బాబాయ్ కేసులో నిలువగా దొరికాడా? ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలమ్మ ఏమి చెప్పింది? మోడీకి జగన్ దత్త పుత్రుడు అని స్వయంగా చాటి చెప్పింది. వెంట్రుక కూడా పీకలేరని జగన్ అన్న స్వయంగా వెల్లడించారు. ఏదో మీడియా సంబడం.
@VinayTruth6 сағат бұрын
గొర్రెలు అంతా ఒక్కటై జలగన్నని సపోర్ట్ చేస్తారు ఈ కామెంట్ సెక్షన్ లో. ఇంకోసారి జలగన్న సీఎం అయితే ఒక్క పెద్ద కంపెనీ కూడా రాదు ఆంధ్రకి ఎప్పటికీ
@AN-ATHEIST4 сағат бұрын
మరి బర్రె మూత్రం మతస్తులు ఎవర్ని సపోర్ట్ చేస్తారు 😅
@tambibetala6026Сағат бұрын
1:32 Etv news Diversion Politics Ani Andarike Telsu 😂😂😂😂. Including ABN News... Janalu Nammy Stage Lo Layru... but, Me News Chustaru Antay...
@govindaraochikkala66634 сағат бұрын
ఈటీవీ మీద పరువునష్టం వేస్తె దూల తీరిపోతుంది ప్రతీ దానికి జగన్ పేరు తగిలిస్తున్నారు ఏంటో ఈటీవీ బాధ
@AN-ATHEIST4 сағат бұрын
సుప్రీం కోర్టు పేరు తీసేసి ఈటీవీ కోర్టు అని పేరు పెడితే బాగుంటది !! మీరే ఒక సొల్లు చెప్తారు మీరే నిర్ణయించేస్తారు !! శిక్షలు కూడా వేసేయ్యంది సరిపోద్ది