ఎవుసం | Short Film About Farming | My village Show

  Рет қаралды 496,521

Village Show - Mix

Village Show - Mix

Күн бұрын

Пікірлер: 757
@ganeshbasetti852
@ganeshbasetti852 10 ай бұрын
రైతులను గౌరవించినందుకు మీకు ధన్యవాదాలు అన్న జై జవాన్ జై కిసాన్
@SagarAggu
@SagarAggu 10 ай бұрын
ప్రాణం ఉన్నంతవరకు దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలైనా అర్పించే రైతన్న జవాన్ మీ పాదాలకు వందనం.. జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకీ జై శ్రీరామ్ 🚩🚩
@dilipreddykolanu225
@dilipreddykolanu225 10 ай бұрын
జోహర్ అని బ్రతికి ఉన్నా వాళ్ళకి చెప్పారు బ్రో
@fyclub676
@fyclub676 10 ай бұрын
థాంక్స్ మై విలేజ్ షో వాళ్లకు ఎవరి సాయం కోరని వ్యవసాయం ను చేస్తూ వున్న యువ రైతులకు మరింత ప్రోత్సాహం ఇచ్చిన మీకు దండం వే వేల దండాలు,🙏🙏🙏🙏
@srikanthmaskari9776
@srikanthmaskari9776 10 ай бұрын
రియల్లీ మన రైతుకున్న విలువలేంటో చాలా బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు👌 థాంక్యూ శ్రీకాంత్ అన్న అంజి మామ రాజు అన్న జోడీ సూపర్ 👍👌❤️.
@kalpakurirajendhar6779
@kalpakurirajendhar6779 10 ай бұрын
మై విలేజ్ షో టీం అందరికీ నా పాదాభివందనం ,వ్యవసాయం గురించి పెళ్లి గురించి చాలా చక్కగా చేప్పారు 🎉🎉రైతు అనేవాడు లేకపోతే దేశమే లేదు రైతే రాజు 🎉
@koteshgandu
@koteshgandu 10 ай бұрын
నిజంగా ఇది చాలా విలువైన వీడియో❤❤❤
@madhu7787
@madhu7787 10 ай бұрын
జాబ్ ఎప్పుడు ఉంటాది అన్న గ్యారంటీ లేదు కానీ నేల తల్లిని నమ్ముకున్నోడు ఎప్పుడు మోసం పోడు జై రైతు అన్న జై జై రైతు అన్న ఐ లవ్ రైతు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@lakkamajay758
@lakkamajay758 10 ай бұрын
బుజ్జి (హీరో ఫ్రెండ్)మీ ఆక్టింగ్ బాగుంది బయ్య..మీకు మంచి ఫ్యూచర్ ఉంది...keep it continue.. ఓవరాల్ టీమ్ వర్క్ సూపర్.. ఇలా చదువుకొని రైతుగా ఉండి నలుగురి ఆకలి తీర్చే పని చేయాలని కోరుకునే యువకులకు మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటది....thank you my village show team 🙏🙏 we need to expect part 2 from your team✊✊👍👍
@pasulapavan5007
@pasulapavan5007 10 ай бұрын
అబ్బబ్బ ఏం చూపెట్టారు అన్న ఆ, పొయ్యి, జాజుతో మేగుడు, వాకిట్లో అలుకు నిజమైన పల్లె వాతావరణం.. 🙏😍
@srikanthk7985
@srikanthk7985 10 ай бұрын
నేనూ ప్రతిరోజు యూట్యూబ్ చూస్తాను కానీ నేనే ఏ ఒక్క వీడియో కి కామెంట్ పెట్టలేదు ఇప్పటివరకు కానీ ఇందులో ఒక డైలాగ్ ఉంది 13:28 లో " నా తరువాత తరాన్ని మనం తినే తిండి ఏ నుంచి వస్తదో అడిగి చూడు బాబు" ఈ ఒక్క డైలాగ్ ముందు ముందు చాలా మంది చాలా మందితో అనాల్సి వస్తుంది. ఈ డైలాగ్ రాసిన రైటర్ ఈ వెబ్ సిరీస్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను
@MohammedmubashirKhan-g4s
@MohammedmubashirKhan-g4s 10 ай бұрын
It's true words bro heart touching words ❤
@KishoreDaivala
@KishoreDaivala 6 ай бұрын
@kukunooravinash6398
@kukunooravinash6398 10 ай бұрын
ఇంకా కొంచెం కథ ఉంటె సూపర్ గా ఉండేది కానీ చాల బాగుండి సూపర్ రాజు బాయి
@thamadapellivijay9631
@thamadapellivijay9631 10 ай бұрын
Raju bahai natural acting ❤
@vijanderreddykasam7356
@vijanderreddykasam7356 10 ай бұрын
చాలా రోజుల తర్వాత మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు రైతు గురించి చాలా బాగా వివరించారు జై జవాన్ జై కిసాన్
@paidipalaashok1638
@paidipalaashok1638 10 ай бұрын
అందరూ ఇలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఒక మంచి సందేశం ఇచ్చారు సమాజానికి. చాలా బాగుంది....
@chikkallabalakrishna9546
@chikkallabalakrishna9546 10 ай бұрын
అబ్బా సూపర్ అన్న... తల్లీ తడ్రుల గూర్చి... రైతు విలువ మస్తు చూపించారు... అందరూ మీలాగా ఆలోచించాలి.....
@sandeepsandi5842
@sandeepsandi5842 10 ай бұрын
మై విలేజ్ షో నుండి మరో అద్భుతమైన ఆణిముత్యం లాంటి లగుచిత్రం.. చాలా మంచి ఆలోచనలతో కూడిన సందేశాత్మక చిత్రం.. అందరూ చూడాలి నేర్చుకోవాలి మారాలి... 🫵👏👏👌👌
@thallakalyan9389
@thallakalyan9389 10 ай бұрын
ఈ ప్రపంచానికి వెన్నుముక రైతన్న అని మంచి మెసేజ్ ఇచ్చిన రాజన్న & టీమ్ కి హృదయపూర్వక పాదాభివందనాలు
@shashikumarkommidi-cu4ui
@shashikumarkommidi-cu4ui 10 ай бұрын
ఈ వీడియోలో మంచి మెసేజ్ ఉంది కాని నిజజీవితంలో దీన్ని ఎవరు అనుసరించరు ఎందుకంటే నేను ఒక రైతును నా విషయంలో నాకు జాబ్ లేదని ఎవరు పిల్లని ఇవ్వటం లేదు
@ManojKumar-ol9vn
@ManojKumar-ol9vn 10 ай бұрын
ఆశించాను ఎవరి సాయం చేస్తాను వ్యవసాయం....... సూపర్ మీ విలేజ్ షో....suprb షార్ట్ ఫిలిం
@Nagaraninagapuri332
@Nagaraninagapuri332 10 ай бұрын
సూపర్ వీడియో మై విలేజ్ షో టీం సమాజానికి తగ్గట్టు సమాధానం చెప్పారు
@bhupathisadulawarsadula2731
@bhupathisadulawarsadula2731 7 ай бұрын
ఈ వీడియో చేసినవారు ప్రతిఒక్కరు మిలో మార్పు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను Gd mesege to all జై రైతన్న🌿🌾🌾🌱
@ramuyadav851
@ramuyadav851 8 ай бұрын
Chala Manchi message chepparu me andharki dhanyavadalu ❤💪💪🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
@AgricultureTeluguTech
@AgricultureTeluguTech 10 ай бұрын
జై జవాన్ జై కిసాన్. వ్యవసాయం చేయడమే పెద్ద సవాల్ ఐతే,జనాల నుండి వ్యతిరేకత ఎదుర్కోవడం పెద్ద సవాల్.విలువ ఉండదు గుర్తింపు ఉండదు. అన్నిటికంటే పెద్ద సవాల్ ఏంటి అంటే కన్న అయ్యా ,అవ్వలే విమర్శించడం.
@srikanthreddy3856
@srikanthreddy3856 10 ай бұрын
Wow నిజంగ చాల మంచి మాటలు చెప్పారు,, దయచేసి ఇలాంటి ఫిలిం మరిన్ని చేసి అమ్మాయి ల తల్లిదండ్రులకు కండ్లు తెరిపించి యువ రైతుల పెళ్లి కష్టాలు తీరేలా మరిoత కృషి చేయండి దయచేసి🙏🙏🙏🙏♥️
@praveenavudootha8906
@praveenavudootha8906 10 ай бұрын
రైతు బాగుంటేనే ఊరు బాగుంటది,ఊర్లు బా్ఉంటేనే దేశం మంచిగుంటది,రేతే‌ రాజు అనేది మాటల్లోనే కాదు,చేతల్లో ఉన్నప్పుడే రైతు నిజంగా రాజవుతాడు...
@telugu24entertainment
@telugu24entertainment 10 ай бұрын
Super .Anji mama acting thagginattu anipinchijdi
@nagaiahvandadi423
@nagaiahvandadi423 10 ай бұрын
అంజి మామ నువ్వు చెప్పిన మాటలు నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించే😌.. సూపర్ సూపర్ మామ మంచి మెసేజ్...... భూమిని నమ్ముకున్న వానికి బిడ్డను ఇవ్వను అనే ఆలోచనలో ఉన్న వాడికి ఈ వీడియో చూస్తే మారుతారు మనిషి అయితే.......
@udaygoud2446
@udaygoud2446 10 ай бұрын
edhi kadha maku కావాల్సింది .. ఇలాంటి ఇలాంటి videos thiyandi.... inka inka chala unai elativi vatini vethakandi... bayatki vasthaiii ... thankyou my village show ... ❤
@MrVenky1770
@MrVenky1770 10 ай бұрын
ఈ వీడియో ని లాస్ట్ సీన్ కోసం 10 టైమ్స్ చూసా చాలా బాగుంది. రాజు అంజి మామా బాగా చేశారు
@vijayalakshmidarsi7452
@vijayalakshmidarsi7452 10 ай бұрын
Me iddari combination super asalu❤❤❤❤❤❤❤
@battinisathish6054
@battinisathish6054 10 ай бұрын
రైతుయొక్క విలువను కళ్ళకు కట్టినట్టు చూపించిన మా రాజు కాకకు హృదయపూర్వక అభినందనలు🎉🎉❤❤
@sagarpunna
@sagarpunna 10 ай бұрын
Jai kisan jai jai kisan👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍
@ajayabbidi9367
@ajayabbidi9367 10 ай бұрын
Ardham cheskunna anji mamane great ❤
@krishnasagar1229
@krishnasagar1229 10 ай бұрын
A valuable message from the entire team after along time makes the heart whemled....I was used to watch past regularly videos from your channel but some content makes not much interesting and now you all kick back with a good message... 👏 Entire team
@maharajseenu
@maharajseenu 10 ай бұрын
One of the best short films I have ever seen...superb.
@PraveenPittalaa
@PraveenPittalaa 10 ай бұрын
Very Natural acting Raju bro… & Anji mama… also bujji character…🎉 music next level … good screenplay…all the best to all
@KishoreDaivala
@KishoreDaivala 6 ай бұрын
@vijaynamaji1673
@vijaynamaji1673 10 ай бұрын
Chala Goppa Message iccharu..... Its touched Heart Emotionally....
@FLASH-zq7nn
@FLASH-zq7nn 10 ай бұрын
Manchi message anna love from warangal ❤️ I'm proud to say I'm a farmer ❤️❤️👍
@shekarmandagalla4093
@shekarmandagalla4093 10 ай бұрын
వీడియోస్ చాల మంది తీస్తారు కానీ ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న వీడియోలు ఒక్క మై విలేజ్ షో టీం మాత్రమే తియగలదు❤❤❤❤❤my villege show
@santhuguptha85
@santhuguptha85 10 ай бұрын
Superb... No Words. But ఇంకా Content ఇవ్వొచ్చు. Thank You MVS.
@maharajseenu
@maharajseenu 10 ай бұрын
Chala chala bagundi...ilanti short films ee neti samajaniki kavalsindi.well done
@DjMaheshNadargul
@DjMaheshNadargul 10 ай бұрын
Feel god ❤❤❤❤ cinema chusena felling vachinde
@KishoreDaivala
@KishoreDaivala 6 ай бұрын
@srinivasbadigiri5067
@srinivasbadigiri5067 10 ай бұрын
బాగా చేసారు రైతల పరిస్థితి పై
@bhaskarlakkineni440
@bhaskarlakkineni440 10 ай бұрын
Very Excellent story దీన్ని నిజ జీవితంలో కూడా మనుషుల మైన మనం కచ్చితంగా రైతు వ్యవసాయం చెయ్యాలి
@kuntamahender5514
@kuntamahender5514 10 ай бұрын
Super Prashanth anna jai kisan jai jawan ❤ super message anna thanks to my village show and Hi my village team ❤❤
@iinageshwarraonageshwarrao6903
@iinageshwarraonageshwarrao6903 10 ай бұрын
Chaala manchi message vedio chesindru elaanti vedios cheste socity ki manchi message echinavallaytaru meeru. I like this vedio elaanti vedios e meeru cheyalani korukuntunna.
@laxmanlucky3369
@laxmanlucky3369 5 ай бұрын
Raju తో ఉన్న బుజ్జ్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అతనితో ఇలానే ఇంకా చాలా చెయ్యాలి కోరుకుంటున్న మై విలేజ్ షో అభిమాని
@udayteja547
@udayteja547 10 ай бұрын
Last lines chala Baga rasaru !
@Deepakvrt
@Deepakvrt 9 ай бұрын
Concept is good making lo ..acting lo Inka konne jagrathalu thesukunte Inka bagundhe... overall ga bagundhe.... well done
@dhanushbijili2650
@dhanushbijili2650 10 ай бұрын
Manchi message annaya ❤❤👌👍
@balunethikunta3672
@balunethikunta3672 10 ай бұрын
రైతు ముమ్మాటికీ రాజే కాదనను. అవసరాలు కోరికలు అదుపులో వుంచుకోవచ్చు అదీ కాదనను కానీ అన్నిటికంటే ముఖ్యం అత్యవసరం అత్యవసరానికి గురై ఎంతమంది రైతులు ప్రాణాలొదిలారు తెలుసా.... అందుకే నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయ్ కానీ ప్రాక్టీకల్ గా మాత్రం వర్కవుట్ కావు బ్రదర్
@aeluridhananjaiah1693
@aeluridhananjaiah1693 10 ай бұрын
Excellent message brother
@annelakrishna5950
@annelakrishna5950 10 ай бұрын
Super super రాజు హైట్సాఫ్.. జై పటేల్ జై జై మున్నూరు కాపు పటేల్.. 🙏🙏🙏
@srilatha1995
@srilatha1995 10 ай бұрын
Super story oka rithu pade kastalu chala baga chepparu alage oka rithu manchi manasu gurthinchi pilla ni echharu e rojullo evaru rithu ki pilla ni evvadam ledu mi story ni chusi ayina marali andaru
@Bhargavchakravarthy2468
@Bhargavchakravarthy2468 9 ай бұрын
All tha best raju anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@padmareddyp7387
@padmareddyp7387 10 ай бұрын
మనసు నిండిపోయింది మాటలు రావట్లేదు నేను మాత్రం చాలా బావోదేవాగానికి లోనైనా జై కిసాన్
@bhagathgoparaju6336
@bhagathgoparaju6336 10 ай бұрын
Super jai javan jai kisan agriculture wour culture Raju anna anje mama selute ❤👌🙏🌾🌾🌾🌾🌾🌾🎉🎉
@rakeshtanduri5684
@rakeshtanduri5684 10 ай бұрын
Mvs team ki special thanks for Former value and marriage issue good massage nowadays
@GurramSatishgoud-mr3ft
@GurramSatishgoud-mr3ft 10 ай бұрын
చాలా బాగుంది రాజు జై జవాన్ జై కిసాన్
@jagirivenugoud7252
@jagirivenugoud7252 10 ай бұрын
డైరెక్టర్ కిషోర్ దైవల మంచి కథ రాశారు మీరు ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మరెన్నో జనాలకి అనించలి అని కోరుకుంటున్న
@KishoreDaivala
@KishoreDaivala 6 ай бұрын
Thank you andi
@bharathkvlogs
@bharathkvlogs 10 ай бұрын
Feel good story, superb Direction and Music 👏👏
@MosraMosraMeghana
@MosraMosraMeghana 10 ай бұрын
Super massage ni. Society ❤❤❤ brothers. ❤❤❤❤❤❤❤
@guntisanjiv1496
@guntisanjiv1496 10 ай бұрын
నిజంగా ఇది చాలా విలువైన వీడియో చాలా సంతోషంగా ఉంది👌💐💐
@Son_of_former_24
@Son_of_former_24 10 ай бұрын
మనసు నిండిపోయింది మాటలు రావట్లేదు... 👏👏
@sunnamrajesh2811
@sunnamrajesh2811 10 ай бұрын
Reality in the present society
@nagarajyadav9762
@nagarajyadav9762 10 ай бұрын
ప్రతి ఒక్కరికీ ఒక కళ వుంటుంది వ్యవసాయం అంటే చిన్న చూపు ఈ సమాజంలో
@anjaiahanji4392
@anjaiahanji4392 10 ай бұрын
Anji mama raithu gurinchi raithu badhalu chala baga chepinav mma oka manchi msg icharu really super
@saidulushivaneni6322
@saidulushivaneni6322 10 ай бұрын
Super bro inspiration to the all fathers
@bramhareddy7971
@bramhareddy7971 10 ай бұрын
Really heart touching 💞
@maheshkasanabada7589
@maheshkasanabada7589 10 ай бұрын
Jai jawan jai kisan Gulf poragallaki kuda pillallu istaleru jera valla meeda kuda okka shortbfilm teyurru annalu
@thongalabanesh658
@thongalabanesh658 10 ай бұрын
నేను ఒక రైతుని అని చాలా గర్వపడుతున్నాను.
@shivanagaram4595
@shivanagaram4595 10 ай бұрын
super video tisaru anna
@koteshgandu
@koteshgandu 10 ай бұрын
ఇలాంటి కనువిప్పు వీడియోలు మరిన్ని రావాలి..
@rajkumarvarikela123
@rajkumarvarikela123 9 ай бұрын
రైతుల గురుంచి బాగా తీశారు రాజు అన్న వీడియో
@Farmingvideos128
@Farmingvideos128 10 ай бұрын
Elanti videos nka yenno ravali my village show team nundi super ❤🌾💯
@mdshadulla3357
@mdshadulla3357 10 ай бұрын
Wow Super Anna Your👌🙏🙏♥️♥️👍 Really Super Anna
@naveen3990
@naveen3990 10 ай бұрын
Farmers gurunchi chala chakkati message icharu...❤
@olugothulajohn2775
@olugothulajohn2775 10 ай бұрын
Super message anna thanks to my village show ❤
@sidduboga3038
@sidduboga3038 10 ай бұрын
మంచి ఆలోచనతో తీశారు వీడియో నేటి సమాజంలో జరిగే విధానాన్ని చిత్రీకరించారు ... జాబ్ ఉందా ఆస్తి ఉందా అంతస్తు ఉందా జగ భూమి ఉందా అంటూ చూస్తున్నారే తప్ప మా అమ్మాయిని ఇస్తే మంచిగా చూసుకుంటాడ అని చూడటం లేదు వాళ్ళు చేసే పని వల్ల కొడుకు చేసే పని రెండు ఒక్కటే అయిన వచ్చే అల్లుడు మాత్రం మంచి జాబ్ చెయ్యాలి అని ఆలోచనలు ...
@KishoreDaivala
@KishoreDaivala 6 ай бұрын
@jagankancharana3911
@jagankancharana3911 10 ай бұрын
Raju annya superb anna made srikakulam direct
@madhukardamarapelly567
@madhukardamarapelly567 10 ай бұрын
ప్రశాంత్ అన్న ఆక్టింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంది ఓటు ఫర్ పుల్కం ప్రశాంత్
@ranjith8334
@ranjith8334 10 ай бұрын
Yevarra meerantha.....
@vinaykumargoud
@vinaykumargoud 10 ай бұрын
Aadbutham,amogham. Manchimatalu chepparu.
@KishoreDaivala
@KishoreDaivala 6 ай бұрын
@bennylyri6847
@bennylyri6847 10 ай бұрын
Super message annayya ❤❤❤❤
@Bhargavchakravarthy2468
@Bhargavchakravarthy2468 9 ай бұрын
All tha best ra sina anna raju
@pallikondasaikrishna5668
@pallikondasaikrishna5668 10 ай бұрын
Bro cinematic ga undhi ...we loved it 😍
@bvssrsguntur6338
@bvssrsguntur6338 10 ай бұрын
Maarvelous messages from real village. Beautiful
@venu9262
@venu9262 10 ай бұрын
రైతు విలువను కాపాడు రైతు దేశానికి వెనఎముక
@bhanudreams2774
@bhanudreams2774 10 ай бұрын
చాలా మంది యువతకి మంచి విషయాన్ని అందించిన మీ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ❤
@poosaravi2083
@poosaravi2083 10 ай бұрын
సూపర్ టీం అందరికి ధన్యవాదములు
@laxmanmallela6090
@laxmanmallela6090 10 ай бұрын
Konni cenimala kante mi village shows baguntayi bro
@sipellinaveen16
@sipellinaveen16 10 ай бұрын
Super messege cheppinav Anji mama........👍👍👍👍
@saikumarveerannagari4304
@saikumarveerannagari4304 10 ай бұрын
సూపర్ సూపర్ మై village టీమ్ అంజి మామ సూపర్ ❤️❤️
@rajkumarchevva4498
@rajkumarchevva4498 10 ай бұрын
Excellent vedio Anna
@maheshkirrak15
@maheshkirrak15 10 ай бұрын
Jai jawan jai kisan heart touching video.E video chustuntey ma vuru gurthu vachindhi......chintalapudi (v) Tenali ❤❤
@Rolex-o4l
@Rolex-o4l 10 ай бұрын
అన్న నాకు చాలా నచ్చింది అన్న ప్లీజ్ ఇలాంటివి మల్లి మల్లి తియ్యాలి అని కోరుకుంటు మీ my village show అభిమాని love you all thank you very much ❤
@KishoreDaivala
@KishoreDaivala 6 ай бұрын
@mdminahajminna2688
@mdminahajminna2688 10 ай бұрын
Super massage raju lam proud of you
@ambarishbantu1553
@ambarishbantu1553 10 ай бұрын
శ్రీకాంత్ అన్న వీడియో మస్తుంది సూపర్ అన్న వీడియ రాజన్ యాక్టింగ్ సూపర్ జై జవాన్ జై కిసాన్ ఓట్ ఫర్ పల్లవి ప్రసన్ బిగ్ బాస్ ❤❤
@varshachinna1433
@varshachinna1433 10 ай бұрын
ఇక్కడ మీ జంట గెలిచినట్టే bigboss లో మన రైతన్న ప్రశాంత్ నీ గెలిపించండి... 🙏🏻 Vote for Pallavi Prashanth.. M🎉🎉🎉🎉
@soldier211
@soldier211 10 ай бұрын
😂😂😂
@anilkalaveni5075
@anilkalaveni5075 10 ай бұрын
❤🎉
@nithinnaluvala4463
@nithinnaluvala4463 10 ай бұрын
OMG ila kuda Savadhanguthunara 🙄🙄
@kallakalla7302
@kallakalla7302 10 ай бұрын
Pallavi Parshantha win❤bro
@SaiKarthik-b4i
@SaiKarthik-b4i 10 ай бұрын
Bro vote Ela veyali
@prasadmittapalli2473
@prasadmittapalli2473 10 ай бұрын
Nice Message to Young farmers
@mahendereesampally1987
@mahendereesampally1987 10 ай бұрын
Wow good movie, efforts improved a lot by your team... Good keep going
@laxmanduta4963
@laxmanduta4963 10 ай бұрын
Good effort 👌 inkaa cheppochu raithula gurinchi
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 43 МЛН