ప్రోగ్రాం చూస్తున్నంతసేపు నవ్వుతూ ఎంజాయ్ చేశాను.. such a sweet హీరోయిన్ రాధ గారు.. ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా చలాకీగా ఉన్నారు. మా 80s జనరేషన్ వాళ్ళకి చిరు రాధ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం...😊 తీపి జ్ఞాపకాలు మాకు
@amruthavallichandalore77499 ай бұрын
రాధ మీరు మాట్లాడే ఒక్కొక్క మాట మనసులో నుంచి చెప్పే మాటలు అని మాకు సంతోషంగా వుంది నేను మీకు చిన్నప్పటి నుంచీ మీ ఫాను మీరు మాట్లాడే ఒక్కొక్క మాటకూడ చాలా కరెక్టుగా మాట్లాడుతున్నారు 🤝👌👏💪❤😊🙏
@GonduMukundarao-qx4dd9 ай бұрын
రాధ గారి డాన్స్ అంటే మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!!💯👌👌
@veerababukoruprolu23869 ай бұрын
😮😊😮😮😮😮😮
@padmajavasanthanagabala8009 ай бұрын
I love her dance
@PavanKumar-zp1ij9 ай бұрын
Naaku
@AnandkishorKandregula9 ай бұрын
40:10
@chinnigeetha80189 ай бұрын
Naaku
@క్షేత్రజ్ఞాస్వరాలు9 ай бұрын
ఎంతోమంది నట శిరోమణులు నటించారు కానీ రాదగారు నటనలో అందంగా జీవితంలో అచ్చంగా స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు వారి వ్యక్తిత్వానికి హృదయ పూర్వకంగా వందనం ఐ లవ్ యూ రాధ గారు నేను మీలానే చిలిపిగా ఉంటాను చిన్ననాటి నుండి చచ్చేనాటి వరకు స్వచ్ఛమైన మవసుతో ఉండాలనేది నా సంకల్పం❤❤❤❤
@slthoka9 ай бұрын
She is very pure heart and very innocent talking….
@gangadhararmoor41499 ай бұрын
రాధా గారు నాకిష్టమైన మూవీ ఆత్మబంధువు కొండవీటి దొంగ సాంగ్స్ లో శుభలేఖ రాసుకున్న💐❤️💐
@sanjukumar5809 ай бұрын
రాధ గారు అలీ షో కి రావడం చాలా హ్యాపీ గా ఉంది "ఆత్మబంధువు" చిత్రం మీలో ఎంత మందికి ఇష్టం ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైనప్రేమ కథ చిత్రం ..❤❤❤
@bhasker33939 ай бұрын
రాధ గారు నాకిష్టమైన హీరోయిన్. తెలుగు చక్కగా మాట్లాడుతారు. కొండవీటిదొంగ మూవీలో ఆమె యాక్షన్ సూపర్. ఆ మూవీలో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో పాట సూపర్ హిట్ .
@Aaronsam-official9 ай бұрын
Avna
@nagarajukurra65979 ай бұрын
"శుభలేఖ రాసుకున్న" పాట సూపర్
@ChinthalaNarsimlu-ym1uc9 ай бұрын
Ii@@nagarajukurra6597😊
@kamrankhan-lj1ng8 ай бұрын
Speaks Telugu? Is she originally Tamilan?
@GonduMukundarao-qx4dd9 ай бұрын
తన అద్భుత నటనతో, అద్భుత డాన్సు లతో నిన్నటితరం యువతను ఉర్రూతలూగించిన రాధ గారు ఈ షోకి రావడం నిజంగా మీలో ఎంతమందికి చాలా ఆనందంగావుంది ఫ్రెండ్స్!!💯👌👌
@praneethnagalaxmi9 ай бұрын
రాధ గారి ఎపిసోడ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎంత మంది.. యూట్యూబ్ లో సెర్చ్ చేసిన వాళ్ళు ఒక like వేసుకోండి❤❤
@sreenivasbonala53249 ай бұрын
Chiru nd radha combo evergreen ❤❤
@ramadeviramadevi23779 ай бұрын
రాధ సూపర్ స్టార్
@bhanumathiganta96429 ай бұрын
అసలు ఎంత నచ్చిందో రాధా గారి ని చూసాకా అ నాటి తనం ఇంకా పోలేదు చాలా ఎంజాయ్ చేశాను ఈ ఎపిసోడ్ తో నా ఫేవరేట్ హీరోయిన్ ని అలి తో సరదాగా లో చూడటం మాటలు వినటం
@madhavilathar37589 ай бұрын
One of the best episodes. Didn't feel like a programme or interview .....it was like long-time friends talking about their sweet memories. Awesome. Radha mam.....no words to express.....your beauty, charm, intelligence, grace, respect for others, the way you talk openly.....ultimate. your inner heart beauty shows on your face and your life too. Very rare to see an actress balancing her life so well. You're a real role model. You act so well in movies and be a great human in real life. So humble, expressive and what not... Stay blessed always with good health and happiness
@prasadprasad-zx9pn9 ай бұрын
రాధా అంటే ఇష్టం వున్న వాళ్ళు ఒక లైక్ 👍
@daskumardasari38267 ай бұрын
I like Radha garu,
@smdkarim83877 ай бұрын
Good interview...
@sivakumarivarma9 ай бұрын
వామ్మో రాధాగారి ని చూస్తుంటే లైఫ్ ని ఇంత హ్యాపీ గా ఎంజాయ్ చేయొచ్చా అనిపించింది all దా best రాధ గారు 💐💐💐🤗🤗🤗❤️❤️❤️❤️
@pramakwt95389 ай бұрын
ప్రోమో చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి రాధా గారి కోసం
@chiru777-nq3im9 ай бұрын
Nuvvera jaafa
@prasadlanka87129 ай бұрын
Yes
@premanathanv85689 ай бұрын
ராதா மிகவும் அருமைங்க நிகழ்ச்சி வெற்றி பெற வாழ்த்துக்கள் வாழ்க வளமுடன்
@sontinageswararao75249 ай бұрын
66⁶6@@chiru777-nq3im
@shankermala55839 ай бұрын
Nenu
@my3views9 ай бұрын
Radha, Radhika, vijaya Shanthi, Suhasini, Bhanu priya… veella andarini oka program ki invite cheyyandi! No anchor, they will talk and you just shoot n telecast!❤
@FunnAunty9 ай бұрын
ఆత్మబంధువు మూవీ లో ఎంత బాగా నటిస్తారో రాధ... శివాజీ గారితో పోటీపడి... అప్పటినుండి నాకు ఆమె అంటే ఎంతో ఇష్టం... చిరంజీవి గారితో డాన్స్ చేసే సత్తా ఆమెకి మాత్రమే ఉంది❤
@kasibabai53089 ай бұрын
She is not talk any unnecessary things like others. Neat and clear interview. Such a beautiful ..wow
@chankhanpatan12399 ай бұрын
చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఆలీతో సరదాగా ప్రోగ్రాం ఎప్పుడు పిలుస్తారు రాదా మేడంని చూస్తున్నాను థాంక్యూ ఆలీతో సరదాగా💃🏻
@srilatha32979 ай бұрын
Radha garu super..... interview ❤❤❤❤
@yugaraj9999 ай бұрын
రాధ గారి స్టెప్స్ లో ఆ గ్రేస్ ఈక్వల్ టూ చిరు. నా ఫేవరేట్ హీరోయిన్ గ్లామర్ క్వీన్ రాధ గారు.
@swarajyalaxmi44899 ай бұрын
Radha garu super nice talking God bless your family ❤
@ShivaramChittamuru9 ай бұрын
never seen a interview like this @ Ali tho saradha ga. Radha garu ... being such open book at this show was amazing. All credit to her for this show.
@కృష్ణKumari9 ай бұрын
💐👌👍అలీగారు ధన్యవాదములు అండీ శ్రీమతి రాధ గారి పరిచయం చాలా బాగుంది తను మంచి నటి అందంగా ఉంది కంగ్రాట్స్ అండీ
@SeenuSeenu-mu9sc9 ай бұрын
Thank you so much ali gaaru And అలీతో సరదాగా టీం మొత్తానికి ధన్యవాదాలు
@santhoshbabu20129 ай бұрын
భానుప్రియ గారి లాంటి లెజెండరీ డ్యాన్సర్, యాక్టర్ గారి ఇంటర్వ్యూ చెయ్యండి అలీ గారు & ఈటీవీ ప్లీజ్....
@BhanuKiran-oi5gl6 ай бұрын
I too fan of her... But she is not healthy now 😢
@rambaburao64809 ай бұрын
Definitely one of the best episodes I've ever seen. She is a big actress who calls the anchor " Aligaru" yet she is also really sweet and down to earth!
@vaishudakshu83859 ай бұрын
బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ... చాలా హ్యాపీ గ ఉంది వీడియో చూసుతున్నాత సేపు
@VASAVICREATIVE1118 ай бұрын
నమస్తే ఆలీ గారు అండ్ అండ్ రాధా గారు ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు ఏదో తెలియని గ్రేస్ బ్యూటిఫుల్ లేడీ పెళ్లి పట్ల తనకు ఉన్నటువంటి ఒపీనియన్ చాలా మంచి ఒపీనియన్ భవిష్యత్తు పిల్లలు ఇలాంటి వాళ్ళని నన్ను చూసి నేర్చుకోవాలి సారీ ఏది ఏమైతేనేమి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది
@క్షేత్రజ్ఞాస్వరాలు9 ай бұрын
ఎంతోమంది నట శిరోమణులు నటించారు కానీ రాదగారు నటనలో అందంగా జీవితంలో అచ్చంగా స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు వారి వ్యక్తిత్వానికి హృదయ పూర్వకంగా వందనం ఐ లవ్ యూ రాధ గారు నేను మీలానే చిలిపిగా ఉంటాను చిన్ననాటి నుండి చచ్చేనాటి వరకు స్వచ్ఛమైన మవసుతో ఉండాలనేది నా సంకల్పం❤❤❤❤😂
@laxmancheepelly48269 ай бұрын
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారితో సమానంగా డాన్స్ చెయ్యగలిగే ఒకే ఒక్క హీరోయిన్ రాధ గారు..❤❤
@Super-yu2nu9 ай бұрын
megastar tho yevvaru samanam ga veyyaleru.chiru No.1 dancer.kakapothey iddhari pair lovely ga vundedhi
@Super-yu2nu9 ай бұрын
goonda chiru tho first movie ayina aame cheppina song donga movie lo.ledha k.raghavendra rao direction adavi donga movie lo song.gooda lo kaadhu.
@ananthalakshmi39759 ай бұрын
Yes
@madhumandli9 ай бұрын
రాధ,రాధిక, రంభ, విజయశాంతి కుడా
@anuradhasriramineni38379 ай бұрын
❤❤🎉
@idduboyinaramu24149 ай бұрын
రాధ గారిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినందుకు ఆలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్కోవాలి🤗
@visweswarimukkamala79589 ай бұрын
ఇప్పటివరకు చూసిన ఎపిసోడ్స్ లో this is number one. రాధాగారు యి లవ్ యు
@mallismiles92009 ай бұрын
Very joyable show. Lively ga undhi radha garitho
@jyothitripurari33239 ай бұрын
Super andi super interview radha garu such a pure soul andi bhale saradaga undi nijam ga ali tho saradaga ne 💯
@gowrivonteru84549 ай бұрын
Radhagaru entha muchataga unbaru Entha baaga maatladaru Way of taking so beautiful. .. Love u radhagaaru
@dinnuschannel85948 ай бұрын
Goonda-Kommekikusindi koyilamma.. Kondaveeti Raja-Kommalaki koyilaki patalaki pallaviki.. Adavi Donga-Vira vikrama.. Kondaveeti Donga-Shubaleka raasukuna... Lankeshwarudu-Jevvumani kondagali... Yamudiki Mogudu-Andham Vindholam... State Rowdy-Radha radha madilona... Agni parvatham-1 1 No 1.... Inka many more songs Radha gaaru so beautiful nd glamour queen❤❤❤❤❤❤nailed in this songs wit her beauty..My only all time one nd only favourite actress from my KG to PG nd till now continuing...iam so happy that she is happily settled in life wit a mother of 3 children very rare in industry true inspiration to coming generations to plan life nd career like her
@anjimacherla9 ай бұрын
ఎంత బాగుంది ఈ ఎపిసోడ్. I just loved it❤
@srinivasaraog47559 ай бұрын
తన అద్భుతమైన నటన, డాన్స్, గ్లామర్ తో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన అలనాటి అందాల నటి శ్రీ మతి రాధ గారిని ' అలీ తో సరదా ' season 2 కు రావడం చాలా ఆనందంగా ఉంది. స్టేట్ రౌడీ ,లంకేశ్వరుడు, కొండవీటి దొంగ .. చిత్రాలలో చిరంజీవి గారి combo లో రాధ గారి perfomence. అద్భుతః ... 👌🌹🌻💐
@narayanrao91429 ай бұрын
Really happy to see this video. She is wonderful actress.
@varam5879 ай бұрын
Oh wow great Radha garu nenu na chinnappti nundi mimmalani chustunnanu meelo aa grace alaney vundi , really superb mam, achha , achha , bachha bachha , this song I love you too much Abba eppatiki kuda aa song vastey alagey dance chestanu wonderful meeru telugu chala Baga mataladaru, so sweet mam
@SatishKumar-ve7bl9 ай бұрын
ETV variki 🙏, Sir, Ali gariki 🙏, Madam, Radha gariki 🙏
@NK-th8mi8 ай бұрын
E show nenu peddaga choodanu,kani koncham tv lo choosanu, kani late avadam valla inka choodaledu, but waited for this show on KZbin. Chala baga matladaru, interesting ga undi, chala dedicated person la unnaru, matallo kooda radha garu. Ur parents also so nice mam.
@mandasharada36649 ай бұрын
Super Ali garu chala t hanks 🙏 Radha garini cchusi midhu mudhu sweet voice to matladutunnaru🙏🙏🙏🙏🙏🥰
@yallavenkatreddy86929 ай бұрын
అప్పట్లో అన్నయ్య చిరంజీవి రాధ combination లో సూపర్ హిట్స్.. Songs ఇద్దరి dance కి ఎవరైనా ఫిదా 👌🏻👌🏻👌🏻
@rockstaryknev45889 ай бұрын
Radha dance & style ki I'm Big fan.... Andham indholam song...megastar & Radha .... Villiddari combination dance chudatanike movies chusevadini.... ... Shubaleka rasukunna song..... 👌👌👌👌
@yazatajax8 ай бұрын
ఈ ఏజ్ లో కూడా ఆ గ్రెస్ ఎక్కడా తగ్గలేదు, ఆమె మాట్లాడుతున్నంతసేపు పాజిటివ్ వైబ్స్ such a sweet lady. Thanks to ETV and Ali garu to bring her on the show.
@avviswanadh60679 ай бұрын
Simply superb Radha garu. Hatsoff Ali Bhai 👏👏👌👌
@avunoorisupraja94059 ай бұрын
Wow asalu interview ayipoindha appude anipinchindi. Radha garu is just Amazing..❤❤❤
@venkib_mca9 ай бұрын
Nice Radha garu. Such a nice interview Ali garu. Please invite Lady Super Star VIJAYASHANTHI garu. Requesting Ali garu. Ramulamma garini pilavandi sir......
@kondengalasrinivas16548 ай бұрын
నేను ఆత్మబందువు సినిమా యూట్యూబ్ లో చాలా సార్లు చూశాను నాకు బాగా నచ్చింది రాధ శివాజీ గణేష్ నటన సూపర్ ఇప్పటికి చూస్తూనే ఉంటాను
@neerajkoyyani38349 ай бұрын
My favourite heroine and అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి బెస్ట్ జోడీ every mega fan love this combination and it's ఎవర్ గ్రీన్
@santhakumari90019 ай бұрын
Excellent interview with Radhagaru. Motivational words
@satishganta89919 ай бұрын
రాధ ♥️ చిరంజీవి జోడి... తెలుగు All Time Industry Favorite... 👌👏👍🙏💐🥰
@prabhakarvadnala95168 ай бұрын
1980 తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాధ గారు నంబర్ 1 కథానాయిక మోస్ట్లీ చిరంజీవి &రాధ జోడీ All టైం సూపర్ సూపర్ God Bless You రాధ గారు మీ లాంటి కథానాయిక మా తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచిపోతారు ❤❤❤❤❤❤ ఎప్పటికీ నా అభిమాన హీరోయిన్ రాధ గారు❤❤❤
@srinumallamarri36949 ай бұрын
Chiru ❤Radha dance...👌
@pavanimanojvipparla9 ай бұрын
RADHA SO NATURAL, REAL PERSONALITY. I LIKE HER PERSONALITY SO INNOCENCE IN HER CHARCHTER
@madhumandli9 ай бұрын
ఎంత బాగ తెలుగు మాట్లాడుతున్నారో అద్భుతం మీరు
@viyyapuramu71249 ай бұрын
Almost one month nundi wait chestunnanu... Because that importance of Radhagaru
@madhunlrr9 ай бұрын
ఆత్మబంధువు movie ప్రస్తావన లేకుండా Radha carrier గురించి మాట్లాడలేము.Unique movie in cinema world. అలాంటి movie మరలా చూడలేము ఏమో
@rkrebal5754 ай бұрын
One and only Radha.... Ever and ever....Great, sweet actress heroin
@radhanaga54619 ай бұрын
My favorite Heroine...chiru n radha combo amazing
@gopikanakadandi27009 ай бұрын
Ali garu, thank you very much for inviting my favourite heroine Radha garu to the show.I am a great fan of Radha garu and Chiranjeevi garu.I love very very much both of Chiru garu and Radha garu. My another request to you that please extend her interview under part-2.
@kncharyulu91809 ай бұрын
Those were the golden days. They were a set of heroines---- Radha,Radhika,Vijaya Santhi,Suhasini,Bhanu Priya,Jaya Sudha,Jayaprada,Saritha without any inhibitions. They gave everything what we wanted. I saw some pics of the 80's. heros and heroines reunion meetings.Such lovely peoples. Aligaru wonerful programme. Thank you.
@swathikidambi23149 ай бұрын
One hour asalu teleyaledu... Simple superb
@hanumanthraju43639 ай бұрын
Radha in mudhal mariyathai... Her doing Enter whole career best.... Cinema 📽️📽️📽️
@Mrymtii9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ రాధా నెంబర్ వన్ నాకు చాలా చాలా ఇష్టమైన రాదా రాధా ఐ లవ్ యు సో మచ్ బాయ్
@marybhagya22219 ай бұрын
నాకు నచ్చిన ఇంటర్వ్యూ......చాలా thank you అలి గారు
@VenkateswaraRaoSomavarapu9 ай бұрын
Radhagari athmabanduvu cinema release sumaru 30 to 35 years back chusanu marala 1 monthback gurtukochi marala cinema chusanu radhagaru sivajiganeshangari acting simply superb
@ManjushaRapaka8 ай бұрын
Wonderful and super episode. Seeing Radha garu with Ali garu is like looking at 2 old friends meeting. Great show Ali garu. Keep going and rock it....
@yakshithrao91689 ай бұрын
Chala cute ga unnaru... expressions super mam
@SrideviKancharana9 ай бұрын
Very nice feeling really enjoyed this episode i love radha garu❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kuwaitjanishaik38259 ай бұрын
తెలుగు ఇండ్ట్రీలో. రాధ ఒక కోహినూర్ వజ్రం డాన్స్ లో రాణి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anandkumar6479 ай бұрын
Radha garu, best break dancer in heroines in all south indian languages never before ever after, nice episode, 👏👏👍👌
@rameshgajula63249 ай бұрын
Love you Radha garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sailajakalapati59919 ай бұрын
I love radha.. Beautiful woman🥰🥰
@sujatha39539 ай бұрын
రాధ గారు మంచి హీరోయిన్. అప్పట్లో ఆమె🎉నటించిన సినిమా లు చూశాను. ఆమె డాన్స్,ఆమె నటన అద్భుతం. ఈ షో లో చాలా ఆనందించాను.❤
@krishnaveni1439 ай бұрын
Radha garu evergreen Star,beautiful heart, good humanity, good nature, good vibes, good quality, down to earth, what a fabulous smile, lovely looking, sweet smiling, it is all quality of mixed froot we love you so much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ please second episode kuda radha garini pilavandi it is all of good memories and positivity and good sense of humar
@geethavgeethav40749 ай бұрын
Supper Radha garu best interview
@lathalatha85498 ай бұрын
Love you అలీ గారు అసలు రాధా గారిని చూస్తుంటే ఎంత హ్యాపీ అంటే కళ్ళలో నీళ్ళు వచ్చయి love you రాధా గారు ❤❤❤
@klnswamyklnswamy49239 ай бұрын
Megastar Radha good pair
@thyagaraj64929 ай бұрын
Chiru garu Radha garu combination super
@muddibalraj76339 ай бұрын
నా చిన్న తనం లో రాధా గారి డాన్స్ వల్ల, గ్లామర్ వల్ల ఒకొక్క సినిమా 20 సార్లుచేవాన్ని. గ్రేట్ డాన్సర్...చిరు ... రాధ కొంబో సూపర్..
@venkateswararaovoleti67519 ай бұрын
She was right about her opinion about krishna garu
@Super-yu2nu9 ай бұрын
@@venkateswararaovoleti6751 krishna musalodu.radha ki father vayasu
@bharathjaladanki52889 ай бұрын
@@Super-yu2nuఇప్పుడు చిరంజీవి కూడా ముసలోడు అయినా కానీ కూతురు వయసున్నోళ్లతో చేస్తున్నాడుగా...కృష్ణ కూడా అలానే చేసాడు
@MeryKoramanchu9 ай бұрын
రాధ గారు ఎంత అందంగా చక్కగా మాట్లాడారు అచ్చం ఒక స్వచ్ఛమైన గులాబి పువ్వు మాటలు.. మీరు ఒక ❤. స్వచ్ఛమైన మంచి మనసు....god bless you.. మేడమ్..ur child..tq..comming ఇంట్రువు
@yeshwanthsanjeevanakapalli32869 ай бұрын
Radha evergreen.
@snsrinivas22029 ай бұрын
Madam Radha garu was a beautiful heroine, and now a great personality, highly matured. She is highly positive in nature . Wish her more fortunes and long life 🎉
@shailajaramesh14269 ай бұрын
Chala chala bagund ee episode radha gari to superrrr.అప్పుడే అయిపోయిందా అనిపించింది.కానీ ఆవిడ ఎంత సింపుల్ ga చిన్నపిల్లల ఎలాంటి కల్మషం.లేకుండా ఉన్నారుfirst time l like her and iam fully happy enjoy this episode
Radha and chirangeevi like rathi manmadha, what a gracefull dancing numbers both made for each other
@justchillbro52439 ай бұрын
Chala baga nachindi program super 👌👌👌👌👌🤩
@mushamrajamallu38689 ай бұрын
విజయశాంతితో ఆలీతో సరదాగా చేయండి ప్లీజ్
@venkatakudupudi12968 ай бұрын
ఆనాటి తరం వారు ని మాకు గుర్తుకు తెచ్చినంందుకు" ఈటీవీ మరియు అలీ " గారికి మొదట 💐💐. రాధ గారి అద్భుతమైన నటనకు దుర్ష్య కావ్యం "ఆత్మబంధువు "💯💐ఆనాటి మాతరం వారందరికీ 🤝💐.
@DhanalakshmiBathala-r2f9 ай бұрын
I love radha garu meranna me dan e anna naku cheppalenantha anandam ❤❤❤❤
@BlueBerry-bc7yp3 ай бұрын
This interview is too good
@KkrajuMuddu-sy4yd9 ай бұрын
నాకైతే మా మెగాస్టార్ మా వదిన రాదా గారి డాన్స్ అంటే ఇష్టం 🤩🤩🤩🤩
@gopikanakadandi27008 ай бұрын
Kk Raju garu meeru cheppindi nijam.Megastar Chiranjeevi garu and Radha garu annayya, vadina varusa avutharu.
@narasimhareddymule99639 ай бұрын
One of the best heroine 👌👌👌👌 Subhaleka raasukunna(kondaveeti donga) Andham hindulam (Yamudiki mogudu) all time favourite songs
@prr719 ай бұрын
best one in the recent days and very honest responses from ever happy Radha garu
@shameemzama5 ай бұрын
Maasha Allah very nice talking Radha garu Thank you Ali garu for the nice and beautiful conversation 🎉❤