No video

Alitho Saradaga | Rajasekhar, Jeevitha | 10th January 2022 | Full Episode | ETV Telugu

  Рет қаралды 1,647,840

etvteluguindia

etvteluguindia

2 жыл бұрын

#alithosaradaga #telugushow #etvwin #ssthaman
Ali interviews Telugu prominent actors Rajasekhar and Jeevitha where they share their life experiences and memories from their careers.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 963
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
COVID వొచ్చి అనారోగ్యం తో ఉన్న మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులై తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది రాబోయే సినిమాలలు అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను సార్
@srisailamgoudcheruku3529
@srisailamgoudcheruku3529 2 жыл бұрын
Patudhale hownte kagaladu Maro brama
@shivaaadhya6599
@shivaaadhya6599 2 жыл бұрын
మీ శేఖర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం Sir 😍😍😍😍😍😍❤️❤️❤️❤️
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
ఇలాంటి భార్య అందరికి దొరకదు. మీరు చాలా అదృష్టవంతులు సర్... 👏👏👏
@satyaaleshwaram9509
@satyaaleshwaram9509 2 жыл бұрын
ఆ దేవత వల్ల రాజశేఖర్ గారు పునర్జన్మ సాధించారు...చేద్దామనుకున్న సినిమా చేయకుండా పోకూడదని ఆయన సోల్ తపించింది ..అది జీవిత గారు తన స్క్రిప్ట్ తో ఆయన ప్రాణాన్ని లాక్ చేశారు❤️
@boppudisreedevi9011
@boppudisreedevi9011 2 жыл бұрын
yes
@shiva964hi7
@shiva964hi7 2 жыл бұрын
Jeevithagaru supe
@ludiya_angel
@ludiya_angel 5 ай бұрын
Ja Ni pi In ft ft ​@@shiva964hi7
@dneditingvibes5285
@dneditingvibes5285 2 жыл бұрын
మీ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను 👍🏻👍🏻👍🏻👍🏻
@kotapradeep4198
@kotapradeep4198 2 жыл бұрын
మనసులో ఎటువంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మాటలు మాట్లాడే మనసున్న మారాజు రాజశేఖర్ గారు.లవ్ యూ సర్
@venkatravinuthala6359
@venkatravinuthala6359 2 жыл бұрын
ఆలీ బాయ్ చాలా మంచి షో చేస్తున్నారు రాజశేఖర్ గారి లాంటి వారితో షో చేయడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది
@nagavarupulakshmivenkatesh8037
@nagavarupulakshmivenkatesh8037 2 жыл бұрын
𝒮𝒰ℛℰ
@udays8198
@udays8198 2 жыл бұрын
Cool good is great
@shekarshekar7623
@shekarshekar7623 2 жыл бұрын
మంచి మనసున్న హీరో మన Dr.రాజశేఖర్ జీవిత.... సూపర్. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను
@divya6660
@divya6660 2 жыл бұрын
మీ జంట చాలా బాగుంది. మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం. శేఖర్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్న
@nallaharishkumar7185
@nallaharishkumar7185 2 жыл бұрын
పోయిన శివలింగం దొరికినట్టుగా పోయిన మీ క్రేజ్, సక్సెస్, ఫ్యాన్ ఫాలోయింగ్, మళ్ళీ తీరిగి రావాలని తీయబోయే సినిమాలు పెద్దగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా సర్.......
@1m2j
@1m2j 2 жыл бұрын
రాజశేఖర్ గారు అంటే...... నిజాయితీ అంతే....... మరియు ఆ నవ్వు......
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 2 жыл бұрын
ఈ ఎపిసోడ్ చూసాక జీవితగారంటే చాలా గౌరవం పెరిగింది. మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🌹🌹🌹🌹
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
"మోరటోడు నా మొగుడు" "సింహారాశి" "అంకుశం" "మా ఆయన బంగారం" అభిమానులు ఎప్పటికి మరిచిపోరు సర్. మళ్ళీ మనమంతా పాత రాజశేఖర్ గారిని కళ్ళనిండా మళ్ళీ చూడాలి చూసి తీరాలి. మీరిద్దరూ నిండు నూరేళ్లు వుండాలి 🌹🌹🌹🙏🙏🙏
@kakigovindu5491
@kakigovindu5491 2 жыл бұрын
మా అన్నయ్య. అల్లరి ప్రియుడు. శివయ్య. సూర్యడు మనసున్న మారాజు
@garbhamdeepa5123
@garbhamdeepa5123 2 жыл бұрын
Paapa kosam Talambraalu
@akhilkrishna1881
@akhilkrishna1881 2 жыл бұрын
Gorintaku. SImharaasi. Evadeithe naakenti. Ankusham .. My favourite movies
@sunnygaadu696
@sunnygaadu696 2 жыл бұрын
జీవిత లాంటి మేడం మన జీవితంలో ఉంటే జీవితాంతం సుఖం బ్రతికేయ్యొచ్చు
@satyaaleshwaram9509
@satyaaleshwaram9509 2 жыл бұрын
ఏం చెప్పారండి...మనసులో మాటని... Exactly 👌👌
@nenusitham8976
@nenusitham8976 2 жыл бұрын
Yse
@nenusitham8976
@nenusitham8976 2 жыл бұрын
Yes
@blyentertainments649
@blyentertainments649 2 жыл бұрын
Yes
@klraosinger5950
@klraosinger5950 2 жыл бұрын
గౌరవనీయులైన శ్రీ రాజశేఖర్ గారు మరియు వారి శ్రీమతి గారు జీవిత గారు ఆదర్శ దంపతులు వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులను మనసారా కోరుకుంటున్నాను
@vijayanarra7907
@vijayanarra7907 2 жыл бұрын
33:20...మీరు ఒకరి గురించి ఒకరు అంతగా అర్థం చేసుకుంటున్నారు... sooo happy.. మీరిద్దరూ 100 years చల్లగా ఉండాలి..
@venkatravinuthala6359
@venkatravinuthala6359 2 жыл бұрын
రాజశేఖర్ గారి లాగా అంతగా మనసు విప్పి మాట్లాడే హీరో హీరోయిన్ ఇండస్ట్రీ ఎవరూ లేరు దట్ ఇస్ రాజశేఖర్ గారు🌹🌹🌹🌹🌹🌹🌹
@gopikishanrao4430
@gopikishanrao4430 2 жыл бұрын
Correct ga chepparu Brother that's Hero Rajashekar
@user-bz1cp9zh7u
@user-bz1cp9zh7u 2 жыл бұрын
@@exofamilyhappyfamily8969 P
@bahadurbaigarijakeer6379
@bahadurbaigarijakeer6379 2 жыл бұрын
Yes bro
@arukonda_studio
@arukonda_studio 2 жыл бұрын
👍
@nareshmaripedda5892
@nareshmaripedda5892 2 жыл бұрын
It is correct
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
సినిమాల్లో "మోరటోడు నా మొగుడు" కానీ నిజ జీవితం లో "మా ఆయన బంగారం" ❤❤❤
@rtlgraphics1991
@rtlgraphics1991 2 жыл бұрын
COVID వొచ్చి అనారోగ్యం తో ఉన్న మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులై తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది రాబోయే సినిమాలు అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను
@nenevaru8073
@nenevaru8073 2 жыл бұрын
Shekar Cinema tho Rajashekar garu hit kottlani korukutunna 😍😍😍...
@ShyamKumar-xu2sv
@ShyamKumar-xu2sv 2 жыл бұрын
అలీ గారు 1990's లో ఒక వెలుగు వెలిగిన నటుడు వడ్డే నవీన్ గారిని అలీ తో సరదాగా షో కి ఆహ్వానించండి 💐
@sivarayalaseemarecipes6792
@sivarayalaseemarecipes6792 2 жыл бұрын
Yes 🤝 brother
@rachurithirupathaiah3390
@rachurithirupathaiah3390 2 жыл бұрын
గుడ్ డిసీజన్🌹🥀
@kranthivudumula1589
@kranthivudumula1589 2 жыл бұрын
Em velugu veligadu??? Oh 2 movies hits
@laxmangolyala2319
@laxmangolyala2319 2 жыл бұрын
No bro..2 movies Aina na fvt movies..nahruayamlo nidurinche cheli
@dammadiprashanth152
@dammadiprashanth152 2 жыл бұрын
@@laxmangolyala2319 l .
@Satya12347
@Satya12347 2 жыл бұрын
రాజ శేఖర్ సార్ మీరు చాలా మంచి ఫ్యామిలీ ప్రజలకు నిజం తెలిసేలా మీరు చెప్పారు మీరు ఎన్నో సినిమాలు తీస్తూ ఇంకా ఆ సినిమాలు సూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాలని నేను ఆశిస్తున్నాను రాజశేఖర్ సార్ మీరు మీ ఫ్యామిలీ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను,,,👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhaskar8292
@bhaskar8292 2 жыл бұрын
వామ్మో 91 సినిమాల......... రాజశేఖర్ గారికి పల్లెల్లో మంచి బ్రాండ్ ఉంది.
@narehanumantha4317
@narehanumantha4317 2 жыл бұрын
నాకు తెలిసి బెస్ట్ కూపుల్ ...
@gaveenmaneesh901
@gaveenmaneesh901 2 жыл бұрын
హే..... "ఎవడైతే నాకేంటి" అని corona ని కూడా జయించిన మృత్యుంజయుడు మా రాజ శేఖరుడు ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటూ మీ అభిమాని👍
@pathankhan5071
@pathankhan5071 2 жыл бұрын
నేను చిన్నప్పటి నుంచి రాజశేఖర్ గారి అభిమానిని. నా ఇష్టమైన సినిమాలు మా అన్నయ్య మా ఆన్నయ్య బంగారం సింహరాశి మనసున్న మారాజు ఎవడైతే నాకేంటి గోరింటాకు అంకుశం ఆరాధన రవన్న కల్కి ఆగ్రహం అక్క మొగుడు సత్యమేవజయతే ఆయుధం సూర్యుడు మహాంకాళీ బలరామకృష్ణులు అల్లరి ప్రియుడు వందేమాతరం అంగరక్షకుడు విలన్ నాయకుడు నా స్టైలే వేరు బొబ్బిలి వంశం దీర్ఘ సుమంగళి భవా శివయ్య రాజ సింహం రాజా బాబు ఇన్ని మంచి సినిమాలు తీసిన హీరో కు నేను తప్ప అభిమానులే లేరు అని భాద పడేవాన్ని. ఈ ఎపిసోడ్ లో కామెంట్స్ లొ ఇంత మంది అభిమానులను చూసి సంతోషంగా ఉంది.
@Rajulpt32
@Rajulpt32 2 жыл бұрын
Bro ohmkaram ,seshu kuda excellent movies
@mallikarjunapolla9345
@mallikarjunapolla9345 Жыл бұрын
Rajasekar💯 no 1hero my fevart hero
@mallikarjunapolla9345
@mallikarjunapolla9345 Жыл бұрын
Mister hero excellent super move
@ParshaGoud-xh7hw
@ParshaGoud-xh7hw 2 ай бұрын
అన్నగారు మీరు ఎక్కడ ఉంటారు మీ ఫోన్ నెంబర్ పెట్టవా మీ పేరు ఫోన్ నెంబర్ మా నా అన్నయ్యకు నేను కూడా నీలాగే పెద్ద ఫ్యాన్ ని
@jcrentertainment1173
@jcrentertainment1173 2 жыл бұрын
ఈ ఫ్రోగ్రామ్ అంటే ఇష్ట పడే మాలాంటి అభిమానులు చాలా మంది ఉన్నారు
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
Brothers Bonding Kaushik-Baladitya Couple Bonding Rajasekhar-Jeevitha Ultimate Episodes of Alitho Saradaga❤
@chasssnorumusuko
@chasssnorumusuko 2 жыл бұрын
Bava - bammardi ' chimpi + allu
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 жыл бұрын
No English No Crying Pure Bonding Telugu Entertainment Moral Episodes Kaushik-Baladitya, Rajasekhar-Jeevitha👌
@pavandreams9055
@pavandreams9055 2 жыл бұрын
రాజశేఖర్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. The most angry youngmen and lover boy of Telugu film industry. పల్లెటూర్లో మి క్రేజ్ చాలా బాగుంటుంది. మీ పాటలు అద్భుతంగా ఉంటాయి
@nagarajumuppidi5852
@nagarajumuppidi5852 2 жыл бұрын
పొలిటికల్ కాంట్రావెర్సీ లకు పోకుండా ఓన్లీ మూవీస్ చేస్తూ నలుగురికి పని కల్పిచండి. మేడం, సర్. అసలే మీది సేవగుణం, స్వచ్ఛమైన నవ్వుకు ప్రతిరూపం మా రాజశేఖర్ గారు. All the best "శేఖర్ movie team 💐💐💐
@Waseem_mohammed_Azaan
@Waseem_mohammed_Azaan 2 жыл бұрын
Dr rajashekar one of the best actor in our telugu film industry. Good luck 👍
@doctorchari7395
@doctorchari7395 2 жыл бұрын
మీరు పుణ్య దంపతులు మీరు కలకాలం ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను.... నేను చూసిన చాలా ఎపిసోడ్లో 95 శాతం పాజిటివ్ కామెంట్స్ వచ్చిన ఎపిసోడ్ ఇది చాలా సంతోషంగా ఉంది
@mendyalamahesh5070
@mendyalamahesh5070 2 жыл бұрын
శేఖర్ మూవీ విజయం పొందాలని కోరుకుంటున్నాం సార్
@rajeshdaramakari8119
@rajeshdaramakari8119 2 жыл бұрын
మీరు మీ కుటుంబం ఇకనుంచి హ్యాపీగా ఉండాలి సార్
@pracashthammineni3411
@pracashthammineni3411 2 жыл бұрын
అయ్యప్ప స్వామి దయవలన అంతా మంచి జరగాలి మీకు అండ్ family ki🙏🙏🙏
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 2 жыл бұрын
మన నవ్వుల రాజన్న తెలుగు లో కల్మషం లేని ఒకే ఒక హీరో మన మనసున్న మారాజు ఆయన ఇలాగే పది కాలాలు happy గా ఉండాలి 🌹🌹🌹🌹🌹
@pavandreams9055
@pavandreams9055 2 жыл бұрын
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే సాంగ్ అంటే నాకు చాలా ప్రాణం. ఆ అందమైన ఈ పాటను రోజు వింటాను, memorable song and my life 🥰💕🥰💕🥰💕🥰
@prabhudas5010
@prabhudas5010 2 жыл бұрын
Rajasekar garu nice person child mentality God bless you Sir
@kotapradeep4198
@kotapradeep4198 2 жыл бұрын
రాజశేఖర్ గారు మీ జీవితంలో మిమ్మల్ని ప్రేమించే జీవిత గారు భార్య గా ఉండటం చాలా అదృష్టం సార్.
@EK--ny7bs
@EK--ny7bs 2 жыл бұрын
1 of the cutest love birds jeevita gaaru & raja sekhar gaaru ❤️❤️❤️..!
@gotlathirupathigotlayadavg7546
@gotlathirupathigotlayadavg7546 2 жыл бұрын
ఎవర్గ్రీన్ హంగ్రీ మాన్ రాజశేఖర్ గారు అండ్ మీ జీవిత భాగస్వామి జీవిత గారు ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉంది
@karatekungfu
@karatekungfu 2 жыл бұрын
హంగ్రీ మ్యాన్ కాదు రా సన్నాసి 'యాంగ్రీ' మ్యాన్. 'హంగ్రీ' అంటే ఆకలి అని అర్థం.
@gotlathirupathigotlayadavg7546
@gotlathirupathigotlayadavg7546 2 жыл бұрын
@@karatekungfu ఇందులో నీకు నొప్పి ఏంటి రా బోసిడికే నాకు వచ్చింది రాసిన
@karatekungfu
@karatekungfu 2 жыл бұрын
@@gotlathirupathigotlayadavg7546 రానప్పుడు మూసుకొని కూర్చోవాలి కానీ, తప్పు రాయకూడదు రా ఎర్రి పూకా.
@satyaaleshwaram9509
@satyaaleshwaram9509 2 жыл бұрын
Love you jeevitha garu...❤️మహిళాభ్యుదయం కు మారు పేరు మీరండి...మీ పాదాలకు నమస్కరించడం దగ్గరనుండి ఎలా సత్కరించుకున్న ,,ఎలా ప్రేమించినా... గర్వాంగానే ఉంటుంది మగాడికి hatsoff..🙏🙏😍😍❤️
@kalimulhayath4654
@kalimulhayath4654 2 жыл бұрын
ప్రతి భార్య కూడా తన భర్త కుటుంబము తనదని భావిస్తే చాలా బాగుంటుంది
@lalithabaggu6514
@lalithabaggu6514 2 жыл бұрын
Meru cheppindi right gani husb kuda wife tharupu kutumbham kuda Mana vallu ani anukovali ,,,, elaga unty kuthumbalu yantho happy ga utai
@veerareddypinninti3722
@veerareddypinninti3722 2 жыл бұрын
This is true every wife should feel his husband family like her own family.
@lakshminarasimharaopilli998
@lakshminarasimharaopilli998 2 жыл бұрын
రాజశేఖర్ గారు మీ మూవీస్ మంచి విజయం సాధించాలి sir.i am big fan sir మీకు
@srikanthrachakonda1677
@srikanthrachakonda1677 2 жыл бұрын
Cinema industry lo కల్మషం లేని ఏకైక నటుడు డా రాజశేఖర్ గారు , సేవ తత్పరుడు
@abdul4360
@abdul4360 2 жыл бұрын
Raja shekar గారు అయినా వైఫ్ రావడం చాలా ఆనందంగా ఉంది...😊😍 "రాజశేఖర్" సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన💟💓
@ShyamKumar-xu2sv
@ShyamKumar-xu2sv 2 жыл бұрын
రాజా శేఖర్ గారిని విలన్ గా చూడాలని మీలో ఎంత మందికి అనిపిస్తుంది🤔🔥
@sairemella9266
@sairemella9266 2 жыл бұрын
No hero ne
@RajuYadhav3
@RajuYadhav3 2 жыл бұрын
Only Hero
@rajinikanthbabu7457
@rajinikanthbabu7457 2 жыл бұрын
Next koratala Shiva movie villain Ram Charan Hero
@amarendhar1340
@amarendhar1340 2 жыл бұрын
only hero
@ramadevik4155
@ramadevik4155 2 жыл бұрын
మీరు రాజశేఖర్ గారు.అంటె చాలా చాలా చాలా.ఇష్టం🙌❤️❤️
@mahammadkhaseem6529
@mahammadkhaseem6529 2 жыл бұрын
మలయాళం సినిమా జోసెఫ్ కి ...రీమేక్ ఈ సినిమా ..శేఖర్!!
@akshayk5109
@akshayk5109 2 жыл бұрын
అయితే కథ హిట్ట్ సినిమా కూడా హిట్ అవుతుంది
@SRIRAMHARITHA
@SRIRAMHARITHA 2 жыл бұрын
I really really prayed cried when rajasekhar Garu was in ICU really he is blessed ...Na SAI BABA saved
@Sarcasmunlimited1987
@Sarcasmunlimited1987 2 жыл бұрын
Devatha amma nuvvu 😳🙏
@SRIRAMHARITHA
@SRIRAMHARITHA 2 жыл бұрын
@@Sarcasmunlimited1987 thanks devuda
@ikanpac624
@ikanpac624 2 жыл бұрын
❤️👌🙏
@srinivasburla4729
@srinivasburla4729 2 жыл бұрын
100% శేఖర్ సూపర్ హిట్ అవుతుంది
@chandusd8845
@chandusd8845 2 жыл бұрын
My favorite hero Rajasekhar garu from my childhood days.... ❤still and forever too 👌👌👌👑
@KishorKumarkish
@KishorKumarkish 2 жыл бұрын
First time ....I felt heartful respect for jeevita rajsekhar.....god bless u
@lakshmisowjanya9492
@lakshmisowjanya9492 2 жыл бұрын
So happy to see jeevitha Rajasekhar Garu in Ali show
@govindkumarsaketi1256
@govindkumarsaketi1256 2 жыл бұрын
Sir meeru legendary actor.... you are my heart ❤️❤️❤️❤️
@SatyaNarayana-yr9tv
@SatyaNarayana-yr9tv 2 жыл бұрын
Rajsekhar , you are the lucky person to have Jeevitha as your wife 👌😊
@umeshhv388
@umeshhv388 2 жыл бұрын
Adarsha Dampathalu episode super.
@katandrew6762
@katandrew6762 2 жыл бұрын
Enduku babu 😜
@user-eu4ex2cc4x
@user-eu4ex2cc4x 2 жыл бұрын
First time ఒక Program చూస్తుంటే ఇంతతొందరగా ఐపోయిందా అనిపించింది.. జీవితారాజశేకర్💓... మీ Second innings బాగుండాలి, All the best both of u ..
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 жыл бұрын
90films Hero Rajasekhar, 37Serials Hero Kaushik Episodes are Ultimate in Alitho saradaga👌
@eraganiumesh4890
@eraganiumesh4890 2 жыл бұрын
బోయపాటి శ్రీను గారి మూవీ లో రాజశేఖర్ గారిని విలన్ గా చూడాలి....
@amarendhar1340
@amarendhar1340 2 жыл бұрын
He is only Hero
@baluuuu-lo5hy
@baluuuu-lo5hy 2 жыл бұрын
పిల్లాడి. ముందు తల్లి నీ rape చేయాలి అంటావు.. రాజశేఖర్..
@kattelayadagiri6164
@kattelayadagiri6164 2 жыл бұрын
Its 100% not correct
@rameshborigorla6490
@rameshborigorla6490 2 жыл бұрын
మీ సినిమా సూపర్ హిట్ అవుతుందని మనసుపుర్తిగా కోరుకుంటున్న
@MaheshMahesh-gz9fv
@MaheshMahesh-gz9fv 2 жыл бұрын
Very Honest Blessed Family........❤
@ramudammu405
@ramudammu405 2 жыл бұрын
రాజశేఖర్ గారి మూవీ సూపర్ హిట్ అవ్వాలని అభవంతుని మనసారా కోరుకుంటున్న అల్ ది బెస్ట్ రాజశేఖర్ గారు అల్ ది బెస్ట్ జీవిత గారు
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
Rajasekhar-Jeevitha,Kaushik-Baladitya Episodes are treat to Watch in Alitho Saradaga,Fav Episodes ever❤
@king-rm9ez
@king-rm9ez 2 жыл бұрын
Vachava inka raaledhanukunna
@karvingreddy5268
@karvingreddy5268 2 жыл бұрын
@@king-rm9ez 😅😅😅
@kannadasayaka1252
@kannadasayaka1252 2 жыл бұрын
Now a days husband need wife like - Jeevita Mam- Hats off u mam
@madhureddy3665
@madhureddy3665 2 жыл бұрын
రాజశేఖర్ సార్ సూపర్ హిట్స్ చేయాలని కోరుకుంటున్నా....
@sivarayalaseemarecipes6792
@sivarayalaseemarecipes6792 2 жыл бұрын
శివుని డాలర్ మళ్ళీ మళ్ళీ దొరికిందంటే అద్రుష్టం. నా పేరు శివ కుమారి, నేను చిన్నగా ఉన్నప్పుడు మిద్దె పై నుంచి కిందకు పడిపోయిన కానీ చిన్న గీత కూడా పడలేదు, ఇంకో రెండు మూడు సార్లు స్కూల్ కు వెళ్తూ రోడ్డు దాటం రాక బస్సు కింద పడిపోతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి పక్కకు లాగేసారు.
@anjis316
@anjis316 2 жыл бұрын
Husband Ki wife support & wife Ki husband support ga unte life chala baguntadhi example rajashekar Garu and jivitha Garu 😍😍
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 жыл бұрын
రాజశేఖర్ గారు జీవిత గారు సూపర్ జంట ఇద్దరు గొప్ప యాక్టర్స్ సూపర్ పర్సన్స్
@rajkr136
@rajkr136 2 жыл бұрын
Andaru kalisi 2022 Rajshekhar gaariki nijanga HIT ivvalani kurukuntunna. All the best sir.
@Priyatham556
@Priyatham556 2 жыл бұрын
First time full show chusanu inka vunninte bagunnemo ani Naku anipisthundhi ❤️
@narasimharaju6914
@narasimharaju6914 2 жыл бұрын
Muthyala subbaiah as a director great support given to rajasekhar garu and kodi ramakrishna garu
@ganik7241
@ganik7241 2 жыл бұрын
మీ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
@venign4688
@venign4688 2 жыл бұрын
Rajashekar gaaru superb intha open ga maatladuthunnaaru superb
@geetharanivekkudu7353
@geetharanivekkudu7353 2 жыл бұрын
Rajasekhar gari family Chala baguntundi 👌jevitha garu really good wife 🥰🥰
@lalithasai5504
@lalithasai5504 2 жыл бұрын
Really supper strait forward n good heart hero n husband n father.... 🥰💖❤😘😘🙏💐💐💐💐
@nikhilreddy1426
@nikhilreddy1426 2 жыл бұрын
Episode chala manaspurthiga undi sir Best pair in the tollywood ♥️ Jeevitha garu and Rajashekar garu 😍
@durgaprasad5918
@durgaprasad5918 2 жыл бұрын
ఆలీ గారు చాలా చాలా ఆనందంగా వుంది అండి ఒక లెజెండరీ హీరో గారిని షో కి తీసుకొని వచ్చి మమల్ని ఇంత గా అలారించినoదుకు మీకు ధన్యవాదాలు 🙏🙏
@1980sitaramt
@1980sitaramt 2 жыл бұрын
12:35 Getting So much Emotion on that words
@narasimhulumilky7091
@narasimhulumilky7091 2 жыл бұрын
Thanks bro...❤️😭😭
@rajashekarsunkari3393
@rajashekarsunkari3393 2 жыл бұрын
Understanding wife ga jeevitha garu miku 100%marks ivvochu Rajashekar jeevitha garu💞
@mallikarjunravula3317
@mallikarjunravula3317 2 жыл бұрын
Jeevitha garu salute andi..entha matured ga matladthunnaru..entha supportive ga vunnaru shekar anna ki...mi family ki antha manche jaragali..
@ab7266
@ab7266 2 жыл бұрын
.
@rajachanti7619
@rajachanti7619 2 жыл бұрын
One of the great pair in our film industry....lovely pair....
@ChrisJones-us2sb
@ChrisJones-us2sb Ай бұрын
He is the first hero to be proactive and help people whenever any natural calamities happens. he use to help many people. he is great.
@hj8yf
@hj8yf 2 жыл бұрын
Jeevitha mam...thank you....I love your attitude,..as a mother, wife and human
@pramilasd3845
@pramilasd3845 2 жыл бұрын
Dr. Rajshekhar is a most handsome, good n genuine personality. I'm a big fan of u Sir. The so called top stars can't reach ur acting standard. Jeevitha mam n Dr. Rajshekhar sir both r a beautiful souls. I wish Dr. Rajshekhar sir with a lot of successful movies ahead. May ur journey once again start with a successful roaring. My prayers r always there for ur family . Stay blessed always.
@WALKWITHMUNI
@WALKWITHMUNI 2 жыл бұрын
ఈనాటి నూతన దంపతులకు... మీ దాంపత్యం ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుంది...
@sarvasuddivenkateswararao1959
@sarvasuddivenkateswararao1959 2 жыл бұрын
ఈ సినిమా హిట్ కావాలి హిట్ అవుతుంది కూడా
@lukmanhrithik6452
@lukmanhrithik6452 2 жыл бұрын
Great human being Dr rajshekhar
@carlosalcaraz3667
@carlosalcaraz3667 2 жыл бұрын
Rajashekhar garu was a BIG hero in 1990s as an ANGRY HERO.
@nagamanipullabhatla5573
@nagamanipullabhatla5573 2 жыл бұрын
Rajasekhar,me health బాగుండాలి, మీ సినిమా super hit అవ్వాలి🌹🌹
@naturelovers-ol9gv
@naturelovers-ol9gv 2 жыл бұрын
అంగ్రీ మాన్ రాజశేఖర్ గారు గ్రేట్ human being. ఓపెన్ గా మాట్లాడుతాడు. The Real hero sir
@krishhkrishh6261
@krishhkrishh6261 2 жыл бұрын
All The Best Angry ⭐*రాజశేఖర్* గారు & *శేఖర్* మూవీ టీమ్ 👍👍👍👍
@ravimanala5568
@ravimanala5568 2 жыл бұрын
రాజశేఖర్ గారు మీరు నిజంగా మనసున్న మహారాజు....
@athramchandu8568
@athramchandu8568 2 жыл бұрын
హల్లో!!! సార్ &మేడమ్ గారు. మిమ్మల్ని చూసి జీవితం గురించి చాలా నేర్చుకోవాలి. మీరంటే నాకు , నాభార్య కి చాలా చాలా ఇష్టం. వుయ్ లవ్యూ సో మచ్.
@pagolusheena1640
@pagolusheena1640 2 жыл бұрын
Very straight forward person Shekhar garu and innocent in nature.
@krishnaraogayakwad4258
@krishnaraogayakwad4258 2 жыл бұрын
Really RealHero Doctor Raj
@ABDULHAMEED-hm6gj
@ABDULHAMEED-hm6gj 2 жыл бұрын
made for each other inspiration for new generations
@rathnakumari1863
@rathnakumari1863 2 жыл бұрын
I love rajashekhar... He wonderful actor 😍
@theworld7056
@theworld7056 2 жыл бұрын
Rajashekar sir all the best 👍 me movie blok buster kavali
@pragnadevisethi9110
@pragnadevisethi9110 2 жыл бұрын
Chiranjeevi...eh family vusuru posukunnadu...eh family ni financial ga nasanam chesesadu...bt Gos is great...he always with ur family...dnt worry...Inka antha manchi rojulu vachinavi...
@shahtajranipeta107
@shahtajranipeta107 2 жыл бұрын
Throughout show rajashekar garu had smile in his face..ur really great human being...
@durgaprasadvanaparthi1379
@durgaprasadvanaparthi1379 2 жыл бұрын
రాజశేఖర్ గారు మీరు ఎప్పుడు బాగుండాలి
@sribodhya815
@sribodhya815 2 жыл бұрын
Rajasekhar is excellent person
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 15 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 3,9 МЛН
Aahuthi (1988) - Telugu HD Full Length Movie || Rajasekhar | Jeevitha
1:57:16
Alitho Saradaga | Archana | 16th November 2020 | Full Episode | ETV Telugu
38:52
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 15 МЛН