Story bagundhi konni rojulu old couples kalisi unte enka bagundu story❤❤
@saikumari95568 ай бұрын
ఎవరికి ఎవరూ కాపలా భంధాలన్నీ నీకేలా . ఎవరికి ఎవరు చివరికి ఎవరు ..మోయని ..ఈ... రాసిన మహను భావులారా .పాదాభివందనం...🙏🏻🙏🏻🙏🏻
@Teluguknowledgebook8 ай бұрын
🙏🙏
@kandirajujanaki14688 ай бұрын
మీరు చదువుతున్న కథలు చాలావరకు 30,40ఏళ్ళ క్రితంవి. ఆనాటి కథల్లో కుటుంబవిలువలు ఉండేవి. ఇప్పుడు కుటుంబమే సరిగా ఉండడం లేదు. కథ ఆనాటి మధ్యతరగతి కుటుంబం బాధలను తెలియచేస్తున్నది. బాగుంది.