Expand Data Centers | Minister Sridhar babu | వచ్చే ఏడాది నాటికి డేటా సెంటర్ల విస్తరణ పూర్తిచేయండి

  Рет қаралды 625

ETV Telangana

ETV Telangana

Күн бұрын

వచ్చేఏడాది నాటికి డేటా సెంటర్ల విస్తరణ పనులు పూర్తిచేసి.. కార్యకలాపాలు పెంచాలని మైక్రోసాఫ్ట్ సంస్థ.. ప్రతినిధులను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. విస్తరణ పూర్తైతే అధునిక డేటాసెక్యూరిటీ, క్లౌజ్ సొల్యూషన్స్ రంగాల్లో...... హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటుందని వెల్లడించారు. డేటా సెంటర్లకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం, మౌలిక వసతులపై సచివాలయంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు. డేటా సెంటర్ కోసం మేకగూడలో సేకరించిన 22 ఎకరాలకు సంబంధించి స్థానిక పంచాయతీతో కొన్ని సమస్యలున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు..... శ్రీధర్ బాబు దృష్టి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని...... రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. విద్యుత్ సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు, వరదనీటి కాలువల నిర్మాణం పనులు గడువులోగా పూర్తిచేస్తామని...... శ్రీధర్ బాబు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సేకరించిన భూముల వినియోగ మార్పిడి పనులు.... వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరపు నుంచి పెండింగ్ పనుల పర్యవేక్షణకి ఓ అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు.... మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని సూచించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН
Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan
28:54
JP Loksatta
Рет қаралды 147 М.
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36