Explained Women Reservation in Telugu || Thulasi Chandu

  Рет қаралды 43,241

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 433
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
మహిళలకు అసలెందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే దగ్గరి నుంచి మన దేశంలో తొలి ఎన్నికలప్పుడు 28 లక్షల మంది మహిళలు ఓటు నమోదు చేసుకున్నా ఎందుకు ఓటెయ్యలేకపోయారు, ప్రస్తుతం రాజకీయాల్లో మహిళల స్థితి ఏంటి? ఈ మహిళా రిజర్వేష్ బిల్లు చరిత్ర ఏంటి? మిగతా ప్రజాస్వామ్య దేశాల్లో రిజర్వేషన్ల స్థితి ఏంటి? చట్టం అమల్లోకి వచ్చినా 2039 దాకా ఈ చట్టం ఎందుకు అమలచ్చే వీలు లేదు(వాదనలు).. డీలిమిటేషన్, జనగణన ఎలా అడ్డుగా ఉంటున్నాయి. నిజంగా మన దేశ రాజకీయ పార్టీల మహిళల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నాయా.. కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీల లెక్కలు ఏం చెప్తున్నాయ్.. మహిళా పక్షపాతులుగా ఉన్న ఆ రెండు పార్టీలు ఏవి? వీటన్నింటికీ సమాధానం ఈ వీడియో. అందుకే డ్యూరేషన్ కొంచెం ఎక్కువైంది. చూసి వదిలెయ్యకుండా తప్పకుండా వీడియోని లైక్ చెయ్యండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజెయ్యండి. ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu
@Baalamahesh
@Baalamahesh Жыл бұрын
Akka, AP lo medical seats allocation lo issue gurinchi, conviner quota and management quota, fee structure gurinchi video cheyyandi pls
@Educateagitate
@Educateagitate Жыл бұрын
Jai bheem =జ్ఞానం వర్ధిల్లాలి ❤
@KiranKommu
@KiranKommu Жыл бұрын
Canada - India Issue meda video kavali ye news channel lo chusina clarity ravatledhu...me indepth analysis tho koncham knowledge share cheyandi..
@parvezm.d9385
@parvezm.d9385 Жыл бұрын
India canda gurinhi video cheyyandi
@Moolavasi
@Moolavasi Жыл бұрын
Jai RaulVinciMavoKhan Jai jai Antonio Maino putha Next pm is our cheeni agent 🎉 Go go modi no no bharat😂rr
@gaddamshankar1462
@gaddamshankar1462 Жыл бұрын
అసలు నిజం మీ వీడియో తోనే అందరికి తెలుస్తది మేడం. ✊✊✊
@ourownsongs-ut6yi
@ourownsongs-ut6yi Жыл бұрын
తులసి చందు గారి భాష చదువుకోని వారు కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరిస్తూ చేస్తున్న ప్రతి వీడియో వింటున్న ప్రతి వీడియో ఎంతోకొంత నాలెడ్చింది పెంచుతుంది ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది థాంక్యూ తులసి చందు గారు మీరు ఇలాగే ప్రతి విషయం మీద వీడియోలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను ✊✊✊👌🏻👌🏻👌🏻👍👍👍
@RajuGogul
@RajuGogul Жыл бұрын
కేవలం 30 నిమిషాలకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సాధ్యమా? ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము. Greater awareness on the topic including the demand for diversity within the bill is well articulated with maximum shades. Commendable work. Thank you Tulasamma👏🙏👏 29:40
@rajboda1
@rajboda1 Жыл бұрын
తులసమ్మ కాదు పంతులమ్మ!!👏👏😄😄 తులసీ సావిత్రీబాయి ఫూలే!!👏👏👏😊
@raghusdpt
@raghusdpt Жыл бұрын
Savtri baie mari too much 😂😂😂
@Telangana459
@Telangana459 Жыл бұрын
ఎందుకు బ్రదర్ గొప్ప వాళ్ళ పేర్లు ఇల దిగజరుస్తున్నరు.
@shekarpatel7328
@shekarpatel7328 Жыл бұрын
223k బుర్ర లేని గొర్రెలు subscriber గా ఉన్నారు అంటే సొంత అవగాహన లేని మార్కులు ఉన్నారో అర్థం అవుతోంది. ఈ మార్కులు మారనంత వరకు ఈ china ఏజెంట్లు ఆట సాగుతుంది అంతే😂
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Жыл бұрын
​@@Telangana459అబ్బచ ఆ లూచ్చ గోడి గాడికి లివింగ్ లెజెండ్ అని రకరకాల గోప్పొల్ల పేర్లతో వాడిని పిలిచినప్పుడు నీ కోడి బ్రెయిన్ కి సెమ్ అనిపించలేదా?
@bhaskararaoarasavilli4785
@bhaskararaoarasavilli4785 Жыл бұрын
​@@Telangana459ఏమి దిగజర్చరు
@mgamaniyelu4928
@mgamaniyelu4928 Жыл бұрын
,, తులసి అమ్మ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు తల్లి థాంక్యూ
@panagantilaxman7340
@panagantilaxman7340 Жыл бұрын
Tulasi medam మీ గొంతు కంచు లాగా ఉంది. ఎంత చక్కగా ప్రతి విషయాన్ని వివరిస్తున్నారు. Thank you
@raviubaaryan6512
@raviubaaryan6512 Жыл бұрын
తులసి, తల్లీ నువ్వు చేసే వీడియోస్ ఒక దానిని మించి మరొకటి ఉంటున్నాయి. నాకు తెలిసి ఇంత సింపుల్ గా, ప్రతి వర్గానికి అర్థం అయ్యేలా పూర్తి క్లారిటీ తో, unbiassed గా వివరణ ఇచ్చే జర్నలిస్ట్ లేరు ఈ రోజుల్లో. నీకు జర్నలిజం లో అవార్డ్స్ ఉంటే అత్యుత్తమ జర్నలిస్ట్ అవార్డు నీకే రావాలి. All the best తులసి.
@gangadharbopparam8908
@gangadharbopparam8908 Жыл бұрын
తులసి మేడం గారు మీరు అందరికి అర్థమయ్యేలా చాలా క్లుప్తంగా వివరిస్తారు ధన్యవాదములు 🙏🙏
@vijiindi578
@vijiindi578 Жыл бұрын
Chala informative ga undandi. Thank you so much Tulasigaru 🙏 💓
@Educateagitate
@Educateagitate Жыл бұрын
జ్ఞానం వర్ధిల్లాలి ✊
@nampallymallesham6402
@nampallymallesham6402 Жыл бұрын
ఏదిరా జ్ఞానం గాడిద
@mohammedhabeebVVR
@mohammedhabeebVVR Жыл бұрын
I salute your brave journalism sister
@dudipalakamala4506
@dudipalakamala4506 Жыл бұрын
తులసి గారు అద్భుత మైన సమాచారం అత్యవసరంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన వివరణ విలువైన ఈ సమాచారమిచ్చినందుకు మీకు ధన్యవాదములు
@ashokbhoopathi4726
@ashokbhoopathi4726 Жыл бұрын
చట్ట సభల్లో వికలాంగులకు కూడా 5% శాతం రిజర్వేషన్లు కల్పించాలి✊✊
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Жыл бұрын
మేడం తులసి చందు గారి విస్లేషణ ప్రతి పామరుడుకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఆమెకు ధన్యవాదములు.
@uday9923
@uday9923 Жыл бұрын
విశ్లేషణ
@-padyaprabha9337
@-padyaprabha9337 Жыл бұрын
అద్బుతమైన బోధనాసామర్థ్యమమ్మా మీది. శ్రద్ధగా విన్నవాళ్లెవరికైనా కూలంకషంగా అర్థమౌతుంది. Wonderful communication skills. 👌👌👌
@Vishwambhara
@Vishwambhara Жыл бұрын
ఒక్కొక్క పాయింట్ ఇలా విడమరచి చెబుతున్నా నీకు నా ధన్యవాదాలు.
@parikimanasa5730
@parikimanasa5730 Жыл бұрын
ఇంత ఇన్ఫర్మేషన్ ఒక్క వీడియో లో కవర్ చేశారు లవ్ యు అక్క కంటెట్ తో పాటు విషయాన్ని స్ట్రెట్ గా ట్రాక్ లో తీసుకెళ్లడం లో మీకు మీరే సాటి ❤❤❤❤
@acasathyavedu649
@acasathyavedu649 Жыл бұрын
అద్భుతమైన వివరణ,అత్యవసరమైన,అతి విలువైన సమాచారం... God bless you sister
@_VenkatC
@_VenkatC Жыл бұрын
మీరు అన్ని Topics చాలా systematic, logical, Impartial and easy to understand way లో చెపుతారు !. All the best and thank you so much for everything.
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 Жыл бұрын
Tulasi living encyclopedia... Great
@BLakshimi1959
@BLakshimi1959 Жыл бұрын
Uare absolutely right
@sudhakark6953
@sudhakark6953 Жыл бұрын
Very good information thank you Tulasi garu
@muddasimanohar5466
@muddasimanohar5466 Жыл бұрын
చారిత్ర క బిల్ వెనక వున్న పార్టీల అసలు ఉద్దేశాన్ని సూటిగా అరటి పండు వలసి నట్టు వివరించారు ధాన్య వాదాలు అక్క..
@medurisambasivachari1896
@medurisambasivachari1896 Жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంటుంది
@Vishwambhara
@Vishwambhara Жыл бұрын
ప్రజలారా! విశ్లేషించండి, గ్రహంచండి. మోడీగారి దుర్మార్గుపు ఆలోచనలు. దేశంలోని నాలుగు నగరాలను అహ్మదాబాద్ (గుజరాత్), ముంబాయి (మహరాష్ట్ర), హైదరాబాద్ ( తెలంగాణా) చెన్నై (తమిళనాడు) గాని బెంగళూరు ( కర్ణాటక) కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలనే అత్యంత నీచమైన వ్యూహం. ఇదేదో వాటిపై ప్రేమతోనో, అభివృద్ధి చేయడానికో కాదు. దీని వెనుక అనూహ్యమైన బీజేపీ పార్టీ కుట్ర దాగి ఉంది. ఇప్పుడు చెప్పిన ఈ నాలుగింటిలో అహ్మదాబాద్ తప్పా మిగతావి ఇప్పుటికే బాగా అభివృద్ధి చెందినవి. ఇంకా అభివృద్ధి చేయడానికి అక్కడ ప్లేస్ కూడా లేదు. ఆయా రాష్ట్రాల ఆదాయమంతా దాదాపు సగభాగం ఆ నగరాలపైనే ఆదారపడి ఉంది. అహ్మదాబాద్ అలా కాదు అది గుజరాత్ ఆదాయంలో కేవలం 10 శాతం కూడా ఉండదు. అంతేకాక ఇవి మూడూ కూడా బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్నాయి. ఇకపై కూడా ఆ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తే వాటి ఆదాయానికి గండికొట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాల నడ్డి విరగగొట్టాలని కుట్రపూరిత ఆలోచన. కేవలం ప్రజల నుండి వ్యతిరేకతను అదుపుచేయడానికి గుజరాత్ లోని అహ్మదాబాద్ చేర్చాడు. ఇప్పటికి చేస్తున్నది చాలదన్నట్లు ఇప్పుడు ఎంచక్కా దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వసూలు చేస్తున్న పన్నుల సొమ్ముతో అహ్మదాబాద్ను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా కేంద్రపాలిత ప్రాంతం చేశాక అహ్మదాబాద్ ఎంత అభివృద్ధి అయ్యిందో చూడండంటూ మనకు మోడల్ గా చూపిస్తాడు. అద్భుతంగా ఉంది కదా గుజరాతీ "మో - షా" ల వ్యూహరచన. ఇందులో ఇంకో పెద్ద బొక్క ఉంది, ఆ నాలుగింటిలో అంబానీ, అదానీలకు కావలసినవి యదేచ్చగా కట్టబెట్టడానికి ఇక ఏ అడ్డూ ఆపూ కూడా ఉండదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా అవసరం ఉండదు. అంత ఆదాయాన్ని తెచ్చి పెట్టే నగరాలను వదులుకోవడానికి ఏ రాష్ట్రం చూస్తూ చూస్తూ ఒప్పుకోదు. ఈ విషయమై అక్కడ తప్పక గొడవలు మొదలౌతాయి. దానిని సాకుగా చూపిస్తూ ఆ మూడు రాష్ట్రాలలో శాంతి భద్రతలు కాపాడటంలో అక్కడి ప్రభుత్వాలు విఫలమయ్యాయని దేశానికి చూపించొచ్చు. బీజేపీ పార్టీ పాగా వేయడానికి ప్రయత్నం చేయవచ్చు. తెలంగాణా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలారా కళ్ళు తెరచి ఆలోచించండి. భవిష్యత్తు పరిణామాలు ఆలోచించకుండా గ్రుడ్డిగా కేంద్ర ప్రతిపాదనను సమర్ధించకండి. మోసంతో కూడిన "మో- షా" ల కుట్రను ఆదిలోనే తిప్పికొట్టండి...
@varigondavenu8144
@varigondavenu8144 9 ай бұрын
Well said Tulasi mam.
@jayarajuaalaga8535
@jayarajuaalaga8535 Жыл бұрын
Chala manchi video amma thanku
@tadepallikarnamaharadhi6445
@tadepallikarnamaharadhi6445 Жыл бұрын
తులసి అక్క గారు మీరు చాలా కష్టపడి వీడియో చేశారు అందుకే మీకు నా ధన్యవాదములు 🤝🤝🤝 నాకు ఈ వీడియోలో చిన్న వెలుతు కనిపించింది అది ఏమిటంటే డా.బి.ఆర్. అంబేద్కర్ గారు తన మంత్రి పదవిని వదిలి హిందూ కోడ్ బిల్లు కోసం పోరాటం చేసారు. మీరు ఆ విషయం ఎక్కడ ప్రస్థావించకపోవడం చకొంచెం బాధగా ఉంది అక్క.
@myallinoneguru6992
@myallinoneguru6992 Жыл бұрын
Akkada hindhu ani vundi kada bayya akka ki adi nachadu
@josephchr1976
@josephchr1976 Жыл бұрын
Wow Tulasichandu Sister, it's Wonderful, may God bless you...
@akulaaravind5307
@akulaaravind5307 Жыл бұрын
Good information...thulasi akka thop journalist ❤
@silampurrajupatel2317
@silampurrajupatel2317 Жыл бұрын
Nicely explained thank you
@milindshirshe48
@milindshirshe48 Жыл бұрын
సావిత్రిబాయి పూలే మీ రూపంలో మళ్లీ పుట్టిందేమో అనిపిస్తుంది. మీ లాంటి వాళ్ళు కదా చట్ట సభల్లో వుండాల్సింది take a bow
@BLakshimi1959
@BLakshimi1959 Жыл бұрын
Uare absolutely right
@JanardhanaRoaC
@JanardhanaRoaC Жыл бұрын
SUPER ANALYSIS DEAR THULASI CHANDU 👌TQ
@anthatimahesh-yq5ve
@anthatimahesh-yq5ve Жыл бұрын
థాంక్యూ తులసి సెందు
@darisisirisha8183
@darisisirisha8183 Жыл бұрын
Me video kosame yeduru choosthunnanu meeru mahila reservation gurinchi em cheptharo thelusukundamani thank you thulasi garu me valla theliyanivi thelusu kuntunnaru na lanti vallu
@GideonReddy
@GideonReddy Жыл бұрын
Please save Manipur and Haryana people🎉
@sun41566
@sun41566 Жыл бұрын
Thanks For Detailed Video Tulasi gaaru🎉
@venugopalkaza2313
@venugopalkaza2313 Жыл бұрын
Excellent Analysis Madam
@sujathabayyarapu3270
@sujathabayyarapu3270 Жыл бұрын
Dear Tulasi garu..you have analysed it very well however with your wisdom give your suggestion for immediate implementation.
@bhaskarr5583
@bhaskarr5583 Жыл бұрын
Clear explanation... Thank you madam.
@HamidSheik-g9l
@HamidSheik-g9l 7 ай бұрын
Madam! Great Service, yours.
@ramanujan6147
@ramanujan6147 Жыл бұрын
SOUTH INDIA should unite against Delimitation otherwise we will loose our representation......👍👍👍👍
@jeevankumar-fh4lq
@jeevankumar-fh4lq Жыл бұрын
Yes bro... Ee north india waste nakodukulu valla manam loss avtunnam.
@BLakshimi1959
@BLakshimi1959 Жыл бұрын
South is the best
@bunty7694
@bunty7694 Жыл бұрын
true❤
@pradeep7611
@pradeep7611 Жыл бұрын
లేకుంటే హిందీ వాళ్ళ కాళ్ళ కింద బతకాలి
@krishnavamshi5562
@krishnavamshi5562 Жыл бұрын
U r indian part of south ,don't divide north and south
@sangampushpa5295
@sangampushpa5295 Жыл бұрын
thank you so much for your effort Thulasi garu .
@srinivasgadde5661
@srinivasgadde5661 Жыл бұрын
Well Said 👏👏👏👏👏
@pulindherreddy5109
@pulindherreddy5109 Жыл бұрын
You have become a benchmark for analysis
@santhirajuneelam9424
@santhirajuneelam9424 Жыл бұрын
Full video watched because your explanation is amazing madam 🎉🎉
@premakumarin8055
@premakumarin8055 Жыл бұрын
Wonderful information 💐tq tulasi 👌
@piratianantha9262
@piratianantha9262 Жыл бұрын
సూపర్❤❤
@madhukunapuli6926
@madhukunapuli6926 Жыл бұрын
Ni videos kosam eppudu KZbin open chestune unta addicted to ur videos akka❤
@ushausharani4045
@ushausharani4045 Жыл бұрын
Secular 🇨🇳 DISTI BOMMA🎃U don't INVOLVE in MY HINDUSTAN 🕉 Jai Hind 🕉 🙏 Jai Shri Ram 🕉 🙏
@saikumaryelsath6185
@saikumaryelsath6185 Жыл бұрын
తులసి అక్క మీరు గ్రేట్
@maddurisriramulu7556
@maddurisriramulu7556 Жыл бұрын
Super explanation....
@shivadarling5555
@shivadarling5555 Жыл бұрын
Thank you so much for your analysis madam
@narsimhanarasimhasree5143
@narsimhanarasimhasree5143 Жыл бұрын
ఇది పనికి మాలిన బిల్లు వారి జనాబా శాతం అంత ఇవ్వలి
@srivally6297
@srivally6297 Жыл бұрын
తెలంగాణలో వేసిన టీచర్ పోస్టులపై అభ్యర్థులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడ ఒక వీడియో చేయండి ప్లీస్ మేడం
@banthilalrathod2337
@banthilalrathod2337 Жыл бұрын
తులసమ్మ పంతులమ్మ గా చాలా చక్కగా వివరించారు
@prabhupdv5797
@prabhupdv5797 Жыл бұрын
Implementation is v v important 👍🤝
@sudhasgb
@sudhasgb Жыл бұрын
Very informative as always. Thank you.
@jinakaprakash1437
@jinakaprakash1437 Жыл бұрын
Great explanation
@sricharanopgamer1491
@sricharanopgamer1491 Жыл бұрын
కన్నతల్లికి అన్నం పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు కొనిపెడతా అన్నాడంట వెనకట ఎవరు టిఆర్ఎస్ పార్టీ మనస్తత్వం ఎలాంటిదో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తన పార్టీలో సంస్థ గత ఎన్నికలకు గాని శాసనసభ ఎన్నికలకు గాని ఎలాంటి రిజర్వేషన్ పాటించని టిఆర్ఎస్ పార్టీ మా ప్రయత్నంగానే మహిళ బిల్లు పాస్ అయింది అంటే లోకం నవ్వుకుంటుంది ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకించారు ఒక వీడియో క్లారిటీగా వీడియోను పెట్టగలరు పెద్ద పెద్ద బీరాలు పలుకుతారు గదా ఎంఐఎం పార్టీ వాళ్లు వాళ్లు చేస్తున్న దురాగతాలకు దుశ్చర్యలకు ఈ బిల్లు వ్యతిరేకం తోని వాళ్ళ వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో అర్థమయింది మొత్తానికి ఎంఐఎం పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ మహిళలను ఒక పిల్లలు కనే యంత్రంగా నే చూస్తున్నారు వాళ్లు ఇక తెలంగాణ రాష్ట్రంలో వ్యవహారం ఎలా ఉంది అంటే నేను చేస్తే రాజరికం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి తయారైంది తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్లు అందరూ చాలా ఉత్తేజ చాలా విజ్ఞులు ఆలోచించి ఆ టిఆర్ఎస్ పార్టీని త్వరలోనే బొంద పెట్టబోతున్నారు జైహింద్ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sujauddinmohammed7863
@sujauddinmohammed7863 Жыл бұрын
Good analysis madam 🙏 thanks for the best information madam 👍🙏🙏
@SeetharamanjaneyuluKota
@SeetharamanjaneyuluKota Жыл бұрын
Truly a detailed video
@SKchannel17
@SKchannel17 Жыл бұрын
అక్క కొత్త పార్లమెటు ఓపెనిగ్ లో ఇచ్చిన constitution book లొ ''sociallist అండ్ secular '' words missing...make a video on that
@mhyndavi8396
@mhyndavi8396 Жыл бұрын
Super ga chappave akka super explain 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@kneela6127
@kneela6127 Жыл бұрын
Ur great tulasi garu
@shyam9609
@shyam9609 Жыл бұрын
సూపర్ అక్క చాలా అర్ధవంతంగా వివరించారు, గ్రూప్- 1 మళ్ళీ రద్దు చేసింది హైకోర్టు.... దీని పై మీరు ఒక వీడియో చేయండి అక్క....
@prassadprassad8686
@prassadprassad8686 Жыл бұрын
Super మేడం
@minimalistart360
@minimalistart360 Жыл бұрын
Informative video...Keep it up sister...
@kaligotlasrinivas5717
@kaligotlasrinivas5717 Жыл бұрын
Excellent Madam.
@youaccount2009
@youaccount2009 Жыл бұрын
Excellent coverage, Very good video. But any way just like Rahul you wont leave attacking BJP in what ever way it is possible. So lets ignore the comments on BJP. It would be better all the women MP's and MLA's along with other related organization's with support of like minded people, should start a campaign for implementation this bill starting from 2024 elections.
@mohanveeru9280
@mohanveeru9280 Жыл бұрын
Good analysis madam 👍
@Jason-cq4gt
@Jason-cq4gt Жыл бұрын
Tulasi great stand
@srilathamiryala5216
@srilathamiryala5216 Жыл бұрын
Good information sister,thank you 😊🎉
@kishorekumar8692
@kishorekumar8692 Жыл бұрын
తెలంగాణ లో 150 స్థానాలు కాదు 119 మాత్రమే 👍
@jagdiswh
@jagdiswh Жыл бұрын
very useful information akka thank you
@samalasanthosh3140
@samalasanthosh3140 Жыл бұрын
Good job medam
@manjulathag4298
@manjulathag4298 Жыл бұрын
12:00 అంతకు ముందే bill తేవాలి అని కమిటీ వెయ్యడం లో సిన్సియారిటి ఉంటే vajpeyi గారి ప్రభుత్వం bill పెట్టినప్పుడు ఎందుకు మద్దతు తెలుపలేదు కాంగ్రెస్??
@urajkumar2727
@urajkumar2727 Жыл бұрын
Bjp రాజకీయం, గుడ్ స్పీచ్ సిస్టర్
@manmadhareddy7164
@manmadhareddy7164 Жыл бұрын
Good talk.. Congratulations..!
@shankarpadala4109
@shankarpadala4109 Жыл бұрын
Good job, good informestion
@prabhupdv5797
@prabhupdv5797 Жыл бұрын
JAI BHEEM ✊🤝👍
@nagamanimatta4221
@nagamanimatta4221 Жыл бұрын
Exlent explanation thank you sister
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Meeru correct ga chepparu medam
@mohammedeasa8797
@mohammedeasa8797 Жыл бұрын
1. Bjp వాళ్ళు మహిళా ఓట్ల కోసం ఎన్ని నాటకాలు అయినా ఆడుతుంది... అలాగే, మణిపూర్ లో మహిళల కు మంచి మర్యాద లు చేస్తారు.... Ex : 3 తాళాక్ అని ముస్లిం మహిళ లకు మేలు చేస్తాం అని లేని పోనీ మాటలు క్రియేట్ చేశారు... ఆచట్టం పెట్టి నప్పటి నుండి ఇప్పటికి ఎన్ని 3 తాళాక్ కేసులు నమోదు అయ్యాయి అని రైడ్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తో చుస్తే ఏమి ఉండవ్.... ఎందుకు అంటే, BJP యాక్టింగ్ సూపర్... అలాగే ఇది కూడా... 2. Mim ఓయసీ కి bjp లోని up CM కు ఏమాత్రం తీసిపోడు... ఇద్దరు సమానమే.... 3. కాంగ్రెస్ ఇకనైనా ఒరిస్సా CM ను, మాయావతి మేడం ను చూసి 33% ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాం....ఇది అక్క విషయం.... మీరు చెప్పే ప్రతి విషయం, ప్రతి అంశం మాకు ఎంతో సమాచారం ఇస్తున్నారు.... థాంక్స్ అక్క.
@Moolavasi
@Moolavasi Жыл бұрын
Turaka Gunta nakka😂
@mohammedeasa8797
@mohammedeasa8797 Жыл бұрын
@@Moolavasi "ఉన్మాదము" తో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు.... సబ్జెక్టు మాట్లాడే దమ్ము నీకు ఉందా........ కు క్క... ముస్లిం కు తురకం కు ఏంటి సంబంధం.... ఎన్నో రాష్ట్ర లలో ఆయా బాష లు మాట్లాడు ముస్లిం లు ఉన్నారు
@thegamingbro.........5531
@thegamingbro.........5531 Жыл бұрын
​@@mohammedeasa8797vaadu it cell ley bro. Papam potta kuti kosam bjp vaadi bicham yethukuntunnadu
@mohammedeasa8797
@mohammedeasa8797 Жыл бұрын
@@thegamingbro.........5531 thank u bro
@petaramakrishna4034
@petaramakrishna4034 Жыл бұрын
Good information akka
@polamshekar3211
@polamshekar3211 Жыл бұрын
చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు sister...
@chinnapavanikiran8834
@chinnapavanikiran8834 Жыл бұрын
Tq medam for giving good information
@intruthwetrust
@intruthwetrust Жыл бұрын
first comment by bala vishal😃
@krish_telugu
@krish_telugu Жыл бұрын
What yogi said is correct
@intruthwetrust
@intruthwetrust Жыл бұрын
siggundali ra labbe
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Жыл бұрын
వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి మహిళలు ప్రజలు బొంద పెట్టుట కాయం.
@hanumantharao6868
@hanumantharao6868 Жыл бұрын
High light true valid speech 👍💯👌🙏
@nityanitya4043
@nityanitya4043 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 ఎంత బాగా విశ్లేషించారు sister
@sateeshkumarjanagama9878
@sateeshkumarjanagama9878 Жыл бұрын
అక్క, మీరు ఇచ్చే CONTENT ఎలా సేకరిస్తారు? It is really a wonderful research and a great hard work lies behind it. We really admire you. Great Sister.... Really amazing presentation.. 👍
@keeluvarnika2524
@keeluvarnika2524 Жыл бұрын
Great information medam
@s.sambasivarao9131
@s.sambasivarao9131 Жыл бұрын
Every body must warch this video for good knowledge
@KaniKarunakar
@KaniKarunakar Жыл бұрын
Super medam
@mohammedemranbaig2370
@mohammedemranbaig2370 Жыл бұрын
Nice information 🎉
@RAJUPSS-r1u
@RAJUPSS-r1u Жыл бұрын
అస్సలు కుల, మతాల రిజర్వేషన్లు తీసేస్తే బాగుంటుంది. అప్పుడు కానీ భారతీయులు అందరూ సమానమే అనేది పెద్ద కులపోళ్లలో కూడా వస్తుంది అని అనుకుంటుంటే ఇదేమిటి రాజకీయాల్లో కూడా కుల రిజర్వేషన్ కావలంటున్నారో సమజైత లేదు. ఈ కుల రిజర్వేషన్లే మనుషుల్ని విడగొడతున్నాయి.
@kollasaiteja
@kollasaiteja Жыл бұрын
Great analysis akka...
@polinaiduMadaka-pm6bx
@polinaiduMadaka-pm6bx 8 ай бұрын
Nuvvu Supper Bujji ....... Polin😮
Exclusive Report on Osmania University || Thulasi Chandu
31:11
Thulasi Chandu
Рет қаралды 183 М.
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 9 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 18 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 26 МЛН
What is Godi Media? in Telugu II Thulasi Chandu  #godimedia
17:13
Thulasi Chandu
Рет қаралды 125 М.
Debunking the Gandhi Myth: Arundhati Roy
25:38
Laura Flanders & Friends
Рет қаралды 813 М.
7 AM  | ETV Telugu News | 14th December" 2024
21:55
ETV Andhra Pradesh
Рет қаралды 157 М.
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 9 МЛН