surprise the viewers with their amazing dance moves.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 537
@naveenmallela147
@naveenmallela147 2 жыл бұрын
Mani kanta ki fans oka like vesukondi
@shaikfayaz3810
@shaikfayaz3810 2 жыл бұрын
మణికంఠ నిన్ను చూసి మళ్లీ dhee లో ఉన్న వాళ్లు సిగ్గు పడాలి నువ్వు డొనేట్ చేసిన అమౌంట్ సూపర్ సూపర్ సూపర్
@vamsikota455
@vamsikota455 2 жыл бұрын
Avvunu bro 😍🥰
@ramaraomuppidi9131
@ramaraomuppidi9131 Жыл бұрын
​@@vamsikota455hi
@paladugularavi2343
@paladugularavi2343 Жыл бұрын
​@@vamsikota455 😊😊😊😊😊😂 😂
@SchoolDailyActivities
@SchoolDailyActivities 2 жыл бұрын
ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీ ....షో...వాళ్ళకి ధన్యవాదాలు....
@viswavalmiki6720
@viswavalmiki6720 2 жыл бұрын
మణికంఠ నిన్ను డీ లో కొల్పోయినందుకు వాళ్ళు బాధ పడాలి
@molliganesh8640
@molliganesh8640 2 жыл бұрын
Super super very levil
@rajashekharvaddepalli2999
@rajashekharvaddepalli2999 2 жыл бұрын
It's true
@ravitejamaddala6896
@ravitejamaddala6896 2 жыл бұрын
It's true bro
@RaviKumar-ee6zw
@RaviKumar-ee6zw 2 жыл бұрын
మొత్తం విప్పేస్తే ఒప్పుకోరు అని సగం సగం దుస్తులు వేసుకొనే హీరోయిన్లు కన్నా .. వద్దు వద్దు అన్నా లేని కండలను పదేపదే చూపించే హీరోలు కన్నా... మీరు చాలా గొప్పవాళ్లు...
@ballideepak7975
@ballideepak7975 2 жыл бұрын
Abba yamchapavu anna 🙏❤️
@DJEditorRaju
@DJEditorRaju 2 жыл бұрын
ఇక్కడ మణికంఠ ని ఒప్పుకోవచ్చు రాఘవ లారెన్స్ కనిపించాడు నీలో ఆయన గుణం ఆయన డాన్స్ 🙏
@gouthambabukondepogu7785
@gouthambabukondepogu7785 2 жыл бұрын
Anta vadhu sir
@sunildamma7216
@sunildamma7216 2 жыл бұрын
Yes... 🙏
@rameshkolishetty5629
@rameshkolishetty5629 2 жыл бұрын
,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤝👏👌👍👍🏽👍🏻👌🏻👏🏻🤝🏻
@buddaayyappa3612
@buddaayyappa3612 2 жыл бұрын
లారెన్స్ జిరాక్స్ మణికంఠ సెమ్ తు సెమ్సూపర్ బెస్ట్ ఆఫ్ లక్
@sudhakar6425
@sudhakar6425 2 жыл бұрын
@@gouthambabukondepogu7785 ne lanti vedavalu vundatam Valle talent vunna vallu kuda paiki yedagalekapothunnaru
@kumaripaulrayala3945
@kumaripaulrayala3945 2 жыл бұрын
వీళ్ళ డాన్స్ చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి బాధ వల్లో ఆనందం వల్లో తెలియడం లేదు గ్రేట్ 🙏🙏🙏👏👏
@suraradha9752
@suraradha9752 Жыл бұрын
Bnaima🙏🙏🙏🙏🙏🙏👌👌👍👍🧏9704358045
@kalpanaroyal5008
@kalpanaroyal5008 Жыл бұрын
Exactly nake lage teliyakunda kanneellostunnay🙏
@user-ti2yp8we4n
@user-ti2yp8we4n 3 ай бұрын
Same naaku kooda same feeling❤❤
@swapnikaks
@swapnikaks 2 жыл бұрын
Thank you so much etv Sridevi drama company director 🙏🙏🙏🙏
@giverecpecttakeracepact4995
@giverecpecttakeracepact4995 2 жыл бұрын
Neevu chala great akka ninnu inspiration gaa tesukuntanu ninnu god bless you akka
@sdshaheenshaheen5447
@sdshaheenshaheen5447 2 жыл бұрын
Thokkem kadhu adhi nenu cheppindhe
@swapnikaks
@swapnikaks 2 жыл бұрын
@@sdshaheenshaheen5447 Hello
@sdshaheenshaheen5447
@sdshaheenshaheen5447 2 жыл бұрын
@@swapnikaks helo
@sdshaheenshaheen5447
@sdshaheenshaheen5447 2 жыл бұрын
@@giverecpecttakeracepact4995 avaru
@vijaykumarc6803
@vijaykumarc6803 2 жыл бұрын
మనికంట సహయం చేసారు మీరు బాగుండలి sir నెను మికు పెద్ద అబీ మని
@arunakanakala4745
@arunakanakala4745 2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు శ్రీదేవి డ్రామా కంపిని కి ఈలాంటివి ప్రోగ్గములు చాలా చేయాలని కోరుకుంటున్నను సుదీర్ అన్న చాలా చాలా ధన్యవాదాలు
@user-ww3jh6bk1v
@user-ww3jh6bk1v 2 жыл бұрын
Manikanta best dancer 🔥🔥🔥🔥🔥all of brother s sisters 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@bharadwajavanka
@bharadwajavanka 2 жыл бұрын
Junior Lawrence master... Ayipotaru manikanta & jittu master......💯 Pure original dance..
@maheshannepaka3784
@maheshannepaka3784 Жыл бұрын
మణికంఠ అన్న మన ఏమి లేనిప్పుడు కూడా దానిలో ఎంతో కొంత ఇవ్వడం మాములు విషయం కాదు అది ఎక్కడో కోటి మందిలో ఒక్కరికి ఉంటుంది నిజంగా మీరు చాలా గొప్ప స్థాయికి వెళ్తారు అన్న మీరు వికలాంగులు కాదు దివ్యాగులు వరమున పుట్టిన వారు హిజ్రాలు గురించి వారు పడుతున్న కష్టాలు గురించి కూడా చాలా మంచి స్కిట్ చేసారు నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి, నిర్మాతలు, డైరెక్షన్ టీం కి సెల్యూట్.
@yoga-pspk-official
@yoga-pspk-official 2 жыл бұрын
Handicapped people కి స్పెషల్ టాలెంట్స్ ఉంటాయ్ it's true 😍 వీళ్ళని చూస్తే మరోసారి అర్థమవుతుంది 💯
@DivyaDivya-bf9ex
@DivyaDivya-bf9ex 2 жыл бұрын
Super
@ballideepak7975
@ballideepak7975 2 жыл бұрын
🙏🙏🙏
@gvsgkworld816
@gvsgkworld816 2 жыл бұрын
That is Manikanta 🙏🙏🙏🙏🙏🙏
@b.sudhakarsudhakar2464
@b.sudhakarsudhakar2464 2 жыл бұрын
Real hero manikanta Garu , next Raghava Lauren's , I think Kannada power Star , Punith Rajkumar laa , అచ్చం మణికంఠ కూడా అలానే వుంటాడు, 💐💐💐💐💐💝💝💝😊🙏🙏
@Raghavalawrence7716
@Raghavalawrence7716 Жыл бұрын
Next Raghava lawrence entra babu mundhu ayyane
@anushachowdary3439
@anushachowdary3439 2 жыл бұрын
Heart touching performance really 🧤
@chevulavaralakshmi5525
@chevulavaralakshmi5525 2 жыл бұрын
Director garu chala feel avutunnattu unnadu great director garu meeru super show idhi no doubt all the best
@gopalnaidu196
@gopalnaidu196 2 жыл бұрын
0
@bandarukiran8485
@bandarukiran8485 Жыл бұрын
E Sri Dhevi drama company vala intha important dance video chupincharu thanks for Sri Dhevi drama company director e video 185 times chusamu andi super super super 👌👌👌👌👌👌👌👌👌👌
@gvtedutech2312
@gvtedutech2312 2 жыл бұрын
Hatsoff to శ్రీదేవి డ్రామా కంపెనీ 🙏👍👌👏👏👏👏
@naturuneelakanta8301
@naturuneelakanta8301 2 жыл бұрын
మల్లెమాల, ఈ టీవీ వారికి, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం వారికి ముందుగా అభినందనలు. ప్రతి ఎపిసోడ్ లో ఒక ప్రత్యేకమైన విషయంతో ఎపిసోడ్ చేయడం. ఉదాహరణకు వృద్దులు, అనాదలు, దివ్యాoగులు, మొదలగు విషయాలపైన ఎపిసోడ్ చేసి , అటువంటి వారి పట్ల మనకు భాద్యత ఉందని తెలిపారు. హాట్సాఫ్. ముందుముందు ఇలాగే కొనసాగాలని కోరుకునుచున్నాను. మీడియా అనేది చాలా పవర్ఫుల్. పిల్లలని, యువకులని సరైన దారిలో నడిపించ గలదు.గ్రేట్ సర్, వన్ అండ్ అల్
@luckysaiguntakal6274
@luckysaiguntakal6274 2 жыл бұрын
Super శ్రీ దేవి డ్రామా కంపెనీ గారు 🙏🙏🙏
@gururajugmraju7870
@gururajugmraju7870 2 жыл бұрын
Manikanta is a very nice dancer 🙏👍 super ❤️❤️❤️❤️❤️❤️
@kumarreddykandakatla8932
@kumarreddykandakatla8932 2 жыл бұрын
E oka video chaluu adharshamga thisukoni bathikeyochhuu God bless you all of you guys
@ganeshbiddika0862
@ganeshbiddika0862 2 жыл бұрын
నేను ఈ షో చూడటం మా అదృష్టం... TnkQ all the very best.meeru అందరూ మంచి స్థాయికి వేదగలని దేవుడ్ని వేడుకుంటున్నాను...❤️
@vyshnavi8958
@vyshnavi8958 2 жыл бұрын
Dance show kanna idhe bagundhi
@pandreramesh8055
@pandreramesh8055 2 жыл бұрын
Manikanta u r the really good heart person ♥️❤️💓💚💚💓❤️♥️
@veeruyadav7536
@veeruyadav7536 Жыл бұрын
మణికంఠ బెస్ట్ డాన్సర్👌👌👌👌
@chintu7915
@chintu7915 2 жыл бұрын
Hatss off sridevi drama company 🔥❤❤🤗🤗🤗
@kalavalamahesh7926
@kalavalamahesh7926 2 жыл бұрын
Idi kada super super super performance!😍
@naraynathomas4258
@naraynathomas4258 2 жыл бұрын
మణికంఠ నీవు ఎప్పుడు దేవుడు దయ తో కలిసి డాన్స్ మాస్టర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నీవు చేస్తున్న మంచిని దివించలని కోరుకుంటూ God bless you
@ramavathanju3737
@ramavathanju3737 2 жыл бұрын
Manikanta future Lawrence...
@vamsinaidu2424
@vamsinaidu2424 2 ай бұрын
శ్రీదేవి డ్రామా కంపిని కి ఇలాంటి పెర్ఫామెన్స్ ఎవ్వరు ఇవ్వరు ఇవ్వలేరు మొస్ట్ మేమోరీబుల్ పర్ఫార్మెన్స్
@kodaashok9794
@kodaashok9794 2 жыл бұрын
Manikant ............anna love 💕 Nuvu enka big dancer avalli ...... God bless you baby
@satyampastham6913
@satyampastham6913 2 жыл бұрын
హార్ట్ టచింగ్ పర్ఫామెన్స్ మణికంఠ సూపర్ ఏడుపు వచ్చేస్తుంది సూపర్ అంతే
@user-ds5lv6ds3f
@user-ds5lv6ds3f 21 күн бұрын
ఫస్ట్ అఫ్ ఆల్ మణికంఠ కి థాంక్యూ. మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ప్రొడ్యూసర్ కు నా ధన్యవాదాలు ఇలాంటి వాళ్ళని ముందుకు తెచ్చి మీరు ఎన్నో షుగర్ చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మీ నాగరాజు
@lakshmipisini1514
@lakshmipisini1514 Жыл бұрын
నేను ఇప్పుడు ఇంటర్ నేను 10 th లో ఉన్నప్పుడు నా అరి కళ్ళకి ఆపరేషన్ అయింది బక కళ్ళతో కుట్టేదాన్ని అప్పుడే 10 ఫెనల్ ఎగ్జామ్ బక కళ్ళతో కుట్టుకుంటూ వేరే స్కూల్ కి వెళ్ళి ఎగ్జామ్ రాసు మళ్ళి మధ్యాహ్నం అందరితో స్కూల్ కి వెళ్ళి తరువాత రోజు ఎగ్జామ్ కి ఫిపెర్ అయే దాన్ని రోజు ఎగ్జామ్ కి తిసుకు వెళ్ళి తిసుకువచ్చి మళ్ళి స్కూల్ కి తిసుకు వెళ్ళి సాయంత్రం తిసుకు వచ్చేవాడు చాలా భాద పడేదాన్ని వీళ్ళని చూస్తే నన్ను నేను చూస్తున్నట్లు ఉంది ఇప్పుడు పర్వాలేదు 🥺🥺
@knswamy6597
@knswamy6597 2 жыл бұрын
My pleasure to see you all inspiring persons
@potlurisrinivasarao4905
@potlurisrinivasarao4905 Жыл бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకే ధన్యవాదాలు తెలివితేస్తున్నాను. అందరిని ఎంకరేజ్ చేసినందుకు థాంక్స్ అండి నా పేరు శ్రీనివాసరావు
@vanapavs143
@vanapavs143 Жыл бұрын
Great abba 💐💐💐🙏👌👌🙇😭vellu nijmga great achievers
@bandarukiran8485
@bandarukiran8485 Жыл бұрын
Sri Dhevi drama company lo matharam akada akada vunna valaki avakasham esthunnaru thanks for Sri Dhevi drama company and meru andharu handcapd kadhu velakshanullu andi e stake medha dance cheysena meru andharu Inka batter pojition lo vunndali anni manasupurthiga koruthunna God bless you all family members keep smiling always all off you all keep it up all the best 👍👍👍 for your good future 👍👍👍👍👍👍👍👍
@gudlajayender9915
@gudlajayender9915 2 жыл бұрын
Manikanta super what a humanity such a nice guy manikanta all the best for bright future may god bless you manikanta keep it up💐💐🫂🫂
@pavanadiraju296
@pavanadiraju296 Жыл бұрын
inni years ki use full show chaysaru .thq etv ..
@vleelavathi5777
@vleelavathi5777 2 жыл бұрын
Director garu meru super e show ki comedy ne kakunna reality kuda chupisthunnaru all the best
@vbhujji8765
@vbhujji8765 2 жыл бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ పోగ్రామ్ పెట్టి నందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంద్రాజ మేడం అండ్ సుదీర్ అన్న అండ్ అది అన్న కు నాధన్య వాదములు
@sky_glide_AI
@sky_glide_AI 7 ай бұрын
All time number 1 performance for ever and ever ❤❤❤❤❤❤
@vijethams30
@vijethams30 2 жыл бұрын
Goosebumps 🙆😍
@mahendarmahendar4023
@mahendarmahendar4023 2 жыл бұрын
Mind blowing and motivational and very very heart touching super super super super
@Junnugadu
@Junnugadu 2 жыл бұрын
Thank you so much to Sridevi drama company for conveying their talents to world those are very inspirational to others
@moharamvideos735
@moharamvideos735 2 жыл бұрын
Manikanta ur the real hero
@swapnameesala1658
@swapnameesala1658 2 жыл бұрын
Sohel Garu meru baga chepparu
@arunbunny..5373
@arunbunny..5373 2 ай бұрын
చాలా బాధేసింది అన్న వీడియో చూస్తుంటే స్టార్టింగ్ లొ గూస్బుమ్స్ వచ్చినాయి, తరువాత వాళ్ళ కోసం చెప్పుకోస్తుంటే, చాలా బాధేసింది, అల్ ది బెస్ట్, ఈచ్ అండ్ ఎవరీ వన్ 💥🥰💥🥰
@vinvinoli
@vinvinoli 2 жыл бұрын
E video chusthuntey continue ga kantho water vasthuney unnai hatsoff to all
@Sajida_06265
@Sajida_06265 2 жыл бұрын
Superb dance miru oka KZbin channel start chesi dance performance cheyandi avakasalu Ave vastaye
@laxmikanaka8132
@laxmikanaka8132 2 жыл бұрын
Shuder Anna malemala gariki Veri thankuy bor Shar meku apudu God ashishulu unthayi
@upmumbai8161
@upmumbai8161 2 жыл бұрын
Really mani real hero rula diya bhai tum ne😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@yarrojupavanchary8209
@yarrojupavanchary8209 2 жыл бұрын
మరో రాఘవ లారెన్స్ వచ్చేశాడు
@pothurunagesh525
@pothurunagesh525 Жыл бұрын
Manikanta dance kosam like
@pchandraprakash5184
@pchandraprakash5184 2 жыл бұрын
I really respect to all dancer and love this episode and sir Sudheer Anna
@mokanasrinukittu480
@mokanasrinukittu480 2 жыл бұрын
మణికంఠఅన్నా నీ డ్యాన్స్ సూపర్ ఉంది తిరుగులేదని
@naveenchilka21
@naveenchilka21 2 жыл бұрын
Great dancers.....Super super super
@swapnameesala1658
@swapnameesala1658 2 жыл бұрын
Superb dance
@shreedhrats8083
@shreedhrats8083 2 жыл бұрын
Mind blowing perfamence😍😍😍😍
@user-hb9
@user-hb9 2 жыл бұрын
Karisama ni matalu vinagany chala adichisanu God niku baga help cheyali
@k.ravinandankammara8637
@k.ravinandankammara8637 2 ай бұрын
All are given best dance performance... Outstanding performance 👏👏👌👌👍🏻👍🏻🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@eboothimadhu1193
@eboothimadhu1193 2 ай бұрын
This performence is the world's best performence
@smartdancervizag5065
@smartdancervizag5065 2 жыл бұрын
2:30 entry echina bro 2 yrs back matho patu events lo chusa eppudu tv lo chusthunna nee hard work a position ki tiskoni poyindhi great bro
@vijayasanthi7074
@vijayasanthi7074 2 жыл бұрын
Director garu... Shathakoti... Vandhanalayya meku🙏🙏🙏🙏🙏
@narayanachelluri5296
@narayanachelluri5296 2 жыл бұрын
Manikanta fans andharu Oka like vesukondi 👍
@ravitejaraviteja3317
@ravitejaraviteja3317 Жыл бұрын
Super hit all congratulations ❤️
@user-rm3pp8pd2w
@user-rm3pp8pd2w 2 ай бұрын
I love mnaikanta master hero real ga am chestaro naku theliyadhu konthamandhi handicaps valla talent Bhayata pettina manikanta master 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kjcbvenkatsh5945
@kjcbvenkatsh5945 2 жыл бұрын
డాన్స్ మణిఖఠ డబ్బులు ఇచ్చారు మీరు సూపర్ సూపర్ సూపర్ బ్రో నువ్వు హీరో బ్రో 👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰💝
@sudheerannafans5281
@sudheerannafans5281 2 жыл бұрын
Sudheer Anna fans
@chandubommanaveni684
@chandubommanaveni684 2 жыл бұрын
మీరు చాలా గొప్ప వారు కావాలని మనస్ఫూర్తిగ కోరుకుంటున్న
@subramanireddy4252
@subramanireddy4252 2 жыл бұрын
Jittu master super mani nuvv super super ante
@sivaram818
@sivaram818 2 жыл бұрын
Inspirational Performance Hats off to all dancers 👏🙏🙏🙏
@rk3373
@rk3373 7 ай бұрын
Sri Devi drama company ......manikanta ❤❤❤❤
@rameshkunche5819
@rameshkunche5819 2 жыл бұрын
Manikanta God bless you,all the best all dancers
@raghupatrunisantoshkumar7022
@raghupatrunisantoshkumar7022 2 жыл бұрын
Wel come swapna good performance Iam at srikakulam dist
@user-bj6xw7br7r
@user-bj6xw7br7r 2 жыл бұрын
Great manikanta ....brother.... Ganesh master garini chustunna Milo mani
@venkateshm3852
@venkateshm3852 2 жыл бұрын
మిమ్మల్ని పోల్చడానికి నాకు మాటలు రావడం లేదు. రియల్లీ గ్రేట్ super super 👌👌👌👌🙏🙏🙏 దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 👌👌🙏🙏
@NareshKumar-ob8vb
@NareshKumar-ob8vb 2 жыл бұрын
నిజం ఏమిటీ వల్ల వికలాంగులు మనం వల్లకి కళ్ళు చేతులు లేవు కానీ మంచి మనసు ఉంది మనకి అన్నీ ఉన్నా మనసు లేదు 🙏😭😏
@akarapusaidulu8356
@akarapusaidulu8356 Жыл бұрын
అద్భుతం mind blowing performance
@mdimrankhan9667
@mdimrankhan9667 2 жыл бұрын
Ganesh master and manikanta to great 🙏
@kalavathisubramani367
@kalavathisubramani367 2 жыл бұрын
from karnataka jai jai karnataka
@sadhuanilkumar1031
@sadhuanilkumar1031 2 жыл бұрын
That is power star
@charymdel7555
@charymdel7555 2 жыл бұрын
Super super.............. 😍😍😍
@rameshbadana3109
@rameshbadana3109 Жыл бұрын
మణీకంఠ సుఫార్ 👌👌👌🔥🔥🔥
@panduanjal5054
@panduanjal5054 2 жыл бұрын
ThAnku so much sridevi drama company valaki e performance kosam chala thanku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜
@Basavadspdevaramani
@Basavadspdevaramani 2 жыл бұрын
ಚೀರಕಾಲವಾಗೀ ನಡಿಯಲಿ ಈ ಶೋ👍👍👌👌👍👍
@shreerocky7946
@shreerocky7946 2 жыл бұрын
ಸೂಪರ್ ಡ್ಯಾನ್ಸ್ 🔥
@lakkisamira3192
@lakkisamira3192 2 жыл бұрын
Manikanta and jitthu master Thankyou
@basavarajbasavaraj572
@basavarajbasavaraj572 2 жыл бұрын
Sudheer lm big fan of you.. ❤️ My name basavaraju in Bangalore ನಾನು ಒಬ್ಬ ಅಂಗವಿಕಲ 43 ವರ್ಷ. ಮಣಿಕಂಠ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿರಿ ಧನ್ಯವಾದಗಳು.... 👍
@samyanaik287
@samyanaik287 2 жыл бұрын
Manikanta I'm full happy I'm from karntaka but I'm your fan
@yepurisrikanth2459
@yepurisrikanth2459 Жыл бұрын
మణికంఠ హీరో ❤🔥🔥
@gollurajumanikyam5319
@gollurajumanikyam5319 2 жыл бұрын
మణికంఠ అన్న మీకు పాదాభివందనాలు
@myinnovations4381
@myinnovations4381 2 жыл бұрын
TITLE NACHALEDU KANI VALLA DANCE 👌👌👌
@banothuramesh8351
@banothuramesh8351 2 жыл бұрын
జై మహబూబాబాద్ జిల్లా అమ్మాయి గ్రీన్ కలర్ సూట్
@sanjeevtarak4881
@sanjeevtarak4881 2 жыл бұрын
సూపర్ జిత్తు మాస్టర్
@pawnkalyan3935
@pawnkalyan3935 Жыл бұрын
నేను చాలా సార్లు బాధపడ్డ స్వప్న సిస్టర్ గురించి ఎవరూ గుర్తించలేదని ఈరొజు తో నాకు అ భాధ పోయింది ఎంత మంది స్వప్న సిస్టర్ కి ఫ్యాన్స్ ఉన్నారో లైక్ కొట్టండి
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 6 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 31 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 5 МЛН
ToRung short film: 🙏baby save water😍
0:28
ToRung
Рет қаралды 33 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
0:17
OKUNJATA
Рет қаралды 2 МЛН