రాహు & కేతు వుల వల్ల ఆయా లగ్నాన్ని బట్టి క్షుద్రో పాసన లేదా దేవతా ఉపాసన ఇస్తాడు. ఎక్కువగా రాహు గ్రహ వలన క్షుద్ర కర్మలు ( రాజస + తామస గుణాలకు సంబంధించిన మంత్రో పాసన తీసుకోవటం & చేయటం , నేర్చుకోవటం జరుగుతుంది ) మనకు కలుగుతాయి సోదరా.. అందుకే ఈమధ్య శ్రీ విద్యా ఉపాసన చేయటం ప్రారంభించారు . రాహువు వల్ల యక్ష కిన్నెర గంధర్వ మోహిని అప్సర సాధనలు చేయటం ప్రారంభించారు. కానీ , కొంత వరకు సాధన ఫలిస్తుంది కొంత మందికి మాత్రమే. వారాహి + ప్రత్యంగిరా ఇవి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే సాధన & ఉపాసన చేయటం ప్రారంభించారు.. ఇలా చేయటం మంచిదే. కానీ , స్వార్థం కోసం ఎదుటి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. మంచి పనులకు ఉపయోగిస్తే మంచిది.... మంచి వీడియో సోదరా.... అయితే లగ్నాత్ 5 , 7 , 9 లలో గురువు / రాహు / కేతు ఎవరున్నారు ? ఉచ్చ - నీచ లో వున్నారా / లేదా అని చూసి చెప్పాలి. అంతే సోదరా... శుభం భూయాత్ సోదరా..
@VoiceOfMaheedhar5 ай бұрын
🙏🙏🙏
@kamalamachiraju31296 ай бұрын
చాలా జ్ఞానవంతమైన వీడియో ఎన్నో విషయాలు వివరించారు .. ధన్యవాదములు
Sir intha valuable interesting topic maaku share chesthunandhuku thank you so much....
@VoiceOfMaheedhar5 жыл бұрын
Meeru chooputhunna abhimananiki krutagnudini Sai Sudha garu 🙏
@nagapraveenkumar98974 жыл бұрын
Thank you for revealing many Spiritual and Divine Secrets sir 🙏🙏🙏🙏🙏
@Alex103925 жыл бұрын
Interesting video Maheedhar garu.
@VoiceOfMaheedhar5 жыл бұрын
Thankyou very much Arun garu 🙏
@suryanarayanamurthypeddinti9994 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీరు.👍👌 super
@VoiceOfMaheedhar4 жыл бұрын
Thank you very much Suryanarayanamurthy garu 🙏
@suneethajamana96884 жыл бұрын
Meru chala baga cheparu sir Superb information 👍🏻👍🏻👍🏻
@VoiceOfMaheedhar4 жыл бұрын
Thankyou very much Suneetha garu 🙏
@Soulhealer888-c7c2 жыл бұрын
Sir ur voice is very profound. Getting goosebumps whenever I hear your voice. Blessed to hear from you about chakras and many mysterious things. I would like to hear from you about srimad Bhagavatam and Srimad Bhagavad Gita essential teachings for the mankind in brief way. Dhanyvaadaalu sir.🙏🏻
@VoiceOfMaheedhar2 жыл бұрын
ధన్యోస్మి బాలా గారు 🙏 భగవద్గీత ఇప్పటికే 68 వీడియోలు చేసి ఉన్నాను 9 వ అధ్యాయం వరకు.. అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి 🙏 kzbin.infovideos
@Soulhealer888-c7c2 жыл бұрын
@@VoiceOfMaheedhar sure sir.Thank you 🙏🏻
@Madhavi_202 жыл бұрын
Chala spashtanaga chepparu
@krishnamurthy99583 жыл бұрын
Wonderful narration
@ramaraonavuduri60993 жыл бұрын
Namaste guruvu garu 🙏 krishnam vande jagadgurum🙏
@sumatiguntaka80973 жыл бұрын
Thank you for sharing your knowledge.
@VoiceOfMaheedhar3 жыл бұрын
Glad it was helpful Sumati garu 🙏
@ssn78703 жыл бұрын
Well explained sir 💐🙏
@VoiceOfMaheedhar3 жыл бұрын
Thank you very much SSN garu 🙏
@gangadhargangadhar25393 жыл бұрын
థాంక్యూ గుడ్ ఇన్ఫర్మేషన్
@keerthimukesh17843 жыл бұрын
excellent thanks very much
@VoiceOfMaheedhar3 жыл бұрын
Thank you very much Keerthi Mukesh garu 🙏
@krishnabuchmmagari94703 жыл бұрын
Challa bagachapparu sir thankyou for the information sir🙏🌹
@radhikachowdary269 Жыл бұрын
Thank you very much. You presented rahu and ketu in very healthy manner.🙏🌺
Sir jyoti shyam youtubelo petandi.andariki andubatulo untundi.at least basics ayina
@neeladevi9494 жыл бұрын
🙏🙏🙏🙏🙏 dhanyavaadamulu Amazing knowledge you are sharing with us
@VoiceOfMaheedhar4 жыл бұрын
It's my pleasure Neela garu 🙏
@chsudhakarsudhakar44015 жыл бұрын
You are great sir
@VoiceOfMaheedhar5 жыл бұрын
Mee abhimananiki chala thanks Sudhakar garu 🙏
@soumyareddyvatte15605 жыл бұрын
Nice video sir
@VoiceOfMaheedhar5 жыл бұрын
Thankyou very much Soumya garu 🙏
@dshashavali62112 жыл бұрын
Excellent knowledge sir
@chandrasekarkayapati6972 Жыл бұрын
Very good presentation sir
@VoiceOfMaheedhar Жыл бұрын
Thank you Chandrasekhar garu 🙏
@sampathkumar46753 жыл бұрын
Thanks guru ji 🙏🙏🏼🙏
@chsudhakarsudhakar44015 жыл бұрын
All videos great story's sir
@VoiceOfMaheedhar5 жыл бұрын
Thankyou very much Sudhakar garu 🙏
@sureshkumar-et9dj3 жыл бұрын
valuable information, danyavadalu sir
@VoiceOfMaheedhar3 жыл бұрын
Thank you very much Suresh garu 🙏
@sriramyachikkala76415 жыл бұрын
Very interesting
@VoiceOfMaheedhar5 жыл бұрын
Thankyou very much Sriramya garu 🙏 You became invisible again 😃
@sriramyachikkala76415 жыл бұрын
@@VoiceOfMaheedhar e shift timings valla kudharadam ledhu sir
@VoiceOfMaheedhar5 жыл бұрын
Oh. No issues andi. Meeristhunna encouragement chalu... 😇
@nageshkolla69003 жыл бұрын
Miru great sir chala mater chepinaru good work sir
@VoiceOfMaheedhar3 жыл бұрын
Thank you very much Nagesh garu 🙏
@sdmistorylove30645 жыл бұрын
Super video sir
@VoiceOfMaheedhar5 жыл бұрын
Thankyou very much Sandeep 🙏
@karthikreddypalli32583 жыл бұрын
Good information sir
@Heikeid8 ай бұрын
I wish every video in your channel should be more reachable to every telugu person 🙏
@VoiceOfMaheedhar8 ай бұрын
Thank you so much 🙏
@ktrnanaji13502 жыл бұрын
Nice Voice and information
@VoiceOfMaheedhar2 жыл бұрын
Thank you very much Nanaji garu 🙏
@budithibadri39062 жыл бұрын
Anna super matter vundi anna
@darlingswamy35053 жыл бұрын
Nice
@sriramkishore48762 жыл бұрын
great works
@vkr.channel95283 жыл бұрын
Excellent sir 💐💐💐💐🌹🙏
@VoiceOfMaheedhar3 жыл бұрын
Thank you very much Vijay garu 🙏
@ADITYA-ui6mp4 жыл бұрын
Great work 🙏
@VoiceOfMaheedhar4 жыл бұрын
Thank you very much Adithya Varma garu 🙏
@kingsiva38903 жыл бұрын
Thank you🙏🤝
@VoiceOfMaheedhar3 жыл бұрын
Thank you too Siva garu 🙏
@sskumarji2 жыл бұрын
Excellent 👍
@rrcollections45412 жыл бұрын
Very, very nice 👍👍🌌
@jyasodakrishna80152 жыл бұрын
Manchi samacharam icharu
@kinggoud79002 жыл бұрын
Asatoma sadgamaya ee slokam meaning telupagalru guruvu garu
@VoiceOfMaheedhar2 жыл бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాను గౌడ్ గారు 🙏
@SRICHAITANYA-xe9fu7 ай бұрын
om sri rahave kethave namah
@VoiceOfMaheedhar7 ай бұрын
🙏🙏🙏
@karunasri77805 жыл бұрын
Sir rahuvu doshamipudu nakundi kadha aayana rupu gani durghamma tupu gani medalo dharinchacha alaga kasi nundi kalabhairava photo techukuni pujinchakudadha godavalostaya riplay ivvandi sir
@VoiceOfMaheedhar5 жыл бұрын
Atuvantidemi ledu Karuna Sri garu. Okasaari ee video choodandi kzbin.info/www/bejne/jV68iYeNgZh8irc
@karunasri77805 жыл бұрын
@@VoiceOfMaheedhar rahu ledha durgamma rupunu dharinchavacha sir riplay ivvaledu sir
@karunasri77805 жыл бұрын
Mimmalne sir
@karunasri77805 жыл бұрын
Replay ivvandi sir durghamma rupuni dharinchacha sir
@VoiceOfMaheedhar5 жыл бұрын
దుర్గామాత శాంత స్వరూపాన్ని నిరభ్యంతరంగా ధరించవచ్చు కరుణ శ్రీ గారూ...
@RadhaKrishna-gp5xl3 жыл бұрын
🙏Danyavadalu
@VoiceOfMaheedhar3 жыл бұрын
మీకు కూడా ధన్యవాదాలు రాధాకృష్ణ గారూ 🙏
@umathota88624 жыл бұрын
🙏🙏🙏
@chsudhakarsudhakar44015 жыл бұрын
Sir 7 chakras part 4. I not see
@VoiceOfMaheedhar5 жыл бұрын
4th part ee month 27th na publish avuthundi Sudhakar garu 🙏
@enugulashekhar86953 жыл бұрын
🔥🔥🙏🙏🙏🙏 thankyou sir
@VoiceOfMaheedhar3 жыл бұрын
Thank you too Shekhar garu 🙏
@mynenisushma67869 ай бұрын
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷
@VoiceOfMaheedhar9 ай бұрын
🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏
@bindhubindu20733 жыл бұрын
Rahu remedies cheyara
@VoiceOfMaheedhar3 жыл бұрын
Thappakunda prayatnisthanu Bindu garu 🙏
@basavapradeep98123 жыл бұрын
Why bhoomi is not in navagrahalu
@namanipadmavathi70003 жыл бұрын
ఆర్యా.. ఈ వీడియో విన్నాక నాకు ఒక clarity వచ్చింది 18 నం.గురించి.మా పూర్వీకుల.. పుస్తకాలను చదివిన ఆధారంగా నాకు కూడా కొంత అవగతమైనది. విషయానికి వస్తే..ఈ 9 గ్రహాలకు సంబంధించి.. సంఖ్యా శాస్త్రం లో రెండు విధాలుగా ఫలితాలు చెప్పవచ్చునట.. మన పూర్వీకులకు పుట్టిన తేదీ వివరాలు తెలియవు కదా? మరి వారు జన్మ నామం కూడా చూసుకుని పెట్టుకోరుగా? ఐనా వారి గ్రహ ఫలితాలు తెలుసుకోవచ్చునట.. ఒకటి..హస్త సాముద్రికం రెండవది..అంగసాముద్రికం. ద్వారా 😊 ప్రస్తుతం మనకు పుట్టిన తేదీ సమయం తెలుసు గనుక ..గ్రహ బలాల్ని కరెక్ట్ గా అంచనా వేస్తున్నారు.. లేని వారికి పై రెండు వర్తిస్తాయి.. కానీ అవి వారి పెరుగుదలను బట్టి పెళ్ళి వయసు వరకు అంటే పాతికేళ్ళ వరకూ మారుతుంటాయట. ఇదంతా ఎందుకు చెప్పానంటే.. మీరు చెప్పినట్లు..రవి..1,శని..8.. మిగిలినవి..చంద్రుడు..2,గురుడు..3, రాహువు..4, బుధుడు..5,శుక్రుడు..6, కేతువు..7, కుజుడు..9.. అంకెలు అధిపతులు. ఇక్కడ..1నుండి 9 తేదీలో పుట్టిన వారి గ్రహ ప్రభావాన్ని డైరెక్ట్ గా చూడగలం.. 10 నుండి 31 వరకు కలిపి గణించాల్సి ఉంటుంది. 10.. శూన్యం లెక్కింపులోకి తీసుకోరు గనుక అది 1 టి కే వర్తిస్తుంది. 11 నుండి 31 వరకు.. 11..1+1=2.. చంద్రుడు, 12..1+2=3.. గురువు.. ఇలా గణించి.. గ్రహబలం చెబుతారు. ఇక్కడ..4 రాహువు, 7 కేతువు కనుక..4,7 అంకెలు అధిపతిగా వచ్చే వారికి..ఈ రెండు గ్రహ బలాలు అధికంగా ఉంటాయట.☹️ మరీ మీకు తెలిసినన్ని విషయాలు నాకు తెలియదనుకోండి. అప్పుడప్పుడు ఈ పుస్తకాలు తిరగేసి ఏదో కొంత..రవ్వంత నేర్చుకున్నానండీ..😐 హస్త సాముద్రికం,అంగసాముద్రికం😀😀
@VoiceOfMaheedhar3 жыл бұрын
మీకు తెలియని విషయాలేమైన ఉన్నాయా పద్మావతి గారు?
@alacreation43802 жыл бұрын
Accident death enduku vastundi And Vithanthuvu gurinchi Cheppandi sir