Рет қаралды 294,093
#HyderabadTouristPlaces#evrtravelvlogs
Hi Friends ఈ videoలో హైదరాబాద్ లో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చూపించడం జరిగినది, ఐతే అన్ని videos Location's పెట్టడానికి Space లేదు,ఏదైనా Location కావాలి అంటే Comment చేయండి,Full video కావాలి అంటే Channel లో or Playlist లో చూడండి
Hyderabad లో Tour Planes చాలా Availableగా ఉన్నవి
ఒకసారి check చేసుకోండి
మీ Evr Travel Vlogs