Annayya oka pastor kuda maaku intha explain chesi cheppaledhu adhi me dhagare vintunnanu maaku intha clarity ga chepthunnaru mee channel dwara men entho thelusukuntunnam DEVUDU me dwara maaku inka aneka vishyalu theliya chestharu ani korukuntunnanu
@bungawjstanlypaul95534 ай бұрын
Amen
@B.sudhakarSudhakar-f6c4 ай бұрын
అన్నయ్య మీరు ఇలా నే ఆత్మీయ వచనములు మా కోసం చెప్తూ నే వుండండి అన్నయ్య ఇంకా ఎన్నో అంశాలు విని మేము దేవుని లొ బలపడ తాము.
@ChantiseenuChantiseenu4 ай бұрын
మాకు తెలియలేని చెప్తున్నారు చాలా వందనాలు మీకు దేవుడు మీకు తోడైవునాడు tankyou
@rajun86544 ай бұрын
ప్రభూ నందు వందనాలు బ్రదర్ చాలా చక్కగా యెహెజ్ఖేల్ వచ్చిన మందిరము దర్శనం గురించి వివరించారు...మరి యెషయా గ్రంథములో 6 అధ్యాయములో దేవుని దరిసనము యెషయా చూస్తాడు ....దేవుని దూతలు ఆరాధించినపుడు దేవాలయపు గడపలు కమ్ములు కదిలయని...ఇది ఏ దేవాలయము బ్రదర్
@mahitrinadh93624 ай бұрын
మీరు చెప్పే వాక్యం ఆత్మీయ తా లో నిలపెడుతుంది 🙏🏻🙏🏻🙏🏻
@pramilaraju52474 ай бұрын
Thank U brother for the Profound mistry of the Temple of the Jews This message is very important.for all Christians God bless U and Ur ministry
@nagubanavath53354 ай бұрын
చాలా మంచి వివరణ బ్రదర్... తెలియని ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నారు దేవునికే మహిమ కలుగును గాక.
@sunithapoladasu49744 ай бұрын
ఆ దేవది దేవుడు మీకు ఇంకా తోడుగా ఉండి మీరు చేస్తున పరిచర్య అంతటినీ బహుగా దివించాలి... amen 🙏
@bidikaalokbidikaalok33774 ай бұрын
Praise the lord annaya
@PunyavathiUpputholl4 ай бұрын
Praise the lord
@rev.r.ashirvadam15794 ай бұрын
బ్రదర్ బాగాచెప్పారు కాని, దేవుడు చూపించినపుడు చేయించక మానుతాడ ,సామర్ధ్యం కల్గచెస్థాడు. యెహెజ్కెలులొ ఉన్న మర్మం అది వెరైవుంటింధి.
@mamathakongaris42354 ай бұрын
Praise the lord sir
@belamararani78224 ай бұрын
Praise the lord annaya thankyou super God bless you 🙏
@jagadeeshkumar90014 ай бұрын
Thank you for information anna
@WORDOFJESUSBroRajpaulCh4 ай бұрын
Praise the Lord Brother.God's give u more and more Knowledge in Bible
@OBabu-h5k4 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏 from Chennai avadi
@hespidebo81794 ай бұрын
Praise the lord Annaya 🙏🏻 Mi msges ani vintuna ani explanation tho bagunai...Thank u for the clear explanation... Naku samariya siri gurinchina history chepandi..
@swathi.p44494 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్నయ్య ❤❤
@GVijayalaxmi-mv2km4 ай бұрын
Thank you so much Anna useful information God bless you Anna🙏🏻🙏🏻😇😇
@Vసంతోష్కుమార్4 ай бұрын
అన్నయ్య గారు మీకు వందనాలు మాకు చాలా చక్కటి విషయాలు తెలియపరచినందుకు వందనాలు ఎస్కేలు గ్రంథం పూర్తిగా అర్థం కాలెట్టుగానే ఉంది మీరు ఇప్పుడు వివరించిన విధానాన్ని బట్టి నాకు అర్థమైంది కానీ మొదటి దేవాలయానికి రెండవ దేవాలయానికి మధ్య వచ్చిన ప్రవచనం దేవుడు నేరవేర్చాలి కదా కానీ ఇప్పుడు ఎరుషలేములో కట్టబడుతున్న ఆ మందిరం అవ్వచ్చు కదా మీకు మరొకసారి థాంక్స్ మాకు బాగా అర్థమయ్యేలాగా మీరు వివరించారు
@asamprathyusha89434 ай бұрын
Thankyou anna🙏
@marlapudikumari12584 ай бұрын
Tqu Aannnaya God bless you Annaya 🙏🙏🙏🙏Amen
@padmakolati97424 ай бұрын
Praise the lord brother.
@hosannajayakumar71104 ай бұрын
Thank you My LORD JESUS 🙏🕎 PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏
Prise the lord brother 🙏🙏 Wonderful msg May God bless u ayyagaru
@lathajessi20354 ай бұрын
Super praise the lord
@pradeepkogila29404 ай бұрын
Praise the lord brother
@essakukommalapati37854 ай бұрын
ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@lakshmitulasiramkoyyana8343Ай бұрын
Ezekiel గ్రంథం వివరణ చెప్పండి బ్రదర్
@SarojaBypa4 ай бұрын
Shalom annayyagaru 🙏🏻 🙏🏻🙏🏻
@VinukondadayamaniDayamani4 ай бұрын
Vandanallu anny
@Nagelly.Davidraju4 ай бұрын
Praise the lord 🙏 Amen
@KaramSandhya-tz6es4 ай бұрын
Vandhanalu annaya
@Ravikiran04124 ай бұрын
Vandanalu Annaya🙏Excellent message🙏🙏🙏🙏🙏🙏
@DHARMESHVaddi4 ай бұрын
Wonderful information 🎉......
@1067sha4 ай бұрын
Praise the lord anna
@K.Elisharaju4 ай бұрын
Praise the lord anna 🙏
@Lidiyaamitti4 ай бұрын
Thanks anna
@ramaraokanta24654 ай бұрын
Trinity gurchi naku explanation kavali Please make one video for us
@Ashavinaymidasala4 ай бұрын
tq అన్నయ్య
@rajeshch35664 ай бұрын
Praise to lord
@GiriThepalapodi4 ай бұрын
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏🙏
@sabbanileela81672 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krupapanthakani74784 ай бұрын
Anna prakatana grandha dyanalu vivarinchandi please
@israelmallavarapu43154 ай бұрын
🙏
@kamalamurali46854 ай бұрын
❤❤❤
@Prashanthpanjugula4 ай бұрын
🙌
@JagadeeshD-ee8coАй бұрын
🙏🤝⛪👌🏻
@kommuramesh88504 ай бұрын
బ్రదర్ నాకు హిందూ గ్రంధాలలో మత్స పురాణంలో ఉన్నటువంటి పడవ ఏదైతే ఉందో అలాగునే మన నోవాహు గురించి కూడా మన బైబిల్ గ్రంధంలో కూడా రాయబడి ఉంది కాబట్టి ఈ రెండు గ్రంథాలు రాయబడి ఉన్న నిజమైన ఓడ ఏది ? నాకే పరిశోధన చేయాలని ఉంది కానీ దాని కంటే ముందుగా మీ దగ్గర నుండి ఒక మంచి సమాచారం అందుతుంది అని ఆశిస్తున్నాను
@joyinjesus13124 ай бұрын
Noah ark original measurements ani KZbin lo search cheyandi brother , already archialagists noah ooda nijame ani proove chesaru ,
@ramaraokanta24654 ай бұрын
Could you please request sir
@sweswarupini97324 ай бұрын
Planning ni poguttukunnadi ezkel or others...here who was/were wrong?
@LOVEGOSPEL-official4 ай бұрын
Jews of Israel
@INDIAN-lk4lu4 ай бұрын
అన్నయ్య బైబిల్ లో వున్న నాదుల గురించి నీళ్ళు యుప్రతిస్ టిగ్గారిస్ యోర్ధన్ వీటి ప్రారంభం ఈ సముద్రం లో కలుస్తుంది చెప్పండి
@Bhavani.G-vp5xu4 ай бұрын
✝️👑✝️❤✝️👑✝️🙏👍🙌👏👌🤝
@johnmilton73764 ай бұрын
Praise the LORD 🙏 Anna (Sorry for asking this question) దేవుడు ఆడ నా? లేక మగ? (లింగము) చెప్పండి అన్న. ఈ విషయం పై ఒక వీడియో చేయండి అన్న.
@LOVEGOSPEL-official4 ай бұрын
God is Neutral gender like Heavenly Angels. There are no Male , female defence. But always mensioned in bible as Mescaline gender.
@prasadaraobv95823 ай бұрын
సొలోమోను కట్టించిన దేవాలయం కాకుంటే మరి ఎవరు కట్టించింది స్పష్టంగా చెప్పండి. నెబుకద్నేజర్ ధ్వంసం చేసిన దేవాలయం ఎవరు కట్టించింది?
Madhyalo miru photos peddutunnaru.....manam jesssus pics pettodu kada.manaki Rcm ki teda enti inka...
@LOVEGOSPEL-official4 ай бұрын
ఎవరిని చూపించాలి బ్రదర్... అవి ప్రతిమలు కావు, విగ్రహారాధన కోసం కాదు. వాళ్ళు అని చెప్పడానికి ఒక పిక్చర్ ఉండాలి కదా... నేను వీడియో తీసి పెట్టను కదా, అందుకే గారి ఫొటోస్ use చేస్తాను, వాటి కాన్సెప్ట్ అర్ధం కావడానికి. వాటిని సులభంగా అర్ధం చేసుకోడానికి.
@roniyoutuber91784 ай бұрын
@@LOVEGOSPEL-official hindus kooda ade cheptaru.devudu antata unnadu .chettu lo pputtalo..bommalo... diagram lo ani...even RCm kooda memu pujinchamu just guurtu kosam antaru..but mana god soul kada...ni hrudyam lo nenu unta anndu...evariko ardam kavdam kosam manam enduku tappu chyyali
@LOVEGOSPEL-official4 ай бұрын
బ్రదర్... నేను చెప్పేది... బొమ్మలు చూపించి అర్ధం అయ్యేలా చెప్తున్నా. Example... చిన్నప్పటి నుండి books లో, పాఠాలలో images తో నేర్చుకుంటాం, అవి అర్ధం చేసుకోడానికి, ఇలా example గా ఉంటుంది అని తెలియటం కోసం. వాళ్ళు ప్రతీ చోట దేవుడు ఉంటారు అనేది. భక్తి, నమ్మకం.. రెండు ఒకటి కాదు. నేను పెన్సిల్ బొమ్మ గీస్తే, పెన్సిల్ నీ ఆరాధించినట్టూ కాదు. అది బొమ్మ ఆర్ట్ మాత్రమే. Example గా అర్ధం చేసుకోడానికి చూపించేవి.... చెట్టు, పుట్టకు మొక్కేవి ఒకటి అనుకోకండి. అసలు పొంతన లేని వేరే విషయాలు
@roniyoutuber91784 ай бұрын
@@LOVEGOSPEL-official miku naku unnna alochana uneducated ki undadu kada..vallu aa bomme god n jesus ni ani pettukoni pujiste ..aa tappu kooda mide avtundi..mi valla inkokaruuu influenced avtaru emo...just think..mi seva goppadi sir..im nothing but......naku image ante nachadu ante...even god ki kooda...vakyame devudu ..
@LOVEGOSPEL-official4 ай бұрын
I am preaching Word of God, not image. But presentation is for understanding. I hope people understand for that.
@sivareddy82854 ай бұрын
చెప్పేవాడికి వినేవాడు లోకువ అని అంటారు అలా చెప్పారు మీకు ఏదోక కొత్త విషయం చెప్పాలి ఆహా ఓహో అనే వాళ్ళు కావాలి అంతే తప్ప నేను చెప్పేది సత్యమేనా లేక ప్రజలకు తప్పుడు విషయం బోధిస్తున్నాన అనే అవగాహన కూడా లేదు మీరు ఏమి చెప్పారో ఒకసారి జాగ్రత్తగా వినండి మీకు అర్ధం అవుతుంది. అర్ధం చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు దయచేసి మీరు ఇంకోసారి ధ్యానం చేయండి
@LOVEGOSPEL-official4 ай бұрын
ఇప్పుడు మీకు తెలిసింది చెప్పండి, నేను చెప్పాల్సింది చెప్పాను కదా, అది కాకుండా వ్యతిరేకించడం కరెక్ట్ నో కాదో తెలిసేది. మీకు ఇది కరెక్ట్ కాదని తెలిస్తే మరి మీకు తెలిసిన కరెక్ట్ విషయం ముందు చెప్పండి, అప్పుడు మాట్లాడండి. కొత్త కొత్త విషయాలు నేనేం వెతకను. అన్నదే, ఉన్నదే డీటెయిల్ గా చెప్పాలని చూస్తా. అహో, ఓహో అంటే నాకేం ఒరుగుద్ది, నాకేం వచ్చుద్ది. వినేవారు ఎవరు లోకువ కాదు, అలాంటి లోకులకు కాకులకు నేను చెప్పను. నేను చెప్పేది జ్ఞానం అన్వేషించే వారికి, విశ్వాసం లో బలం పెంచుకునే వారికి, ఆత్మీయతలో మెరుగుగా ఉన్నవారికి..... అది నీకు అర్ధం అయితే బాగుంటుంది. ముందు మీరు అనే విషయం చెప్పండి, మీ ఉద్దేశం ఏమిటో ఎంతో చెప్పండి
@TRUTH-66264 ай бұрын
అన్నా వందనాలు, 🙏 ఇలాంటి వారి గురించి ఏమి పట్టించుకోవద్దు, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో కూడా క్లారిటీ ఇవ్వలేదు, ఆయన ఛానల్ చూస్తే, 6 కామెంట్లు ఉన్నాయి, ఒక్కటి కూడా సువార్త వీడియో గాని, మరి ఏది లేదు, ఇలాంటివారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నా, మీరు ఇంకా ఇలాంటి అనేక విషయాలు మాకు వివరించగలరని కోరుకుంటున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, మీకు మీ కుటుంబానికి, మన అందరికీ సదా కాలం తోడై యుండును గాక ఆమెన్.
@dileepchintu9924 ай бұрын
@@LOVEGOSPEL-official❤️
@dileepchintu9924 ай бұрын
@@TRUTH-6626 yes
@jinakamamatha59564 ай бұрын
ఇలాంటి వారిని మీరు పట్టించుకోకూడదు anna. ఇంకా మాకు తెలియని విషయాలు మాకు చెప్పండి.