సర్,మీకు వచ్చే ఓట్లు చాలావరకు జగన్ సర్ ని చూసి వస్తున్నాయి మీరు కూడా ఇంకొన్ని ఓట్లు రాబట్టేందుకు కృషి చేయండి 2014 లో నా ఓటు కూడా మీకే వేసాను ఎందుకంటే మీరు mla అయితే జగన్ సర్ cm అవుతారు అని .ముఖ్యంగా నావోటు మా పెద్దాయన పక్కీరారెడ్డి ఓటు అలాంటి నా ఓటు కూడా మీకే వేసాను మా పెద్దాయన కి మోసం చేసానని ఇప్పటికి మనసులో బాధపడుతుంటాను అయినా సరే మీరు కూడా ఇంకొన్ని ఓట్లు సంపాదించి mla కావాలని కోరుకుంటున్నాను all the best sir..
@vubasrinu75054 жыл бұрын
5BGB
@vubasrinu75054 жыл бұрын
H
@vubasrinu75054 жыл бұрын
H I
@rambabudasari21106 жыл бұрын
My favourite name katasani.... I am fan of ramireddy sir... Glamorous person... Receiving very good when I meet him... Brand name katasani .....
@kanil87083 жыл бұрын
జై కాటసాని రామి రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిం లాలి🤝🤝👌👌👍🤝💐💐💐
@indiancitizen96 жыл бұрын
నాగరాజు గారు... కుటుంబంలో అందరు చనిపోతున్నారు, నేను ఐనా ఇవన్ని వదిలేసి బాగా చదువుకుందా అనే ఉంటుంది సార్. చెప్పినంత ఈజి కాదు సార్ వదిలేవడం.
@ChandPasha-nh1eo11 ай бұрын
Yes
@suryreddy80996 жыл бұрын
1st time I liked your way of asking nagaraju..Good
@vaikuntaraopappula1863 жыл бұрын
కాఠశాని రామి రెడ్డి గారు. మూడు పూట ల భోజనం. కట్టు కోవటానికి బట్ట. ఉండటానికి ఇల్లు. ఉంటే చాలు కదా. ఆధిపత్యం కోసం. సాటి మనుషులు ను చంపే హక్కు ఎవరు ఇచ్చారు. మీ రాయలసీమ అంటే భయబ్రాంతులకు ప్రజలు గురి అగుచున్నారు. కేవలం పదవి కోసం అన్ని జన్మ ల కన్నా ఉత్తమ మైన మాన వ జన్మ ని అర్ధాంతరంగా విధి వ్రాత ని మిరే తిర గ వ్రాస్తూ ఎందుకు భయం నీడల్లో బ్రతుకు తారు హాయిగా పిల్లలు ను ఉన్నత చదువు లు చదివించు కొని భార్య పిల్లలు తొ తీర్థ యాత్ర లు పండగ లు శుభాకార్యాలు తొ నిత్య కళ్యాణము పచ్చ తోరణాలు జీవితం ని కొనసాగించు కోకుండా కక్షలు కార్పణ్యాలు తొ ఎంత కాలం ఈ జీవన భ్రమ నం. మీ రెడ్లు లొ ఇంత కఠినం ఎందుకు. మారణాహోమం ఎందుకు. క్షేనికావేశం లొ ఎందరు తల్లులు పుత్ర శోకం. ఎందరి అక్క చెల్లమ్మ ల తాళి బొట్టు నుండి జాలు వారినకన్నీళ్లు. ఎందరు అన్న దమ్ములు అక్రందనలు. రెడ్లు అంటే క్రూర మృగాలు గా చూస్తున్నారు. అంతా ఐ క మత్య ంగా సోదరీ సోదరఅనుబంధం తొ మెలగకుండా ఎన్నాళ్ళు ఈ నర మేధము. ఎంత వరకు ఈ రావన ఖా ష్టం. ఎందుకోసం ఈ రక్త పాతం. దీనికి చరమ గీతం ఎప్పుడు. రాజకీయాలు ఎంత నీచమైన సంస్కృతి ని నేర్పు తాయో పదవి కోసం ఆలు సుతుల అన్న దమ్ము లు అక్క చెల్లమ్మ లు వావి వరస లు ని మరచి ఒక రాక్షస నై జాన్ని మనిషి లొ ఆవరించే విష గుళి క లాంటి ది. మన భారత దేశం గొప్ప ది మన సంస్కృతి సంప్రదాయం మహోన్నత మైన ది. మన ఆంధ్రప్రదేశ్ పుణ్య నదులు కి. పాడి పంట లకు. పుణ్య క్షేత్రాలు కి. పుణ్య పురుషులు కి నిలయం ఐ న ఈ గడ్డ పై నరమే ద ము బావ్య మా నేస్తమా... అందులోను మీ రాయలసీమ గడ్డ పవిత్ర మై న ది ఆ గడ్డ మీద పుట్టిన మీరందరు ధన్యులు. మీలో మార్పు రావాలి..... మీ. పప్పు ల. వైకుంఠ రావు. లాభాం. గ్రా. బూర్జ. మ. ఆమదాలవలస నియోజకవర్గం. శ్రీకాకుళం. జిల్లా. ఆంధ్రప్రదేశ్.532445
@బారెడ్డిశివరెడ్డి7 ай бұрын
సుపర్ అన్న ఓడిపోయినం అనుకోకు జగన్ అన్న ని మాత్రం వదలకు నికు మంచి ఫ్యూచర్ ఉంటుంది జై జగన్ జై జై జగన్
@sivaraju59403 жыл бұрын
For Stephen ravindra sir
@sreekanthgollapalle28626 жыл бұрын
Next MLA katasani RAMI reddy Anna
@GaneshKumar-mj7lt6 жыл бұрын
Super sir
@pvlakshmiarjun78486 жыл бұрын
Always god blessings for ur family sir.u r best person in ur family.ma family ke chala help chesaru meru.really thank you sir
@Nandhusiva83656 жыл бұрын
Good sir
@rajareddysheri46596 жыл бұрын
జై కాటసాని రామిరెడ్డి...టంగుటూరు ysrcp యూత్...
@petnikotachandrasekhar4406 жыл бұрын
Nagaraju garu Bijjam nu kuda interview cheyandi plz
@jettirameshyadav91806 жыл бұрын
Nv pulivi Anna next mere MLA B.C CHAPTER close
@kachireddyravi69786 жыл бұрын
All the best sir for 2019 elections.
@satishk63486 жыл бұрын
He helped to our family with out any expectation we r not voter of his constituency