ఎవడొస్తాడో రండి....! ఎవరిదో ఉద్యోగం నేను కొట్టేశానా ? | Prof Kasim Challenge To Kamble About His Job

  Рет қаралды 9,067

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер
@jayakarchatla7682
@jayakarchatla7682 7 сағат бұрын
ఇది సవాల్ అంటే.. దుమ్ము దైర్యం వుంటె రమ్మను..నివు సూపర్ అన్నా..
@kvdssjparashuram8888
@kvdssjparashuram8888 11 сағат бұрын
మీరు దమ్మున్ననోడి సార్ 🙏🙏🙏
@jogulaswamynath5446
@jogulaswamynath5446 7 сағат бұрын
అయ్యా ఖాసీం...మరి మాలలు ఏవిధంగా మాదిగ ల ఉద్యోగాలు దోచుకు తిన్నారు....కాశీమయ్య
@moglielukapalli6328
@moglielukapalli6328 9 сағат бұрын
ఖాసిం సార్ కు మన్నేపు కులం వారు అడ్డుకున్నారు ఉద్యోగం రాకుండా కానీ ఖాసీం సార్ గొప్ప మహా మేధావి గారు మొనగాడు కూడా ఆయన తో పెట్టుకుంటే పులి తో పెట్టుకున్నట్లే ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@Hemanand9629
@Hemanand9629 11 сағат бұрын
సూపర్ సార్
@srinivasasvs-xm3of
@srinivasasvs-xm3of 8 сағат бұрын
సార్ మీలాకనే అందరు మాలలు కూడా అర్హులు అయితేనే కదా ఉద్యోగాలు వచ్చినావి. ఎవరివి ఎవరు ఎట్లా దొబ్బితిన్నారు.
@MadhuKar-z8j
@MadhuKar-z8j 11 сағат бұрын
2003అడే బిజెపి వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిందని కంచ ఐలయ్య గారు చెప్పారుగా మరి మీ లాగానే ఎంతో మంది దరఖాస్తు చేసుకుంటే మాలలు కూడా అలాగే పోటీపడి జాబులు కొట్టారు మరి మాలలు మిమ్మల్ని ఎక్కడ దోచుకున్నారు మీ వరకు వస్తే ఇలాగ మాట్లాడతారు అరె వేరే వాళ్ళ విషయం అయితే కులాన్ని తిడతారు
@mauryaboya787
@mauryaboya787 11 сағат бұрын
ఇక్కడ చర్చ అంతా15% లో ఒక కులం ఎక్కువ ఉద్యోగాలు పొందుతున్నారు అని ఒక కులమే ఎక్కువ ఉద్యోగాలు పొందుతున్నాయి మిగత కులాలు పొందలేక పోతున్నాయి. అందుకే ఏబీసీడీ కావాలంటున్నారు.
@MadhuKar-z8j
@MadhuKar-z8j 11 сағат бұрын
@mauryaboya787 అందరూ పోటీ పడ్డారు కదా? పోటి లో జాబులు కొట్టినారు పక్క వాళ్ళ పోటీ పడలేక పోతున్నారు కావున మీరు కూడా జాబులు కొత్త వద్దు అనడం ఎంతవరకు సమంజసం
@MadhuKar-z8j
@MadhuKar-z8j 11 сағат бұрын
@mauryaboya787 అందరూ పోటీ పడ్డారు కదా? పోటి లో జాబులు కొట్టినారు పక్క వాళ్ళ పోటీ పడలేక పోతున్నారు కావున మీరు కూడా జాబులు కొత్త వద్దు అనడం ఎంతవరకు సమంజసం
@mauryaboya787
@mauryaboya787 10 сағат бұрын
@@MadhuKar-z8j anna అన్నా మిమ్ముల ను జాబ్స్ కొట్టవద్దు అని మేము అనడం లేదు మీతో మేము పోటీ పడ లేక పోతున్నాం అందుకే మా వా ట్ట. మాకు ఇవ్వండి మీ వా ట్ట మీరు తీసుకో మని అడుగుతున్నాం అంతే
@MadhuKar-z8j
@MadhuKar-z8j 10 сағат бұрын
@@mauryaboya787 అన్నా అంతవరకు ప్రాబ్లం లేదు 2004 వరకు వ్యక్తిగతంగా ఎవరు ఎవర్ని విమర్శించకో లేదు కోర్టుకు పోయినారు కానీ ఒక జాతిని మనవాడులు, సైకో తాచుపాము వచ్చిన వదిలిపెట్టింది కానీ వాళ్ళు ఎదురు పడితే చంపమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్
@BhavanisantoshSantoshkumar
@BhavanisantoshSantoshkumar 10 сағат бұрын
నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ లో మాలల ఆధిపత్యం కొనసాగుతుంది ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం ఈ రిజర్వేషన్ల అనే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చేయకుండా నానబెట్టడం జరిగింది చాలా సంవత్సరాల నుండి దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుండి మాదిగ మాదిగ ఉప కులాలు కావచ్చు సంచార కులాలు కావచ్చు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించి పరిష్కరం చేసినట్లయితే అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడే వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదు ఈ రిజర్వేషన్లు ప్రక్రియను బిజెపి పార్టీ దృష్టి పెట్టడం వలన దాదాపుగా మాదిగ మాదిగ ఉప కులాలు సంచార కులాలు అన్ని ఆశగా bjp వైపు చూడడం జరిగింది బిజెపి కి కావలసింది కూడా దళితుల ఓట్లు కాబట్టి bjp పార్టీ ధర్మం వైపు నిలబడింది దీనిని సంచార కులాలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది
@joypeacepeace4187
@joypeacepeace4187 7 сағат бұрын
సంచార కులాలు షెడ్యూల్డ్ కులాలలో లేవు షెడ్యూల్ తెగల లో మాత్రమే ఉన్నాయి మీరు షెడ్యూల్డ్ కులాల నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందాలని మేము భావిస్తున్నాం
@a.ravikumar3077
@a.ravikumar3077 6 сағат бұрын
Super sir
@Chennupativeeranjaneyulu-wd8bn
@Chennupativeeranjaneyulu-wd8bn 10 сағат бұрын
Mr khasim you are great
@cherukuriArun
@cherukuriArun 10 сағат бұрын
🙏🙏🙏your great Kasim sir
@JanaiahalampalliJanaiahalampal
@JanaiahalampalliJanaiahalampal 8 сағат бұрын
మీకు మీరే సాటి సార్. జై మాదిగ జై ఖాసీం సార్.
@srmallipudi3476
@srmallipudi3476 8 сағат бұрын
ఆంధ్రాలో ఓపెన్ కేటగిరి లో చదివిన 58 కులాల వారు ఉన్నారు కానీ ప్రయోజనం లేదు కారణం బోర్డు members ఆ ఒక్క కులం వాళ్ళే మొదటి ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తున్నారు
@dasarirajeshwar2605
@dasarirajeshwar2605 8 сағат бұрын
వర్గీకరణకు కేంద్రం సానుకూలమే అని అంటున్నవ్ కదా సారు మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా వర్గీకరణ చేయమనండి మాదిగ బిడ్డలు IAS, IPS లు కాకూడదా
@bhanuprasadnaparla7779
@bhanuprasadnaparla7779 8 сағат бұрын
The power of Madigan
@ThataiahManda-fc4cj
@ThataiahManda-fc4cj 9 сағат бұрын
Kasim sir is great commitment person and great humanity and great knowledge
@yepurunagaraju3150
@yepurunagaraju3150 11 сағат бұрын
Meru super sir
@parusharameera674
@parusharameera674 11 сағат бұрын
సూపర్ సార్, జై వర్గీకరణ
@krishnamurthy5040
@krishnamurthy5040 10 сағат бұрын
చూడండి ఖాసీం గారు మీకు ఇప్పుడు తగిలిన నొప్పే మాలలకి తాగిలి నిన్ను బైటకి తియ్యవలసి వచ్చింది మంద ఏలీయా వలన మరి ఆగని ఏలీయా ప్రకారం మాలలు చదువుకుని నీలాగా 270మందిలో నీఒక్కడికే ఉద్యోగం వచ్చినట్లు వచ్చింది మరి మాలలు దోచుకున్నారని ఏలీయా అంటుంటే నువ్వు ఏకిలి నవ్వులు నవ్వుకొంటూ ఆనందపద్దావే మరి 270మందిని నీవు దోచుకున్నట్లే కదా ముందు మీ ఏలిగాడికి గడ్డిపెట్టి నిన్ను వర్శించేవాళ్లకు సమాధానం చెప్పు
@yarlagaddashivajikumar2890
@yarlagaddashivajikumar2890 7 сағат бұрын
100 @/@ correct sir
@YadagiriKothi
@YadagiriKothi 8 сағат бұрын
Jai kasim
@PechettiShayamKumar
@PechettiShayamKumar 10 сағат бұрын
ఇదే విషయం మందకృష్ణ కి నువ్వు చెప్పొచ్చు కదా, కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని, మరి దొబ్బు తిన్నారు దొబ్బు తిన్నారు అని అంటే ఎలా, మాలలో చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు
@chinthakuntlaramesh7409
@chinthakuntlaramesh7409 6 сағат бұрын
ide point oka BC no, oka OC no adigithe nuvvu em chupputhavu mama
@yelleshabn7792
@yelleshabn7792 9 сағат бұрын
ఎస్సీ వర్గీకరణను 2004లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు మాత్రమే ఉంది ఈ తీర్పు 2022లో రావడం జరిగింది 8 సంవత్సరాలు ఏం చేశారు ఎట్లా కాసిం సారు మొనని అయినట్టు ఎత్తున ముచ్చట
@mesaasudhiirkumarr8655
@mesaasudhiirkumarr8655 10 сағат бұрын
273 .. పోటీపడి మీరు ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించారు అంటే మీరు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారు... అలాగే మాల విద్యార్థులు కూడా కష్టపడి మీలాగే చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఎవరిది దొబ్బి తినలేరు... కొంతమంది సోమరిపోతు వెధవలు మాలలు దొబ్బి తిన్నారు అంటున్నారు మీ కాసిం సార్ ఎలాగైతే 273 మందితో పోటీపడి ఉద్యోగం తెచ్చుకున్నాడు మేం కూడా కష్టపడి ఉద్యోగం తెచ్చుకుందాం ఎవడిది దొబ్బి తినలే
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 9 сағат бұрын
Sareleoy meeru job thechhukunte kastha padi thechhukunntlu. Ade mala vallu thechhukunte dobbi thinnatla?meeru manda eliya gadu gnanam lenollura?
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 9 сағат бұрын
Sareleoy meeru job thechhukunte kastha padi thechhukunntlu. Ade mala vallu thechhukunte dobbi thinnatla?meeru manda eliya gadu gnanam lenollura?
@mesaasudhiirkumarr8655
@mesaasudhiirkumarr8655 8 сағат бұрын
@cheemalapentalingamaiah8936 brother nenuu mala
@enjapraveen1949
@enjapraveen1949 8 сағат бұрын
​@@cheemalapentalingamaiah8936 అవును దొబ్బీ తినట్టే. ఎవరు జనాభా అంతా ఉందా అంతా తినాలి. మీరు 4% ఉంటే అంతే తినాలి. కానీ పక్క వల జనాభా కలిపి ఉన్న 15% మీరే తింటున్నారు కాబట్టి మీరు ఒప్పుకోరు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు.😅😅😅
@bheembheem3542
@bheembheem3542 8 сағат бұрын
ఈలాగే ఓసీ సోదరులు అంటే ?
@srajl2765
@srajl2765 6 сағат бұрын
❤❤❤❤
@bhoomesh770
@bhoomesh770 11 сағат бұрын
100% మంద కృష్ణ గారు బిజెపి హోల్డ్ లోనే ఉన్నారు ఇందులో ఎలాంటి సందేహం లేదు అనుమానం లేదు
@kechi_kechi
@kechi_kechi 10 сағат бұрын
ఇది గాలి వార్త ...సందేహమే లేదు
@saidaiahmamidi6151
@saidaiahmamidi6151 9 сағат бұрын
అయితే నీకెంది నొప్పి
@srmallipudi3476
@srmallipudi3476 8 сағат бұрын
ఆంధ్రాలో ఇంటర్వ్యూ చేసేవారుబోర్డు members మాల ఆఫీసర్లు కనుక మిగిలిన 58 కులాలకు ఉద్యోగాలు రావడం లేదు
@jalendarch89
@jalendarch89 6 сағат бұрын
ఖాసిం సర్ అంటె flower కాదురా మూర్ఖుడా... ఆయనొక ఫైర్ with Power and knowledge
@laxmilaxmaiah8486
@laxmilaxmaiah8486 56 минут бұрын
mattilo manikyam 🤩
@siddhardha_morya8352
@siddhardha_morya8352 11 сағат бұрын
మీరు తెలుగు సాహిత్యంలో పండితులు అయితే అయ్యి ఉండొచ్చు కానీ వర్గీకరణ సామాజిక న్యాయం అంటున్నారు కానీ మీకు చట్టాలు మీద, రాజ్యాంగం మీద అవగాహన లేదు ఒకవేళ వున్నా కానీ వాటి మీద‌ మీకు నమ్మకం వుండదు ఎందుకు అంటే మీకు అంబేడ్కర్ కన్నా కార్ల్ మార్క్స్ గొప్పవాడు కనుక. రిజర్వేషన్లు కులాలుకి ఇవ్వలేదు అంటరానితనం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు ఇప్పుడు మీరు కులాలుగా వర్గీకరణ జరగాలి అనుకోవడం సామాజిక న్యాయంగా అనిపించినా అది రిజర్వేషన్ల మౌళిక స్వరూపానికి విరుద్ధం.
@drbaluyerra
@drbaluyerra 10 сағат бұрын
If you are intellectual kindly read Supreme Court judgment 500 pages.... tell media. But dr ambedkhar against the communist ideology.. should be followe ambedkharite ideology... not communist... you are a vc... of that arts college because of dr ambedkhar...
@siddhardha_morya8352
@siddhardha_morya8352 10 сағат бұрын
@drbaluyerra Iam not an intellectual and I don't like to be in media. I just write my opinion in the comment section. For your kind information I have read the judgement and it's against the reservation policy of SC's and ST's. It's very unfortunate that Article 17 was not at all a matter for even a single judge in the 7 judge bench in the judgement even though article 17 is the sole reason for the SC's and ST's reservation.
@siddhardha_morya8352
@siddhardha_morya8352 10 сағат бұрын
@@drbaluyerra sorry brother, I don't understand your comment. Is it about me or the professor Khasim? If it's about me I have already replied to your question in the above comment.
@venkatmadgula1499
@venkatmadgula1499 8 сағат бұрын
ఇస్తే ఒక్కరే dobbi తింటారు adhena మీ బుద్ధి
@siddhardha_morya8352
@siddhardha_morya8352 8 сағат бұрын
@@venkatmadgula1499 ఇంతకీ మాదిగ వుద్యోగులు కూడా దొబ్బి తిన్నారా ఇప్పటి వరకూ? భాష సరిగా మాట్లాడు అవకాశాలు పొందడంలో ఎవరు ముందు వున్నా వారికి రావలసిన వాటా కన్నా ఎక్కువ వేస్తే మిగిలిన వారికి కూడా అవకాశాలు వచ్చే విధంగా నాణ్యమైన విద్య అందించాలి కానీ అసలు డిగ్రీ లేకపోయినా నాకు క్లాస్ వన్ ఉద్యోగం కావాలంటే ఎలా?
@geddamdasaradharao9351
@geddamdasaradharao9351 8 сағат бұрын
ఇదే మీ లాకికం.
@AjayThandra-x7i
@AjayThandra-x7i 11 сағат бұрын
Sir ❤
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 9 сағат бұрын
Pro khaseem neevu enkevarodo job kottisinavu 100 %akshara sathyam.nagna sathyam.
@saikumarkanukanti6632
@saikumarkanukanti6632 10 сағат бұрын
Telugu literature gurichi meeru wrasina books vivarinchandi sir..
@AdvDasari
@AdvDasari 6 сағат бұрын
Meeru bedhirinchi anni kathalu paduthunnaru
@rajukodepaka3499
@rajukodepaka3499 10 сағат бұрын
Thaggedhe ledhu sir
@vidhyadharshinimalyala3941
@vidhyadharshinimalyala3941 9 сағат бұрын
Kashim ante flower anukuntira.....fire .
@srmallipudi3476
@srmallipudi3476 8 сағат бұрын
మీరు ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యి నప్పుడు మాల వాళ్ళు ఇంటర్వ్యూ బోర్డులో లేకుండా ఉండి ఉండాలి.ఉంటే మీకు ఉద్యోగం రాక పోను.
@venkatarao1078
@venkatarao1078 10 сағат бұрын
ABCD వర్గీకరణ అమలు రోజుల్లొ B కేటగిరీ కింద మీకు ఉద్యోగం రావడం నిజమే కదా ? చిన్నయ్య కేసు తీర్పు తరువాత మీకై మీరు తొలగి పోవాలి లేదా ప్రభుత్వం తొలగించాలి కదా ? మాలలేవరూ మీ పై పిర్యాదు కూడా చేయలేదు ! మీరు వారి బిక్షతో ఈ రోజుకీ అక్రమ జీతంతో జీవితం గడుపుతున్నారు, అవునా ? దీనినే విశ్వాస ఘాతుకం అంటారు. మనువుల అక్రమ తీర్పు సమర్థన ఎంత నీచము !
@velpulasunny9677
@velpulasunny9677 9 сағат бұрын
అరేయ్ బాబులు అసలు రిజర్వేషన్లు లేకుండా పోరాటం చేయండి రా ఏవడీ సత్తా, ప్రతిభా ఆధారంగా ఉద్యోగ, రాజకీయ అవకాశాలు సంపాదించుకోవాలి
@enjapraveen1949
@enjapraveen1949 8 сағат бұрын
అవునా అయితే oc లతో పోటీ పడండి మీనుండి అది కాదు మీకు అంతా తెలివి కూడా లేదు.😅😅😅
@velpulasunny9677
@velpulasunny9677 8 сағат бұрын
@enjapraveen1949 ఏమి కామెంట్ పెట్టావో, అంటే తెలివి లేదు అని నీ అభిప్రాయం రా చెప్పు తో కోట్టాలీరా నిన్ను
@srmallipudi3476
@srmallipudi3476 8 сағат бұрын
కుక్కలు చాల మోరుగు తాయి కాబట్టి మీరు ఏనుగు లాంటి వారు నడవడం ఆపవద్దు
@hitanshivideochannel4046
@hitanshivideochannel4046 8 сағат бұрын
Adi mee state case aaa Panjab di raa pushpa support
@indian1news201
@indian1news201 10 сағат бұрын
నీకూ లైఫ్ట్ సంఘము.. మంద క్రిష్ణ సపోర్ట్ తో నీతో పర్ట్ మీ మాదిగ ఇప్పుడువునా అసిప్రో.. లు కోసం మాజీ వీసీ సిరసాని సత్యనారాయణ గారి దగ్గరికి మీ మంద.. వేలి అడగలేదు అన్ని వీసీ గారి తో అనిపించు చూదాం..( బ్లక్.. )
@ErpuiaSrinivas-by5ic
@ErpuiaSrinivas-by5ic 11 сағат бұрын
Jai bheem Sir 🎉🌹✊
@ballollagiri7304
@ballollagiri7304 7 сағат бұрын
కాశిం sir over confidence కాదు ఆయనకున్న ప్రతిభ ను బట్టి కాశిం సర్ ధైర్యంగా చెబుతున్నారు
@reset.india20
@reset.india20 7 сағат бұрын
తెలుగు భాష నశించి పోతున్నా మీ లాంటి మేధావులు మౌనం వహిస్తున్నారు. మీరు ఎక్కడా ఈ విషయం పై రచన లు గాని, వ్యక్తీకరించడం కానీ చూడలేదు. ఎప్పుడు చూసినా కులాలు, పోరాటాలు, రిజర్వేషన్ లు, అంటూ జీవితం గడిపేశారు. పక్క రాష్ట్రం లో స్కూల్ లలో తెలుగు నీ తీసేసినా మీరు అడిగినట్టు లేదు. భాష ఔన్నత్యానికి, ప్రజలలో భాషా చైతన్యానికి, ఒక తెలుగు ప్రొఫెసర్ గా మీ కాంట్రిబ్యూషన్ ఏమిటి ? చెప్పగలరు.
@hitanshivideochannel4046
@hitanshivideochannel4046 8 сағат бұрын
Mari రాములు sir ki anduku support cheyaledu mari ?
@narsimlu2931
@narsimlu2931 8 сағат бұрын
అబద్ధాలు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు
@Annimallanarahari
@Annimallanarahari 7 сағат бұрын
మీరు ఉద్యోగం కష్టపడి సంపాదించి నట్టే మాలలు కూడా కష్టపడి సంపాదించారు అని ఎందుకు అనుకోవడం లేదు అందరికీ కష్టపడి చదివితేనే వొస్తుందని ఎందుకు అనుకోవడం లేదు ప్రిన్సిపాల్ గారు మీరు విప్లవాలలో తిరిగిన వారు కులం గురించి మాట్లాడవద్దు గా sir ఎవరైనా కులం,మతం గురించి మాట్లాడితే వొద్దు అనేవారు ఒక్క కుల పరంగా మీ నాయకుడు ok మా నాయకుడు అని ఎందుకు అంటున్నారు sir విప్లోద్యమంలో ఎంతో మందినీ పయనింప చేసే వారు ఒక్క కులానికి ఎలా సపోర్ట్ చేస్తారు sir ఆర్ట్స్ కళాశాలలో ఎన్నో కులాల పిల్లలు ఉన్నారు మీ పిల్లలకు సీట్లు అన్ని ఇచ్చుకొని వేరే అందరినీ కళాశాల నుండి పంపించండి sir దళితులు అంటే తెలుసు దళితుల బాధలు ఏంటో తెలుసు అన్ని తెలిసి మీరే అలా మాట్లాడితే ఎలా sir
@narsaiyanarsaiya8160
@narsaiyanarsaiya8160 12 сағат бұрын
🫣🫣🫣🫣🫣🫣😭😭😭😭🫣🫣🫣🫣🫣🥱🥱🥱🤑🤑🤑😭😭😭😭
@Amulkhushi17
@Amulkhushi17 9 сағат бұрын
11 years bjp government no response, y maama
@mauryaboya787
@mauryaboya787 10 сағат бұрын
సర్ కు ఉద్యోగం వచ్చే సందర్బంలో నేను కూడా యూనివర్సిటీలో నే ఉన్నాను అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అందరు సీరియస్ గా అప్లికేషన్ పెడుతున్నారు. ఆసందర్బంలో తెలుగు డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ స్కాలర్స్ ని అడిగినను ఉద్యోగం ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనే చర్చ వచ్చినప్పుడు కాశీం అన్నకే వస్తాది అని చెప్పేవారు. అన్నీ రాకాలు గ గట్టి పోటీ ఇవ్వగల సత్తా ఉంది అన్నకు అని అనేవారు. కాని నక్సలైట్ రాజకీయాల తో ఉన్నాడు అది ఒక్కటే మైనస్ అయితదేమో అనుకునేవారు. కానీ చివరికీ కాశీం అన్నకే ఉద్యోగం వచ్చింది. ఇది వాస్తవం దిగంబర్ అనే అతను దిగజారి మాట్లాడినప్పుడే సమాధానం ఇవ్వలను కున్నాను కానిఅతను తొందర పడిపోయినట్లు నేను పాడవద్దు అని ఆగినాను. దిగంబ అనుకున్న వారికి ఉద్యోగం వస్తే కరెక్ట్ లేకుంటే కా ధు అనడం ఎంతవరకు సమంజసం.
@NeelaAnithaNeelaAnitha
@NeelaAnithaNeelaAnitha 10 сағат бұрын
Rip bjp ews techi bc sc lenu munchinaru
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 9 сағат бұрын
Are khaseem kahaneelu cheppaku.
@marnirambabu
@marnirambabu 11 сағат бұрын
Kani meeru chesthunnadenti telugu pataalu cheppali kani bavajalanni students lo ekkinchakudadu kada.
@merimpureshotham7387
@merimpureshotham7387 Сағат бұрын
Sillu purananm,,, ohh apu swamy. Neeku antha talaent ledhu nee vupanyasalu chuste telustundhi. Proffessor lu andharu valla domain lo vallu experts ga ne vuntaru, kani nuvvu expert kadhu oka sadrana vupanyasakudavi ante. నీకు ఉద్యోగం వస్తే టాలెంట్ 😂😂,, అబ్బా ఏమిసెప్తిరి. ఇపుడు ఉద్యోగం రానివాళ్ళకి ఏమి చెప్తావు, వాళ్ళకి సామాన్యయం జరిగినట్టా,,?. మీరు కేవలం ఒక సాధారణ ఉపన్యాసకుడు స్థాయి లో వున్న ప్రొఫెసర్ అంతే. ఉపకులాల ఉద్యోగం కొట్టేశావ్ అని అన్నందుకు ఎంత బాధ పడుతున్నావో,,,, మరి మాలలు మనువాదులు అన్నావ్, అంబేద్కర్ గారు మాల ప్రతినిధి అన్నావ్, ఇదేనా నీ వృత్తిలో నువ్వు నేర్చుకుంది. డబ్బా కొట్టుకోవడం తగ్గించు, గొప్ప మేధావులు ప్రజలు చే గుర్తించబాడతారు. నీలాగా స్వయంప్రకటిత మేధావులు యూట్యూబ్ కి పరిమితం అవుతారు. జై భీమ్
@vidhyadharshinimalyala3941
@vidhyadharshinimalyala3941 9 сағат бұрын
Kashim gaaru great person.....
@sankuvinodkumar5372
@sankuvinodkumar5372 10 сағат бұрын
Exam rayali niku damunte
@maheshkurellaofficial783
@maheshkurellaofficial783 7 сағат бұрын
Exam rasthene vachindi ra hoewle
@VijayaE-k6p
@VijayaE-k6p 10 сағат бұрын
Kasim sir elaanti chillara comment chese chillara gaallanu pattinchukovaddhu
@ravindarsheerla2454
@ravindarsheerla2454 8 сағат бұрын
😡😡😡
@MadhuKar-z8j
@MadhuKar-z8j 11 сағат бұрын
2003అడే బిజెపి వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిందని కంచ ఐలయ్య గారు చెప్పారుగా మరి మీ లాగానే ఎంతో మంది దరఖాస్తు చేసుకుంటే మాలలు కూడా అలాగే పోటీపడి జాబులు కొట్టారు మరి మాలలు మిమ్మల్ని ఎక్కడ దోచుకున్నారు మీ వరకు వస్తే ఇలాగ మాట్లాడతారు అరె వేరే వాళ్ళ విషయం అయితే కులాన్ని తిడతారు
@kechi_kechi
@kechi_kechi 10 сағат бұрын
కంచి ఐలయ్య పిచ్చి వాగుడు
@enjapraveen1949
@enjapraveen1949 8 сағат бұрын
జనాభాకు మించి తిన్నల్వల్లు ఎవరన్నా ఎస్సీ లిస్టులో నుండి తొలగించాలి అతి త్వరలో ఇది జరగబోతుంది.😅😅😅
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН