రాజకీయం వృత్తిగా స్వీకరించిన నేతలు అధికారంలో ఉన్న పార్టీ సభ్యులుగా చేరి అవినీతిసొమ్ము పెట్టుబడిగా లాభాలకోసం చేయని తప్పు నేరం లేదు.గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారం చెలాయించిన నేతలు ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే "ప్యాకేజీ అధికారులు" సహా రెడ్ బుక్ తెరవకుండా కాలక్షేపం చేస్తున్నారు. సాక్ష్యాధారాలతో రుజువైన నేతలను కూడా బీజేపీ తమ పార్టీలో చేర్చుకొంటారు.సమీప భవిష్యత్తులో జగన్ రెడ్డి కూడా వైకాపాను బీజేపీలోకి విలీనం చేసినా ఆశ్చర్యం లేదు.డ్రైనేజి కాలుష్యంతో గంగానది పవిత్రమౌతుందా అనే ప్రజల ప్రశ్నకు కూటమి జవాబు చెప్పాలి.