24 క్యారెట్ బంగారం 25వేల రూపాయలకు ఇవ్వమను దమ్ముంటే...
@padurumanjulareddy4094 ай бұрын
ఈ కల్తీ బంగారం తీసుకుంటే చాలా నష్ట పోతారు ఈ బంగారానికి మార్కెట్లో ఏమి విలువ ఉండదు. ఇది తీసుకునే బదులు రోల్డ్ గోల్డ్ నగలు తీసుకుంటే మంచిది.
@neethuneethu61704 ай бұрын
Avnu correct
@burcreations13514 ай бұрын
Yes
@umaEmbroidary4 ай бұрын
Avunu
@asharmila33714 ай бұрын
Yes correct
@rajug29204 ай бұрын
1గ్రామ్ బంగారం ఉందిగా
@ManiBorusu-tw6ut4 ай бұрын
త్వరగా అందుబాటు లోకి తెస్తే మంచిది
@GuttulaSrinivasrao-fw1kl4 ай бұрын
కావాలని రేట్లు పెంచడం ప్రజలను పిచ్చోళ్ళు ను చేయడం
@NagarajuBobbili-m8k4 ай бұрын
ప్రతి పేదవాడు బంగారం వేసుకోవాలి అని అనుకున్న వాడు అందరూ కూడా వేసుకుంటారు బంగారం. ఎందుకంటే ఇలా తక్కువ రేటుకు రావడం పేదవాడు అనేవాడు బంగారాన్ని వేసుకోలేను అనే రోజులు ఉన్న ఈ రోజుల్లో పేదవాళ్ళు కూడా బంగారం ధరిస్తారు
@NagarajuBobbili-m8k4 ай бұрын
తక్కువ రేటుకి రావడం ఇది ఒక గొప్ప వరం
@santoshmohan23353 ай бұрын
ప్రభుత్వం 24 క్యారెట్స్ నే 30k కి తీసుకువస్తే సరిపోతుంది కానీ 24 క్యారెట్స్ ను 9 క్యారెట్స్ గా సేల్స్ చేయటం ఎందుకు? దొంగలు బయం అనేది అర్థం లేని ఒక కారణం. అదే కారణం అయితే 24 క్యారెట్స్ ను 30k చేయమనండి. ప్రజల విశ్వాసం పొందిన వారు అవుతారు వారు అనుకున్నట్లు దొంగల బయం తగ్గుతుంది 🤣
if 9 crt 1g approx 3000/- thn same price for 22crt gold 7500/- gram thn the benifit of reducing the price of 9 crt
@Ssv7784 ай бұрын
Yes ,there is no difference,
@Jhansi_nalla4 ай бұрын
Advantage a Kaadu disadvantages Kaadu cgeppali
@mederuth58153 ай бұрын
Chala baguntundi public happy
@t_yagam4 ай бұрын
అన్ని ఆమ్మ టం అయిపోయిన ది లండలో బంగారం పై చూపు పడ్డ ది
@lalithadhulipala82494 ай бұрын
Alochana kadu twaraga malanti vallaki easy ga konukkovacchu maku undi vasthuvulu Ani idena konukkunnam Ani untundandi.please twaraga e 9 crts ravali
@Fayazawara4 ай бұрын
మా ఊరిలో kg నలభై రూపాయలకే క్యారెట్ ఇస్తారు
@KiranKumar-wl7jx4 ай бұрын
@@Fayazawara cha Maku Telavadhul
@gowthuMittapalli4 ай бұрын
🤗
@abburamrithik71474 ай бұрын
Adikuda correct kada sir
@AnjiAnji-yo2wi4 ай бұрын
Tine carete naa
@raghuveer-l6h3 ай бұрын
is it necessary to play that music in between the video ? 😡
@Arun_3232 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@babuprasadkodukula21904 ай бұрын
You could have shown ornments how it looks.
@chandalooriadilakshmidevid89304 ай бұрын
20 nunchi 25 ki vachasara
@sureshpitta51864 ай бұрын
జనాలని పిచ్చొల్లని చేస్తున్నారు టీవీ9 వాళ్ళు
@GyaraYesudas4 ай бұрын
మొన్న 100 కి 3 కేజీ ఇచ్చారు
@TEAMTELUGU-n2z3 ай бұрын
మధ్య తరగతి వాళ్ళు కొనుక్కుంటారు అని అంటున్నారు కానీ ఇది మధ్యతరగతి వాళ్లు ఎక్కువ రేటు అయినా ఎందుకు కొంటారు అంటే వాళ్లకి సడన్గా ఫ్యామిలీ పరంగా కొన్ని ఫైనల్స్ పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు బ్యాంకులకు వెళ్లి లోన్ తెచ్చుకుంటారు మాకు వస్తూ ఉంది ఏదో రకంగా మేము లోన్ తీసుకుంటామని వాళ్లకు ఒక ధైర్యం ఇస్తుంది కానీ మీరు ఇటువంటి వీడియోలు పెట్టి జనాల్ని మోసం చేయొద్దు
@TEAMTELUGU-n2z3 ай бұрын
మధ్యతరగతి వాళ్లు వస్తువులు ఒంటిమీద ధరించుకొని తిరగాలని కొండ్రు 99% కాదు కదా 100% వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకుని బ్యాంకులకు వెళ్లి లోన్ తెచ్చుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తారు ఇది కరెక్ట్ అయితే నాకు లైక్ కొట్టండి
@sandhyasandhya19774 ай бұрын
But avasaraniki bank lo petadaniki kuda use avadhu edhi Loan radhu
@shyammahankali4 ай бұрын
E gold ki gold loan estara?
@Vignesh-Vmd.4 ай бұрын
24 gold rate ne thakkuva rate ke govt available cheyavacchuga 9cat adhi gold la vuntundha.24 cat pai GST thaggisthe.middle class vallaki andhubatulo vuntundhi.donga thanalu vundavu
@padmajadasari39384 ай бұрын
Mari gov huid number bis hallmark 916 purity enduku check cheyamantundhi.purity ni carat ni battikadha future lo gold ki exact value untundhi.gold meedha investment pettedhi future kosam alantidhi 9carats koni em cheskovali. Antha saradha unte one gram jewellery lo chala designs unnayi avi konukoni saradha theere varaku veskovachu anthe kani 9 carats konalsina avasarame ledhu idhi na opinion
@harishn8164 ай бұрын
Best option 😁😁
@EdunuriRavi4 ай бұрын
20 వేల వరకు ఉంటేనే మంచిది అది కూడా 30 అంటే ఏం లాభం
@lakshmib23334 ай бұрын
Gold loan interest ki Bank lo estara 9 ct gold. Aadambharalake kadhu Aapada lo kuda Aadhukuntundi gold.
@aiswaryasj25104 ай бұрын
Hi గుణేష్ గారు...
@shobharani11864 ай бұрын
Hyd jawleri shops Loki eppudu pampistharu
@ShahatabShaik-dn7jb4 ай бұрын
No use with this 9 carrot gold
@koppisettisurya114 ай бұрын
Adi kadu asalu vishayam shop vallaki sales penche prayatnam making charges, tarugu antu badudu ematram taggadu bangaram viluva taggutundi Bangaram lo Other mixing perigadam valla Twaraga shine kolpoyi tarachu merugulu pettukovali Return chala padipotundi Aite dongala bayam taggudda ante idi kuda retlu perigipote shara mamule Deenikanna 1 gram gold jewellery better
@shekshavali58084 ай бұрын
Maurilo kg bangaram 50 rupees
@hemalathal60544 ай бұрын
Deeni dharanu kuda penchesthunnaru kada! Starting lo twenty thousands annaru. Appude five thousand pencharu.
@md_irshad_78664 ай бұрын
Endhuku gold Pani Ki Rani the Bank Kuda lono Yevadu
@sreesuma50784 ай бұрын
This is scam perfect 9k means it's like imitate Jewellry
@sweetyk-hh2oi4 ай бұрын
What is use But we want let is 18 Not understanding
@NirmalaReddy-e8r4 ай бұрын
Miru cheppe bangaram vesukone badhulu gilt nagalu vesukonte best
@PuttyMohan-u7q3 ай бұрын
Putti Mohan. Z. H. B
@nrsmvenkat29584 ай бұрын
Machilipatam chilakala pudi lo 25thousands tho pichi pichi ga konukovachu
@h.irshad47474 ай бұрын
చెడిపోఎ వాళ్ళు కొంచం ముందుగానే చెడిపోతారు ఇబంగారం కొంటె