ఆశప్ప ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పోరాడిన వ్యక్తి....పోరాడే గుణం వున్న వాడు
@NarsimhaRaoKandarpa8582 жыл бұрын
సూపర్. ఇదే స్ఫూర్తి కొనసాగించాలి. వెనక్కి తగ్గొద్దు. ముందే కోర్టును ఆశ్రయించండి. నామినేషన్ వేయకుండా అడ్డుకుంటారు.
@malleshyadavchiraboina40692 жыл бұрын
Super decision
@bandisaritha8382 жыл бұрын
తమ్ముడు ఆశప్ప, నీలాంటి పోరాట స్ఫూర్తి అవసరం
@drajagopalchetty72232 жыл бұрын
మునుగోడుకు ఏపార్టీ ఏమి చేయలేదు బీఎస్పీ ఇప్పుడు నిలబడకుంటే కాళేశ్వరం చూడటానికి ప్రయత్నం చేయనిప్రతిపక్ష పార్టీల్లో అదొకటౌవుతది
@iloveindiadrts24252 жыл бұрын
అందరూ కాదురా ఒక్కడు వేశి వన్నీ గెలిపించండి
@Thirupathi.kushanapalli2 жыл бұрын
Vaadu poi TRS leda BJP lo kalusthadu
@NarsimhaRaoKandarpa8582 жыл бұрын
అరే మీరందరు ఒక్కటై ఒక్కొక్కడిని గుట్టుచప్పుడు కాకుండా మత్తుబెట్టండి. ఎంపీకుతారు.
@iticlasstelugu20242 жыл бұрын
Asappa gariki support chesevallu, comment cheyandi please.
@spark_videoz2 жыл бұрын
I will support
@dsrk87072 жыл бұрын
Great Ashappa Gaaru, Land acquisition by Govt Should be done for 1.Dams 2.schools 3. Colleges 4. Roads. In a true spirit, Govt should pay Market price. Why Looting poor people. All these coming out Because of Rajgopal reddy
@bhuthapillyrajanarsimlu5762 жыл бұрын
Super matladaru sir 👌👍🙏
@spark_videoz2 жыл бұрын
Go back this project....save farmers save land
@sangarshagiri77222 жыл бұрын
అనీ పేదల పార్టీ BSP రావాలి.. జై పూలే... జై భీమ్... జై బహుజన. జై తెలంగాణ....
@sateeshsateesh21742 жыл бұрын
JAI BHEEM ✊✊✊ SUPER DESISON. BROTHER 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 JAI BSP 🐘🐘🐘🐘
@dsrk87072 жыл бұрын
Technology doing good work
@ksreddy96362 жыл бұрын
Government ni dimpali bro
@abedutech34292 жыл бұрын
Good Job Ashappa
@chandureddy43982 жыл бұрын
అరే ఇది మీ బంగారు తెలంగాణ కదా? ఇన్ని రోజులు ఆంధ్రా వాళ్లు అనాయం చేసిండ్రు అన్నారు. ఇప్పుడు ఏమంటారు?
@rithwiksmart55742 жыл бұрын
Telangana antha Kcr na Koduku Chethilo Bandhi indi anna Chillara na Koduku Kcr Ma Telangana PrajalAni Amaikulu chesi Chavadengindu
@sashokpatel17012 жыл бұрын
Zaheerabad to munugodu good job ashappa garu
@dsrk87072 жыл бұрын
1947 to 2022, 75 years Independence. Land acquisition act should be amended
@gpurushotham96042 жыл бұрын
తెలంగాణ వస్తే బాగుపడతం అని ప్రత్యేక తెలంగాణ కావాలని గొంతు చించుకున్న మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడం సిగ్గు చేటు మీరు నామినేషన్ వేసి సాదించేదేమి లేదు ( పీకేదేమి లేదు ) ఉమ్మడి గా కలిసి కట్టుగా టి ఆర్ ఎస్ ను ఓడించడానికి ప్రయత్నం చేయండి. మీరు వేసే నామినేషన్ వలన టి ఆర్ ఎస్ గెలవడానికి సహకరించడానికి ఒప్పందం కుదుర్చుకున్న వారవుతారు
@muppogulegopalreddy48082 жыл бұрын
నియోజకవర్గం నుండి పేద ప్రజల గ్రూప్ నుండి ఒక్కరు పోటీ చేయండి అందరు పోటీ చేసి అడుక్కు తింటారా.
@ddurgaiah80202 жыл бұрын
వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వారు ఒక్క సారి ఆలోచించండి బీజేపీ కేంద్రం లో బిజేపీ ప్రభుత్వం ఉంది రైతుల కోసం రుణ మాఫీ చేసిందా పెద్ద పెద్ద కంపెనీలు ఋణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ దయ చేసి కాంగ్రెస్ పార్టీ నీ గెలించాలి TRS BJP ప్రభుత్వాలు రెండు ఒక్కటే అంత డ్రామా
@battulasumasree34512 жыл бұрын
Very good Ashappa.
@dsrk87072 жыл бұрын
TRS GOVT SHOULD PAY OPEN MARKET RATE FOR LAND OWNERS
@Praveen_kadari2 жыл бұрын
Yes, this is the realisation.. ilaga inti intiki nomination vesukodam good.. evadiko manam enduku vote veyali..
@saibabupoduturi2852 жыл бұрын
Good
@chalamallaramanareddy2 жыл бұрын
Save democrasy save telangana jai cong jai revanth
@satishkumar-wp8mf2 жыл бұрын
Justice should happen, give amount as per Market price Fight for justice Reach to Governer, Suprime court, president, Human rights, all the sources
@morishettyshoban54592 жыл бұрын
only two new channels are there in telangana tolivelugu and Q new