రాధ కోవర్టా కాదా అనేదే ప్రధానం కాని స్త్రీ, పురుషుల చర్చ ఉండకూడదు...నిజంగానే కోవర్టితే జరిగే నష్టo ఇద్దరి ద్వారా ఒకే స్థాయిలో ఉంటుంది.
@nikhilyellam41084 ай бұрын
Nice interview vikram anna ❤❤❤
@Srinudargoni4 ай бұрын
Tq ఆన్న🤝
@velakamramudu4 ай бұрын
రాధ.... ద్వారా పార్టీ కీ ఎంతా మంచి జరిగిందో.... అంతే ప్రాణ నష్టం జరిగింది పార్టీ కీ.... అర్థం చేసుకొండి... పార్టీ ప్రాణ నష్టం తో పోలిస్తే రాధ కు జరిగిన అన్యాయం చాలా చిన్నది...
@saidulugangula89824 ай бұрын
Excellent interview vikram anna
@Srinudargoni4 ай бұрын
Tq ఆన్న
@BabbygoudBairy4 ай бұрын
Super ❤
@yallavulasaidulu64864 ай бұрын
👍👍👍
@srisri46024 ай бұрын
హైడ్ డ్రీమ్ వాళ్లకి ఈ కోవర్ట్ దొంగ దొరికిండు ఇంటర్వ్యూ చేయడానికి ఇంటర్వ్యూల పేరుతో డబ్బు సంపాదించడం కోసమే నీ ఇంటర్వ్యూ విక్రమ్ అనే వ్యక్తి 100% కోవర్ట్
@Srinudargoni4 ай бұрын
🤝✊
@chhikkondradivya35414 ай бұрын
Super
@pschannel11074 ай бұрын
Super interview
@ramuerumalla48484 ай бұрын
Sir balalingmam video chuse me idream video ki fida ayyanu btt balingam malli maradu ante asl nammabuddi kavat le inkokasari malli balalingam video cheyandi sir
@mittaharishekar46484 ай бұрын
Stunning interview
@anilkumarreddy82314 ай бұрын
Super interview Anna
@Srinudargoni4 ай бұрын
🤝✊✊
@prabhudassg48604 ай бұрын
మేధావులు అనగా ఎవరు ?
@Srinudargoni4 ай бұрын
మేధావులు అంటే, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, కవులు కళాకారులు రచయితలు, ఎక్కడైనా అన్యాయం జరిగినా అక్రమాలు జరిగినా న్యాయం కోసం నిలబడి ప్రశ్నించే వాళ్లంతా మేధావులే
@srisri46024 ай бұрын
శ్రీను ఐ డ్రీమ్ వాళ్లు నిన్నే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించు మిత్రమా రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు లొంగిపోయిన వారు సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరిని కాదని ఐ డ్రీమ్ వారు మిమ్ములని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం చేసుకో అంటే నీవు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతావా అనుకూలంగా మాట్లాడతావా ఆ ak 47 గురించి పదే పదే ఎందుకు అడుగుతున్నారు అర్థం చేసుకో నిన్ను ప్రజల మధ్యన దోషిగా నిలబెట్టే ప్రయత్నం అది నేను చెప్తున్నా అని కాదు ఒక్కసారి రిపీటెడ్ గా ఆలోచించు నీవు పార్టీకి వ్యతిరేక దిశలో మాట్లాడుతున్నావ్ అనేది ఆలోచింప ప్రయత్నమే ఐ డ్రీమ్ చేస్తున్నది
@Srinudargoni4 ай бұрын
మీరు చెప్పింది ఆలోచించి క్రాస్ చెక్ చేసుకుంటాను మిత్రమా
@srisri46024 ай бұрын
Ok byeshab
@Srinudargoni3 ай бұрын
మిత్రమా మీరు నాకు కామెంట్ పెట్టారు పర్వాలేదు, కొన్ని విషయాలు నేను క్రాస్ చెక్ చేసుకుంటాను అది నేను ఒప్పుకుంటాను మీరు చెప్పిన దాంట్లో, నేను పార్టీకి ద్రోహం చేయనేలేదు డైరెక్ట్ నువ్వే జడ్జిమెంట్ ఇస్తున్నావు, నిజమైన పార్టీ ద్రోహులు వాళ్ళ ఇంటర్వ్యూ చూసావు కదా రజిత అనే ఒక లేడీ పార్టీకి ఎంత నష్టం చేసిందో అది మీరు ఎందుకు కామెంట్ పెట్టలేదు? నిజమైన పార్టీ ద్రోహుల గురించి కామెంట్ పెట్టరు ఏ తప్పు చేయకుండా 12 సంవత్సరాలు జైలు అనుభవించి వచ్చిన వారిని ఎందుకన్నా ఇంత పొడిచి పొడిచి చంపుతారు?
@krishnarjunraokrishnarjunr72904 ай бұрын
Lal salam comrede 🚩🚩🚩🚩
@Srinudargoni4 ай бұрын
✊✊✊🤝
@srisri46024 ай бұрын
రాధ పేరు చెప్పి నువ్వు ఏదో ఉద్ధరించాలి అనుకోకు నీవు 100% కోర్టు అది ఎప్పుడో బట్టబయలైంది
@Srinudargoni4 ай бұрын
అరేయ్ నా ముందుకు వచ్చి మాట్లాడు రా నువ్వు
@nageshmallepalli55254 ай бұрын
కోవర్టు ఐతే ఆమె ఉద్యమం లోకి వెళ్లవలసిన అవసరం లేదు ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు
@srisri46024 ай бұрын
నీవు నా ముందుకు రారా అన్నంత మాత్రాన భయపడేది ఎవరు లేరు కాకపోతే నీ ఇంటర్వ్యూ అందరు చూస్తూనే ఉంటారు కానీ ఆలోచన చేయి నీకున్న పరిజ్ఞానం తోటి నీ అనుభవంతో ఆలోచించిచు
@Srinudargoni4 ай бұрын
మిత్రమా, నేను కోర్టు కాదు, నిజమైన కోవర్టులు, ప్రజా ద్రోహులు, పార్టీ పేరు చెప్పి, వందల కోట్లు సంపాదించుకొని, మూడు మూడు కార్లలో తిరుగుతున్నారు, వాళ్లు కనిపిస్తే లేదా నీకు ద్రోహులు, మిత్రమా నేను కోవర్ట్ అయితే 10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అవసరం ఉంది, ఒక్కసారి పరిశీలించాలి నా గురించి, నా కోసం నా కుటుంబమే కష్టపడింది, అప్పుడు మీరంతా ఎక్కడ పొయ్యారు మిత్రమా, కనీసము నా కుటుంబానికి మానసికంగా ధైర్యం కూడా చెప్పలేకపోయారు మీరంతా, ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత పదే పదే కోవర్ట్ అని అంటున్నావు, నాకు బాధ అనిపించదా మిత్రమా, నా యవ్వనం నా త్యాగం అంతా నేను ప్రజల కోసం ధారపోశాను, నన్ను కోవర్ట్ అంటే బాధ అనిపి దా, ఎప్పుడైనా గుర్తించుకో మిత్రమా, నిజాయితీ పరులను కోవర్ట్ అని ముద్ర వేస్తే నిజంగానే కోర్టుగా మారిపోతారు మిత్రమా, ఒక్కసారి నా గురించి ఆలోచించి, అరే అనే పదం నాకు రాదు, ఎందుకొచ్చిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకో, నిర్దోషి ని నేరస్తుడిగా ప్రచారం చేస్తే నిజంగా నేరస్తుడుగా మారిపోతాడు, క్షమించు మిత్రమా, నా ముందుకు వచ్చి మాట్లాడరా అన్నందుకు, మనం మిత్రులం శత్రువులం కాదు, మిత్రమా, మీరు నా విషయంలో భావవాద దృక్పథం తోటి చూడకండి, నన్ను భౌతికంగా చూడండి, ఉంటా మిత్రమా
@gouthamreddygurram98834 ай бұрын
Murali sir, please ask this fellow how maoists should deal with real coverts. What if maoists die in encounter because of her information.
@SathishSatya-ik5fi4 ай бұрын
Radha viplava drokhi
@yakubreddy78124 ай бұрын
Ori koi ne gudua
@Srinudargoni4 ай бұрын
🤫🤫🤫
@yakubreddy78124 ай бұрын
Oree dieega
@srinuessampalli65104 ай бұрын
Nammaka,brokhi
@vollalakishore32724 ай бұрын
నీకు ఏ పరిజ్ఞానం వున్నదని ఇంటర్వ్యూ ఇస్తున్నావు నీవూ పోకస్ కావడానికే
@Srinudargoni4 ай бұрын
ఫోకస్ కావటానికి అయితే, వ్యవసాయం చేసుకుంటా ఎందుకు ఉంటా ఊర్ల, ఉన్నావా వాస్తవాలు ప్రజలు తెలవాలి సమాజం తెలవాలని చెప్తున్నాం