No video

Exclusive interview with RRR: "ఉండి"ని దేశం చూస్తుంది..ఎమ్మెల్యే రఘురామతో స్పెషల్ వీడియో | AP 175

  Рет қаралды 119,237

AP 175

AP 175

Күн бұрын

#raghuramakrishnaraju #Undi #UndiMLA #UnidDevelopment #UndiMLARaghuramakrishnamraju
Exclusive interview with RRR: "ఉండి"ని దేశం చూస్తుంది..ఎమ్మెల్యే రఘురామతో స్పెషల్ వీడియో | AP 175
AP 175 Channel : This is a different KZbin channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 529
@starimage6852
@starimage6852 Ай бұрын
RRR ఫాన్స్ లైక్........
@BonguBoshanam-yz5qf
@BonguBoshanam-yz5qf Ай бұрын
RRR గారు మీలాంటి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వుండటం మాకు ఎంతోసంతోషం వైసీపీ సైకొలని ఎదిరించిన మొనగాడు మీరు మీకు మేమంతా ఫ్యాన్స్
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
☺️👏👏
@prabhuavp
@prabhuavp Ай бұрын
😊
@RamaraoPasalapudi-fj7xy
@RamaraoPasalapudi-fj7xy Ай бұрын
We are with you
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 Ай бұрын
దయచేసి ఇంటర్వ్యూ లో పాల్గొన్న. గౌ.శ్రీ..రఘు రామ కృష్ణం రాజు గారికి ధన్యవాదాలు తెలుపగలరు..
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
చూడగానే షాక్ సప్రైజ్ ఇచ్చావు కదా అన్న ఈ వీడియోతో, 👌👌✊RRR✌️
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
☺️👍
@indirak4596
@indirak4596 Ай бұрын
Rrr my brother love you my brother
@vanimannepalli9071
@vanimannepalli9071 Ай бұрын
సేమ్ ఫీలింగ్
@kolluparandhamaiah2717
@kolluparandhamaiah2717 Ай бұрын
ఇలాగే అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ఎమ్మెల్యేలు ఇంటర్వ్ కొనసాగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం
@nagendraprasad9173
@nagendraprasad9173 Ай бұрын
మహానేత అంటే మీరు సర్... రఘురామ కృష్ణంరాజు గార్కి శతకోటి వందనాలు 🙏🙏🙏...
@KrishnaYaadav786
@KrishnaYaadav786 Ай бұрын
ఇలా చేస్తే తప్పకుండా దేశంలో ఒక ఆదర్శ నియోజకవర్గం గా "ఉండి " కి గుర్తింపు వస్తుంది 👍💯💯💯💯💯🙏🙏🙏
@appalaswamyponthapalli44
@appalaswamyponthapalli44 Ай бұрын
Rrr గారు ప్రజలు కష్టాలను 100% తెలిసిన మహా రాజు గారు 🙏🙏
@rvv1599
@rvv1599 Ай бұрын
నిజంగా నేను చాలా ఆశ్చర్య పోయాను... శ్రీనివాస్ ను RRR గారితో చూసి..... 🎉🎉🎉🎉 RRR గారి నీ చూస్తే నాకు ఎంతో ఆనందం.... ఆయన నిరంతర పోరాట యోధుడు.... ఆయనకు నా నమస్కారాలు, శుభాభినందనలు.... 🎉🎉🎉🎉
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
జై టిడిపి 💛❤️ సిబిన్ సార్ 🙏 రఘురామ కృష్ణంరాజు గారు నమస్తే సార్ థాంక్యూ శీనన్న తీసుకొచ్చిందుకు 🙏☺️👏
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 Ай бұрын
రాజు గారు అడిగితే , చెబితే ఇవ్వని వారు, చెయ్యని వారు ఎవరూ ఉండరు. చాలా మంచిపని చేస్తున్నారు. సాగునీరు, త్రాగునీరు, బడి బాగు ... చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుడు ఇంకా శక్తినీవ్వాలి. రాష్ట్రం లో మోడల్ నియోజకవర్గం గా ఉండాలి.
@anandjonna9768
@anandjonna9768 Ай бұрын
నిజమైన సింహం రాజు గారు
@ramarao8118
@ramarao8118 Ай бұрын
చాలా మంచి కార్యక్రమం గురించి మాకు చెప్పారు...రాజుగారికి అనేక నమస్కారాలు...Tq సర్...
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
సూపర్ గ్రేట్ లీడర్ RRR గారు ఇది అందరికీ తెలియజేసిన జనలిస్ట్ శ్రీనివాస్ అన్న అన్న కి దన్యవాదాలు 🎉
@rojanraomaddam8388
@rojanraomaddam8388 Ай бұрын
శుభ సాయంత్రం రాజు గారు.శుభ సాయంత్రం శ్రీనివాస్ గారు. రాజు గారు మీ రు ఉండి నియోజకవర్గం నుంచి యంయల్ఏ గా గెలిచినందుకు శుభాకాంక్షలు. ఇంత మంచి ఆలోచన చేసినందుకు మీ ఉండి నియోజకవర్గం ప్రజల తరుపున కృతజ్ఞతలు. మీరు చెప్పిన ట్రాన్స్పరెంట్ పద్ధతి చాలా గణనీయంగా వుంది. శ్రీనివాస్ గారు మంచి కార్యక్రమం ఎన్నుకున్నారు రాజు గారు ఎంచుకున్న ఈ కార్యక్రమం మిగిలిన నియోజకవర్గాల శాసన సభ్యులకు కూడా మార్గదర్శకంగా వుంటుంది అని ఆశిద్దాం. ధన్యవాదాలు 🙏🙏
@arremsammaiah3065
@arremsammaiah3065 Ай бұрын
రఘురామకృష్ణమరాజు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం గ్రేట్ ❤
@goliveeravenkatasatish3270
@goliveeravenkatasatish3270 Ай бұрын
రాజు గారు లాంటి మంచి లీడర్ నీ ఇంటర్వ్య చెయ్యటం బాగుంది అండి 🙏
@perumalraghunath5942
@perumalraghunath5942 Ай бұрын
శ్రీ రాజు గారికి అభినందనలు! చాలా సంతోషం! ఉన్నత పదవీకనా ప్రజలు గుండెల్లో స్థానం గొప్పది ! ఆ దిశగా వెళుతున్నారు !
@sureshkilari9975
@sureshkilari9975 Ай бұрын
జయహో రఘు రామ 🌹🌹
@satyanarayanabhaskaruni1326
@satyanarayanabhaskaruni1326 Ай бұрын
హేట్స్అఫ్ RRR గారికి మీకు ధన్యవాదములు🙏🙏🙏🙏
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 Ай бұрын
సార్ నమస్తే అండి త్రిబుల్ ఆర్ గారిని మీరు కలిసి ఇంటర్వ్యూ తీసుకోవడం మీ అదృష్టంగా నేను అనుకుంటున్నాను సార్ నేనయితే పర్సనల్గా ఆయన కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అండి వైసీపీ లాంటి పార్టీలోనే ఉండే చెత్త నాయకులు ఎదుర్కొని ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు ఆయనకి టీటీడీ దేవస్థానం మీద చైర్మన్ పదవి ఇస్తే ఖచ్చితంగా తిరుపతి వెళ్లి కలుస్తాను సార్ నేను మురళి అన్న కలవడం సాధ్యం వద్దు తెలియదు కానీ నేనైతే కలిసి మాట్లాడాలని మాత్రం చాలా కోరిక ఉంది సార్
@narayanapenakalapati3709
@narayanapenakalapati3709 Ай бұрын
రఘురామకృష్ణంరాజు గారికి ధన్యవాదములు నేను మీ అభిమానిని.సార్
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Ай бұрын
సింహం పులి ఆని కొంత మంది పేర్లు పోలికలు పెట్టుకుంటారు కాకపోయినా పిలిపించుకునే వారు కానీ నిజమయిన సింహం వంటి ధైర్యం ఉన్న అర్ అర్ అర్ రఘు రామ కృష్ణంరాజు గారు
@nallipoguprathap8599
@nallipoguprathap8599 Ай бұрын
గుడ్ ప్రోగ్రామ్ శ్రీనివాస్ గారు...... ఎమ్మెల్యే లు మనసులో ఉన్న ఆలోచనలు ప్రజలకు అర్థమైంది..
@raviteja3252
@raviteja3252 Ай бұрын
ఇoడి ప్రజలు చాలా లక్కీ.. అల్ ది బెస్ట్ R💛R🧡 R 💛 , మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి..
@kommiredigowarisanker9311
@kommiredigowarisanker9311 Ай бұрын
శ్రీనివాస రావు గారు. మీకు. రఘురాం కృష్ణంరాజు గారికి.. మా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే. రఘురాం కృష్ణంరాజు గారు.. మన రాష్ట్రానికి ఎన్నో రచ్చబండ కార్యక్రమం నిర్వర్తిం చి 13:24 ప్రజలకు వాస్తవాలు తెలియజేసేవారు ధన్యవాదములు
@ratnakishoregudivada9408
@ratnakishoregudivada9408 Ай бұрын
అన్నగారు నమస్తే నాకిష్టమైన ఎమ్మెల్యేలు ఆయన ఒకడు చాలా చాలా థాంక్స్ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చేయరా తరువాత మా ఎమ్మెల్యే మచిలీపట్నం గారి ఒకసారి చేయరా కొల్లు రవీంద్ర గారు
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
నాకుకూడా ❤❤❤❤❤❤❤❤
@LuckyLuckyLuckyLucky-cn2dk
@LuckyLuckyLuckyLucky-cn2dk Ай бұрын
ఆడి మొడ్ద గూడు
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Ай бұрын
చాలా మంచి ఉద్దేశ్యం రాజు గారూ. రాష్ట్ర అభివృద్ధి వృద్ధి కి తలా ఒక చేయి వేయడం హర్ష దాయకం.
@sivanagendra9388
@sivanagendra9388 Ай бұрын
RRR మీరు సూపర్ సార్ 🙏🏻🙏🏻💐💐✌🏻
@malliedigae9913
@malliedigae9913 Ай бұрын
శీను సడన్ సర్ప్రైస్ సూపర్ సూపర్ వండర్ఫుల్ పిక్ 🤝🤝👌🏻👌🏻👌🏻🙏🏻 RRR రేస్ రైడర్ రాజు
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 Ай бұрын
ఈ పరంపర కొనసాగాలని కోరుకుంటున్నాను అండి శ్రీనివాస్ గారు ❤❤🎉
@Subbaraodivi
@Subbaraodivi Ай бұрын
RRR గారు మీరు గ్రేట్ లీడర్,మంచి మనస్సు కలవారు.
@Life_changing_truths
@Life_changing_truths Ай бұрын
Excellent initiative from RRR. Thanks శ్రీనివాస్ for bringing this up.
@kamal.m3130
@kamal.m3130 Ай бұрын
మా RRR గారికి 🙏🏻🙏🏻🙏🏻
@user-jo9xk5rq4j
@user-jo9xk5rq4j Ай бұрын
జై తెలుగుదేశం జై ఆర్ ఆర్❤❤❤
@sriharshajasti-gk1hv
@sriharshajasti-gk1hv Ай бұрын
RRR Gari ki TTD Chairman Post Ivvali ane varu LIKE cheyyandi
@chandukandregula93
@chandukandregula93 Ай бұрын
TTD chairman ni chesthe, undi ni evaru chusukuntaru
@Pamsasi
@Pamsasi Ай бұрын
Yes RRR garu undi lone vundi cheyyali. Ayana ekkada vuntene AP state benefit avvutundi.
@saigopalkolamudi2041
@saigopalkolamudi2041 Ай бұрын
ఇదే విధంగా... ప్రతీ నియోజిక వర్గంలో కూడా ఇంటర్వ్యూస్ చేయండి... ఏ నియోజిక వర్గంలో ఏ ఏ... పనులు జరుగుతున్నాయి... ఏవి జరగటం లేదు ప్రజలకు తెలియ చేయండి...
@seshaiahkanaparthy2265
@seshaiahkanaparthy2265 Ай бұрын
సీనివాసరావుగారికి,అలగేరఝరామక్రిష్ణంరాజుగారికి,మీరిద్దరుఈడిబెట్టుజరపటమునాకుఎంతోఆనందంగావుందిఅలాగేప్రజలకుగూడఅవగాహనకలిపించినవారిగామీఇద్దరిఅబినందిస్తూఇట్లుకనర్తిశేషయ్య
@chaithanyatatireddy4434
@chaithanyatatireddy4434 Ай бұрын
Jai RRR garu
@vanimannepalli9071
@vanimannepalli9071 Ай бұрын
శ్రీను గారు మీరు సూపర్ అండ్ పర్ఫెక్ట్.గుడ్ గుడ్ కీప్ గోయింగ్ 👍
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi Ай бұрын
Excellent nice to see video with RRR GARU
@malladinarayanasarma
@malladinarayanasarma Ай бұрын
మొదటి సారిగా RRR గారే పూనుకున్న కార్యక్రమం. ❤🎉❤🎉 ఒక విన్నపం : దీన్ని యజ్ఞం అని అందాం. ఎందుకంటే EVM ను నేలకేసి కొట్టేదాన్ని " కార్యక్రమం" అని ఖాయం చేసారు. "
@jyothi9882
@jyothi9882 Ай бұрын
RRR sir ni mee to chuste happy ga undandi sreenu garu. RRR sir telugu naku chala istam. Tq for this interview
@arumallabhimasankararao7648
@arumallabhimasankararao7648 Ай бұрын
Rrr garu really great god bless you sir
@srivedabharathi760
@srivedabharathi760 Ай бұрын
We support RRR garu, the legendary politician of AP.✌️✌️✌️
@kdillirao7901
@kdillirao7901 Ай бұрын
నువ్వు సూపర్ అన్నా
@malleswararaouramala5420
@malleswararaouramala5420 Ай бұрын
మీలాంటి నాయకులు మన ఏపీ రాష్ట్రానికి కావాలి సార్
@madadhajagan3699
@madadhajagan3699 Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుల్లో దమ్మున్న నిజయితి గల నాయకుడు నిజమైన క్షత్రియుడు.. ప్రతీ క్షత్రియుడు గర్వించదగ్గ మహా రాజకీయ నాయకుడు
@harivarma527
@harivarma527 Ай бұрын
Good comment br
@Ram-xx2yl
@Ram-xx2yl Ай бұрын
Sir ni చూడగానే షాక్ బాగుంది interview కాని sir మినిస్టర్ అవుతారు అనుకున్న అది జరగాలి అని నా కోరిక
@vishnumurtykandula4374
@vishnumurtykandula4374 Ай бұрын
Super RRR garu❤.. it should follow all MLA's and MP's 🎉
@kotaprasad6251
@kotaprasad6251 Ай бұрын
అందరు M L A లు ఇలా చేస్తే చాలా బాగుంటుంది R R R గారు ఎదురు లేని మహా రాజ్ గారు కంగ్రాట్స్ ర్ ర్ ర్ గారు 🙏🙏🙏🙏
@sureshvarmabhupathiraju2072
@sureshvarmabhupathiraju2072 Ай бұрын
Jai RRR sir 🙏🙏🙏
@ramarao-wq8yj
@ramarao-wq8yj Ай бұрын
ర్ ర్ ర్ గారు నాకు ఇష్టమైన నాయకులు. మీరు మీనియోజకవర్గానికి చేసినసేవ అభినందనలు. మీరుకదా నాయకులంటే!!మీరు టీటీడీ చైర్మన్ కావాలని నా ఆశ, కోరిక. స్వామివారి ఆశీస్సులు మీకున్నాయి. నమో వెంకటేశాయ
@veeravallimad
@veeravallimad Ай бұрын
Good to see with RRR srinivas garu❤
@hastibabu6005
@hastibabu6005 Ай бұрын
Jai RRR Garu 👌👍🙏💐
@shyamshankar2400
@shyamshankar2400 Ай бұрын
Thank you srinu Anna Maa RRR garini kallisinamdhuku 🥰🥰
@srinivasarao2100
@srinivasarao2100 Ай бұрын
RRR గారికి మంత్రి పదవి ఇచ్చి కూటమి తన విలువ నిలుపుకోవాలి
@rajua6741
@rajua6741 Ай бұрын
Congratulations RRR garu you are great all ways you daring and dashing person you roll model of Indian polititions keep it up sir
@dewpoint1637
@dewpoint1637 Ай бұрын
రఘురాం గారు జగన్ గాడికి ఉతికి ఆరేసిన పనే కాదు ప్రజా శ్రేయస్సు కోసం సర్వేజనా సుఖినోభవంతు అనేదానికి అర్దం తెలియజేసి మిగిలిన రాజకీయ నాయకులకు మార్గదర్శి కత్వం గా నిలబడి చూపించారు ఇలా ఉంటే కదా చంద్రబాబు కన్న కలలు నెరవే రేది జై ఆంధ్రా
@satyanarayanaduvvapu
@satyanarayanaduvvapu Ай бұрын
Super sir. RRR
@BatistaSrinu774
@BatistaSrinu774 Ай бұрын
❤❤❤❤🎉🎉 RRR 🎉🎉❤❤❤❤
@sriharshajasti-gk1hv
@sriharshajasti-gk1hv Ай бұрын
RRR ki TTD Chairman Post Ivvali
@user-sq8pt2ty9l
@user-sq8pt2ty9l Ай бұрын
Hii RRR i am from vayalpadu We talk phone 2year back sir Congratulations MLA RRR Garu 🎉🎉🎉
@tpreddycreations311
@tpreddycreations311 Ай бұрын
RRR garu greate leader congrajulations.
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారూ.RRR గారితో ఇంటర్వ్యూ.
@Yesh4u
@Yesh4u Ай бұрын
మీ ఠీవి దర్పం ఆ కాన్ఫిడెన్స్ ఎవరికీ రాదు సర్🎉
@vijikuntimalla4796
@vijikuntimalla4796 Ай бұрын
మెుదటినుండి వైకాపా పైన పోరాటం చేసిన మీరు, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచి, మంచి కార్యములకు నాంది పలికినందుకు సంతోషంగా ఉంది, నాయకులు మీ లాగే ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రని అభివృద్ధి పథకం వైపు నడిపించాలి
@pprameeladevi
@pprameeladevi Ай бұрын
MAA Raju Garu superrrrrrrrrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bollenollujanardhan992
@bollenollujanardhan992 Ай бұрын
Good thought by RRR garu. Every MLA should think and implement this.
@sanjeevrao7531
@sanjeevrao7531 Ай бұрын
RRR di excellent alochana.AP ni kooda financial gaa baaga unna vaaru devlopment lo palu panchukunte thondaragaa AP devlop avuddi
@crazytelugu8390
@crazytelugu8390 Ай бұрын
Super rrrrrr
@boddepallideepa5997
@boddepallideepa5997 Ай бұрын
YCP చేసిన తప్పుల్ని ఎదిరించి బయటకి వచ్చినప్పుడు మీ నిజాయతీ తెలిసింది... ఈరోజు మీరు చేసిన ఈ కొత్త ప్రయోగం తో మీ విజన్ ఎంత గొప్పదో అర్ధం అయింది సర్.. నిజంగా మీలాంటి నాయకులు ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం...
@sailajacherukupalli4503
@sailajacherukupalli4503 Ай бұрын
Great sir
@purnachandra9948
@purnachandra9948 Ай бұрын
RRR 👍👌👍👌🙏🙏🙏
@PrasadaRajuNVSV-rl4py
@PrasadaRajuNVSV-rl4py Ай бұрын
JAI RRR GARU SIR YOU ARE DOING VERY WELL YOU ARE A LEGEND SIR REQUEST PLEASE IMMEDIATELY UNDI RAILWAY GATE THIS SIDE THAT SIDE ROAD PLEASE DO SIR JAI RRR JAI JAI RRR
@pericherlasatyanarayanaraj8230
@pericherlasatyanarayanaraj8230 Ай бұрын
RRR good Atempt.
@ramuvemuganti7986
@ramuvemuganti7986 Ай бұрын
Sir very good idea
@jittuganagendrababu6530
@jittuganagendrababu6530 Ай бұрын
Good 👍
@sanjayrajam1243
@sanjayrajam1243 Ай бұрын
JAI RRR
@lohithveta9669
@lohithveta9669 Ай бұрын
❤❤❤RRR❤❤❤
@YCPclosed
@YCPclosed Ай бұрын
Super - he is my lovely MLA In just 20 days RRR got 56k majority... That is Undi, the pulivendhula of Kosta is Undi
@RajuAtluri-dc5cx
@RajuAtluri-dc5cx Ай бұрын
❤rrr meru chese pani chala goppadhi
@psnmurthy4877
@psnmurthy4877 Ай бұрын
Good 🎉
@Bangaru502
@Bangaru502 Ай бұрын
భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి, విషయం : శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన. మీకు నమస్కరించి వ్రాయు లేఖ, అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు. విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు : మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420) నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B) మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468) పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409) నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471) ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం. పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి. బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది. కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది. విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది. అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది. జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి
@shrikant6964
@shrikant6964 Ай бұрын
Bayya join politics if you really want expose some truth..but don't waste time by writing big big message, none of them intrest to read that message Anyways appreciate your efforts
@ashokraju944
@ashokraju944 Ай бұрын
​@@shrikant6964 Let him express his views, at least some of the public knows what is happening in the society. This is a good moove
@shrikant6964
@shrikant6964 Ай бұрын
@@ashokraju944 nothing gonna happen except time waste.. every one misutilise power
@MaddineniSrinivasulunaidu
@MaddineniSrinivasulunaidu Ай бұрын
GOOD WORK..UNDI.CONSTENCY.RRR
@venkatsaivivek3221
@venkatsaivivek3221 Ай бұрын
ఈలాంటి మంచి పనులు కి మంచి పేరు పెడితే బాగా గుర్తు వస్తుంది ఇంకా ఎక్కువ మంది దినిని అనుసరిస్తారు అని బావిస్తున్నాను rrr garini e vishyani teliyacheyndi
@KVSEQIX-nw9wh
@KVSEQIX-nw9wh Ай бұрын
RRR Garu all the best!!
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 Ай бұрын
It's a great initiative by RRR garu 🎉🎉🎉❤❤❤❤❤❤😅😅😢😢😢😂😂😂we appreciate 😢😅😂🎉❤❤❤❤❤
@shivakumarsirigineedi1702
@shivakumarsirigineedi1702 Ай бұрын
Super Anna ❤❤
@kik1139
@kik1139 Ай бұрын
salute to raju garu for doing good service to people.
@ledbulbs143
@ledbulbs143 Ай бұрын
RRR Super sir 👌 👌 🙏🙏✌️✌️
@venkatprk6939
@venkatprk6939 Ай бұрын
RRR ,SIR 💐Adhikara dhaham leni varu, mariyu, Dhana Dhaham, leni varu. Meelanti varu, Kavali sir Rajakeeyalaku .🙏💐
@pedapenkisrinivasarao4243
@pedapenkisrinivasarao4243 Ай бұрын
జై తెలుగుదేశం జై RRR గారు
@satyamantha9727
@satyamantha9727 Ай бұрын
Super you are great god bless you rrr
@user-do9in4tm5u
@user-do9in4tm5u Ай бұрын
Super Sir RRR garu
@ramaiahchowdary9422
@ramaiahchowdary9422 Ай бұрын
Rrrr.hero
@appalaswamyandchaituandsan4689
@appalaswamyandchaituandsan4689 Ай бұрын
Undi maa neyojagavargam andi
@eshwarv1236
@eshwarv1236 Ай бұрын
RRR grateful he came to your youtube channel.
@srilathamathi9935
@srilathamathi9935 Ай бұрын
Super RRR garu
@janardhanaraosiripurapu9603
@janardhanaraosiripurapu9603 Ай бұрын
RRR garu ki na namaskaram 🎉 i like RRR
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 3 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 47 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 3 МЛН