చాలా రోజుల తర్వాత రవి ప్రకాష్ గారు చూసుకుందాం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఉన్నప్పుడు టీవీ9 చూసేవాళ్ళు ఇప్పుడు మేము టీవీ9 మానేసాం చూడటం ఒక పార్టీకి తొత్తుగా మారింది టీవీ9 అందుకనే చూడటం లేదు జర్నలిజన్ని మీలాంటి వాళ్ళు బ్రతికిస్తారని ఆశిస్తున్నాం
@nagzoology8 ай бұрын
నిజాలకి ప్రతిరూపం.. మీ జర్నలిజం.. మీరు RTV తో రావడం నాకు చాలా సంతోషం😊మీరు మునుపటిలా tv9 ని తలదన్నేలా RTV ని no1 ఛానల్ గా సృష్టించండి🎉💐💐👏👏👍
@badrakalivlogs48418 ай бұрын
ssssss correct, sir will reach to No.1 position fr sure we r praying for that
@santosh778958 ай бұрын
హహహ good joke
@yesbhadra66968 ай бұрын
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi.
@GouseShaik-wq4vg8 ай бұрын
@@yesbhadra6696 , CR
@venkateshgeddada84038 ай бұрын
రవిప్రకాష్ ఉన్నప్పుడు టీవీ 9 బాగుంది ఇప్పుడు దరిద్రం గా తయారైంది
Mana Kullani ki support chesina channels ani bhaganay untay kadha bro 😂
@vijayabhaskarreddybhaskar32968 ай бұрын
Kamma ga leda
@srinuvasvoota58778 ай бұрын
Yes
@srinivasaraomunagala51768 ай бұрын
ప్రకాష్ గారు మిమ్మల్ని చాలా రోజులకి చూస్తున్నాము నిజాలు నిర్భయంగా చెప్పే జర్నలిజం కావాలి భారతదేశానికి అవసరం రాష్ట్ర అభివృద్ధి కోసం మాకు కచ్చితంగా మాకు ఆంధ్రప్రదేశ్ కు బాగా అవసరం ఇలాంటి గొప్ప వాళ్ళు ఎవరైనా సరే ఏ జర్నలిస్టులు అయినా సరే మంచి చేయండి గొప్పగా చేయండి మంచి విషయాలు ప్రజలకు చేరే లాగా చేయండి
@thinkpositive6278 ай бұрын
రవి ప్రకాష్ గారు ఏమైపోయారు సార్ మీరు, చాలా రోజుల తరువాత మీ వాయిస్ వింటున్నాము, చాలాసంతోషం. టీవీ9 అప్పగించి వెళ్ళిపోయారు. మీరు ఉన్నప్పుడు. TV9 చాలా బాగుండేది. ఇప్పుడున్న వారందరూ అధికారంలో ఎవరుంటే వారికి సానుకూలంగా వెళ్తున్నారు. మీ Rtv వారికి మా అభినందనలు🎉🎉🎉😂😂😂
@badrakalivlogs48418 ай бұрын
Correct
@bommanathimmareddy97058 ай бұрын
గెలిచే వారు ఎవరైనా మాకు అనవసరం ముందు అర్జంట్ గా జగన్ అన్నాను ఇంటికి పంపించి రాష్టా భవిష్యత్తును మన భవిష్యత్తును కాపాడు కుందాం🙏🙏🙏🙏🙏
@VamshiKrishna-or5sr8 ай бұрын
ఈ రిజల్ట్స్ నిజమైతే రవిప్రకాష్ శకం మళ్ళీ స్టార్ట్ అవుతుంది
@ramakrishna32038 ай бұрын
Rtv మెరుగైన సమాజం. రవి ప్రకాష్ గారు మీకు అభినందనలు
@ramgopalinampudi79068 ай бұрын
Pl. Come bigger. We know u r the man behind the TV 9 success.
@Trendingvideoslatest-All8 ай бұрын
Assalu Nijam cheppadu… Andaru prakash cheppindaniki opposite correct ani ardham chesunteh sari 😂😂😂😂😂
@badrakalivlogs48418 ай бұрын
Correct
@yesbhadra66968 ай бұрын
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi.
@KrishnaGanduri-j8c8 ай бұрын
మీరు చెప్పింది నిజమా అబద్దమా అనేది చూస్తాం భవిష్యత్తులో చూస్తాం sir
@rangareddychidambarreddy80188 ай бұрын
Rightly said TDP win 22 to 25 Seats In Rayalaseema region. Your Analysis is correct
@Tishubisco8 ай бұрын
Raadu ra babu sollu idi
@cheekatisivasankararao77888 ай бұрын
Nijame sollu
@subbaraogl58068 ай бұрын
రవి ప్రకాష్ అన్న మీరు నిజాలను నిర్భయంగా చప్పగలుగుతారు మీ వాయిస్ ఇనక చాలా రోజులు ఐనది U r grate
@lakshmaneegala55778 ай бұрын
రవి ప్రకాష్ అన్న చాలా రోజుల తరువాత కనబడుతున్నావు. నీవు వుంటే నిజాలు నమ్మతాము.
@sivasri64488 ай бұрын
Orey babu Asalu jounlisam ni sanka nakinchindhe veedu
@TELUGU-w8d8 ай бұрын
Journalism Sanka nakinchindhi sakshi
@Ch777548 ай бұрын
Meeru kammaga mataduthunnareee
@ObulReddyBhoomireddy8 ай бұрын
😊@@sivasri6448
@kadharbasha65028 ай бұрын
Veedu oka boku gaadu😂😂😂😂
@balucivil8 ай бұрын
Ravi Prakash sir fans oka like vesukondi
@badrakalivlogs48418 ай бұрын
nenuuuuu chala pedda fan ayana daring journalism ki pedda pedda fan
@nshekar79418 ай бұрын
రవి ప్రకాష్ గారు మీరు టీవీ9 లో ఉన్నప్పుడు అన్ని నిజాలే ఉంది కానీ ఇప్పుడు అన్ని అబద్ధాలే అవుతుంది
@nshekar79418 ай бұрын
మీ ఆర్ టీవీ డెవలప్ కావాలి అన్ని నిజాలు చెప్పాలి మీరు బాగుండాలి
@badrakalivlogs48418 ай бұрын
god will support him
@asvssupdatedmummy8 ай бұрын
Rtv ycp chanel ga baguntundhi
@saikumar-wt6sx8 ай бұрын
Sir namastee❤. చాలా రోజులకు మీరు కనిపించారు.pLZ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి.మీరు చెప్పినట్టు జర్నలిజాన్ని బ్రతికించంది
@jgurunadh8 ай бұрын
Rayalaseema lo 22 anutunnaru ante, 100% Kutami Will Win. Jai TDP, Jai CBN. Kadapa Pakka 3 Seats TDP.
@ganeshkishore75998 ай бұрын
మేనిఫెస్టో గాలి వల్ల ఇంకా 5 నుంచి 10 సీట్లు పెరగాలి.
@nanihani16738 ай бұрын
Bhu chattam valla ycheepi ki total gaa 20 kante raavu
@bharathibodapati25598 ай бұрын
@@ganeshkishore7599 aa manifesto nammithe nuvvu kuda kannalu vesukovaali
@jgurunadh8 ай бұрын
@@nanihani1673 - Yes correct Bro.
@kishorenadella10288 ай бұрын
But voting roju velli vote cheyandi pakka don't forget vote for cycle and alliance
@swathiharish5118 ай бұрын
Ravi Prakash garini రిటర్న్ బ్యాక్ చూడటం చాల సంతోషం గా వుంది సార్ ❤❤❤
@sweetyputti_9448 ай бұрын
Reborn good journlism in AP with Raviprakash RTV
@venkateshk96678 ай бұрын
Raviprakash gari surve correct Nda kutami ki >110 MLA s
@venkateshk96678 ай бұрын
R tv ❤
@bhanuyalakapati36148 ай бұрын
జై టీడీపి జై CBN
@Amthjh8 ай бұрын
It's fake ycpbwill get 39 to 40
@srinivasreddyreddy2408 ай бұрын
చిరంజీవి విషయం మర్చిపోలేదు
@srinivasreddyreddy2408 ай бұрын
బెడ్ రూం లోకి వెళ్లి చూసావా అప్పుడు
@srinivasreddyreddy2408 ай бұрын
Maa Telangana lo ninu ఎవడు nammadu
@nirmal2938 ай бұрын
Cbn అంటే 20 14 మేనిఫెస్టో చేత్తో పట్టుకోవడం చేతకాని అసమర్ధపు నాయకుడు ఆయనే కదా?
@ramun96758 ай бұрын
కర్నూల్ జిల్లా లో ఆలూరు నుండే టీడీపీ మొదటి విజయం మొదలు అవుతుంది... లోకల్ టీడీపీ కి అనుకూలం గా ఉంది రవి గారు. ఇంకోసారి రీ సర్వే చేయండి. తెలుస్తుంది..
@chalivendra14768 ай бұрын
మీరు చేసిన విశ్లేషణ లో గ్రౌండ్ స్థాయి లో లేదు కేవలం నాయకులను అడిగి తెలుసుకున్నట్లు ఉంది.కర్నూలు జిల్లా లో పత్తికొండ, ఆలూరు టీడీపీ one సైడ్ విన్ . ఇది నామినేషన్ తర్వాత మారిన ముఖ చిత్రం. పత్తికొండ, ఆలూరు, పంచాయతీ వైడ్ గా నాకు అవగాహన ఉంది. కనుక చెపుతున్నా. Sir చిన్న లాజిక్ ఏంటంటే గుమ్మనూరు జయరామ్ గుంతకల్ లో గెలిస్తే, ఆలూరు లో టీడీపీ కచ్చితంగా గెలుస్తుంది. ఇది రెండు నియజకవర్గాల కమిట్మెంట్. మీరు మౌత్ టాక్ మీద ఆధార పడి సర్వే చేశారు. This is wrong analysis. Dhone బుగ్గన కి మౌత్ టాక్ ఉంది. కానీ vote కోట్ల కి shift అవుతుంది.becouse 15years తర్వాత వాళ్ళు dhone కి వచ్చారు. Dhone city ప్యాపలి మండలం టీడీపీ కి 15000మెజారిటీ ఇస్తున్నాయి. బేతంచేర్ల బుగ్గన 5000మెజారిటీ , కన్ఫర్మ్... ఫలితాన్ని డిసైడ్ చేసేది కేవలం dhone రూరల్ మాత్రమే... మీరు గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చెయ్యండి. Yemmiganoor మీరు చెప్పినంత eeasy win టీడీపీ కి లేదు. నామినేషన్ తర్వాత గ్రామాలు అన్ని వైసీపీ చేతిలో వున్నాయి. ప్రతి సర్పంచ్,mptc zptc కి 5 లాక్ to 15 లాక్ వరకు అందినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది కాక vote కి పంచేది extra...so ఇక్కడ tuf ఉంది. ఇంకా కోడుమూరు మీరు చెప్పినట్టు వైసీపీ కి అనుకూలంగా లేదు. కోడుమూరు సిటీ టీడీపీ 3000మెజారిటీ కన్ఫర్మ్, గూడూరు మండలం టీడీపీ మెజారిటీ ఉందివైసీపీ రెండు వర్గాలు గా విడిపోయింది. ఫలితాన్ని deside చేసేది కేవలం బెలగల్ మండలం మాత్రమే,, ఇక్కడ కాంగ్రెస్ ఓటు చీలిక ప్రధానం.
డొన పత్తికొండ ఆలూరు కాదు సమస్య కర్నూల్ మొత్తం వైసీపీ క్లీన్ స్విప్ రాసిపెట్టుకో..
@akhillokesh47558 ай бұрын
@@JanithkumarReddy😂😂😂😂 chuuddam
@ramun96758 ай бұрын
Good anna.. కర్నూల్ జిల్లా లో ఆలూరు నుండే టీడీపీ 1 విన్నింగ్ సీట్ వస్తుంది.. గెలుపు 1 సైడ్ అయ్యింది అక్కడ
@tatanaidumedisetti2598 ай бұрын
రవి ప్రకాష్ అంటే tv 9 అండ్ రవిప్రకాష్ అంటే tv9 కానీ మీరు మారలేదు ❤️👍🙏
@badrakalivlogs48418 ай бұрын
Nijam TV9 ANTE RAVI SIR ,RAVI SIR ANTE tv OKAPPUDU EPPUDU NOOOOOO TV9
@yadlanagaraju64628 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌🍴
@prathappalavelli46958 ай бұрын
Tdp will form government
@santhoshKumar-nw2om8 ай бұрын
alliance
@subhakarsydney82768 ай бұрын
What a joke of time pass party TDP out of AP
@tatanaidumedisetti2598 ай бұрын
బ్రదర్ విత్ jsp bjp అని చెప్పు
@godoggyruler91168 ай бұрын
😂🤣🤣no alliance no tdp only jagan 🔥🤘
@blank43818 ай бұрын
TDP ki vote vesedi BJP valla so alliance and type chaiee only modi
@kalyanchakravarthyjavvadi2988 ай бұрын
చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చావు వచ్చి నువ్వు ఇచ్చిన లెక్కలన్నీ తప్పే రా సామి
@karunakarparupalli77008 ай бұрын
Cbn PAKKA CM...126 TO 135 ASSEMBLY SEATS WINNING..18 TO 21 SEATS WINNING...very scientific...
@srikanthvallabhapuram66148 ай бұрын
మళ్ళీ వచ్చారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలు మళ్ళీ మీరు మాయం కరుగా Me లాంటి వారు సమాజం లో ఉండాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰 I miss u సార్ 👍🏻 గుడ్ luck
@pushpabala58078 ай бұрын
TDP JSP win…. Ycp can say like we won people heart 😂😂
@srinivasedupuganti1208 ай бұрын
Ravi prakash meeru correct journalist
@mavurapumallesh99398 ай бұрын
రవిప్రకాష్ గారు మీరు కనబడితే ఛానెల్ కి నిండు తనము వస్తుంది
@nag96108 ай бұрын
Ela?
@satyadasumedida64418 ай бұрын
మీ మీద నమ్మకం లేదు ప్రకాష్ గారు.... మీరు ఈ జర్నలిజం వదిలి పెట్టడం చాలా మంచిది.
@satyanarayanarongali94218 ай бұрын
Very happy to see your analysis Ravi Prakash garu
@dokalaanjaneyulu72398 ай бұрын
Boss is back
@rajeshthummapudi92448 ай бұрын
నమస్తే రవి ప్రకాష్ గారు మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది మీరు మాట్లాడే విధానం మాకు చాల ఇష్టం మీరు చాలా నిజాయితీగా ఉంటారు ఇక ముందు కాడ అలాగే ఉండాలని కోరుకుంటున్నాం ఏ పార్టీకి కూడా కొమ్ము కాయకొండ నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాం
@guranasrinivasarao68728 ай бұрын
One and only political news Entertainer in INDIA... మీరు jenuine గా న్యూస్ చెప్పండి sir.... All The Best sir....
@veeranjaneyuluveeraveera12808 ай бұрын
I think people are wise,ycp can get below 15 in Rayalaseema
@dineshgunde96228 ай бұрын
No rayalseema lo koni goreelu ekuva le😊😅😅😅 ekuva seats ostayi
@hanuman63088 ай бұрын
TDP ki 22 vastay challu
@chandus8 ай бұрын
Kosta andhra lo pandulu akkuva anduke kutami ki vestharu emo@@dineshgunde9622
@dineshgunde96228 ай бұрын
Mark my words rayalseema lo 22 seats kantey ekuva ostayi chudu
@veerua10878 ай бұрын
TDP ki vesthe gorrelu kada? Aa manifesto chooshava? Nuvve asalu gorre
@saiprasadj25548 ай бұрын
రవి ప్రకాష్ గారు మంచి జర్నలిస్ట్. అతనిని ఆ జూపూడి దారుణం గా మోసం చేసి టీవీ 9 లాగేసుకొన్నాడు. Encounter అని ఒక ప్రోగ్రాం చేసేవాడు, చాలా బాగుండేది. వాళ్ళు గుక్క తిప్పుకొనివకుండా ప్రశ్నలు అడిగే వాడు. మంచి జర్నలిస్ట్.
@kksnstatus8 ай бұрын
4th time cm cbn
@chapanagireddy57548 ай бұрын
ఈ సర్వే చేయడానికి చంద్రబాబు దగ్గర ఎంత తీసుకున్నారు చెప్పాలి
@టీఎంసీ8 ай бұрын
Dont underestimate Ravi. He is gem. By bad luck he came out from TV9
@nareshg61278 ай бұрын
Congress 1 seat gelisthundi ani chepthunnavu chudu appude artham aindi ee survey entha correct ani. 😅
@nandagopal68588 ай бұрын
Yes madakasira win congres
@manoharchowdary52228 ай бұрын
కాంగ్రెస్ నిజంగానే ఒక సీట్ గెలుస్తుంది బ్రో
@jakeerhussain22368 ай бұрын
Raghuveera Reddy a great and clean leader
@rameshsonga58638 ай бұрын
రవిప్రకాష్ sir...THE STRONG... what a decent presentation mi identity ఏ మాత్రం తగ్గలేదు...keep continue sir...we will support..(I hope u r not pollute your channel with influence of politicians)
@sathrimedianetwork78128 ай бұрын
ఉమ్మడి కర్నూల్ జిల్లా లో టిడిపి 8 స్థానాల్లో విజయం సాదించబోతుంది వైసిపి 06 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది జూన్ 03 వ తేదిన ఈ ఫలితాలు క్లారిటీ గా ఆవిష్కృతం కాబోతున్నాయి
@sugurveeranji83578 ай бұрын
100%
@saitejreddy59668 ай бұрын
Pora tikka nayala result roju telustadi ley
@narelakshmidevi99938 ай бұрын
కాంగ్రెస్ గెలుస్తుంది అన్నవే నే సర్వే తపు
@akhilt95838 ай бұрын
Ekkada cheppadu Congress gelusthundi ani
@giribharat36908 ай бұрын
Hands of Raviprakash Garu
@padmaravipati45488 ай бұрын
RAVI Prakash Anna you are a great Journalist and you had lots of GUTS
@sreenivasuluvanam21548 ай бұрын
ATP dist I think TDP lo TDP Win
@praveenkumpati59068 ай бұрын
రవి ప్రకాష్.... సౌత్ ఇండియా లో మొట్ట మొదటి లైవ్ న్యూస్ ఛానెల్ పెట్టిన మొగోడు..... మీరు ఉండగా tv9 కు స్వర్ణ యుగం....... సార్... మీ కాలం లో వచ్చిన 9pm విత్ రవిప్రాక్కష్...... ప్రోగ్రాం 👌👌.... మళ్ళీ మీ వాయిస్ వినడం..... చాలా ఆనందం.............
@shivbodhiramesh48608 ай бұрын
Pawan Kalyan Sir is courageous and a person of integrity.He is going to win,he already proved what he can do.I am the one who can fight for justice.
@meesalaramakrishna21068 ай бұрын
Ravi prakash garu అనాలసిస్ 99 percent correct ga వస్తుంది.
@BalajiBslu8 ай бұрын
Jai tdp
@haranathrajunadimandalam83348 ай бұрын
RAVIPRAKASH IS PAKKA PERFECT IMPARTIAL JOURNALISM 👍👍👍👍
@ssssadan8 ай бұрын
This time CBN is CM pakka. People are fed up with Jagan. Worst roads, no development, no jobs, no capital, no companies, no branded liquor, no salaries to government employees on beginning of the month, only distributing money and making people lazy.
@chakrao71448 ай бұрын
Thomas from Gangadhar Nellore is TDP, is this report reviewed before publish TV9 Ravi ?
@NagarajuGantasala-p5c8 ай бұрын
సూపర్ సర్ సూపర్ హాయ్ రవి ప్రకాష్ గార టీవీ9 చూడటమే మానేశాను సార్ మీరు బయటికి వెళ్ళాక
@srinuvasvoota58778 ай бұрын
Ravi prakash garu survey baga chestaru
@sucharesh8 ай бұрын
Don’t know about his prediction but neat and clean presentation❤
Well back for right analysis..Jai TDP, Jai Janasena, Jai BJP..
@srinivasaraochava24878 ай бұрын
All the best Mr. Ravi Prakash
@ysrchaitanya22658 ай бұрын
For the first time, oka political analysis video ki like kottaanu. Very genuine survey anipinchindhi
@KammaSubbarayudu-x5l8 ай бұрын
Jai TDP
@rangambatlasandeep21658 ай бұрын
తిరుపతి లో కూటమి గెలుస్తుందని 100 percent నమ్ముతున్న...
@sattividyaranya85978 ай бұрын
Ji TDP ❤❤ Next CM CBN 😎
@kavyaprasad20298 ай бұрын
❤
@PrakashVemula-c2n8 ай бұрын
రవి ప్రకాష్ గారు మీ లాంటి వారు సమాజం కి చాలా అవసరం
@anjireddymuthyam3978 ай бұрын
" అన్నా " అని పిలవాలనిపించింది. వార్తలు అంటే రవి ప్రకాష్, రవి ప్రకాష్ అంటే వార్తలు అనేలా ముద్రించుకున్న నీకు జోహార్లు..
@madhavvaka368 ай бұрын
ఇండియాలో మొత్తం మీడియా అవినీతి మయమైంది. గతంలో TV9 అవినీతి గురించి నాకు స్వీయనభవం, RTV అవినీతికి ఎంత దూరంగా ఉండగలదో చెప్పగలరా
@MadhuKumar-h6d8 ай бұрын
రైల్వే కోడూరు పక్కా జనసేన గెలుస్తుంది
@ganapathianusuri82788 ай бұрын
రవి garu meku malli పూర్వ vybavam ravali ani కోరుకుంటూ న్నా o
@padmavathi84348 ай бұрын
అయ్యా రవి ప్రకాష్ గారు నేను ఎన్నో సర్వేలు చూశాను మీరు చెప్పిన రిపోర్టు ఒక్క సర్వేలో కూడా లేదు మీరు కరెక్ట్ గా సర్వే చేసి పెట్టితే మీ ఛానల్ కి కూడా ఒక విలువ ఉంటుందని నేను అనుకుంటున్నాను
@gangadharrokkam8 ай бұрын
Ravi Prakash Garu is happy to see you after a long time.
@gdevendranath20288 ай бұрын
Your survey 💯% correct idhi nijam very intelligent survey super
@bongusuri43708 ай бұрын
జై జనసేన💪💪💪💪
@syamaladevi93688 ай бұрын
రవి ప్రకాశ్ గారు మిమ్మల్ని చూడటం చాల సంతోషం
@giribharat36908 ай бұрын
T.D.P 35 Y.s.r 17 sets GARANTY. RAVI PRAKASH GARU
@Dinakar808 ай бұрын
వీడు కూడా మన సాక్షి కి అమ్ముడు పోయినట్లున్నాడు కదా
@bsuresh27038 ай бұрын
good msg good job sir
@uppuletipraveen64198 ай бұрын
రవి ప్రకాష్ టీడీపీ మనిషి
@satyanarayanapuranam28138 ай бұрын
Welcome to ravi prakash
@RaviKumar-yl2nr8 ай бұрын
Fake survey
@madamanchisambasivarao51338 ай бұрын
Correct గా చెప్పారు
@pramodkumarsurapaneni22318 ай бұрын
Hero of the elec media
@NageshklHhhs8 ай бұрын
Super sir 🙏
@hamsaharikishore58778 ай бұрын
Jagan anne nenu🎉
@sarithagunturu77378 ай бұрын
Hats off Ravi Prakash garu
@laxmanb.11038 ай бұрын
రవి ప్రకాష్ ప్యాకేజీ స్టార్ ఎవరిచ్చారో అందరికి తెలుసు ఈ రిపోర్ట్.బాగా ఎక్సప్లయిన్ చేసావ్ కానీ ఇవ్వాలా రేపు అందరు ఎడ్యుకేటెడ్సే నువేది చెప్పిన నమ్మడానికి ఇక్కడ... ఇన్ని రోజులు ఏటో పరార్ అయ్యావు.. ప్యాకేజీ కోసం వొచ్చావా?
@SrinivasB-z5i8 ай бұрын
ఇక రేపు మీరు చెప్ప బోయే వాటిలో alliance శ్రీకాకుళం 7 విజయ నగరం 4. విశాఖ పట్నం 10.తూర్పు గోదావరి 13. పశ్చిమ గోదావరి 11. కృష్ణా 10 గుంటూరు 12. నెల్లూరు 5. ప్రకాశం 6.+26 రాయల సీమ లో మొత్తం 104 పక్కా. Wave వుంటే 130
@meesalaramakrishna21068 ай бұрын
Ravi prakash అంటే జర్నలిజం.That is Ravi prakash.
@rameshreddy20368 ай бұрын
Ravi is great man
@grattitude57338 ай бұрын
నా ఫేవరేట్ రవి ప్రకాష్ జర్నలిస్ట్
@y.a.r.a.channel33858 ай бұрын
రవి ప్రకాష్ గారు నిజం నిర్భయంగా చెప్పండి ఉమ్మడి 140 నుంచి 152 సీట్లు వరకు వస్తాయి రాశి పెట్టుకోండి మీ ఆఫీసులో మీ కుర్చీ వెనకాల ప్రేమ్ సేసి పెట్టు కోండి ఇదీ నిజం.మీ రమేష్ హైదరాబాద్ జై హింద్
@anilraju17298 ай бұрын
R tv become a best news channel, aipoiddi 🎉
@VamshiKrishna-or5sr8 ай бұрын
టీడీపీ విజయం ఎప్పుడో ఖాయం అయ్యింది
@msahsikapur54398 ай бұрын
Sc st bc Muslims Christian లు బ్రతకాలంటే కాంగ్రెస్ అంటే హస్తం గుర్తుకు ఓటు వెయ్యాలి
@malladhisuresh59758 ай бұрын
After a long time Watching n hearing RP Garu feeling very well.
@vijaykumarperuri91728 ай бұрын
కష్టపడే వారిని తొక్కేయ్యడమే కదా, tv9 కూడా అలా రవిప్రకాష్ గారిని తొక్కేసింది,కానీ టాలెంట్ వున్న వారిని ఎవరు ఆపలేరు