🙋🏼♂️💫💗My mawa back with 2 back to back videos in single week🥵😁😁🔥
@srinusanapathi3365 Жыл бұрын
Bojpuri ఇంత పెద్ద ఇండస్ట్రీ అని తెలీదు 🙄🙄
@vishnuvardan6409 Жыл бұрын
Oka appudu mana movies manam tappa evaru chuse varu kadhu ippudu bollywood actor's telugu lo chans kossam chustunnaru. proud to telugu industry 😎🤏
@saripallichannel8525 Жыл бұрын
బీహార్ లో ఇంత మేటర్ ఉంది అని నాకు ఇప్పటి వరకు తెలియదు
@shamsheershaik5443 Жыл бұрын
😜😂😂😂😂
@anilkota8932 Жыл бұрын
బీహార్ కి వెళ్ళటానికి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడో ?
@anilkota8932 Жыл бұрын
@@shamsheershaik5443 బీహార్ కి వెళ్ళటానికి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడో ?
@samrider077 Жыл бұрын
🤣🤣🤣🤣
@shamsheershaik5443 Жыл бұрын
@@anilkota8932 tomorrow ok or today no problem 😉😍
@paavanavenkatesh Жыл бұрын
హిందూ సంస్కృతి సంప్రదాయాలు విలువ తెలుసుకోవాలి. చిత్రాలు ఇంటర్నెట్ పై నియంత్రణ అవసరం.. .విశృంఖలత్వం ఎక్కువ అయితే మానవ విలువలు తగ్గుదల జరుగుతుంది...వావి వరసలు లేకుండా పోయింది..ఇది ఆపాలి...
@PremKumar-pn7rn Жыл бұрын
Nuvvendi bro ekkada vellina untav😂
@ravisanthosh078 Жыл бұрын
Ilanti topic meda kuda adbuthanga video chesinandhuku hatsoff
@113uineo Жыл бұрын
I think oo antava song(Visuals and Choreography etc) is inspired from bhojpuri films some bojhpuri songs which I heard in Hindi roast channels have Vulgar,Weird lyrics,dinchik,dinchik,and full auto tune(there may be some good songs also i don't know much) ,but i think That industry also have Talented actors and film makers like Race Gurram Villain
@HinduVani Жыл бұрын
వాళ్ళ పాటలు వింటే ఆ frequency కి mind డిస్టర్బ్ అయ్యేటట్లు ఉంటది
@bruceeanandd1933 Жыл бұрын
Evaridi vallaki nachuthdi bro
@ponagantisatyanand2578 Жыл бұрын
@@bruceeanandd1933 Manchiga unte evadaina vintadu
@ashokakkena8534 Жыл бұрын
@@bruceeanandd1933 alaa elaa..bro Rrr natu..natu..& bhahubali songs vinte a language lo vunna baguntai..
@sainarendra8961 Жыл бұрын
Proud to be Telugu industry 😍
@venurekadi837 Жыл бұрын
Antha Rajamouli dayya 💥🙌🔥🔥
@ynotme01 Жыл бұрын
Telugu lo item songs leva ra 🤥🤣foo ka
@saimanojmanoj8966 Жыл бұрын
@@ynotme01 vunnai bhaya akkadantha valgar ga vundavu....
Super video bro.kaani Kannada industry chinna industry kaadu, economy lo India lone 4th rank Karnataka. ❤️
@ravavandras2935 Жыл бұрын
Super bro
@nagasiddhanti1982 Жыл бұрын
నాకు ఈ వీడియో నచ్చింది. ఇప్పటి వరకు నాకు ఈ ఇండస్ట్రీ గురించి తెలియదు.
@Kalyankohli Жыл бұрын
Magical voice is comeback with back to back videos to tremendous content videos ❤️ 😍 💖
@anandbetala3220 Жыл бұрын
Excellent analysis. Indian top IAS public from Bihar/bhojpuri. Why don't they clean their society?
@devkumar7115 Жыл бұрын
Hey idiots, dont you know... Every honest ias ips was punished for doing right things and get transferred every 4-6 month... To a new place... By netas.
@sampalaravikumar1912 Жыл бұрын
They won't follow this shit, that's y they became IAS
@syedinayat1434 Жыл бұрын
Jabardasth ,extra jabardusth this type .now we have going that way
@p.ranjithkumar635 Жыл бұрын
అన్న ఎంత కాదు అనుకున్న మన తెలుగు సినిమాలు కూడా అంత చండాలంగా తయారయ్యాయి నీకు తెలిసింది కాదు కదా కానీ చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మన తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి దరిద్రం లేకుండా చేస్తే చాలా చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఉండనన్న బాయ్ మరొక వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటా
@vishnuprasad4733 Жыл бұрын
Mana cinemane manam value teesesukunte ela bro.ee madya vacchina Sita ramam,yashoda,RRR,cinemalu manchiga ne vunnayi kadha
@rajashekhar2212 Жыл бұрын
చక్కగా చెప్పారు
@manikantakarri3317 Жыл бұрын
Enthaina south southe
@akhilwriting9757 Жыл бұрын
@@vishnuprasad4733 thanu annadhi correct bojpuri industry fade ayyindi Volgour songs Valla Telugu lo Items Inka use chesthunnaru Kadha
@mikepro5799 Жыл бұрын
Bro ETV lo double meaning songs ni manam kuda famous chestunam
@srinivas_goud_758 Жыл бұрын
Palletoorlo veskune recording dance lu stage la meedha vestunte kuda encourage chestunnaru 😮💨😬
@glsprasad6600 Жыл бұрын
Good hardwork bro... really appreciate
@IamHindustani460 Жыл бұрын
Now onwards I want watch Bhojpuri movies 😂😛
@tekkemramachandrudu427 Жыл бұрын
Super thammudu nice
@RAMAAAAAA Жыл бұрын
చాలా బాగుంది నీ యొక్క వివరణ అందుకు నా సపోర్ట్ గా నేను నీ వీడియోస్ లాస్ట్ వరకు చూడడం మరియు లాస్ట్ లో ప్లే అయ్యే ఆడ్స్ ఫుల్ గా ప్లే చెయ్యడం చేస్తాను.
@srikanthvarma4180 Жыл бұрын
ఓరి మీ దుంపలదేగా మీరెక్కడ తయారయ్యార్రా బాబు 🤦♀
@daa184 Жыл бұрын
Bhojpuri songs ki.. Views. Millions lone untayi 😍
@DonkaBhaskar8 ай бұрын
Population 40+cr anukonta up, bihar
@dwarakasri5709 Жыл бұрын
Yemaipoinav Bro Regular Ga Video's Chey Kaka Please 😍😍😍😍 Lot's Of Love 4U Bro 😍😍😍❤️❤️❤️❤️
@ravirongali1651 Жыл бұрын
Content Master... 💐
@sairam8073 Жыл бұрын
great information anna🙂
@rajupatnala7161 Жыл бұрын
Anadi❤️❤️ acted in biwi thumari bachaey hamre🤣🤣🤣🤣🤣
@kiran1039 Жыл бұрын
Chaala baaga chepparu sir 🙏 🙏 🙏
@sameernoorbasha Жыл бұрын
Nuidity in movies is one of the main reason for crimes and harassment against women in Bihar.
@tvenkatesh3996 Жыл бұрын
as usual ,,,,,u rocked the content bro...
@rcbfan18 Жыл бұрын
Nice bro elage fast ga video upload bro waiting for your videoes
@ssventertainment5584 Жыл бұрын
ప్రస్తుత ap పరిస్థితి మీద video చెయ్యు bro
@knarsingr2 Жыл бұрын
Very good info bro... Keep up the good work.
@kaushikkumar007 Жыл бұрын
Bcoz in BHOJIWOOOD directors all got inspired from RGV starting HITS now *** 😂 😂
@beereshprabha5399 Жыл бұрын
May be first time anukunta darling within one week 2 videos Any way fan of u👍👍
@ravavandras2935 Жыл бұрын
Good information bro but kannada is not small industry
@bharathmedia1612 Жыл бұрын
Bro weekly once Aina oka video pettu bro ... Vikramaditya .. Arun Surya teja ... Villu yevaaru paniki raru ni mundu ...
@sankarchappa5995 Жыл бұрын
Baaga chepparu bro
@asthmapratheep2766 Жыл бұрын
మన తెలంగాణ వాళ్లు ఎక్కువ సర్చ్ ఏం చేశారు
@ppfarmtelugu Жыл бұрын
Great analysis
@Vivekchari2756 Жыл бұрын
తెలంగాణ ఫోక్ సాంగ్స్ industry గురించి video bro
@dvmdymonds1626 Жыл бұрын
I love your voice always...
@BOBBYPawanist Жыл бұрын
35cr audience aa 🥲 Rendu Telugu states kalipina antha vundaru 🫤 Manchi cinemalu teesthe easy gaa top loo vuntRu
@venkat_kalyan8893 Жыл бұрын
Adenti bro prati industry ki censor board untundi kada lekunda govt approval ela chestaru
@manikantakarri3317 Жыл бұрын
Adhi Bihar mana south kadhu
@venkat_kalyan8893 Жыл бұрын
@@manikantakarri3317 Bihar aithe enti bro IND lone undi kada central ante anni vastayi kada
@vishwanathjadi779 Жыл бұрын
తెగ నవ్వించారు ... మీ చెప్పే తీరులో
@sravankumarch7243 Жыл бұрын
Super explanation brother 😀
@r.srinivasrao1671 Жыл бұрын
ఒకప్పుడు మలయాళం సినిమాలు ఇంతకన్నా చెత్తగా Allmost fully adult content టు వచ్చేవి ఇప్పుడు భారతదేశంలోనే అత్యుత్తమ కథా చిత్రాలు మలయాళంలో వస్తున్నాయి అలాగ ఈ భోజ్‌పురి సినీమాలుకి కూడా ఎప్పుడు ఒక్కప్పుడు మంచిరోజులు వస్తాయి
@thalapathydivakar5757 Жыл бұрын
Exllent video brother 👌👌👌👌
@sridharthipparthi Жыл бұрын
అలాగే మన తెలుగు ఇండస్ట్రీస్ లో ఉన్న కుల పిచ్చి గురించి కూడా ఒక వీడియో చేయగలరు
@pavulurichinnodu7440 Жыл бұрын
Bro నేను మీ ప్రతీ వీడియో నీ 2 సార్లు కంటే ఎక్కువ చూసాను కానీ ఒకటి అడగాలి అన్నింటిలో మంచి చెడులు చెప్పే మీరు అందరూ youtubers లాగే స్టాక్ మార్కెట్ ప్రమోషన్ చేస్తున్నారు సిగరెట్ పెట్టె మీద స్మోక్ చెయ్యొద్దు అని చెప్తున్నా తాగటం ఆపట్లేదు అని ఆ సిగరెట్ కంపెనీ చెప్పినట్టు మందు బాటిల్ పైన మందు తాగితే పోతారు అని చెప్తున్నా మందు మనట్లేదు అని కంపెనీలు చెప్తున్నట్టు హీరోలు పాన్ మసాలా adds గురించి చెప్పిన మీరు చేస్తుంది ఎంటి బ్రో స్టాక్ మార్కెట్ గురించి ఈ ఒకటి మీలో నచ్చలేదు నాలెడ్జ్ లేకుండా పెట్టుబడి పెట్టకండి అని చెప్తూనే స్టాక్ మార్కెట్ గురించి ప్రమోట్ చేస్తున్నారు మీ youtubers మీద ఒక వీడియో చెయ్యి అని అడగాలనుకున్న కానీ మీరు కూడా అదే బాటలో వున్నారు
@MYRAINFERMATIONCHANNEL862 Жыл бұрын
మనం కూడా youtubers అయితే అలానే బిహేవ్ చెస్తామ్ ఏమో ఎందుకంటే మనకి డబ్బులు వస్తాయ్ మరి (ఊరికే రావుగా)
@acstalkshow Жыл бұрын
Views mida money ekkuva raadu butl add promoted valla ekkuava money vastayi
@nagasubbu3907 Жыл бұрын
Mama ni videos chusthunapudu adds vacchina skip cheyyanu mama Best videos FACTS 4YOU
@newsstation8350 Жыл бұрын
Nice brother 4 years ga me channel chustunnanu. Avasaram ayina content matrame istaru. Migita KZbinrs anta unnecessary content to Bihar valla Gaga tayaru ayyaru. Meru matram alage vundipoyaru. 👍.
@rsmusic6510 Жыл бұрын
I want to see cholimai Gandhi ji 🤣🤣🤣
@darlingrakhee Жыл бұрын
Excellent 🔥.. explain bro small doubt share market lo mana company share ni ala introduce cheyali first explain
@vasu.k5676 Жыл бұрын
ఒకప్పుడు బడి ఎగ్గోటల్ల టీవీలో బోజుపురి సినిమాలు చూసేవాణ్ణి ....కేవలం #మసాలా కూర కోసమే😁😋
Bro nenu Mauritius lo work chestunna , ma camp lo 30 members andhulo 20 members daka bojpuri Valle Vanta chestu video songs petti vintaru bro , ah videos chudaleka pothunna bro . Anna nuvvu cheppindi 100% nijam Anna nenu velle ela vunnaru anukunna inni days ,
@ramkkr3630 Жыл бұрын
Next Hindi movies kuda e places vuntayemmmo🤪
@achibabuavanapu6913 Жыл бұрын
Nice explanation
@POTHULAVINAY Жыл бұрын
బ్రదర్ మీ వీడియో కంటెంట్ ప్రతి ఒక్కటి బాగుంటాయి కానీ మీ ప్రమోషన్స్ మాత్రం చాలా దరిద్రంగా ఉంటాయి ఎప్పుడు చూసినా ట్రేడింగ్ అండ్ బెట్టింగ్ ప్రమోషన్స్ ఉంటాయి ఏది తప్పు ఏది ఒప్పో తెలిసిన నీకు ప్రమోషన్స్‌లో ఇటువంటి ట్రేడింగ్ అలాగే బెట్టింగ్ ప్రమోషన్స్ తప్పు అని నీకు వివరంగా చెప్పనవసరం లేదు కావాలంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫోన్ పే నెంబర్ లేదా జిపే నెంబర్ లేదా ఫోన్ నెంబర్ పెట్టిన మేము మనీ ఇస్తాము దయచేసి ఇటువంటి ప్రమోషన్స్ చేయవద్దని ఒక అభిమానిగా చెబుతున్నాము
@113uineo Жыл бұрын
Yes
@tejasai2178 Жыл бұрын
Correct
@Krishnakumar_ Жыл бұрын
Bro andaru nee laga undaru & Okavela nv anatu description lo petina Malli onkokallu Yt lo vache dabulu salatleda , ela adukuntunaru antaru 😏
@Kaviyamaranismine Жыл бұрын
If you don't like just skip, but don't spread negativity
@munnalokesh5040 Жыл бұрын
Antha ledu brother oka video ki is isthav rendu video laki inthav 3rd video nudi neke chiraku vesthundi... entra vidu uuke addukutundu Ani malla nevve comment pedathav soooo better entrante promotion video ragane skip chesey....
@prakashsb1990 Жыл бұрын
Some famous bhojpuri actors acted in telugu films... Ravi kishan(race gurram) , nagma, madhu sharma(pournami film) ,archana (bavagaru bagunnara), vineet kumar (vikramarkudu vilon), mahesh manjrekar (adhurs vilon) , neha sharma (chiruta heroin)
These politicians and sensor board no one take action, they encourage finally they book that heroin for night this only happens in bihar
@venkateshlatha1 Жыл бұрын
Thank you for impermation sir
@kanakaraju2047 Жыл бұрын
Correct ga cheppavu bro.
@srinivasM1994 Жыл бұрын
Super content choosing bro 👌
@nagavenkateshgolagani866 Жыл бұрын
Wowwwwwwww
@mamidalashivakumar4286 Жыл бұрын
super video
@aggamers2265 Жыл бұрын
Bro u mentioned kannada industry as small one, not true,
@samsonkampelli6370 Жыл бұрын
Intagorama bro
@rameshsangi8414 Жыл бұрын
I learned new point bro
@basangoudapatil1331 Жыл бұрын
Bhaiyya kannada cinema chinna industry kaadu.... Bro
@vijaytravelvlogs Жыл бұрын
Yes that is correct
@sunderjella8757 Жыл бұрын
Nice...
@totalcomparison5217 Жыл бұрын
Big fan ♥️
@rishibhaskergg9314 Жыл бұрын
Bengali movie industry gurinchi cheyandhi bro
@srikanthgurram7879 Жыл бұрын
Bro me mind set same to same naale ne vundi. tq for gud content
@ramjiichilla1109 Жыл бұрын
Super super👍
@jagadish6758 Жыл бұрын
Odia film industry gurunchi oka video cheyandi
@Rjrajsekhar Жыл бұрын
Nice video బ్రో
@venkateshmallisetti4106 Жыл бұрын
Nice video
@gundasidhu8907 Жыл бұрын
Good Evening bro
@NagarajuNaiduGorli666 Жыл бұрын
👍👍👍
@113uineo Жыл бұрын
Choli mey radio generator🤣🤣🤣
@princesinhapk8 ай бұрын
You know bhojpuri
@devulapallynagaraju8626 Жыл бұрын
Magical voice is back with good content
@kaladar5377 Жыл бұрын
చోలి మే గాంధీ ఏంట్రా 😄😄 హమారా లెహేంగా మే వాయ్ ఫాయ్ . పాతర్ చాతర్ , చోలి మే గుస్ గుస్ ఇట్లాంటివి సౌత్ లో పెట్టారంటే ఏం లె ముందు ఆడవాళ్లు చెప్పులు , చీపురు కట్టలు పట్టుకొని డైరెక్టర్ ఇంటికి ఉరుకుతారు . 1993 లో kalnayak పాట " చోలి కే పీచే క్యాహే " అప్పట్లో పెద్ద ఇష్యూ జరిగింది అంటే సినీ రాజ్యాన్ని ఏలే హిందీ పాట ఒకటి ఇలా వస్తే ఎంత రచ్చ చేశారో . బోజ్ పూరీ రీజినల్ కాబట్టి పట్టించుకోరు తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం , మరాఠి, గుజరాతి మిగతావి అన్ని రీజినల్. కాబట్టి పట్టించుకోరు . అయితే మలయాళం, కన్నడ ఇండస్ట్రీలు తక్కువేం కావు
Mana telugu cinema lu kuda alane ipoyai..before arjun reddy after arjun reddy..manchi cinema lu vastunnai..chetta cinemalu ekkuva ayyai..family to chudalekapotunnam..mana cinemalu oscar lo untunte...edho oka arjun reddy movie content hit aindhi ani..adhe anni cinemalu ki platform aindhi..chala bhada ga undhi...nannu..andharu tittukovachu..kani edhi nijam..
@himeshthungaturthi3215 Жыл бұрын
Telugu movies are the worst bro,they suck big time...anni chetta overaction,over the top action scenes,highly sexist and promote toxic masculinity and unnecessary comedy scenes...atlanti chetta cinemalu teestune untaru,manollu chustune untaru 🤦♂️
@VIJAYShortFilms Жыл бұрын
మన తెలుగు సినిమాలు కూడా రాను రాను దిగజారి పోతున్నాయి చాలా సినిమాల్లో హీరోయిన్స్ మందు తాగడం చాలా కామన్ గా చూపిస్తున్నారు దానివల్ల పిల్లల మీద సమాజం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది.. చివరిగా ఒక్క మాట మగాడు మందు తాగితే వాడికే నష్టం, అదే ఆడది మందు తాగితే కుటుంబంలోని అందరికీ నష్టం