Aadhan talkies lo mee interview chusanu sir failures ni success ga marchukunnaru really great sir and meeru cheppindi nijam dabbu unteneye value estaru all the best sir and jaggery meemu order chesukunnam it's really testy thank u
@EVERYDAYCOOKING7 ай бұрын
tq andi
@user-mx5wu6nm7u7 ай бұрын
@@EVERYDAYCOOKING అన్న మి దగ్గర వంటలు నేర్చుకోవాలి అని ఉంది plz ni subscriber గ అడుగుతున్న plz reply 🙏🙏🙏
@PendemLakshmi-zj4be21 сағат бұрын
అన్నయ్య మీరు చెప్పిన కొలత ప్రకారము నేను 15 కేజీల పులిహోర చేశాను చాలా టేస్టీగా వచ్చింది అలాగే ఓ 10 కేజీల చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చేసి చూపించగలరా వివరంగా చెప్పండి అన్నయ్య ఇప్పుడు నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను 👌👌👌
@HaseeNArT8 ай бұрын
😋🤤😋🤤😋🤤😋🤤😋 ஆஹா சுவை மணக்கும் அதில் அம்மாவின் அன்பிருக்கும் ஆதி காலமுதல் ஆரோக்கியம் நிறைந்திருக்கும் கிராமத்து சமையலுக்கு தனி ருசி என்றுமே நிலைத்திருக்கும் .........!
@simplesujathavantaluvlogs7 ай бұрын
అన్న చాలా బాగా చేసారు పులహర👌👌ప్లీజ్ 👍 మీరు వంటలు చాలా బాగా చేస్తారు
@EVERYDAYCOOKING7 ай бұрын
tq andi
@guntupalliswathi29738 ай бұрын
Meru vanta chese vidhaanam chusthe .....vanta cheyyani vallu kuda interest ga neerchukoni chese vidham ga untai anna superrrrrr........yeppudu me recipe kosam wait chesthu untanu
@EVERYDAYCOOKING7 ай бұрын
tq andi
@BhanuR-md2fk4 күн бұрын
Very good information
@EVERYDAYCOOKING4 күн бұрын
tq andi
@lakshmikalidindi82927 ай бұрын
Gloves tho Hot rice mix cheyyakandi, Garita tho kalapandi
G.D inguva vadandi annayA...l.g kanna Inka baaguntundi...temple lo pulihora la untundi taste
@ramyakanakanti64697 ай бұрын
Hyd lo orders chestara
@suryakumarinandula14507 ай бұрын
😊
@murkiradhika75997 ай бұрын
Pachi mirchi entha veyali
@Lucky312358 ай бұрын
Anna 100 people ls ki bojanam karchuentavastundi mottaml veg
@saisri75438 ай бұрын
పులిహోరలో జీలకర్ర వెయ్యరు పులిహోర చేయ్యడం తెలియని వారు కొంతమంది వేస్తారు
@dileepakkapally54277 ай бұрын
అన్నం ఎసరులో పసుపు వేస్తే కలర్ బాగా వస్తుంది.
@ratnaswathireddy81088 ай бұрын
Rice build ayendha doubt
@kiran424857 ай бұрын
గురువు గారు పులి హోరా అలాకాదు చేసేది.
@vijaysarathi45727 ай бұрын
పులిహోరలో కారం పొడి ఏంటి అన్న ఏ ప్రాంతంలో వేస్తారు పచ్చి మిర్చి ఎండు మిర్చి మరియు చింతపండు పులిహోరలో నిమ్మకాయ రసం కలపడం ఏంటి అన్న ఇంగువ వేయడం బావుంది ఎందుకంటే ఇంగువ లేని పులిహోర గడ్డి తినట్టు ఉంటుంది