ఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra

  Рет қаралды 1,031,082

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

Join this channel to get access to perks:
/ @karshakamitra
ఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra
దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సారిగా రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన వీర్యనిధి కేంద్రంగా ఖ్యాతినార్జిస్తోంది ఎబిసి సెమన్ స్టేషన్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, వీరవల్లి గ్రామంలో అధునాత నిర్మాణాలు, పూర్తి బయో సెక్యూరిటీ పద్ధతుల మధ్య ఏర్పాటుచేయబడిన ఈ కేంద్రం ప్రధానంగా అధిక పాలచార కలిగిన ముర్రా జాతి గేదెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
2016లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రానికి అధ్యక్షుడిగా చిలకపాటి రాజీవ్ కొనసాగుతున్నారు. ఒక ఈతకాలంలో 5వేల నుండి 6500 లీటర్ల పాల దిగుబడిని అందింస్తున్న మేలు జాతి ముర్రా గేదెలకు పుట్టిన దున్నలనుండి సెమన్ ను సేకరించి ఈ కేంద్రంలో భద్రపరిచి రైతులకు అందించటం ద్వారా మేలు జాతి ముర్రా గేదెల అభివృద్ధికి కృషిచేస్తున్నారు.
దేశీయ ఆవులు, సంకర జాతి ఆవుల సెమన్ కూడా ఎబిసి కేంద్రం ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న డెయిరీని గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు. రోజుకు కనీసంగా 20 లీటర్ల పాల దిగుబడినిచ్చే ముర్రాజాతి గేదెలు ఇక్కడ దర్శనమిస్తాయి. అత్యదికంగా 28లీటర్ల పాల దిగుబడినిచ్చే ముర్రా గేదెలకు ఈ డెయిరీ కేంద్ర బిందువుగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్ల అధిక పాలచార కలిగిన ముర్రా జాతి గేదెలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎబిసి సొసైటీ అధ్యక్షులు చిలకపాటి రాజీవ్ చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
#karshakamitra #abcsemenstation #worldclassmurrahbulls #murrahbuffalo #semenbank #dairy

Пікірлер: 308
@lhohethreddy4352
@lhohethreddy4352 3 жыл бұрын
Rajiv Garu meeru super Mevanthu ga raithulaku help cheyandi., God bless you 🙏🙏🙏🙏🙏
@narragopichand3166
@narragopichand3166 2 жыл бұрын
Good effort.
@uppularamesh1188
@uppularamesh1188 2 жыл бұрын
💐💐రాజవ్ గారు పశు పోషణ మీరు చేసిన పనిని చేసినందుకు కృతజ్ఞతలు 🙏🙏
@bhavishyakuchari
@bhavishyakuchari 4 ай бұрын
Me number sir
@MadhavVemulapati
@MadhavVemulapati Ай бұрын
​@@narragopichand316600000
@kamalalluri5639
@kamalalluri5639 2 жыл бұрын
ఒక రైతుగా మీరు చాలా చేస్తున్నారు. మిమ్మల్ని చూసి ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Nice
@srinivass6730
@srinivass6730 3 жыл бұрын
రాజీవ్ గారు ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది. మీరు నిజంగా లెజెండ్🙏 మీరు చేసే ఈ పనికి ఈ వీడియో చాలా ఉపయోగ పడుతుంది రైతులకి🙏🙏🎉🎉🎉
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Well
@chandugatti1776
@chandugatti1776 3 жыл бұрын
నేను మీ ఛానెల్ రెగ్యులర్ viewer ని.. మీరు చాలా విలువైన సమాచారం అందిస్తున్నందుకు చాలా థాంక్స్...
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you❤
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 3 жыл бұрын
ఒక మంచి ఆలోచన తో రైతులకు మేలు చేస్తున్న మీకు అభినందనలు రైతుల ఆర్థిక అభివృద్ధి మంచి గేదెల ద్వారా నే జరుగుతుంది
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Nice
@rambabubudiputi5580
@rambabubudiputi5580 2 жыл бұрын
Passion is everything, Great 👍
@sekharchinnilove42
@sekharchinnilove42 2 жыл бұрын
అందరికి సమాదానం ఇవ్వండి
@Surya-pq5ww
@Surya-pq5ww 3 жыл бұрын
రైతులు సెమెన్ ఎలా తెచ్చుకోవాలి, ఎన్నిరోజుసు నిల్వ ఉంచుకోవచ్చు. మాది మారు మూల గ్రామం. గేదె హీట్ కి వచ్చిన వెంటనే సెమెన్ వేసే సదుపాయాలు లేవు.
@gorigerajesh9601
@gorigerajesh9601 2 жыл бұрын
మీరు అడిగిందానికి సమాదానం eevaru e మిడియ valu
@balajiguru6995
@balajiguru6995 Жыл бұрын
Anne semen local veterainry hospictal tacchai vunchu kovalai first cow heat cacchi nappadu thappanchi next heat ko vacchinappadu ventanay hospectial ki velli tacchukoni vasukocovali
@gopireddys1897
@gopireddys1897 3 жыл бұрын
మంచి సమాచార ఇచ్చారు అందుకు ధన్యవాదాలు. ఈ విషయాలు చాలా మందికి తెలియదు. సరైన అవగాహన లేక నష్టపోతూ ఉంటారు రైతులు. మీ ఛానల్ లో పెట్టి వీడియోస్ చాలా మంది కి ఉపయోగపడతాయి.
@lokeshvanka
@lokeshvanka 3 жыл бұрын
The words spoken by Rajiv garu is whole hearted & 110/100% true words, hope his dream sucess as soon as (milk andhra)
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Very well understood. Thank you.
@sivashankargundala4316
@sivashankargundala4316 2 жыл бұрын
మీరు చాలా గొప్ప వ్యక్తి అన్న
@suribabu9455
@suribabu9455 2 ай бұрын
రాజీవ్ గారు మీరు మాట్లాడే విదానం ఛాలా వున్నతముగా వున్నది❤❤❤❤❤
@KarshakaMitra
@KarshakaMitra 2 ай бұрын
Thank you
@cherukurivlprasad2657
@cherukurivlprasad2657 3 жыл бұрын
బాగుంది.పాడిరైతులకు మంచి సమాచారం ఇచ్చారు.
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you❤
@vasudevulathirupathireddy2255
@vasudevulathirupathireddy2255 2 жыл бұрын
Super sir. Rythuku Seeman evaagalara sirthankq.
@sivakrishna4u
@sivakrishna4u 3 жыл бұрын
All the very best Rajiv garu : )
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Жыл бұрын
Great Raju garu super sir
@mylavarapusrinivasarao1546
@mylavarapusrinivasarao1546 Ай бұрын
Hats off sir 👏👏
@KarshakaMitra
@KarshakaMitra Ай бұрын
Thank you
@PPraveenP
@PPraveenP 2 ай бұрын
Good sir
@KarshakaMitra
@KarshakaMitra 2 ай бұрын
Thanks and welcome
@manojkumarkumarmanoj7557
@manojkumarkumarmanoj7557 2 жыл бұрын
Thanku sir
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thank You
@sivavajja3957
@sivavajja3957 3 жыл бұрын
I met Rajiv garu when I went to visit ABC Station such a wonderful human being
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Nice. Good experience
@rajasekhar2859
@rajasekhar2859 3 жыл бұрын
*such
@ramayyajayanu9091
@ramayyajayanu9091 2 жыл бұрын
Hats off sir
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 жыл бұрын
Very useful video 👌🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@balajic9621
@balajic9621 Жыл бұрын
Nice information sir
@allinoneak8731
@allinoneak8731 8 ай бұрын
Super sir
@manicharan7520
@manicharan7520 3 жыл бұрын
Great video sir. Valuable information thanks sir 🙏🙏🙏👌👌👌
@gowrisankaraoboggavarapu6018
@gowrisankaraoboggavarapu6018 Жыл бұрын
Thank you sir
@UnduruSreenu
@UnduruSreenu 2 ай бұрын
Raju garu 👏👏👏👏 great sir 👏👏👏
@nandikivijayakumar7983
@nandikivijayakumar7983 2 жыл бұрын
Very nice Raju garu
@parshurampitta3856
@parshurampitta3856 2 жыл бұрын
Great job
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thanks
@salmansayad8691
@salmansayad8691 5 ай бұрын
Subject challa cheparu❤
@KarshakaMitra
@KarshakaMitra 5 ай бұрын
Thank you
@dasbvb4356
@dasbvb4356 2 жыл бұрын
Hats off you sir Rajeev garu
@KollaKrishna-d5c
@KollaKrishna-d5c 2 ай бұрын
Super,,
@KarshakaMitra
@KarshakaMitra 2 ай бұрын
Thank you
@vasubalusu4860
@vasubalusu4860 5 ай бұрын
Good job sir..ur my inspiration sir....
@KarshakaMitra
@KarshakaMitra 5 ай бұрын
Nice
@durgaprasadkondapaneni7021
@durgaprasadkondapaneni7021 2 жыл бұрын
రైతులకి మంచి సాయం చేస్తున్నారు sir
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@ramadasulankalapalli1288
@ramadasulankalapalli1288 3 ай бұрын
Very good job
@KarshakaMitra
@KarshakaMitra 3 ай бұрын
Thank you! Cheers!
@vinodkumarpolit6680
@vinodkumarpolit6680 3 жыл бұрын
Super sir can meetu u sir
@amaravathitvtelugu
@amaravathitvtelugu 3 жыл бұрын
Good information sir 👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@luckyjetti4491
@luckyjetti4491 3 жыл бұрын
Really super work sir ❤️ I definitely meet your dairy form in soon sir 🎉 I am from Guntur
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Nice. Thank you
@nayudunarasimha6077
@nayudunarasimha6077 2 ай бұрын
సూపర్ సార్ కంగ్రాట్స్ 🙏🙏🙏🙏🙏💯
@KarshakaMitra
@KarshakaMitra 2 ай бұрын
Thank you
@sumasumalatha9700
@sumasumalatha9700 2 жыл бұрын
Nice supar sir
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@satishxoxox
@satishxoxox 2 жыл бұрын
Very good efforts👍
@repakaveerraju831
@repakaveerraju831 2 жыл бұрын
Rajvi garu very good & excellent 🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Nice
@nagadurgasrinivasarao7106
@nagadurgasrinivasarao7106 2 жыл бұрын
Great sir miru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinubabu2856
@srinubabu2856 3 жыл бұрын
Seman కావాలంటే ఎలా పంపిస్తారు మరీ,,
@beaulahprasuna8346
@beaulahprasuna8346 3 жыл бұрын
Super Sri
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@rajanii1358
@rajanii1358 2 жыл бұрын
Super sir meeru hatsaff
@creativethingsA
@creativethingsA 3 жыл бұрын
Excellent job bro
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thanks
@venkataramana-oy4bz
@venkataramana-oy4bz 2 жыл бұрын
Sir me concept wonderful, that I would like to request to you please open your sales station in every district in Andhrpradhesh it will useful very fermer,
@mallichithirala251
@mallichithirala251 2 жыл бұрын
Great Rajiv.
@rameshgaddipati5231
@rameshgaddipati5231 2 жыл бұрын
Sir good video maganti garu
@durgaprasad-lp4lf
@durgaprasad-lp4lf 2 жыл бұрын
Great Sir 🙏🏼
@The-Chathu-Champ
@The-Chathu-Champ Жыл бұрын
Rajiv Garu 👏👏 I am gonna meet you soon Sir, I need your guidance I am planning to start farming and Dairy farm. We require a person like you for this society. You should live long...
@Dattu99
@Dattu99 11 ай бұрын
Plz share the info you got once you meet him, it will help many people who are waiting to start dairy farm. Thank you in advance
@rajKumar-jz5je
@rajKumar-jz5je 2 жыл бұрын
Hi sir murrah buffalos sale chestara akkada ? New ga Dairy farm start chedamu anukuntunamu..
@akkhash6486
@akkhash6486 3 жыл бұрын
Genuine speech"
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@parshurampitta3856
@parshurampitta3856 2 жыл бұрын
Great job bro good information continue
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@saikrishnabobba3033
@saikrishnabobba3033 3 жыл бұрын
Meeru super sir
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@myvillagevideos8710
@myvillagevideos8710 2 жыл бұрын
Super idia
@khannayadav9026
@khannayadav9026 3 жыл бұрын
Rajiv sir superb sir 💐💐💐
@naturebud7228
@naturebud7228 Жыл бұрын
Good work sir but please concentrate on ONGOLE BREED
@ramubilla6441
@ramubilla6441 2 жыл бұрын
Great sir Rajeev sir ...sir telangana state lo available undha sir mi bull's semon ...🙏🙏🙏🙏
@vcadusumilli
@vcadusumilli 2 жыл бұрын
Hi Rajiv Garu👌👍
@y.rajkumary.rajukumar6512
@y.rajkumary.rajukumar6512 3 жыл бұрын
Good video
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thanks for the visit
@anildarangula8835
@anildarangula8835 3 жыл бұрын
Sir bull's seman storege liguid nitrogen box gurinchi details vedio Rupamlo cheppandi
@eco55thejesh12
@eco55thejesh12 3 жыл бұрын
Super sir🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@arjungampala2219
@arjungampala2219 2 жыл бұрын
Call chesthae pampistha raa sir
@vijenderreddythummeti6397
@vijenderreddythummeti6397 3 жыл бұрын
Good job
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you❤
@vijenderreddythummeti6397
@vijenderreddythummeti6397 3 жыл бұрын
@@KarshakaMitra semen storege box akkada dhorukuthundhi cost anthavuthundhi
@saiprasadbhukya9798
@saiprasadbhukya9798 2 ай бұрын
Mimmalni kachitham ga kalustha sir mi dhagara paadi parishrama gurinchi chala nerchukovali
@gudalarakesh8931
@gudalarakesh8931 2 жыл бұрын
Sir SEMEN storage chesukovaali ante Nitrogen liquid kavali kada. Dani gurinchi koncheam cheppandi sir please...
@kothapatisammaiah5323
@kothapatisammaiah5323 3 жыл бұрын
Super sar
@prabhakarareddy7693
@prabhakarareddy7693 2 жыл бұрын
You are a great farmer you are doing good job my buffolo have taken semon from this form that buul is Bheem and Arjun kuru
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Nice
@sivaramakrishnam6148
@sivaramakrishnam6148 2 жыл бұрын
Hai annna buffaloes cost kudha chaypavasindhii
@mahithelover336
@mahithelover336 Жыл бұрын
Sir i want to Start this farming, but i have no idea how it's start first, plz any suggestions.... 🙏
@arunmorthati955
@arunmorthati955 2 жыл бұрын
🙏🙏🙏🙏super sir
@imranbasha4945
@imranbasha4945 Жыл бұрын
Hai sir ABC seman station lo pure ongole seman available unda
@egandhi8754
@egandhi8754 3 жыл бұрын
Make a video on the agriculture policy going on india
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Ok
@oguboinavignesh9543
@oguboinavignesh9543 2 жыл бұрын
Sir tq for valuable information... Avi yela order cheyyali ledha tecchukovaloo cheppandi please all are waiting..
@bramesh6200
@bramesh6200 3 жыл бұрын
Very naice video 🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@shaiknagulmeera3424
@shaiknagulmeera3424 3 жыл бұрын
Please share this video and like everyone see and think, I like this video thank you
@dhewareddyadapallydhewared2078
@dhewareddyadapallydhewared2078 Жыл бұрын
Rajev sir salute
@kharikrishna6906
@kharikrishna6906 2 жыл бұрын
Super super super
@jayadevblswas7402
@jayadevblswas7402 3 жыл бұрын
Good video s sir
@nannapanenivamsikrishna9095
@nannapanenivamsikrishna9095 3 жыл бұрын
ABC semen bank lo Ongole bulls gurinchi video cheyyandi sir
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Ok
@nannapanenivamsikrishna9095
@nannapanenivamsikrishna9095 3 жыл бұрын
@@KarshakaMitra Waiting for your valuable video sir
@vasubalusu4860
@vasubalusu4860 4 ай бұрын
Sir padda dhudalu vunaya me form lo...
@kancharlakondalarao3931
@kancharlakondalarao3931 2 жыл бұрын
మాది ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్ద చేర్లొపల్లి మండలం కొత్తపల్లి గ్రామం సార్ మా దగ్గర మీ ABCక్షమన్ తిసుకురావడం లేదు ఎన్ని సార్లు చెప్పినా ఒక్క క్షమన్ ఎంత ధర ఉంటుంది సార్
@nagarammamatha2159
@nagarammamatha2159 2 жыл бұрын
Naa age 27 sir . starting process enti.ela cheyaali.Training school pettandi sir maa lanti yuvakulaki help cheyandi
@anjietikepally1451
@anjietikepally1451 3 жыл бұрын
Super talking
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@sarmakh8688
@sarmakh8688 2 жыл бұрын
Long live Rajiv Sir.
@mrstoudio3991
@mrstoudio3991 3 жыл бұрын
సీతారామ సేమన్ bank వీడియో చేయాండి
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Ok andi
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 2 жыл бұрын
🙏🙏🙏
@vasubabuangirekula6815
@vasubabuangirekula6815 2 жыл бұрын
Good morning sir. Memu govt hospital lo semen cheyistunnam anni dunna pillalu pudutunnayi. Maku raitulaku individual ga me bank seman tesukolante emi cheyali.
@MadhanVoodi
@MadhanVoodi 12 күн бұрын
Dhudalu emain amuthara sir
@kasarapuravi6620
@kasarapuravi6620 3 жыл бұрын
Abc సీమను తెలంగాణా అవిఏళ్లేబుల్ ఉందా. ఉంటే ఏక్కడ అడ్రెస్స్ చెప్పండి సార్ మాకు కావాలి abc సీమను🙏🙏🙏
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 2 ай бұрын
Andravi manchivikadu andravallu manchollukadu kcrni adigithe chepputhaduniku
@imranbasha4945
@imranbasha4945 Жыл бұрын
Ongole bull seman oka stick price yenta
@nopainnogain2509
@nopainnogain2509 3 жыл бұрын
E vedios chusi ayena manchi seman vadandi
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Good Suggestion
@vamsidharreddykolli581
@vamsidharreddykolli581 3 жыл бұрын
Anna dvr memorial devabhaktuni Chakravarti garine intrew cheyandi Anna manchi manchi Ongole bull ne pocestunadu kanuru village penamalur mandalam krishna dist
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Ok andi
@srinusrinu8053
@srinusrinu8053 3 жыл бұрын
Nice orther place ki pamputhara
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Please call to ABC Semen Bank
@malleshsiluveru2534
@malleshsiluveru2534 3 жыл бұрын
Good job krushi vunte manushulu rushulavutaru ane padaniki meere nidharshanam❤️u
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@naresherasarapu6031
@naresherasarapu6031 3 жыл бұрын
Maa telanagana intha adustam లేదు vest state in telangana good job raajeev sir
@malleshsiluveru2534
@malleshsiluveru2534 3 жыл бұрын
Krushi vunte antakuminchi cheyyochu sodara don't disturb prayatnichu chetanaite vallani chusi bada padaku ok na?👍
@deepthigoud3122
@deepthigoud3122 3 жыл бұрын
Bro it's not about states. Right now idi ap lo vunntha matrana ap lo quality Murrah em ledhu bhayya. Memu mi erragdda santha ki ravlsinde.
@malleshsiluveru2534
@malleshsiluveru2534 3 жыл бұрын
@@deepthigoud3122 ok dun sister
@naresherasarapu6031
@naresherasarapu6031 3 жыл бұрын
@@deepthigoud3122 Naaku all ready dairy farm undi 1ekar super nepeier gross undi shed undi 👍👍👍
@kanukuntlavenkateshwarlu
@kanukuntlavenkateshwarlu 5 ай бұрын
😊😮🎉❤
@SyedAbbas-w9n
@SyedAbbas-w9n 9 ай бұрын
Sir meeru buffalos sale chestara
@jojjijojji6019
@jojjijojji6019 2 жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@arjungampala2219
@arjungampala2219 2 жыл бұрын
Pogunaru ceman. Nattu cow ki injection. Cheyavacha sir
@avuluripavan3857
@avuluripavan3857 5 ай бұрын
Annaaa na dhaggaraaa 50 murraaa dhunnaaluuu unnay 2 jafrabadhi dhunnalu unnay vatini nundi kudaa semen thedham anukuntunaaaa Semen koneti vanti centre unteee cheppandi annaaaa
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,7 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 79 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,8 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,2 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,7 МЛН