🙏🏻🙏🏻🙏🏻🙏🏻సార్ రెడ్డి గారు మీ అనాలసిస్ చాలా చాలా బాగుంటుంది... మంచి నాలాడ్జి వుంది సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@369pus8 күн бұрын
గత allotments లో నిరూపయోగంగా వున్న భూముల్ని నేటి ప్రభుత్వం తిరిగి స్వాదీన పర్చుకోవాలి
@mramachandraiah49519 күн бұрын
Very good analysis brother. Thq 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mohanraom2525 күн бұрын
సార్ రెడ్డి గారు నమస్కారాలు 👌✌️🌹💞🙏
@pallaramarao53539 күн бұрын
Super Madhu babu 👌👌👌🙏
@haranathrajunadimandalam83349 күн бұрын
MADHUSUDAN. REDDI GARU ADHBHUTHAMAINA. POLITICAL VASTHALA. ANALIST. FROM NELLORE
@kotaiahmaddikunta1489 күн бұрын
Excellent analysis by reddy garu
@truevoice5799 күн бұрын
Sir పెట్టుబడులు రావు , ఎందుకంటె పెట్టుబడులు వస్తే చంద్రబాబు కి లోకేష్ కి పేరు వస్తది ప్రజలకి వారిద్దరి మీద అభిమానం పెరిగి next వాళ్ళ నే గెలిపిస్తారనే అసూయా ద్వేషం మోడీకి . వాడి plan వేరే వుంది టీడీపీ ని భూ స్థాపితం చేయాలి ఆ place లోకి జనసేన సహకారం తో బీజేపీ ప్రభుత్వం రావాలి . ఇది మోడీ షా మాస్టర్ plan .
@కామసానివెంకటరెడ్డి9 күн бұрын
Madhu suudhan reddy అన్న supar ni అనాల్సి సి సు supar అన్నా supar
అంటే జిందాల్ కి జత్వాని కేసుకి సంబంధం ఉందన్న మాట వైసిపీ ఒప్పుకొన్న ది
@sakthiss9999 күн бұрын
Why still CBN is not taking action against jagan & other idiots?
@nageswaryelleti8759 күн бұрын
Chattalu Vaatipani Avu Chestai.
@JallurihemakoteswaraoJalluri9 күн бұрын
Panikimalina chetakani sannasulu vally state sarvanasanam chesaru lakshala cro appu chesi dochukunnaru aviniti bayataku lagi aastulu mottam government handover chesukovali gata5. Y.dochukovatam dachukovatamy chesaru state development cheyala pettubadidarulu paripoyaru.
@venkateswarlugogireddy19608 күн бұрын
Mana cm gaare chepparu memu pettubadudaarulan kalusukondam kosame mana cbm investment ok mithya ani cheppadu y.s start chesina fortula green enegy gurinchi ycp brand ambasidar pani chesaadu
@venkateswarlugogireddy19608 күн бұрын
Are m.s reddy eeroju r.k gaaru chepparu gaa ap lo davos ku vellkamundhe 4lakshyala kotlu inventments vachhayani chepparu kadha
@venkateswarlugogireddy19608 күн бұрын
Mary mana cbn kudha 1.30lakshyala kotlu appuchesyadu daani gurinchi maatladhite bagundhi
సార్, తెలంగాణ ప్రభుత్వం 1.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని అధికారికంగా చెప్పింది. కానీ ఆంధ్ర ప్రభుత్వం అధికారికంగా ఇంత వచ్చాయని చెప్పనే లేదు. ఎందుకంటే ఏమి రాలేదు కాబట్టి . చంద్రబాబు గారు ప్రజల సొమ్ముతో దావోస్ లో పుత్రరత్నాన్ని ప్రమోట్ చేయడంలో చూపిన ఆసక్తి రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడంలో చూపలేదు. వందిమాగధులను తీసుకెళ్లి లోకేష్ భజన చేయించాడు. కంపెనీలకి జగన్ భయమే కాదు, లోకేష్ వల్ల కలిగిన భయం కూడా. దావోస్ పోయినా వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు, 5 నెలలకే లోకేష్ సియం, DCM లోకేష్ అన్నారు, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. లోకేష్ ని ఓడించి ఈజీగా మళ్ళీ జగనే సియం అవుతాడు అని వాళ్ళకి అర్ధం ఐపోయింది. లోకేష్ అసమర్ధత కూడా ఇన్వెస్టర్లను భయపెట్టింది. dcfvgbthykk
@truevoice5799 күн бұрын
పవన్ కళ్యాణ్ ని వెళ్లి పెట్టుబడులు తీసుకు రమ్మను next ముఖ్యమంత్రి పవనే కదా