ఇది చాలా మంచి వెహికల్ అని చాలా నమ్మకంతో ఎంతో వివరణాత్మక విశ్లేషణ, చాలా బాగుంది.
@appalaraju850310 ай бұрын
Me review chaala baagundhi sir.❤from Bahrain 🇧🇭
@shankarkakarla48385 ай бұрын
తున్ వాల్ ఎలక్ట్రికా ఇవి గురించి చాలా విషయాలు అందరికీ అర్థం అయ్యేటట్లు తెలిపారు. ధన్యవాదాలు.
@vinaybabupolimera827010 ай бұрын
Congratulations brother. 1lakh kilometre, s travel u r inspiration. Thank you nelsan mandila bro iam using bgauss D15i already 9160km travelled it's a good brand. Go green go electric.
@BHARAT_PRAUDYOGIKI10 ай бұрын
చాలా కాలం తరువాత మంచి బండి గురించి చూపించారు నకు నచ్చింది
@anandaraopampana816410 ай бұрын
Tunwal srinivas ki brand ambassador.😊
@payalasrinivas139710 ай бұрын
thank you sir
@srisurya476510 ай бұрын
బాగుంది sir mi bike
@mnarasimharao714010 ай бұрын
ఇంకా ఈ బండి మీద వీడియోలు చేయండి.
@Sriganesh903010 ай бұрын
All ev bike battery 5or 3 years ayaka battery entha అవుతుంది.rates chepandi...
@vattimillinageswararao6783 ай бұрын
Extra horn ( melody ) pettavacha
@arjunreaddy744922 күн бұрын
Nenu tunwal gurinchi vinanu ,andaru positive ga chepthunaru
@nagendraravi736410 ай бұрын
ఈ బండి మీద ఒక వీడియో చెయ్యి అన్నా
@SriRam2425410 ай бұрын
Hi Chaitanya Bro, YADAE T9 electric scooter, India లో దొరుకుతుందా??? చెప్పగలరు plzzz🙏🙏🙏
తున్ వాల్ ఎలక్ట్రికా EV గురించి చాలా విషయాలు అందరికీ అర్థం అయ్యేటట్లు తెలిపారు. ఈ బండి మార్కెట్లో కంపెనీ వారు ఆపేసినట్లు తెలిసింది. తిరిగీ ఎప్పుడు ఈ బండి అమ్మకాలు ప్రారంభిస్తారు అనే విషయము తెలుపగలరు. ఈ బండి specifications ఏమైనా మార్చుతారా? తెలుపగలరు.
@stranzer70496 ай бұрын
Na de kuda same bike bro 65,000 ke konanu brown colour
@TaliyakulaNaresh10 ай бұрын
Battery price enta
@kiranmanepalli226410 ай бұрын
I think it's not correct, he said 1lakh 20 thousand kms on two batteries, led gel will not give that much life cycles if that is lithium battery it's range is more than 50kms he is saying 50 is range to his old vehicle, two years 60k means daily approx 80km that means he need to charge twice, we know life cycles of ledgel batteries,
@kotalolakshmi748310 ай бұрын
Price sir
@thirupathiarendula446310 ай бұрын
Nadhi kuda same bike 2020
@mnarasimharao714010 ай бұрын
స్కూటర్ క్వాలిటీ ఎలాఉంది బ్యాటరీ క్వాలిటీ మోటార్ లాగుడు చార్జింగ్ సైకిల్స్+కిమీ స్పేర్ పార్ట్ దొరుకుతాయా నేను కొనాలి.