Ex Home Minister Mysura Reddy Reaction on Amaravathi AP Capital | Chandrababu Naidu | Popular TV

  Рет қаралды 10,936

Telugu Popular TV

4 күн бұрын

Ex Home Minister Mysura Reddy Reaction on Amaravathi AP Capital | Chandrababu Naidu | Popular TV
#MysuraReddy #APCapital #ChandrababuNaidu
ఒక రాయల సీమ నేతగా చెప్తున్నా
అమరావతి రాజధానిగా ఉంటే
జరిగే నష్టం ఇదే
మాజీ హోమ్ మంత్రి మైసూరా రెడ్డి
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZbin Channel : goo.gl/yIl0qx
☛Like us: telugupopular
☛Follow us : telugupopulartv
☛Follow us : telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/details?id=com.tp.telugupopular

Пікірлер: 68
@vbabji6805
@vbabji6805 3 күн бұрын
శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ మరి ఒక సారి చందవండి. ఎక్కడ కాపిటల్ పెట్టాలన్నరో. మీకు రాష్ట్ర అభిరుద్దిపై ఏమి శ్రద్దలేదు. దోస్తపరిపాలన చేసినా మనవాడైతే చాలు అనే నైజం బయటపడుతుంది రెడ్డి గారు
@realtalks9472
@realtalks9472 3 күн бұрын
Siva Ramakrishnan report lo 5kacres lonay capital katamanaru...,High court lo petamanaru..., Govt offices distribute cheyamanaru..., ivi chasay G lo dammu cbn ki undha mari ??
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 3 күн бұрын
మరి విశాఖ పట్నం అయితే ఫరవాలేదు కాబోలు.
@vvreddyandem3491
@vvreddyandem3491 Күн бұрын
ANANTHAPUR,KARNUL,KADAPA,CHITHUR,NELLUR,PRAKASHAM KALIPI SAPARET STETE CHEYALI...!
@venugopal6809
@venugopal6809 3 күн бұрын
Brother garu, separate rayalaseema chesthe jagan garu lifelong CM ga untaru adi pallegal rajayam auvtundi
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
Jai greater rayalaseema separate state ❤
@satyakode
@satyakode 3 күн бұрын
Be positive sir.. India needs more new cities for development, jobs
@Vijayawada-p2x
@Vijayawada-p2x 20 сағат бұрын
Trailer to Telugu people . Why do not go for Rayalasema as separate state ?
@sannayyapatrudumakena3242
@sannayyapatrudumakena3242 Күн бұрын
మీ కెందుకీ సలహాలండి హాయిగా విశ్రాంతి తీసు కోండి.మీ ఆరోగ్యానికి చాలామంచిదండి.
@narayanraoallu8819
@narayanraoallu8819 3 күн бұрын
Inka rajadhani rayalseema endira Ala aite uttarandraki kavalantaru amaravati corre t rastramadhyana undi hayiga intlo koorchoni Rama Krishna anukoka rajkeeyamenduku
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
Jai greater rayalaseema separate state ❤
@gangadhar-je9uf
@gangadhar-je9uf 2 күн бұрын
నీతో ఆలోచించే ముందు నీకు ఆలోచించ మందారం ఏం మాట్లాడుతున్నావ్ పెద్ద వయసు వచ్చిన కానీ
@rajeswararaopragada8831
@rajeswararaopragada8831 3 күн бұрын
ఆంధ్రప్రదేశ్ బాగుపడే విధానం ఆలోచించండి. ఈలాంటి డిస్కషన్స్ అవసరమా. గుండె ఆపరేషన్ సక్సెస్ అయి మనిషి బ్రతికినతరువాత ఆలోచించాలి.
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
Jai greater rayalaseema separate state ❤
@mohankumar-xi2on
@mohankumar-xi2on 2 күн бұрын
సార్ మీ రు పెద్దవారు అయి పోయారు విషం చిమ్మ కండి పెద్ద మనసు తో కొత్త రాజధాని అమరావతి కి సపోర్ట్ చేయండి లేదా విశ్రాంతి తీసుకో అండి
@NageswaraoRam
@NageswaraoRam 6 сағат бұрын
He is utter useless He has no solution jealous with caste feelings
@srinivasaraogurujula2911
@srinivasaraogurujula2911 3 күн бұрын
What about CPS abolish promise by previous government, please discuss this
@kutalavenkataramana8106
@kutalavenkataramana8106 2 күн бұрын
😮
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 3 күн бұрын
రాయలసీమ నాయకులు ఎప్పుడూ అధికారంలో వాళ్లే వుండాలని ఆలోచిస్తుంటారు. పదవీ వ్యామోహం, అక్రమ ధనార్జన ధ్యేయంగా పని చేస్తారు. ప్రజలను రెచ్చగొట్టి అమరావతి మీద విషం కక్కడం మొదలుపెడుతున్నారు. సి.బి.యన్. ప్రతి ఎన్నికల సభలో అమరావతి రాజధాని అని ప్రకటించారు. ప్రజలు ఆమోదించారు, ఘనమైన విజయాన్ని అందించారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా మైసూరా రెడ్డి మాట్లాడిన విధానం చాలా అభ్యంతరకరం!
@maheshreedy-zy9sb
@maheshreedy-zy9sb Күн бұрын
Emi ledu sodara , memu pannulu katti miku free ga mani ivvali
@MsMadhulika
@MsMadhulika 7 сағат бұрын
CBN Kamma vadu ainanta matrana Rayalaseema vadu kakunda Amaravathi vadu aipoyada??
@MsMadhulika
@MsMadhulika 7 сағат бұрын
Rayalaseema ku Amaravathi valla jarige manchi enti?? Amaravathi rythuli anta Pedavallu Ani prati year koulu icharu...Jagan govt lo kuda icharu...enduku?? Anta tygam chesinavallu dabbulu enduku tisukunnaru?? Malli govt land lo share vallaku..Mari Rayalaseemaki chetilo chippa pedutunnara??
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 6 сағат бұрын
@@MsMadhulika సి.బి.యన్. మీ రాయలసీమ వాడే కదా! కమ్మ సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన ఆయన మీద రెడ్లు అంతగా విషం కక్కవలసిన అవసరం ఏముంది? రాయలసీమకు వున్న భౌగోళిక పరిస్థితులు, అక్కడి వనరులు దృష్టిలో పెట్టుకుని, సి.బి.యన్. 2014 - 2019 మధ్యకాలంలో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేశారు. ఇప్పుడు కూడా అదే పని మీద వున్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనే భేదం లేకుండా, ఆ యా ప్రాంతాల్లో వున్న వనరులను బట్టి అభివృద్ధి కార్యక్రమాలను చేబడుతున్నారు. మొన్నటివరకూ మూడు రాజధానులంటూ మూడు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్లు, దేవుని దయ వల్ల ఓటమి పాలయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతులలో వుంది. రాయలసీమ వాసులకు నా మనవి ఏమిటంటే, ఆవేశ కావేశాలకు, అనుమానాలకు తావివ్వకుండా, రెండు మూడేళ్ల పాటు ప్రస్తుత ప్రభుత్వానికి సమయమిస్తే, భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా వుంటుంది.
@narayanraoallu8819
@narayanraoallu8819 14 минут бұрын
Itani manasulo inta visama
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 2 күн бұрын
Mysore reddy garu rajakiya nirudyogi ayana upadi kosam telugu popular tv lanty ysrcp media lo matladu tunnaru
@chandrasaibaba738
@chandrasaibaba738 20 сағат бұрын
Varai mysorareddy telanganastate rakapothe Ami pekavadivi ra meku political values teleysni yakthilu me swardham kosam party chenge ayye vallu sanchinatte ra
@vattimillipadminivineetha214
@vattimillipadminivineetha214 Күн бұрын
Amravati okka rupai pettubadi pettina waste ap ki yzag minchina capital undha okka sari alochana cheyandi prajalandharu
@gangadhar-je9uf
@gangadhar-je9uf 2 күн бұрын
నువ్వు ఉత్తరాలు రాసి అంత సీన్ లేదు ఇప్పుడైనా పద్ధతి మార్చుకో
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 3 күн бұрын
M Reddy is a political settler.
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 2 күн бұрын
1)1996 ,, cmlu rayalaseemalu.ekapavallucmlu..arasee Aku anyamu
@anushak7755
@anushak7755 3 күн бұрын
RTC lands, Electricity biard lands ammithe chaala easy...
@MrAnanthahari
@MrAnanthahari 21 сағат бұрын
Avakasavada politicians. tanni taramali eelantivallanu
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 2 күн бұрын
JaisPReturayalazedma
@user-sm5yj7vk2c
@user-sm5yj7vk2c 3 күн бұрын
veedu kuda salahaalu isthunnadu...😮😮😮
@karunabejjam4096
@karunabejjam4096 2 күн бұрын
అమరావతి నాశనం కావాలి, ఆ అమరావతి వలెనే మాకు super six పదకాలు పట్టించుకోవట్లేదు CBN
@srinivasaraochirala350
@srinivasaraochirala350 2 күн бұрын
Reddy,Anni pranthala vaallu oppukone place yedo cheppu,Akkada kadadam capital.
@venkataswamychennupati1145
@venkataswamychennupati1145 5 сағат бұрын
ముసలాయన మాట మార్చా డేందుకో?
@v.venkatareddy8978
@v.venkatareddy8978 Күн бұрын
Nayanamerupaddvarumeerubagaalocincandirajadanipi visamcimmakandi
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 3 күн бұрын
He is a former Home Minister and talks in a most irresponsible way. These people want Capital in Rayalaseema, a Rayalaseema person to be the Chief Minister always and again only a Rayalaseema Reddy to be the Chief Minister and Coastal people should carry them on their shoulders. Best way is to separate Rayalaseema and let them be on their own as Rayalaseema leaders were creating trouble right from Composite Madras State time. Now the new thing, they are instigating Uttarandhra people which is 1000 km away from Rayalaseema. People in Uttarandhra must understand their game plan as already a lot of land has been grabbed by them in the name of making Visakhapatnam as Capital. Uttarandhra should not fall in their trap.
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
Jai greater rayalaseema separate state ❤
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 3 күн бұрын
@@ssssllll943 Wish you all the best.
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
@@sreeramarajugadiraju1694 jai coastal Andhra separate state
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 2 күн бұрын
KAda mysoorareddy
@saikrishna7364
@saikrishna7364 3 күн бұрын
Jai rayalaseema Jai uttarandhra jai kurnool jai visakhapatnam
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 2 күн бұрын
AvAkasavDamu
@msk6365
@msk6365 3 күн бұрын
Vere State lo private employee interview chetandira cheptam
@venkatakrishna5131
@venkatakrishna5131 4 күн бұрын
Amaravati is center place for all … most of the people accepted …. Already state disturbed … let us not create any further issues
@EndhukuRaa
@EndhukuRaa 3 күн бұрын
Is chennai and bnglr are centrly situated??these places are very near to us rayalaseemma..we all are qorking here....why we need amurrrathiii😂😂
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
Jai greater rayalaseema separate state ❤
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 3 күн бұрын
When a former Home Minister himself creating disturbances whom you can make understand, certainly not certain leaders from Rayalaseema as they are jealous of Coastal districts. If Coastal people want peace and development, Rayalaseema must separate. That is the best solution otherwise they keep creating trouble. If a Rayalaseema Reddy is the Chief Minister, they will keep quiet.
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 3 күн бұрын
​@@ssssllll943Get it fast.
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
@@sreeramarajugadiraju1694 ok
@eswaroffical1894
@eswaroffical1894 4 күн бұрын
ఉత్తరాంధ్ర రాయలసీమ ఉద్యమం చేయాలి I'm from vizag ఉత్తరాంధ్ర,రాయలసీమ ఉద్యమం చేయాలి హైద్రాబాద్ నుండి విడిపోయి చాలా బడపడ్డం, ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు.
@EVM...Taalukaa
@EVM...Taalukaa 4 күн бұрын
Vizag vallu akkada development vaddu capital vaddu Ani vote vesaru..so amaravati yee Ani TDP vallu antunnaru
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
Jai greater rayalaseema separate state ❤
@sekharsilk
@sekharsilk 4 күн бұрын
తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది దేవుడా.???వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చూస్తుంటే ఐదు సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలైనా సాధ్యం కాదు.కూటమికి ఓటు వేసిన ప్రజలు ఈ విషయాన్ని సమీక్షించుకోవాలి.రాజకీయ నాయకులు చెప్పిన ప్రతి విషయాన్ని హామీలను నమ్ముకుంటూ పోతే రాయలసీమ ఎటువంటి ఎటువంటి అభివృద్ధిని సాధించదు.రాయలసీమ ప్రజలు ఐకమత్యంగా పోరాడితేగాని అభివృద్ధి సాధ్యపడదు.దయ చేసి అందరూ కళ్లు తెరిచి నిజాన్ని గ్రహించాలి. జై రాయలసీమ జై జై రాయలసీమ.
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
Jai greater rayalaseema separate state ❤
@madhusudhan9777
@madhusudhan9777 3 күн бұрын
Rayalaseema near to banglore and Hyderabad they will migrate there.....
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
Jai greater rayalaseema separate state ❤
@EndhukuRaa
@EndhukuRaa 3 күн бұрын
Rayalseema dont need Amurraathiii..but amuratthiii needs our money😂😂😂
@ssssllll943
@ssssllll943 3 күн бұрын
Jai greater rayalaseema separate state ❤
@gullipallisreenivasrao2082
@gullipallisreenivasrao2082 Күн бұрын
మీ రాయలసీమ లో ఇప్పుడున్న ప్రజలకు సరిగా త్రాగడానికి నీరు లేదు మరి రాబోయే కాలం లో పెరిగే జనానికి నీరు ఎలా ఇస్తారు. ఒక్క సారి మంచిగా అలోచించి మాట్లాడితే బాగుంటుంది
@hrishnaidu1679
@hrishnaidu1679 Күн бұрын
Kamma gajji kammaravathi Kosam matrame bolligaadu panichestaadu
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,1 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 36 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН