No video

Ex-Prisoner Chenchu Lakshmi Full Interview || Crime Confessions With Muralidhar #4

  Рет қаралды 557,774

iDream News

iDream News

Күн бұрын

Here's the interview of Ex-Prisoner Chenchu Lakshmi only on Crime Confessions With Muralidhar.
Watch the full interview to know more!
Ex-Prisoner Chenchu Lakshmi Promo : • Ex-Prisoner Chenchu La...
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, special interviews like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Vintage Talk With Viram Poola, Face To Face iDream Nagesh, latest updates on politics, movies, sports and current affairs .
Click Here for more Latest News updates,
►Subscribe to our KZbin Channel: goo.gl/OiVaSq
►Like us on / idtelugunews
►Access iDreamMedia App on your Mobile:
►iPhone Users : tinyurl.com/lvu...
►iPad Users: tinyurl.com/ls4...
►Android Users: tinyurl.com/m78...
For More Latest Videos, please check out :
► Full Movies: goo.gl/mDS9IQ
► Film Trailers & Events: goo.gl/vQ6oKl
► Comedy Scenes: goo.gl/bpCWe2
► Action Scenes: goo.gl/Dk3JPF

Пікірлер: 1 000
@sravana6250
@sravana6250 5 жыл бұрын
నిజాన్ని ఎంత మంది నిర్భయంగా ఇలా ఒప్పుకుంటారు. .....?? So great .
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 5 жыл бұрын
Yesss
@telugusairam2131
@telugusairam2131 Жыл бұрын
Yes
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 5 жыл бұрын
ఇప్పటి నుండయినా మీరు హ్యాపీ గా జీవించాలి అమ్మ. మురళి గారు 👌👌👌👌👌
@India-ch1cz
@India-ch1cz 5 жыл бұрын
Thankyou
@Premtokohli
@Premtokohli 5 жыл бұрын
bhanuprasad singer.kadiam bro she is thiiff and u said mother super bro speek less
@pessishroff2349
@pessishroff2349 3 жыл бұрын
Eme malli dongathanam chesi dorikindi recent ga kukka thoka vankara podu anthe chee
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
@@pessishroff2349 avunaaa konni janmalu ante aite.
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
@@Premtokohli 🤝😇🙏
@rickyekalavya9577
@rickyekalavya9577 5 жыл бұрын
చెంచులక్ష్మి మరియు మురళీ సార్ గారి నవ్వుల్లో నిజాయితీ ఉంది
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 4 жыл бұрын
👍👍
@Vivo-qk4ic
@Vivo-qk4ic 2 жыл бұрын
@@chaitanyanutulapati2476 a.a.w e ý . .... . .. 44 ⁵ .w ww w.w ..w..⁴wwr w w. ww w w4ww.www ww ww a w ..w w w 4 5 nn5555 4 ww www we w w wwww w
@rakeshminitheater9484
@rakeshminitheater9484 5 жыл бұрын
Murali garu chala neat ga untay me interviews, tv9 vallu nerchukovali
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 5 жыл бұрын
👍👍👍👍👍👍
@ankurandarivadu140
@ankurandarivadu140 5 жыл бұрын
Super bro... Correct ga chepparu... Tv9 vallu chusinerchukovali
@youtuber5957
@youtuber5957 5 жыл бұрын
Nijam bro. TV9 valaki minimum journalism ethics kuda telivu
@kirankd7043
@kirankd7043 5 жыл бұрын
అసలైన దండుపాళ్యం గ్యాంగ్ ఈ పోలీస్ వ్యవస్థ...
@chennalavanya4561
@chennalavanya4561 5 жыл бұрын
Me vediolu eppudu vasthaya ani chustunnam
@mohan1vamsi
@mohan1vamsi 5 жыл бұрын
Brother andaru mistakes chestharu...ala ane motham department ni blame cheyakudadu... example , Mumbai taj hotels terrorists attacks lo entha Mandi polices chanipoyaro telusa....Mee family , maa family bagane unnaru., vallaki holidays sariga undav, sometimes govt will cancel those holidays. Their job is not cake walk, it is with lot of stress and strain . Definitely India lo if you have fame and name , system will works favor, you can raise that point but not tie whole department.....
@vivekadvancedtechnology1209
@vivekadvancedtechnology1209 5 жыл бұрын
True
@rasoolbasha2776
@rasoolbasha2776 5 жыл бұрын
real
@rackstar5092
@rackstar5092 5 жыл бұрын
100%√
@Ramanujan312
@Ramanujan312 5 жыл бұрын
మీ ప్రోమో చూసిన దగ్గరి నుండి ఫుల్ వీడియో ఏప్పుడు పెడతారా అని వెయిటింగ్ ఈ రోజు ఎన్ని సార్లు యూట్యూబ్ ఓపెన్ చేసానో
@vhoneysravan4732
@vhoneysravan4732 5 жыл бұрын
murali garu very good interview...
@muralidharbalivada1069
@muralidharbalivada1069 5 жыл бұрын
V Sravan tq
@bhaskarks3355
@bhaskarks3355 5 жыл бұрын
👥 మురళి గారు ..... ఎందుకు మీరు ఈమెను ...నీవు అని ..సంబోధిస్తున్నారు..మీరు అని గౌరవించడం ...మీ సంస్కారం తెలియదా ???? !!! .మిగతా ఇంటర్వూస్ తో నీవు అని .నెను వినలేదు మీ నుంచి .... ఆమె నిన్ను నీవు అని అందా ...???? అమె respect టాపిక్ గురించి మాట్లేడేటప్పుడు (౩8:౦౦) ... అప్పటి నుండి ...ఆపారు .... Please change...✍
@koyalkarvenkatesh6102
@koyalkarvenkatesh6102 5 жыл бұрын
మంచులక్ష్మి వాయిస్ కన్నా ,చెంచు లక్ష్మి వాయిస్ బాగుంది .
@bindusrinivas6502
@bindusrinivas6502 5 жыл бұрын
Koyalkar Venkatesh 😂
@sureshyadavnerusu2208
@sureshyadavnerusu2208 5 жыл бұрын
😁😁😁😁
@PRADEEP-dm5zy
@PRADEEP-dm5zy 4 жыл бұрын
😁😁😁😁😁
@shaikshareef4212
@shaikshareef4212 4 жыл бұрын
😆😆😆😆😆 yelaaa yelaa..bro
@ramaraothota5044
@ramaraothota5044 3 жыл бұрын
Super తమ్ముడు
@kothakondavenu377
@kothakondavenu377 5 жыл бұрын
జన్యూన్ ఇంటర్వ్యూ చూసిన చాలా మంచి..ప్రశ్నలు..సమాధానాలు ఉన్నవి...ఆకలి రాజ్యం లో..తప్పని చరిత్ర
@madhubabupodishetti8710
@madhubabupodishetti8710 5 жыл бұрын
Hi babai
@bhaskarks3355
@bhaskarks3355 5 жыл бұрын
👥 మురళి గారు ..... ఎందుకు మీరు ఈమెను ...నీవు అని ..సంబోధిస్తున్నారు..మీరు అని గౌరవించడం ...మీ సంస్కారం తెలియదా ???? !!! .మిగతా ఇంటర్వూస్ తో నీవు అని .నెను వినలేదు మీ నుంచి .... ఆమె నిన్ను నీవు అని అందా ...???? అమె respect టాపిక్ గురించి మాట్లేడేటప్పుడు (౩8:౦౦) ... అప్పటి నుండి ...ఆపారు .... Please change...✍
@Ss-tp6iu
@Ss-tp6iu 5 жыл бұрын
Good
@user-ll9lz5xo7l
@user-ll9lz5xo7l 5 жыл бұрын
మీ మనసు చాలా గొప్పది అమ్మా... God bless you తల్లి.....
@kondanagaraju4096
@kondanagaraju4096 2 жыл бұрын
P
@sudhakoumudi1751
@sudhakoumudi1751 5 жыл бұрын
దొంగతనం కూడ ఒక రోగం లాంటిదే పేదరికం అనే వైరస్ వల్ల వచ్చిన రోగం.. మరి అలాంటప్పుడు రోగిని కాదు శిక్షించాల్సింది ఆ రోగాన్ని.. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే జైల్ శిక్ష వెయ్యకుండ తన పేదరికం పోగొట్టేలా ఆర్థిక సహాయం చెయ్యాలి ఒక ఉపాది కల్పించాలి
@anandgadenaboina1451
@anandgadenaboina1451 5 жыл бұрын
Hatsep bro
@saikrishnafabrication1433
@saikrishnafabrication1433 5 жыл бұрын
Super bro
@k.naresh7669
@k.naresh7669 5 жыл бұрын
Nijammu chppeno
@chiranjeevikilladi8744
@chiranjeevikilladi8744 5 жыл бұрын
Super anna
@user-yu5vc9kb2s
@user-yu5vc9kb2s 4 жыл бұрын
Nijam cheppavu bro
@user-tk4su1zx9n
@user-tk4su1zx9n 5 жыл бұрын
దొంగతానికి వెళ్ళినప్పుడు మొదట కిచెన్ లోకి వెళ్తా... అన్నం తింటా.... అన్నప్పుడు ఏడ్పు వచ్చింది.... గ్రేట్
@babykrk2605
@babykrk2605 5 жыл бұрын
దయచేసి మీ ఇంటి అడ్రస్ చెంచు లక్ష్మి దేవి గారికీ ఇవ్వండి. మీ ఇంట్లో కిచన్ లో భోంచేసి కాసేపు సేద తీరుతుంది
@user-tk4su1zx9n
@user-tk4su1zx9n 5 жыл бұрын
@@babykrk2605 😀 సోదరా..... ఏమి ఫర్వాలేదు ఇప్పుడు ఆమె దొంగతనాలు మానేసి.... పనిచేసుకొని బ్రతుకుతుంది... కదా చేసిన తప్పుకు శిక్ష అనుభవించి పశ్చాత్తాపడి.... కష్ట పడి పని చేసుకొని బ్రతికితే నే... అదొక తృప్తి అని అనింది.... అందుకే ఆమె పట్ల సానుభూతి కల్గుతుంది...
@srikanthbommidi3508
@srikanthbommidi3508 5 жыл бұрын
అయ్యో పాపం..! కళ్ళు తుడుచుకో..🤐🤐
@shivabrainworks1540
@shivabrainworks1540 5 жыл бұрын
Krupadanam Mudhiraj sodhara...aa 40 illalo mee illu kuda okati aithe baagundu Nuv kastapadda sommu ilaa okaru nimisallo etthukelli unte ....telisedhi neeku Dongalni kuda support chesthunnaru entra Meeru...chi
@user-tk4su1zx9n
@user-tk4su1zx9n 5 жыл бұрын
@@shivabrainworks1540 ఎవ్వడు సపోర్ట్ చేశాడు సోదరా... ఆమె దొంగతనాలు చెయ్య టాన్ని ఎవ్వడు సపోర్ట్ చెయ్యటం లేదు..... కానీ ఆమె పేదరికాన్ని తట్టుకోలేక , ఆకలి తట్టుకోలేక ఆ పని చేయాల్సి వచ్చింది అని చెప్పింది... అయితే ఆమె చేసిన తప్పుకు శిక్ష అనుభవించి.... తన తప్పును తెలుసుకొని కష్టపడి పని చేసుకొని బ్రతుకుతుంది..... ఆమె కు ఎందుకు సపోర్ట్ చేయకూడదు.... శిక్ష అనుభవించి కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఆశపడుతున్న .... ఆమెను అనుకూలంగా మాట్లాడితే తప్పు అయిందా నీకు.... మరి దేశ సంపదను అక్రమంగా సంపాదించి... ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ చట్టాలను తమ చుట్టం గా చేసుకొని రాజ్యమేలుతున్న దొంగల సంగతి ఏమంటావ్....?
@anonymousaspirant1022
@anonymousaspirant1022 5 жыл бұрын
Morning nundi wait chesthunna.... Finally....upload chesaru thank you
@maheshkumarkashagowni1044
@maheshkumarkashagowni1044 5 жыл бұрын
Hi..
@sravana6250
@sravana6250 5 жыл бұрын
Me also...
@shobhashobha-uv5ui
@shobhashobha-uv5ui 5 жыл бұрын
Opp
@Dreamchanel007
@Dreamchanel007 5 жыл бұрын
😁😁😆😆....im also weting this video ##
@ajaykumaradada9500
@ajaykumaradada9500 5 жыл бұрын
Me too
@user-xx8zt6wu8n
@user-xx8zt6wu8n 5 жыл бұрын
Morning nundi e interview kosam waiting
@durgaprasadmulasani6206
@durgaprasadmulasani6206 5 жыл бұрын
Useful interview for society. Thanks to murali sir.
@Kavya-av
@Kavya-av 5 жыл бұрын
The host is the man of dignity,humanity...
@vennkatramredde5342
@vennkatramredde5342 5 жыл бұрын
Kavya Av model
@boyaraju3335
@boyaraju3335 5 жыл бұрын
I love you name.
@venkatjadav
@venkatjadav 5 жыл бұрын
ఆకలి కేకలు , అన్ని నేర్పిస్తాయి
@mallasuresh73
@mallasuresh73 5 жыл бұрын
Correct brother
@nagarajugundarapu8593
@nagarajugundarapu8593 5 жыл бұрын
అవును అన్న, అది మనిషిని మంచి వాడిని చేయొచ్చు.లేదా ఇలా ఐన మారవచ్చు
@lovelyvanithalovelyvanitha5564
@lovelyvanithalovelyvanitha5564 5 жыл бұрын
Yes
@newstime2700
@newstime2700 5 жыл бұрын
The great Police అమ్మ మన ఆఖండ భారత దేశంలో ఇంతే మీ లాంటి వారికి అంత మంచే జరగాలి జై భారత్ జై జై భారత్
@ramashankarmogaramshankar4965
@ramashankarmogaramshankar4965 5 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా గొప్పగా చేశారు
@santhoshreddy9535
@santhoshreddy9535 5 жыл бұрын
After Shanthi swaroop(DD channel) I saw a genuine media person... Thank you sir keep it up
@vhoneysravan4732
@vhoneysravan4732 5 жыл бұрын
nenu every interview chusthanu meedi....am fan of u...
@MadhuBrezza
@MadhuBrezza 5 жыл бұрын
Ex Naxlite Swarnakka tho cheyandi sir I’m waiting for that interview
@muralidharbalivada1069
@muralidharbalivada1069 5 жыл бұрын
I Like My Life ok ,pl send Swarna garu No
@hhareesh482
@hhareesh482 5 жыл бұрын
Me too
@gayatriramallam2087
@gayatriramallam2087 5 жыл бұрын
It's already done check once
@MadhuBrezza
@MadhuBrezza 5 жыл бұрын
Gayatri Ram Allam Ardam Kale em cheppavo
@cnagarjunac5783
@cnagarjunac5783 5 жыл бұрын
ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటే ఇలాంటి వారు రారు కదా
@shaikhussain89
@shaikhussain89 5 жыл бұрын
ఈమ విషయం అని కాదు కానీ పోలీసులే నేరస్తులను, ఫ్యాక్షన్ ను తయారు చేస్తున్నారు
@babykrk2605
@babykrk2605 5 жыл бұрын
మీ కు తెలిసి న ఒక్క ఉదాహరణ చెప్పండీ
@shaikhussain89
@shaikhussain89 5 жыл бұрын
@@babykrk2605 chalaaa unnai
@madhumohan8019
@madhumohan8019 5 жыл бұрын
@@babykrk2605 brother S.I, C.I ,DSP andaru commission basic gaa panchunkuntaruu..... Edi nijaamaa kaadaa, okkasari telisinaa vallaani adugu brother
@sampathchef2946
@sampathchef2946 5 жыл бұрын
100000%
@raiserscreations3604
@raiserscreations3604 5 жыл бұрын
She is so genuine as like as her smile...good to change
@user-ll9lz5xo7l
@user-ll9lz5xo7l 5 жыл бұрын
ఏది విత్తితే అదే కొస్తం....అది తెలుసుకొని ప్రవర్తించాలి పోలీస్ లు....వారు చేసిన దుష్కర్యములు శాపం రూపంలో వారి పిల్లలకు తప్పకుండా తగుల్తోంది.....😢😢😢😢😢
@gouthamsailu9669
@gouthamsailu9669 3 жыл бұрын
👌👌👌
@user-mv5bh5ep4f
@user-mv5bh5ep4f 8 ай бұрын
నాకు ఈ దేశం అంటే భక్తి ఉంది కనీస సమాజాల నీతిగా బతకాలంటే చాలా కష్టం నేను కూడా చేయబోతున్నాను
@annapurnamuralig4379
@annapurnamuralig4379 5 жыл бұрын
నేను చూస్తున్న నిజమయిన నిజాయితీ కలిగిన ఇంటర్వ్యూ ఇది మాత్రమే...ముందు లేవు ఇక ముందు వుండబోవు
@rasoolbasha2776
@rasoolbasha2776 5 жыл бұрын
నిజమైన దొంగని పట్టుకోవటం చేతకాక ఇలాంటి వాల్లని ఇర్కించి కేస్ కోటేస్తరు.. intiligents indian police nenu chala mandhi dhaggara vinnanu.. chenge police systam india lo nithini brathikinchandi chee police anipisthunchi.. plz.. chenge.
@babykrk2605
@babykrk2605 5 жыл бұрын
ఏ కేసు లో ఇలా జరిగిందో చెప్పగలరా. ఈ మే గురించి మీకు తెలుసా చాలా డేంజర్
@user-mv5bh5ep4f
@user-mv5bh5ep4f 8 ай бұрын
అదే కాదు నేను కూడా అదే చేయబోతున్నాను
@mastaniraheman9496
@mastaniraheman9496 5 жыл бұрын
Really your honest the great women
@raamvoleti
@raamvoleti 5 жыл бұрын
very good confessions,
@solomond5488
@solomond5488 5 жыл бұрын
100% worth to watch rather than hema's Tnr interview
@surapallyjayaprakashnarsya3327
@surapallyjayaprakashnarsya3327 5 жыл бұрын
Interview starts at 4.45
@tsr3854
@tsr3854 5 жыл бұрын
Thank u
@fancyssorycollections7455
@fancyssorycollections7455 5 жыл бұрын
thanks for saving 4 min. 45 sec
@9nagronaldo714
@9nagronaldo714 5 жыл бұрын
Good job man
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 5 жыл бұрын
కొంతమంది పోలీసులు ఈమె చెప్పినట్లు చాలా చాలా చెండాలంగా పబ్లిక్ తో మాట్లాడుతున్నారు.
@k.naresh7669
@k.naresh7669 5 жыл бұрын
Nijammu chppeno
@nathirajesh3774
@nathirajesh3774 5 жыл бұрын
Kontha mandi kadu sir chalamandi alny vuntunnaru
@k.naresh7669
@k.naresh7669 5 жыл бұрын
@M.srinivas M.srinivas haaaa
@k.naresh7669
@k.naresh7669 5 жыл бұрын
@@nathirajesh3774 Nijamu bahi
@dharmapurivenki793
@dharmapurivenki793 4 жыл бұрын
మనవ్యవస్థలో ఇలాంటి ఆకలిదొంగలను బాధ పెట్టడం చేతన అవుతుంది కానీ విజయ్ మాల్యా,లలిత్ మోదీ,లాంటి పెద్ద దొంగలని ఏంచేయలేక పోవడం మన వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యం
@VinayBhahubali
@VinayBhahubali 5 жыл бұрын
tv9 ki kuda radhu elanti interview......anyone agreee this....
@lakshmankakinada5369
@lakshmankakinada5369 5 жыл бұрын
1:12 మారమని ఒక్కసారి కూడా చెప్పరు సార్ ఇంకా దొంగతనాలు చేయమని encourage చేసేది పోలీసులే సార్
@chaandbasha693
@chaandbasha693 5 жыл бұрын
Sad happiness centiment really great u madam great interview
@DileepKumar-ifix
@DileepKumar-ifix 5 жыл бұрын
murali garu namsthe sir mee interviews nenu chala yakkuvaga chusthu unntanu sir ee video kuda chala baga vachinndhi, nadi oka vinnapam sir meeru interview chesi tapudu avathali vari mano bhavalu veyaktham chesetappudu meeru topic marchakandi (only with prisoners) endhukunte vallu cheppe maatalu padda badhalu prapanchaniki teliyali any way hattsoff to ur knoweledge and interview skills okarini badha pettakunda meeru adige vidhanam naku chala baga nachuthunndhi.......................thank u for ur support to the society .....
@kiranreddy4593
@kiranreddy4593 5 жыл бұрын
Hats off madam good life a head stay strong madam
@nasa94
@nasa94 5 жыл бұрын
Very interesting sir.. Thank you👏👏👏👏👏👏
@gvedahari4333
@gvedahari4333 5 жыл бұрын
అక్క పేదరికం నుంచి ఇలాంటి పరిస్థితి ఏర్పడింద
@PALAGIRISADDAMHUSSAIN
@PALAGIRISADDAMHUSSAIN 5 жыл бұрын
Very clear and transparent interview Murali sir 👌🏻
@nadellaproductions3598
@nadellaproductions3598 5 жыл бұрын
Rgv sir ki chupisthe manchi movie theesthadu
@sarshadulla6830
@sarshadulla6830 5 жыл бұрын
Good interview Sir. You do with clean and good way. Everybody can understand clearly..
@baluch5852
@baluch5852 5 жыл бұрын
Thoraga aipoendhi..ani anipenchendhi....... Waiting for next one.... Plzzzzzzz dhayachese thoraga upload cheyandi..... I am big big fan of u r interviews
@bharathkumar1580
@bharathkumar1580 5 жыл бұрын
Great interview .... Continue episodes like this Watching 1st interview like this
@bhaskarks3355
@bhaskarks3355 5 жыл бұрын
👥 మురళి గారు ..... ఎందుకు మీరు ఈమెను ...నీవు అని ..సంబోధిస్తున్నారు..మీరు అని గౌరవించడం ...మీ సంస్కారం తెలియదా ???? !!! .మిగతా ఇంటర్వూస్ తో నీవు అని .నెను వినలేదు మీ నుంచి .... ఆమె నిన్ను నీవు అని అందా ...???? అమె respect టాపిక్ గురించి మాట్లేడేటప్పుడు (౩8:౦౦) ... అప్పటి నుండి ...ఆపారు .... Please change...✍
@rajasekharjangam4999
@rajasekharjangam4999 5 жыл бұрын
Correct I observed this one at first of this interview
@sarathhomeopathy32
@sarathhomeopathy32 5 жыл бұрын
Donga ki respect esthara
@kuruvanarasimhulu6579
@kuruvanarasimhulu6579 5 жыл бұрын
@@sarathhomeopathy32 bro alaantapudu dhonga ni interview cheyalsina pani ledu ga marenduku interview cheyadam???
@krishnareddy2026
@krishnareddy2026 5 жыл бұрын
Donga ki maryaada Avasrma
@ramrk2735
@ramrk2735 5 жыл бұрын
@@krishnareddy2026 Bro ila veruchesi chusthunte vallu inkem maarutharu.. inkaa ekkuvaga divert ipotharu...
@yeswanthkumar3689
@yeswanthkumar3689 5 жыл бұрын
you are a good interviewer...ur listening properly and asking relevant questions
@gollapellybalreddy7377
@gollapellybalreddy7377 5 жыл бұрын
ఉత్తమ తాసిల్దారు లావన్య కంటె చాల ఉత్తమురాలు....
@KSrikanth856
@KSrikanth856 5 жыл бұрын
That 179 dislikes might be బై Police.. 179 డిస్ లైక్ పోలీస్లు ఐ వుంటారు 🤔🤔🤔😂😂
@maheshdeva4261
@maheshdeva4261 5 жыл бұрын
Police ki anti ayenavallu like cheyandi Bro
@sivakumark8292
@sivakumark8292 5 жыл бұрын
Nuvvu likulu kosam comment pettava????
@ayeshamalik297
@ayeshamalik297 5 жыл бұрын
Usefull interview superrr 😯😯😯🙏🙏🙏🙏 Siggumaalina vyavasta police vyavasta chiiii😠😠😠😠
@arunKumar-bs6xk
@arunKumar-bs6xk 5 жыл бұрын
Ayesha Malik arey worrest nayala police department ni ndku blame chestaru ra adi nijamga chepedi crct ena ani chisinava
@madhavichandra2569
@madhavichandra2569 3 жыл бұрын
Yes 100 percent police department serve only to the politicians
@sivasunkari196
@sivasunkari196 5 жыл бұрын
తప్పు నీది కాదు అమ్మ .....పరిస్థితుల ప్రభావం ....
@satishinarla1332
@satishinarla1332 5 жыл бұрын
Namasskaram 🙏🙏
@ramyakadambari2989
@ramyakadambari2989 5 жыл бұрын
Superrbbb interview sir ✌
@nareshvarma1227
@nareshvarma1227 5 жыл бұрын
Madam you are so innocent, situations make you in this way, but your change of life is great.
@saipandu8349
@saipandu8349 5 жыл бұрын
Ur great amma nijalu cheppinanduku
@jsukumar8164
@jsukumar8164 5 жыл бұрын
Thalli niku sadyang namaskaram
@harishm5628
@harishm5628 5 жыл бұрын
పోలీస్ వ్యవస్థ మారాలి
@Win502vinnu
@Win502vinnu 5 жыл бұрын
జనాలు మారనంత వరకు పోలీసులు మారరు
@babykrk2605
@babykrk2605 5 жыл бұрын
ఏ విధంగా మారాలి . దొంగలను ప్ట్టుకోకుందావడిలేయాలా
@vijju3543
@vijju3543 5 жыл бұрын
దొంగలను మాత్రం పట్టుకుంటే చాలు...దొంగతనాన్ని ప్రేరేపంచకపోతే చాలు ...నిజాయితీగా ఉంటె చాలు..వదిలేయమని ఎవరు అనలేదు ...
@sivakumark8292
@sivakumark8292 5 жыл бұрын
Police system never change...dnt expect from that.
@surekhatirumalasetty9414
@surekhatirumalasetty9414 3 жыл бұрын
@@babykrk2605 vadileyadam kadu vellu dongalla mararu
@venkatvemala1553
@venkatvemala1553 3 жыл бұрын
ఈ రోజు మళ్ళీ దొంగతనం చేసింది అంటున్నారు నాకైతే నమ్మకం లేదు ఈమె మారిందని అనుకుంటున్న...date may 10 2021... oh god...
@AzharUddin-md7gm
@AzharUddin-md7gm 5 жыл бұрын
Hatss off sir way of interviewing her and ur voice smile etc.... R brilliant the paid media should learn from uu
@sandhyamadhuripulipati9446
@sandhyamadhuripulipati9446 5 жыл бұрын
At least some Police will change to watch this type of interviews
@muralikrishna4728
@muralikrishna4728 5 жыл бұрын
Super murali garu 🙏🙏👍👌👌👏👏
@madhukaiwaramadhu7115
@madhukaiwaramadhu7115 5 жыл бұрын
Best of luck sister... Future bagundaali niku
@MDSHAHID-gk9hn
@MDSHAHID-gk9hn 2 жыл бұрын
Chaala manchi interviews sir 👌👌👌
@pinnintisharath1226
@pinnintisharath1226 5 жыл бұрын
two day's nudhi waiting ee interview kosam ....tq sir
@kalyanseela123
@kalyanseela123 5 жыл бұрын
Nice confession n best journalist
@arigelasanthosh9840
@arigelasanthosh9840 5 жыл бұрын
Nice
@chukkalatha1643
@chukkalatha1643 5 жыл бұрын
Anna ameku kadu comment pettina prathi okkariki Peru peruna dhanyavadhalu... Intha positive ga matladutunte chala happy anpistundi.. Nijame situation s manishini enthakaina digajarustadi.. Anduku eeme best example
@dhanunjayudutelugu1792
@dhanunjayudutelugu1792 5 жыл бұрын
సర్ గ్రేటు ఇంటర్వూ సర్ ఈపాటి నుంచి దొంగతనం చెయద్ద్ అమెకు రాజేంద్ర నగర్ లొని ఇలు ఇపియండి హ్యాపీగా బ్రతుకుతుంది ఇలు లాక్కున వలను కూడా న్యూస్ లొ చుపియండి సర్
@barigellaanji4307
@barigellaanji4307 5 жыл бұрын
👍👍👍
@ananthamgoudbathini3417
@ananthamgoudbathini3417 3 жыл бұрын
రక్షక భటుల కాదు మీరు భక్షక భటులు 😭😭😭😭😭😭😭😭❤️😭😭😭😭
@kunchamyellaiah488
@kunchamyellaiah488 5 жыл бұрын
Thank you very much sir your interview
@babykrk2605
@babykrk2605 5 жыл бұрын
దయచేసి పోలీస్ లగురించి కామెంట్స్ చేసే వారు చెంచు లక్ష్మి దేవి గారికీ మీ ఇంటి అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. కిచన్ లొ భోంచేసి సేద తీరుతుంది
@muralidharbalivada1069
@muralidharbalivada1069 5 жыл бұрын
koppularajinikanth rajinikanth hahaha
@venkatesh-rs6zt
@venkatesh-rs6zt 4 жыл бұрын
Andharu Neela undaru
@devirama339
@devirama339 3 жыл бұрын
😄😄😄😄
@kolakanisusmitha6924
@kolakanisusmitha6924 2 жыл бұрын
😀
@mskkrnable
@mskkrnable 5 жыл бұрын
Mi interviews ki phidha sir , so many fans you have we like your reality of life... We don't like movies we like your interviews we always waiting for your next interviews , thank you...
@baluch5852
@baluch5852 5 жыл бұрын
Luv u murali sir
@licgangadharbv8936
@licgangadharbv8936 3 жыл бұрын
Interview chaala bhagavundhi , manchiga varu marutharu, chaala chakkaga answer cheppindhi, nijayithi vundhi, sir meeru kuda inerview chese vidhanam good
@ganeshmanju664
@ganeshmanju664 5 жыл бұрын
ఇది ఆకలి రాజ్యం సార్ ,
@chundruamarnathvittal1248
@chundruamarnathvittal1248 5 жыл бұрын
You are super murali sir
@muralidharbalivada1069
@muralidharbalivada1069 5 жыл бұрын
Amar chowdary tq
@jyothsnajoo668
@jyothsnajoo668 5 жыл бұрын
@@muralidharbalivada1069 sir me also like u soo much because I like ur voice and the way ur questioning... humble n heartful words .... like my dad 😍
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 5 жыл бұрын
నేరం నాది కాదు ఆకలిది ..అంతే కదమ్మ
@lakshmiprasanna232
@lakshmiprasanna232 5 жыл бұрын
Vedava.....
@lakshmiprasanna232
@lakshmiprasanna232 5 жыл бұрын
Cheppina karanam nijam.nenu roju ki tinnadaniki methiku lekapote telustundi ra vedava
@loveguru-ew2wt
@loveguru-ew2wt 5 жыл бұрын
ముడు పూటలా అన్నం తినకుండా ఉంటే తెలుస్తుంది ఆకలి విలువ
@maheshwarraju3858
@maheshwarraju3858 5 жыл бұрын
Murali sir i wached every interview sir
@muralidharbalivada1069
@muralidharbalivada1069 5 жыл бұрын
Maheshwar Raju tq
@aakashamantha
@aakashamantha 5 жыл бұрын
Chenchu Lakshmi ur telling trues
@koyyakuriaditya3697
@koyyakuriaditya3697 5 жыл бұрын
Akka nuvvu super
@chittibabu4799
@chittibabu4799 5 жыл бұрын
Very nice Murali
@sbhagyawanthnetha9852
@sbhagyawanthnetha9852 5 жыл бұрын
Genuine interview.....
@h74470
@h74470 5 жыл бұрын
Chala santhosham meru ex prisoner's nee interview chesthunaru kani vallu enduku ala mararu ani chepelepu vere topic ki velthunnaru
@swapnarao2041
@swapnarao2041 5 жыл бұрын
Situations...demanded
@bharathrasumalla6528
@bharathrasumalla6528 5 жыл бұрын
Dandupalyam 3 movie rakamundhe chenchu laxmi interview vinte dandupalyam climax epudo thelsipoyedhi
@ramyahoney4480
@ramyahoney4480 5 жыл бұрын
after watched this video police dperament midha totally respect poindhi...
@Sridhar2355
@Sridhar2355 5 жыл бұрын
Avuna
@shivashankaracharypoloju7580
@shivashankaracharypoloju7580 5 жыл бұрын
ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి విజ్ఞప్తి ఇప్పుడు ఇవన్నీ ఇంటర్వ్యూ చేసినట్టుగానే .. ఈ రేపిస్టు లని సైకోలని ..కొంతమంది రోడ్లపై పిచ్చోళ్ళు ఉంటారు వాళ్ళని కూడా ఇంటర్ చేస్తే బాగుంటది నా ఒపీనియన్ వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు అసలు కారణాలు ఏంటి ఇలాంటి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంటాది..
@surasuravinodkumar5209
@surasuravinodkumar5209 5 жыл бұрын
Super medam and super sir good job elaativi youthful ki good msg
@thirupathibandela7057
@thirupathibandela7057 5 жыл бұрын
గుడ్ సర్ కానీ ఇందులో పోలీస్ వ్యవస్థ పాలు పంచుకుంటుంది
@rst4853
@rst4853 5 жыл бұрын
పోలీసులు ఆలోచించలి
@najaran7
@najaran7 5 жыл бұрын
నిజమైన ఇంటర్వూ అంటే మురళి సర్ నే,, genune intervirw చేస్తారు
@peaceoflife2039
@peaceoflife2039 5 жыл бұрын
Thank you sir
@srikanthsuravarapu6889
@srikanthsuravarapu6889 5 жыл бұрын
Respected MURALI GARU .. meeru aavidanu chala aapyamga prasnincharu ... And ilanti innocent women theif lanu interviews cheyandi... We need more like this ...
@madhumidathapally4367
@madhumidathapally4367 5 жыл бұрын
Great human super👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@adityaurimetla6237
@adityaurimetla6237 5 жыл бұрын
20000 30000 thiskelthe kallallo karam vestharu gani.... Vijay malya gadu 20000kotlu thiskelthe vaani dash kuda peekaru.
@sandeepmuthyala4
@sandeepmuthyala4 5 жыл бұрын
Vijay malya india ni nammakane ikkadi nundi vellipoyindu
@sandeepmuthyala4
@sandeepmuthyala4 5 жыл бұрын
kzbin.info/www/bejne/o2qqooCmZpuLmM0
@doreman537
@doreman537 4 жыл бұрын
🤣🤣
@lakshmikalluri5501
@lakshmikalluri5501 3 жыл бұрын
Who came to see this after her arrest in 2021?
@naveenwithyou
@naveenwithyou 5 жыл бұрын
అమ్మ, ఒక సారి చేసిన తప్పుకే సమాజంలో చాలా విమర్శిస్థారు. కానీ నీవు 70 దొంగతనాలు చేశావు. నీవు సమాజానికి ఒక వుదాహరణ. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.
@rakeshgadapa84
@rakeshgadapa84 5 жыл бұрын
Sir fast ga interview upload cheyyandi ,,, plz Do more on crime sir..... Thank you
@raghuraman9719
@raghuraman9719 5 жыл бұрын
హోంగార్డు నుండి జిల్లా Sp వరకు అందరూ దొంగనా... లులే హోంగార్డు 100రూపాయలు తీసుకుంటే Sp 10,0000 తీసుకుంటాడు ఇది మన సమాజం ఇండియాలో ఏ క్రైమ్ చేసిన ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది నేను చాలా గర్వం గా ఫీల్ అవుతా ఇండియాలో పుట్టినందుకు ఏ కేస్ అయిన వెంటనే బెయిల్ వస్తుంది కేస్ ని మనమే నీరు గార్చేయవచ్చు సాక్షులను కొనుకోవచ్చు పబ్లిక్ ప్రోస్క్యూటర్ ని కొనేయవచ్చు ఇంకా ఎక్కడ శిక్ష పడుతుంది అందరికి ప్యాకెజిలు ఇస్తుంటే?
@arunKumar-bs6xk
@arunKumar-bs6xk 5 жыл бұрын
Raghu Raman worrest thinking sp 10000 tiskuntada.
@thrivenithree9948
@thrivenithree9948 5 жыл бұрын
i will watch this show every times...sir u r so great...
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 33 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 79 МЛН