అమ్మ చాలా బాగా పడుతున్నారు అల్ ది బెస్ట్ తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప అవకాశాలు రావాలని గొప్ప స్థానంలో ఉండాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను
@devanaboyinavaraprasadarao67276 жыл бұрын
అరె తమ్ముళ్ళు చెల్లెళ్ళు బేబీగారి పాట విని కేవలం లైకులు (likes) కొట్టడం మాత్రమే చేసి ఊరుకుంటే బేబీగారి జీవితంలో గాయనిగా నిలబడాలంటే ఆమెకు సంగీత సాధన అవుసరముంటుంది. ఆ సాధన కోసం మరియు కుటుంబ మెయింటినెన్సుకు ఆమెకు ఒక 6 నెలలకుగాను కనీసం రు.1,80,000/_ లు తక్షణావసరం. మనమందరం ఆమెగారి గాత్ర మాధుర్యాన్ని ఆస్వాదించి తన్మయత్వము చెందటంతోనె సరిపోదు మన కనీసధర్మముగా బేబీగారి బాంకు ఎకౌంటుకు ఈ లైకులు కొట్టినవారందరు తలాఒక రు.100/_లు online లో జమచేస్తేనే ఆమెకు కావలసిన ఆర్దికావసరాన్ని పూరించడమేకాక ఆమె సంగీత ప్రపంచములో ఒకతారాజువ్వలాగ ఉద్బవించే వెసలుబాటు కలుగుతుందనేది వాస్తవం. మనమందరం ముందుకు వచ్చి నేను చెప్పినవిధంగా తలాఒక 100 రూపాయలు బేబీగారి బాంకు ఎకౌంటుకు పంపవలసినదిగా కోరుచున్నాను.
@chandrashekarbikkumalla70756 жыл бұрын
బలేమాంచిసలహాలే!!!
@prasiddhavaraprasad59336 жыл бұрын
స్వఛ్ఛమైన తెలుగు అమ్మాయి కాబట్టి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రోత్సహించదు. పర భాషా గాయనీ గాయకులంటే మన వాళ్ళకి క్రేజ్. ఎంతైనా పొరుగింటి పుల్లకూర రుచి కదా! గొప్ప గొప్ప నటీనటులు, గాయనిగాయకుల తో ఒకప్పుడు వర్ధిల్లిన తెలుగు సినిమా ఇప్పుడు వారసులు, పరభాషా కళాకారులతో నడుస్తోంది. ప్రస్తుతం టాలెంట్ మృగ్యం.
@pudichanti99336 жыл бұрын
Amma me voice Chala ante... Chala bagundi 👌👌👌🙏🙏🙏🙏 really amazing
@kirankumar70366 жыл бұрын
నువ్వు మట్టివి కాదమ్మ నువ్వు మాణిక్యానివి నువ్వు. ఆ యేసయ్య దీవెనలు ఎల్లపుడు ఉండుగాక.....
@chiranjeevidasireddy836 жыл бұрын
కోయిల గానానికి మనసు పరవశించే గుండె ఆనందం తో గంతులవేసే ఆనంద లోకాల్లో విచారించే!
@gidugunareshofficialallent15436 жыл бұрын
అక్క సూపర్ గ పాడారు మీరు చాలా ఊహించని రేంజి కి వెళ్తారు మీకు మంచి అవకాశాలు రావాలని ఆ దేవుని కోరుకుంటున్న
@prabhakarguttikonda9286 жыл бұрын
Super future singer
@ashokpanuganti34556 жыл бұрын
Super mom better then choose the life and beautiful voice
@Narayanas-mc5kb6 жыл бұрын
ఇలాంటి వాళ్ళు అవకాశాలు లేక ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో
@pjpraju6 жыл бұрын
గతంలో అనితా ఓ అనితా పాడిన గాయకుని కూడా ఇలానే ఆశల పల్లకి ఎక్కించి తర్వాత మరిచి పోయారు . ఇప్పుడు ఈమెకైనా అవకాశాలు కల్పించండి .
@sekharkumarpsk.83626 жыл бұрын
ఎంత సాధన చేస్తే ఇలాంటి రాగం వస్తుంది? She is a gifted singer
@SudheerKumar-vj6rx6 жыл бұрын
What a wonderful voice. Excellent. Madam, all the best to you. May God bless you with many opportunities.
@rajivelakaturi6 жыл бұрын
Very sweet voice madam. God bless you.
@srinudarlingsrinu37826 жыл бұрын
rajeswari velakaturi hiii met super
@raghavendraraghavendra72086 жыл бұрын
8247307156
@durgamohanpulleti36846 жыл бұрын
Babysitting mohan
@pjana37726 жыл бұрын
చదువు రాదు అని అధైర్య పడొద్దు అక్క చడుకున్న మేము అండగా ఉంటాము...మీ వాయిస్ సూపర్ 2000 పాటలు కావాలి
@naveenkumarkumar81966 жыл бұрын
Me to
@vanand43596 жыл бұрын
Village beby nv super nv chala paiki povalani korukunnanu all the best AMMA
@sumithramalepati37876 жыл бұрын
90
@vakulamunagala47986 жыл бұрын
Good morning m Iolab
@Aruna-ip1wc6 жыл бұрын
రూపాన్ని చూసి, వేషధారణ బట్టి ఎవరిని అంచనా వేయలేం..... బేబి మీరు సూపర్.
@jagadeeshbabuk79146 жыл бұрын
Yes.
@lakshmivallidevibijibilla12946 жыл бұрын
Oh superb! It's really amazing, she has already God-gifted voice.There are so many hidden singers in our country, if we encourage them, will become like anything.All the best to Baby Garu. Thank you.
@narendrakumardundu45466 жыл бұрын
Baby garu stay blessed with your golden voice and great singing talents. Aim for cinema play back singing profession but no reality shows please.
@skhairu6 жыл бұрын
All the best baby amma. God given this opportunity,, dont miss it. We proudly appreciate u as a telugu gana kokila
@sunithab52016 жыл бұрын
👌👏🏿💐congratulations ...Baby garu. Prati paata anubhavinchi (/heartful ga) padutunnaru....mee voice chala bagundi... all the best Baby gaaru💐💐
@sivateluguabbai1116 жыл бұрын
ప్రతిభ ఇంటిలోనే ఉంటే ప్రపంచానికి పుట్టగతులు ఉండవు.............ప్రపంచానికి మీరు పరిచయం కాలేదు....ఆ ప్రపంచమే మిమ్మల్ని పరిచయం చేసుకుంది........
అమ్మ నువ్వు దేవుని వరం తో పుట్టావు చాలా బాగా పాడారు
@backbencher3516 жыл бұрын
Exelente maa
@valmiki26706 жыл бұрын
అమ్మ నీకు వందనం .....హ్యాట్సాఫ్.... టీవీ 10
@kuwaitq78426 жыл бұрын
Al the best mom... Lovly voice
@chandrashekarbikkumalla70756 жыл бұрын
బేబీ గారూ చాలాబాగా పాడుతున్నారమ్మా మీ భవిష్యత్ బంగారు బాట కావాలని మనసారా కోరుకుంటున్నాను ఏమాత్రం సంగీత పరిజ్ఞానం లేని మీరు ఇంత అద్భుతంగా పాడుతున్నారంటే కొంత సంగీతసాధనతో ఇంకెంతో బాగాపాడగలరు. బాగా సాధన చేయండీ వృద్ధిలోకొస్తారు మీకు మా శుభాశీస్సులు
@bandaruvasundhara16496 жыл бұрын
"
@chandrashekarbikkumalla70756 жыл бұрын
@@bandaruvasundhara1649 ..
@sathwijashvcreations41696 жыл бұрын
Baby gaaru meeku na namaskaram ,mi patalu vini e roju nundi nenu meeku fan ni aipoyanu
@godavarisurya80716 жыл бұрын
Talent vunte avakasalu Ravu Daniki Thodu Adhrushtam kalasi Ravali.aa Rendu Meeku kalasi vachchayi very very congrats.G.Surya.Rajahmundry
@skbandari6 жыл бұрын
అమ్మ మీరు పై స్థాయి వరకు వెళ్ళి మీకు గొప్ప పేరు రావాలని .....
@keerthinalla58506 жыл бұрын
Aba aba aba meru super nijanga chala chala bagundi me voice meku chala chala manchi future undi andi
@jayaocd4u6 жыл бұрын
amasing akka. God is great. He gave you his voice. Spread to the world. God bless you.
@kranthismirrormedia33226 жыл бұрын
Amma baby nee pata kante media ki rating mukyam taruvata nee istam. Nee kastam gurunchi evaru Pattinchukoru.
@gharshavardhan86226 жыл бұрын
chala baga padutunnaru baby garu mee patalu chala bagunnayi
@sureshgouraram15296 жыл бұрын
టీవీ5 మూర్తి పనికిమాలిన న్యూస్ కాకుండా ఇలాంటి న్యూస్ చూపించు
@jaleelnc16146 жыл бұрын
Yes
@SivaPrasad-dd5co6 жыл бұрын
Correct
@sonnailarajkumar3096 жыл бұрын
Sss
@gangadharreddy50006 жыл бұрын
Correct ga chepparu
@mythoughtsanddreams16846 жыл бұрын
Excellent Amma,I become a fan of you just fewseconds listening after your song....simply awesome ,pure natural god gifted voice ,hatssoff
@apmpwdskota58266 жыл бұрын
బెస్ట్ అఫ్ లాక్ అక్క
@venkateshvenky77466 жыл бұрын
Mee voice chaalaa baagundi bebamma garu... I am your big fan...
@SVP8846 жыл бұрын
Ee bhoomilo puttina Bharathama muddu biddalu inka kotlalo unnaru, mamalni 2500 samvascharaalugaa thokkestunnaru ee Varna System lo unna Brahmins, Vysyas and BCs Persia nundi ikkadaku vachi bayata prapanchaaniki Indians gaa parichayam chesukuntaaru ee Admaina Raakshasulu!