EVMల పై ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్!| Elon Musk raises concerns about EVM manipulation | hmtv

  Рет қаралды 21,412

hmtv News Live

4 ай бұрын

EVMల పై ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్!| Elon Musk raises concerns about EVM manipulation | hmtv
#elonmusk #america #evm #elections #hmtv
► Watch hmtv Live : kzbin.info/www/bejne/aJfZf5SNnqeIhrc
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : hmtvnewslive
► Follow us on Twitter : hmtvnewslive
► Instagram : hmtvnewsofficial?hl=en
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 70
@singamjyothi3412
@singamjyothi3412 4 ай бұрын
తెలంగాణ ఆంధ్రలో మళ్లీ ఉప ఎన్నికలు జరపాలి, బ్యాలెట్ పేపర్ ఓటింగ్ జరపాలి.
@sdpsdpsdp
@sdpsdpsdp 4 ай бұрын
Aba avuna
@sudharani1037
@sudharani1037 4 ай бұрын
Jai Jagananna 💪 re elections malli pettali AP lo
@leherivlogs
@leherivlogs 4 ай бұрын
కచ్చితంగా హాకింగ్ జరిగింది ఏపీలో
@sudharani1037
@sudharani1037 4 ай бұрын
Yes1000/ hacking jarigindi AP lo
@basireddyravikumarreddy2186
@basireddyravikumarreddy2186 4 ай бұрын
100 % correct
@hushhh5519
@hushhh5519 4 ай бұрын
Repolling pettali
@SurprisedCamel-hp1qd
@SurprisedCamel-hp1qd 4 ай бұрын
100% haking happened in ap
@sk3946
@sk3946 4 ай бұрын
What about previous elections in ap when jagan won, then also hacking might happen..
@సితార-చ2ఛ
@సితార-చ2ఛ 4 ай бұрын
నిజమైన ని మేము నమ్ముతున్నాం
@sk2250
@sk2250 4 ай бұрын
EVMs support lekapotey AP lo Kootami gelupu ruled out....
@chanda.nageshwarraowifepad9052
@chanda.nageshwarraowifepad9052 4 ай бұрын
Yes Iam also suspecting
@rameshpilli9408
@rameshpilli9408 4 ай бұрын
విజ్ఞానం వున్నవారు,,,, ఈ విషయాన్నీ గ్రహించగలరు... మన దేశంలో మూర్కులకు ఇది అర్ధం కాదు
@సితార-చ2ఛ
@సితార-చ2ఛ 4 ай бұрын
ఏమి చెప్పావు అన్న
@sivaonteddu6130
@sivaonteddu6130 4 ай бұрын
Have election commission, political leaders, intellectuals , and Judiciary given up accountability on clarifying and answering to public on fair election?
@Naturelover0816
@Naturelover0816 4 ай бұрын
Evm hacking కాకపోతే ఆంధ్రాలో కనీసం బీజేపీ గుర్తు కూడా తెలియదు అలాంటిది 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 రావడం ఆంధ్రా జనాలకు నమ్మశక్యంగా లేదు అలాగే జనసేన 21 కి 21 రావడం ఇంకో పెద్ద వింత
@Naturelover0816
@Naturelover0816 4 ай бұрын
YCP and TDP మన ఆంధ్ర లో ప్రధాన పార్టీ లు, ఈ రెంటిలో ఏది ఎక్కువొచ్చిన తక్కువొచ్చిన అనుమానం రాదు, ఎప్పుడైతే జనసేన 21/21 వచ్చాయో అక్కడ వచ్చింది అనుమానం, కనీసం 15, 16,17,18 అలా వచ్చినా పొత్తులో ఉన్నారు కదా వచ్చి ఉంటాయి అనుకొనే ఛాన్స్ ఉంటది కానీ ఇది మాత్రం డౌట్ గానే ఉంది.
@srinivasgadde5661
@srinivasgadde5661 4 ай бұрын
అసలు మొబైల్ తో OTP క్రియేట్ చేయగలిగారంటే...EVM లను Hack చేయడం ఎంత తెలికో అర్థం అవుతుంది...జగన్ గారు ఇప్పుడైనా Complaint ఇచ్చి కేసు వేసి ఎంక్వైరీ కోరండి సారు🤦🤦🤦అలాగే దేశమంతా బ్యాలెట్ పేపర్ తో repolling కావాలని అడగండి సారు🤦🤦...🙏🙏🙏🙏...కూూటమిది దొంగ గెలుపు...
@సితార-చ2ఛ
@సితార-చ2ఛ 4 ай бұрын
యదార్థవాది లోక విరోధి
@jayrajgummadi56
@jayrajgummadi56 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రీ పోలింగ్ జరగాలి రీ పోలింగ్ జరగాలి జరగాలి జరగాలి రీ పోలింగ్ జరగాలి జరగాలి జరగాలి రీ పోలింగ్
@SaipriyaPothireddy
@SaipriyaPothireddy 4 ай бұрын
నాలుగు రోజులు మాట్లాడుకునే దానికి బాగుంటుంది కానీ ఈవీఎంల విషయం బయటకు రాదు ఎందుకంటే దీనిలో ప్రధాని ఉంటాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటాడు ప్రతి ఒక్కరు కనుసంధంలో జరిగిన ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్... ప్రజలు నాలుగు రోజులు మాట్లాడుకుంటారు విషయంపై సైలెంట్ అయిపోతారు
@yasinshaik5607
@yasinshaik5607 4 ай бұрын
100 persent correct 👍
@sham2899
@sham2899 4 ай бұрын
evm cm chandala babu
@mythilireddy5124
@mythilireddy5124 4 ай бұрын
Good anna
@dharmarao4607
@dharmarao4607 4 ай бұрын
10000% హ్యాకింగ్ జరిగింది ఆంధ్ర లో టీడీపీ గెలిచింది
@SaipriyaPothireddy
@SaipriyaPothireddy 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు పెట్టమని చెప్పండి చంద్రబాబు నాయుడు కూటమి ఘోర పరాజ్యం చెందకపోతే... ఎందుకంటే మా రాయలసీమలో బిజెపి గెలిచేది ఏందయ్యా ట్యాంపరింగ్ కాకపోతే ట్యాంపరింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
@సితార-చ2ఛ
@సితార-చ2ఛ 4 ай бұрын
నిప్పు లేనిదే పొగ రాదు
@VijayaKatanrao
@VijayaKatanrao 4 ай бұрын
జగన్ గారు ఓడిపోలేదు కుట్ర తో ఇవీఎమ్ లను మేనేజింగ్ చేసి అన్యాయం గా ఓడించారు ,ఆధారాలు వైసీపీ కి వదిలారు, వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే పథకం ప్రకారం కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తల పై దాడులు,,,. ,ఎలక్ట్రానిక్స్ లో సాధ్యము కానిది ఉండదు, ఇది ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు గా బల్ల గుద్ది చెప్పగలను.... ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ను మేనేజ్ చేయడం పెద్ద విషయమేమి కాదు, అది ఎలక్షన్ కమీషన్ కు కూడా తెలుసు కాబట్టి వేలెట్ మిషన్ ఏర్పాటు చేసారు. ఒక అభ్యర్థి కి ఇ. వి. ఎమ్ ల పై సందేహం కలిగినప్పుడు రాండమ్ గా వేలట్ లను లెక్కింపు ను కోరే హక్కు ఉంటుంది. కానీ ఎలక్షన్ కమీషన్ కు తప్పు జరిగింది అని తెలుసు, కాబట్టి వారి బండారం, ఇ. వి. ఎమ్ కుంభకోణం బయట పడుతుందని కూడా వారికి తెలుసు, దీనికి భయపడే కోర్టు కు కుంటి సాకులు చెబుతున్నారు,వేలట్ లను లెక్కింపు ను అడ్డుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ దీనిపై ఉద్యమం చేపట్టాలని విజ్ఞప్తి, తేలిక గా తీసుకుంటే ప్రజాస్వామ్యం కు పెను ప్రమాదం(ఇవిఎమ్ ల టాంమ్పరింగ్ చేసిన అంత తేలిగ్గా వేలట్లను మార్చలేరు ,ఎలక్షన్ కమిషన్ ఇవిఎమ్ టాంపరింగ్ జరగలేదని చెబుతోంది,అలాంటపుడు వేలట్లను లెక్కింపు చేసి వారి నిజాయితీ ని నిరూపించుకోవాలి )ఈ విషయాన్ని వైసిపి తేలికగా తీసుకుంటే పార్టీ ని మూసుకోవడం మంచిది, ,ఇదే పరిస్థితి 2029 కూడా వస్తుంది,,,. ,....(రైతు బజారు లో ఎలక్ట్రానిక్ కాటా లో కిలో కి బదులు గా 800 గ్రాములు వచ్చి నట్లు గా, పెట్రోల్ బంకు లో ఎలక్ట్రానిక్ పంపు సెట్టింగ్ వల్ల లీటరు పెట్రోల్ కు గాను 800 గ్రాములు మాత్రమే రావడం మన అందరికీ అనుభవమే,ఇవిఎమ్,లు మాత్రమే క్రొత్త, అందుకే పాశ్చాత్య దేశాల్లో ఇవిఎమ్ లను ప్రక్కన పెట్టారు(చద్ర బాబు పాపం వేలెట్ బాక్స్ లో నిక్షిప్తం అయి ఉంది వేలట్ల లెక్కింపు కు పట్టు పట్టండి, రాజ్యాంగ బద్ధమైన పోరాటం చేయాలని విజ్ఞప్తి )
@yasinshaik5607
@yasinshaik5607 4 ай бұрын
Hyd loni EVM manufacturing unit lo 4 members unofficial BJP directors vunnaru ilaa prathi unit lo vunnaru
@sureshbabu-vc4iw
@sureshbabu-vc4iw 4 ай бұрын
Yes
@ShivaShankar-bj6vo
@ShivaShankar-bj6vo 4 ай бұрын
ఏపీలో కచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్జరిగింది
@PranathiYeruva
@PranathiYeruva 4 ай бұрын
Jai Jagan
@KumariOman-l8n
@KumariOman-l8n 4 ай бұрын
ఆ ధర్మంగా జగన్ ను ఓడించారు ఒంటరిగా పోటీ చేయలేక ఒకే జెండాతో జగన్ ఓడించలేక. ఒకటే పార్టీతో జగన్ ను ఓడించలేక మూడు పార్టీలు కలిసి జగన్ ని అధర్మంగా ఓడించారు బిజెపి పేరు తెలీదు ఏపీలో పది స్థానాల్లో గెలిచింది జనసేనకు 21 స్థానాలు వచ్చింది అప్పుడే ప్రజలకు డౌట్ వచ్చింది మొత్తం మీద ఓట్లు వేసే తేడా జరిగిందని. ముక్కు మొహం తెలియని వారు కూడా ఎక్కువ మెజార్టీతో గెలిచారు చూస్తున్నాడు దేవుడు అన్ని గమనిస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది పేద పిల్లలకు న్యాయం జరుగుతుంది. పేదలకు అన్యాయం చేశారు ఈవీఎంలు బాక్స్లు మార్చేసి. ఒరిజినల్ తీసి డూప్లికేట్ పెట్టారు అక్కడ. ధర్మంగా గెలిస్తే మంచి పరిపాలన చేస్తారు ఈ మూడు జంటల పార్టీ. ఆ ధర్మంగా గెలిస్తే ఈ మూడు పార్టీలు నాయకులు దేవుడు శిక్షకు గురవుతారు. రెండు సంవత్సరాల తేలిపోతుంది. అధర్మంగా గెలిచారా ధర్మంగా గెలిచారా అన్నది. ఏదేమైనా మోసం చేసిన వారికి పేదల ఉసురు పేద పిల్లల శాపం తగిలి పోతారు..
@Ap8025k
@Ap8025k 4 ай бұрын
Evm la nu prapancham baan cheysinaa India lo maatram baan cheyakuudhadhu andhuku antey mana raajynaga vyavasthalu evm la visayam lo qlaritey ecchina visayam teylisindhey evm lu India lo undhaali NDA kuutami maatramey India lo adhikaaram lo undhaali raastraala lo kuudhaa kuutamuley adhikaaram lo undhaaali
@KumariOman-l8n
@KumariOman-l8n 4 ай бұрын
మన ఏపీలో టీడీపీ. వైసిపి పార్టీ ఎక్కువ ప్రాధాన్యత. గెలిస్తే వైసిపి లేదంటే tdp. అలాంటిది. జనసేన 21 వచ్చింది. బిజెపి పది స్థానాల్లో గెలిచింది. అక్కడ ప్రజలకు డౌట్ వచ్చింది వస్తే టిడిపి రావాలి. లేదంటే జగన్ రావాలి. అలా కాకుండా tdp జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు ఏదో కుట్ర చేశారు. మెజారిటీ తో సమానం మెజార్టీలు వచ్చినయ్ అందరూ ఎక్కువ తొక్కులో గెలిచారు. వైసిపి కి ఎందుకు 11 వచ్చింది అని జనాలు ఆలోచిస్తున్నారు. ఏదో మోసం జరిగింది ఏదో కుట్ర జరిగింది పెత్తందారు అందరూ ఏకమై ఏదో చేశారు అని. ఏదో అది ఒక గెలుపేనా. పందుల గుంపులుగా ఇలాంటి ఈవీఎంల పనులు చేస్తాయి. జగనే ఒకటే జంట ఒకటే పార్టీ ఒకటే మాట ఒకటే గెలుపు మోసం చేశారని కూడా తెలిసి. ఒక్కడే అలాగే ఉన్నాడు. ఇలాంటిది మోసాలు చేసి పేద ప్రజల ఉసురు తగిలి పేద పిల్లల శాపం తగిలి దేవుడు శిక్షకు గురవుతారు.
@vinayandmani8471
@vinayandmani8471 4 ай бұрын
Kachithanga haking jarigindhi Ap lo please evm lu vodhu 🙏
@sivaramaiah7487
@sivaramaiah7487 4 ай бұрын
Election commission meeda nammakam poyindi, tn seshan only great election commissioner
@rakada7
@rakada7 4 ай бұрын
ఎలాన్మస్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Thank you Elan musk
@RajuRaju-zc3ft
@RajuRaju-zc3ft 4 ай бұрын
Evm tholaginchandi
@kinnangidharmarai5553
@kinnangidharmarai5553 4 ай бұрын
ఇండియాలో ఈ వి ఏం ల హ్యాకింగ్ అసాధ్యం.మొన్నటి ఎలక్షన్లలో ఈ వి ఏం నిజంగా హ్యకింగ్ జరిగివుంటే బీజేపీ గెలిచేది.2019 లో వైఎస్ఆర్సీపీ హ్యాకింగ్ చేసి అధికారంలోకి వచ్చిందా.2004,2009 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ హ్యాకింగ్ చేసి అధికారంలోకి వచ్చిందా.ఒకరు గెలిస్తే సక్రమం,ఇతరులు గెలిస్తే అక్రమం.ఎలెన్ మస్క్ ఒక వెదవ సంచలనం కోసం ఇలాంటివి చేస్తుంటాడు.
@kpadmavatikona6941
@kpadmavatikona6941 4 ай бұрын
ఏపీ లో టీడీపీ అలాగే గెలిచారు
@shilpamogarala292
@shilpamogarala292 4 ай бұрын
Yes evm theyandi
@parentsareforever
@parentsareforever 4 ай бұрын
2024 లో hacking జరిగితే మరి 2019 లో?
@palatipraveenkumar4480
@palatipraveenkumar4480 4 ай бұрын
Ap evm Haking
@chandrashekharaluwla
@chandrashekharaluwla 4 ай бұрын
ఎవరైనా హ్యాకింగ్ చేసి చూపెట్టి మాట్లాడండి. అతను ప్రపంచ దనికుడు అని అతను ఏది మాట్లాడితే అది నిజం అవుతుందా ? ఎందుకు ఈ అనవసరమైన సొళ్ళు.
@somireddy3680
@somireddy3680 4 ай бұрын
కర్ణాటకలో తెలంగాణ లో కాంగ్రెస్ గెలిచినప్పుడు మరి 😂😂😂
@neelaharish9034
@neelaharish9034 4 ай бұрын
ఈవీఎంలు 100% హాక్ చేయవచ్చు. బహిరంగంగానే నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు నరేంద్ర మోడీ మీద. హర్యానాలో జనరల్ బాడీ ఎలక్షన్లో అమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ గెలిస్తే ఎన్నికల అధికారి ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థి కి దొంగ ఓట్లు వేస్తుండగా సీసీ కెమెరాలు రికార్డు అయింది దేశం మొత్తం చూసింది. సూరత్ లో ఎన్నికల కమిషన్ టైం వేస్ట్ చేసి చివరి టైం లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ పత్రాలు సరిగా లేదని కాంగ్రెస్ అభ్యర్థిని డిస్క్ క్వాలిఫై చేశారు. ఎలక్షన్ కాకముందే కాంగ్రెస్ సభ్యత్వం కాస్త పక్క పెట్టిన కూడా ఆయనకు పూర్తిగా చాలామంది ఉన్నారు బీజేపీ వ్యక్తికి కానీ అక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక ఇచ్చారు. ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి భయపెట్టి చివరి క్షణంలో అభ్యర్థిని కొనేశారు బిజెపి వారు ఎలక్షన్ టైం లో 10 లక్షల ఓట్లు బలవంతంగా బిజెపి అభ్యర్థిగా చేయాలని ఒత్తిడి చేయించారు మిగతా జనాలకు ఈ విషయం అర్థమైంది జనాలు దేశ చరిత్రలో ఎప్పుడు జరగని అటువంటి 2లక్షల ఓట్లు నోట కి నొక్కారు జనాలు. మొత్తం దేశంలో 60 లక్షల ఇవేమీ మెషిన్లు తయారు చేస్తే దానిలో ఎలక్షన్స్ కి వాడిన ఈవీఎంల సంఖ్య 40 లక్షలు మిగతా 20 లక్షల ఈవీఎం మిషిన్లు బీజేపీ నరేంద్ర మోడీ ఆధీనంలో ఉన్నాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోండి ఈ విషయంలో ట్యాంపరింగ్ జరగాలి అని. కొంతమందికి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చేది కదా అని లంగా మాటలు మాట్లాడుతున్నారు. ఇండియన్ ట్యాంపరింగ్ జరగకపోయుంటే బిజెపికి 130 సీట్లకు మించి సీట్లు రాకపోయేవి. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ దీనిపై ఆల్రెడీ చెప్పేశారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగాయని. నేను నమ్ముతున్న ఈ గేమ్లు ట్యాంపరింగ్ జరిగాయి అని బిజెపి ఎలక్షన్ కమిషన్ ఎంక్వయిరీ కి ఎందుకు భయపడుతున్నారు 🫵
@yasinshaik5607
@yasinshaik5607 4 ай бұрын
This information is 100 % correct 👍
@VIJAY-di2hx
@VIJAY-di2hx 4 ай бұрын
Waste TWEET (X) HE WANT TO BLAME INDIA.. WASTE FELLOW ELON MUSK ,SELFISH FELLOW, HE WANT PLAY GAME ON INDIA THEN HE WANT TO ENTER INTO INDIA DO BUSINESS WITH ZERO TAXES 😂
@durgaprasad-ot5ro
@durgaprasad-ot5ro 4 ай бұрын
Veedu Elon Musk ayithe, veediki Anni telusaa? Vvpad unte no one can hack with AI OR OTHERS!! CAN HE PROOVE THAT PUBLICLY? HE CAN'T BUT WANTS TO BE ON TREND ONLY
@b.ramesh4671
@b.ramesh4671 4 ай бұрын
వైఎస్ఆర్సిపి ఏమి చేయనప్పుడే ఏపీలో 67 సీట్లు గెలుచుకుంది గవర్నమెంట్ లోకి వచ్చి పేద ప్రజలకు అంత మంచి చేసిన తర్వాత 11 రావటం ఏంది ఇది మరీ ఘోరం ఇది ఈవీఎం టాపేరింగ్ జరిగింది. పావుల కళ్యాణ్ గాడు ప***** కళ్యాణ గడు కలిసి చంద్రబాబు కేంద్ర గవర్నమెంట్ కలిసి ఏవీఎం లో హ్యాకింగ్ చేశారు ఇది కన్ఫామ్ జగన్ పేద ప్రజలకు చాలా మంచి చేశాడు
@b.ramesh4671
@b.ramesh4671 4 ай бұрын
వైఎస్ఆర్సిపి ఏమి చేయనప్పుడే ఏపీలో 67 సీట్లు గెలుచుకుంది గవర్నమెంట్ లోకి వచ్చి పేద ప్రజలకు అంత మంచి చేసిన తర్వాత 11 రావటం ఏంది ఇది మరీ ఘోరం ఇది ఈవీఎం టాపేరింగ్ జరిగింది. పావుల కళ్యాణ్ గాడు ప***** కళ్యాణ గడు కలిసి చంద్రబాబు కేంద్ర గవర్నమెంట్ కలిసి ఏవీఎం లో హ్యాకింగ్ చేశారు ఇది కన్ఫామ్ జగన్ పేద ప్రజలకు చాలా మంచి చేశాడు
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,4 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 85 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,4 МЛН