Family Loses 95 Lakh Rupees Playing Mobile Games | Father Emotional | King 527 Game | RED TV Telugu

  Рет қаралды 253,754

RED TV TELUGU

RED TV TELUGU

Жыл бұрын

Family Loses 95 Lakh Rupees Playing Mobile Games | Father Emotional | King 527 Game | RED TV Telugu
Watch:For More Latest Political/Movie Updates:
RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our KZbin Channel RED TV Telugu.
Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...

Пікірлер: 691
@sheshikumarenugala2533
@sheshikumarenugala2533 Жыл бұрын
మీరు చాలా మంచివారు తాత డబ్బులు పోయిన కూడా కొడుకుని ఎం అనకుండా ఏమన్నా అంటే ఎం చేసుకుంటాడో అని ఆలోచిస్తూ బాధపడుతున్నవ్ అది నాన్న అంటే🙏🙏🙏
@manugamingtelugu3805
@manugamingtelugu3805 Жыл бұрын
Same ma Nana anthe 60000 loss ayyanu last year but em analedhu inka adadam ledu games
@sk-no5kp
@sk-no5kp Жыл бұрын
@@manugamingtelugu3805 ok manchi pani chesav kani ni youtube user name kuda marchuko
@herotvsarthak5149
@herotvsarthak5149 Жыл бұрын
@@sk-no5kp 🤣🤣
@maturiarun3267
@maturiarun3267 Жыл бұрын
@@sk-no5kp 🤥😂
@chinnapullaiah7028
@chinnapullaiah7028 Жыл бұрын
Vani Champeyali yadavani
@macharlasudha250
@macharlasudha250 Жыл бұрын
ఆ తండ్రి గుండె ఎంత దైర్యం కలదో. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Жыл бұрын
ఈ గేమింగ్ యాప్ లను మనందరికి తెలిసిన అభిమాన యుటుబర్స్ ప్రమోట్ చేస్తుంటారు. మనలో ఒక్కరం కూడా వాళ్లను ఖండించం. ఈ గేమింగ్ యాప్ ల వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి
@rajkumarmedapatla9575
@rajkumarmedapatla9575 Жыл бұрын
Nijam cheparu
@prabhakarmacha1173
@prabhakarmacha1173 Жыл бұрын
Yes
@MahaLakshmi-pb5gz
@MahaLakshmi-pb5gz Жыл бұрын
ఆన్లైన్ గేమ్స్ అనేవి డబ్బులు తీసుకోవడానికే క్రియేట్ చేస్తారు తప్ప డబ్బులు ఇవ్వడానికి కాదు ఆనే చిన్న లాజిక్ తెలుసుకుంటే ఎవ్వరూ ఆన్లైన్ గేమ్స్ ఆడరు.ఇలాంటివి బ్యాన్ చెయ్యాలి.
@velakamramudu
@velakamramudu Жыл бұрын
మనం అందరం కలిసి ప్రతి ఒక్కరు 100 రూపాయిలు సహాయం చేద్దాం? 🙏🙏🙏 తప్పదు సహాయం చేయ్యాలి
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 Жыл бұрын
Abbo joku lu
@manucse123
@manucse123 Жыл бұрын
Yendhuku...why is the smart mobile given to that kid...
@BhanuBhanu-pn7yn
@BhanuBhanu-pn7yn Жыл бұрын
Eavadra nuv ne Pani nuv chusko
@Balu-jd6im
@Balu-jd6im Жыл бұрын
మీరు తెలుసుకోవలసింది డిగ్రీ చదివే అబ్బాయి తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేసిన ఒక గ్యాంబ్లింగ్ ఆట ఆడాడు అంటే మన ఊర్లో పేకాట లాంటిది
@Balu-jd6im
@Balu-jd6im Жыл бұрын
ప్రతి ఒక్కరూ ఏదో విధంగా నష్టపోతారు ఆ నష్టపోవడంలో అర్థం పరమార్ధం ఉండాలిEX: వ్యాపారం భాగస్వాములు ఆరోగ్య ఖర్చులు వారికి సహాయం చేయడం మన ధర్మం ఇటువంటి వాటికి సహాయం చేయడమంటే మనం చెడగొట్టిన వాళ్లమవుతాం
@anilrsvn9714
@anilrsvn9714 Жыл бұрын
అయన గారి మాటలు వింటుంటే గొంతు ఆరిపోతుంది ఎంతో కష్ట పడి సంపాదించి బంగారు భవిష్యత్తు కోసం దాచిన డబ్బును ఇలా అట్లాడి పొగిడితే ఆ రైతు గుండె ఎలా ఉంటుంది..... రాజ్యంలో రాజైన ఆదుకోవలి ప్రజలైన ఆదుకోవాలి....
@shivasuvarnapaka
@shivasuvarnapaka Жыл бұрын
ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు... ఒక రైతు ఇంత డబ్బు పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది ఆ బాధ ఆ పెద్దాయన డబ్బు పోయాయని బాద పడాలా లేక దాని వల్ల కొడుకు ఏమైనా ఆగమైతడా అని అతను పడే నరకయాతన చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది... భగవంతుడా వాళ్ళకు కొంతైనా న్యాయం జరిగేలా చూడు తండ్రి....🙏🙏🙏🙏
@MahaLakshmi-pb5gz
@MahaLakshmi-pb5gz Жыл бұрын
ఆన్లైన్ గేమ్స్ మోసానికి బలయ్యారు. ఇకనైనా ఇలాంటి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి.
@vattakai
@vattakai Жыл бұрын
I love you maha😘😘😍😍❤️❤️❤️❤️
@MahaLakshmi-pb5gz
@MahaLakshmi-pb5gz Жыл бұрын
@@vattakai Thank you.
@vattakai
@vattakai Жыл бұрын
@@MahaLakshmi-pb5gz phone no ivva 😘😘😘
@MahaLakshmi-pb5gz
@MahaLakshmi-pb5gz Жыл бұрын
@@vattakai Mundu nee phone no ivva@#%^&€#
@vattakai
@vattakai Жыл бұрын
@@MahaLakshmi-pb5gz sare ni mail id pettu na phn no istha
@vamshikrishna7724
@vamshikrishna7724 Жыл бұрын
ఎద్దు ఉన్నోనికి బుద్ది ఉండదు బుద్ది ఉన్నోడికి ఎద్దు ఉండదు
@venurock
@venurock Жыл бұрын
Anthe ga
@gutlapalliveerababu5011
@gutlapalliveerababu5011 Жыл бұрын
Niyyammma em matladutunnav raaa
@msk1989
@msk1989 Жыл бұрын
ప్రతి రూపాయి విలువ పిల్లలకు నేర్పాలి..అది ఎలా వస్తుందో చూపించాలి.పిల్లలను ముద్దు గా చూడాలి.కాని అతి ముద్దుగా చూస్తె వాళ్ళు కొంపలు ముంచెస్తరు..95laks అంటే ...వాళ్ళ జీవితం లో మళ్ళీ చూడలెరు..
@amarnathreddy380
@amarnathreddy380 Жыл бұрын
ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసుకున్నా ఆ రైతు కష్టం తీర్చవచ్చు, so get the former details plz..we can circulate in social media
@TELUGUNEWTROLLS.
@TELUGUNEWTROLLS. Жыл бұрын
చాలా దారుణం జరిగింది తాతా 😞😞
@Geetharam411.
@Geetharam411. Жыл бұрын
వాళ్ళ account no తీసుకోండి మనం అందరం హెల్ప్ చేద్దాం. ప్రతి ఒక్కరం వాట్సాప్ స్టేటస్ పెడదాం
@polakapallisunandu736
@polakapallisunandu736 Жыл бұрын
Nee bondha raa vedava vadu dhoola ekki money pogudutha help cheyadam enti raa ila help cbesta vadu inka rechipothudu
@srikanthchada25srikanthcha93
@srikanthchada25srikanthcha93 Жыл бұрын
Ok
@santhoshreddyvanga8677
@santhoshreddyvanga8677 Жыл бұрын
Super idea
@Rakesh-qg9bp
@Rakesh-qg9bp Жыл бұрын
💯💯💯
@bhumamahender2398
@bhumamahender2398 Жыл бұрын
వాళ్ళ అకౌంట్ నంబర్ డీటైల్స్ చెప్పడి బ్రో ఎవరైనా
@santoshreddy9375
@santoshreddy9375 Жыл бұрын
Dayachesi fund raising cheddam frnds.. we should help this family with atleast half amount. 👍🙏
@jaipubg279
@jaipubg279 Жыл бұрын
I can help send the gpay Or ppay
@manugamingtelugu3805
@manugamingtelugu3805 Жыл бұрын
I will help
@svenkateshbabu4269
@svenkateshbabu4269 Жыл бұрын
Bhayya I will help
@saikumargolla7609
@saikumargolla7609 Жыл бұрын
I can help
@venkateshchennu4569
@venkateshchennu4569 Жыл бұрын
i will help them motham telanagaana lo lo atleast everyperson 1 ruppe echina valliki help avtundhi by the way am from ap
@shivakumars3204
@shivakumars3204 Жыл бұрын
పది రూపాయికి పోతేనే చాలా కష్టం నాకు, అలాంటిది 90+లక్షలు అంటే భయమేసింది
@pothulaupenderreddy7103
@pothulaupenderreddy7103 Жыл бұрын
Nv MSG cheyaku anna phone karab aiethadhi
@nareshthota5484
@nareshthota5484 Жыл бұрын
@@pothulaupenderreddy7103 😂
@srinivasbodireddi9484
@srinivasbodireddi9484 Жыл бұрын
@@pothulaupenderreddy7103 🤣🤣🤣
@pradeepkumar-bu1bl
@pradeepkumar-bu1bl Жыл бұрын
@@pothulaupenderreddy7103 🤣🤣🤣🤣
@balulucky1854
@balulucky1854 Жыл бұрын
Nv ayethe chachipothavu bro
@mandaraju9707
@mandaraju9707 Жыл бұрын
పాపం తాత ఈ ఫ్యామిలీ ని గవార్నమెంట్ ఆదుకోవాలని మనవి
@ranjithkumardonthi8701
@ranjithkumardonthi8701 Жыл бұрын
గవర్నమెంట్ ఆదుకునేది మనం కట్టిన టాక్సులు 😡 100 rs పెట్రోల్ bike లో పోయించామంటే 50/-rs నేను govt కి tax రూపేణా ఇచ్చినట్టు, నేను ఒప్పు కోను నా డబ్బులు govt వాడికి ఇవ్వ డానికి, కావాలంటే నీ ఆస్తులు రాసి ఇవ్వు వాడికి 😄,
@Prasadfailure
@Prasadfailure Жыл бұрын
Govt yendhuku aadhukovali govt game adamani cheppindha
@balakrishnamanupati8909
@balakrishnamanupati8909 Жыл бұрын
ప్రభుత్వానికి దీనిని సంబంధం వుందా ? ఎందుకు అందుకోవాలి ప్రభుత్వం గేమ్ ఆడుమని చెప్పిందా? లాభం వస్తే ప్రభుత్వానికి వాటా ఇచ్చేవారా?
@srikanthyadav9073
@srikanthyadav9073 Жыл бұрын
మంచి కొడుకు రా నయన వాణ్ణి మొఖం ఒక సారి చూపించండి 😭😭😓
@bhaskarjetla8872
@bhaskarjetla8872 Жыл бұрын
😃
@redarmy8371
@redarmy8371 Жыл бұрын
తాత నాకు ఏడుపు వస్తుంది ....😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
@Balu-jd6im
@Balu-jd6im Жыл бұрын
రెడ్ ఆర్మీ ఏడవకూడదు పోరాడాలి
@NaveenKumar-om2uc
@NaveenKumar-om2uc Жыл бұрын
Raising this issue and government helps 🙏🏻
@selfiechandu2451
@selfiechandu2451 Жыл бұрын
Assalu games youtube lo kuda Ad's vasthunay 1st Dhanigurinchi alochinchandi
@prashanthkumar8786
@prashanthkumar8786 Жыл бұрын
అందరూ మీడియా కలసి కట్టుగా ఆయన కు తాతకు సహాయం చేయాలి కానీ ఏ మీడియా రాదు
@rajumrp123
@rajumrp123 Жыл бұрын
సాయం కాదు ఫస్ట్ ఇలాంటి వాటికీ పెర్మిషన్ ఇయకుంటే చాలు ఇంకొకళ్ళు ఇలా బలి కాకుండా వుంటారు... ఫస్ట్ online website black చెయ్యండి..
@anandkumar-nv9yn
@anandkumar-nv9yn Жыл бұрын
సహాయం దేనికి చేయాలి.. కోటి రూపాయలు ఉన్నాయంటె ఆయన ఏమి పేదవాడు కాదు.. మాలాంటి కుంటుంబాలలో బ్యాంకు బ్యాలెన్స్ కనీసం 10వేలు కూడా లేదు.. మేమే పేదలకి సాయం చేయాలని అనుకుంటాం.. అలాంటిది అంతటి కోటీశ్వరుడికి సాయం చేయడం ఏమిటి?
@_AbhiRam_
@_AbhiRam_ Жыл бұрын
Media enduku cheyali, kavalante miru ivvandi
@sukanyaguru1438
@sukanyaguru1438 Жыл бұрын
Tatha garu meku koti namaskaralu chala bhadaga undi adupostundi
@mdmdidrs9550
@mdmdidrs9550 Жыл бұрын
ఇకనైనా ప్రభుత్వం మేలుకొని చిన్న పిల్లలకు స్కూల్లో పాఠాలతో పాటు చెడు అలవాట్లమీద పాఠ్యoశాలలో బోధించడం వల్ల చెడు అలవాట్ల మీద అవగాహన కల్పించడం మంచిది...
@ganeshreddy8060
@ganeshreddy8060 Жыл бұрын
Inkaaa KZbin rum rummy adadandi adds vasthunay
@Pavan_235
@Pavan_235 3 ай бұрын
చాలా బాధాకరం. ప్రభుత్వమే ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి.
@rakeshmadari9951
@rakeshmadari9951 Жыл бұрын
నేను ఒక న్యాయవాదిని. పోలీస్ వాళ్ళు game నిర్వాహక యాజమాన్యానికి లెటర్ రాసారు అంట డబ్బుల రికవరీ కోసం. వస్తాయో లేదో చెప్పలేం అంటున్నారు. ఇది నీ కొడుకు చేసిన పెద్ద తప్పు మరియు స్వయంకృపరాధం. ఈ వీడియో చూస్తుంటే నా కళ్ళకు నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు పెట్టుకున్నాను తాత. నీకున్న ఆధారం పోయింది. తాత నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. నీవు ఎంత వేదన చెందుతున్నావో నేను అర్ధంచేసుకోగలను.
@Luckylife9993
@Luckylife9993 Жыл бұрын
Enni years kastamo buggipaalu ayipoindhi .God bless them 🙏
@mdhanunjay8503
@mdhanunjay8503 Жыл бұрын
ఆ తాత ను చూస్తుంటే ఏడ్పు వస్తుంది .. 🥺
@rajurajukumar3888
@rajurajukumar3888 Жыл бұрын
Father THE great
@funnyanimals7732
@funnyanimals7732 Жыл бұрын
Nenu okasari movie theatre mundu joodam lo 1300 pothe......1 hour mind upset ayindi.. cinema kuda enjoy cheyale....1300 was small amount to me....but it was hard earned....lesson learnt Atlontidi 95 lakshala bhoomi ante....nenaite 1month nidrapono emo🙄
@PradeepKumarA-xo3xu
@PradeepKumarA-xo3xu Жыл бұрын
It's really Heart Breaking video 🥺
@edigaraghavendar7285
@edigaraghavendar7285 Жыл бұрын
Good father
@phanichallapalli7413
@phanichallapalli7413 Жыл бұрын
అన్నా వాళ్ళ భూమి వాళ్లకి వచ్చే విధంగా govt support చేయాలి అన్న ఇందులో తల్లి తండ్రి తప్పు లేదు అన్నా
@chandrashekarbasireddy4763
@chandrashekarbasireddy4763 Жыл бұрын
Thappu evaridaina, inka adhi possible kadhu. It's the biggest mistake he did.
@naninani8893
@naninani8893 Жыл бұрын
డాష్ రమ్మీ లౌడా రమ్మీ... ఈ రమ్మీ లు ఆడితే జుట్టు పోస కూడా మిగలదు
@rameshbujji7287
@rameshbujji7287 Жыл бұрын
Government Nundi....iena....media or social media........nundi help cheyyandi...please...please..valla family paristhithi chusthunte...eyes lo water aguthale.......please help them.
@totalshivagaming3871
@totalshivagaming3871 Жыл бұрын
Ya it is correct
@ganeshmittireddy8465
@ganeshmittireddy8465 Жыл бұрын
Evadu adamannadu bro
@ranjithkumar2822
@ranjithkumar2822 Жыл бұрын
Avadu cheyadu bro vadu vedava pani chesi unnvi pogodte manam nduku chestam m lenodiki chestam kani
@polakapallisunandu736
@polakapallisunandu736 Жыл бұрын
@@totalshivagaming3871 nee bondha raa vedava
@polakapallisunandu736
@polakapallisunandu736 Жыл бұрын
Help cheyamandaniki siggu undali raa neeku intha jariginaa kuda
@nareshthallapelly6661
@nareshthallapelly6661 Жыл бұрын
2 లక్షల అప్పు చేసి నానా ఇబ్బందులు పడుతున్నా..meerentra బాబు...
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 Жыл бұрын
Edi pakka game bro
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf Жыл бұрын
Nenu same
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf Жыл бұрын
Gambling valla mottam loss ayya
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 Жыл бұрын
Scam edi pakka naku davute
@saaikiran-nx9pb
@saaikiran-nx9pb Жыл бұрын
Most of people suffering with same situation with share market too .
@saikumargolla7609
@saikumargolla7609 Жыл бұрын
Great father
@telugubookworld8368
@telugubookworld8368 Жыл бұрын
ప్లీజ్ దయ చేసి ఈ వీడియో ను అందరి కి షేర్ చెయ్యండి
@polakapallisunandu736
@polakapallisunandu736 Жыл бұрын
Dengai raa puka
@Riseres779
@Riseres779 Жыл бұрын
పాపం ఆ పెద్దాయన బాధ.. అటు భూమి పోయింది.. ఇటు డబ్బులు పోయినవి...
@kk-gd6ru
@kk-gd6ru Жыл бұрын
చాలా భాదకరమైన విషయం ప్రభుత్వం స్పందించాలి
@Baggi1947
@Baggi1947 Жыл бұрын
Great person money does not make him fall it is big amount
@PatiPrasad
@PatiPrasad Жыл бұрын
నెల నుండి money పోతూనే ఉంది అంటే కనీస జ్ఞానం లేదు.. ఒకే సారి money పోతే Govt ఏమైనా చేసేవాళ్ళు .. ఇలా gradual గా money పోతే ఆట ఆడి పోయినట్లు అవుతుంది
@yeshwanthreddymamilla2628
@yeshwanthreddymamilla2628 Жыл бұрын
Ayyo 😭
@maheshe1646
@maheshe1646 Жыл бұрын
పంట నష్టం అయిన వల్లకో, అనద వాళ్ళకో,handicapped vallaki help చేయండి, అన్నము లేని వాళ్ళకి అన్నం పెట్టండి ,వాడికి కొవ్వు ఎక్కువై చేశాడు మళ్ళీ వాడికి చేస్తే మళ్ళీ ఆడతాడు
@gadamramanjaneyulu623
@gadamramanjaneyulu623 Жыл бұрын
Meru chala great
@jakkasaidulu530
@jakkasaidulu530 Жыл бұрын
వాడు డబ్బులు వస్తాయి అని ఆశ తో ఆడి ఉంటాడు
@hebron.jesudasbabu4856
@hebron.jesudasbabu4856 Жыл бұрын
Vaade kaadu baabu kuda
@mysterious_53
@mysterious_53 Жыл бұрын
Anadaru ashathone adutharu guru
@laxmangoud5868
@laxmangoud5868 Жыл бұрын
It's very sad 😢😢😢
@shivareddy6798
@shivareddy6798 Жыл бұрын
మామ భాధపడకు,ధెర్య గా ఉండు,
@Mahesh-jo6qx
@Mahesh-jo6qx Жыл бұрын
Iyyo😢 so sad
@bharathreddy3649
@bharathreddy3649 Жыл бұрын
So sad 😞
@rakeshreddym4368
@rakeshreddym4368 Жыл бұрын
RED TV TELUGU యజన్యం కి నాది ఒక చిన్న విన్నపం వల్ల అకౌంట్ నెంబర్ తీసుకొని పోస్ట్ చేస్తే ఎవరికి తోచినత అమౌంట్ వాళ్ళు వేస్తుంటారు అది వల్లకు కొంచం సహాయపడవచ్చు.
@chinttutelugu
@chinttutelugu Жыл бұрын
I am Near Seetarampur
@Pvreddy4b3
@Pvreddy4b3 Жыл бұрын
10 lakhs business chesi pogottukuntey ney nidra raka torcher anubavincha alantidi vallu antha amount pogottukoni entha struggle avutunnaroo pls govt help them
@SK-gp6cm
@SK-gp6cm Жыл бұрын
How can they help.bro
@Pvreddy4b3
@Pvreddy4b3 Жыл бұрын
@@SK-gp6cm vallaki govt Edo oka rakam ga help chesi valla amount vachey la chestey chalu bro
@SK-gp6cm
@SK-gp6cm Жыл бұрын
@@Pvreddy4b3 bro ala chestundi antava bro Naku doubt e yenduku ante atanu telisi adadu kada
@Pvreddy4b3
@Pvreddy4b3 Жыл бұрын
@@SK-gp6cm but chala bulk amount kada bro valla badha chepalenidi bro
@SK-gp6cm
@SK-gp6cm Жыл бұрын
@@Pvreddy4b3 haa adi correct e bro 🥲 bro nijanga online gambling very very dangerous bro 🥲🥲 I am also lost 1lakh so I am decided to quit now I don't want to loose any more but mind control kadu bro 🥲
@vijayrocky2413
@vijayrocky2413 Жыл бұрын
One rs koda return radhu from online games really sorry to say this
@charanteja8148
@charanteja8148 Жыл бұрын
Yaa
@wonderfullkids2796
@wonderfullkids2796 Жыл бұрын
Game adi 90Laks pohotadu ante vadu mamulodu kadu, extraordinary person
@rajeshbaru4840
@rajeshbaru4840 Жыл бұрын
వాడు ఇప్పటికైన మంచిగ చదువుకుని ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే వాళ్ల జీవితాలు బాగుపడతయి దాన్నే తలుచుకుంటే ఉన్నది కూడా కోల్పోవడం ఖాయం మా తాత కూడా ఐదు ఎకరాల భూమి అమ్మిండు అది ఇప్పుడు ఎకరం 50 లక్షలు మా నాన్న కూడా ఎకరం అమ్మిండు నా 10th class lo ఇప్పుడు అది కోటి రూపాయలు
@saik5141
@saik5141 Жыл бұрын
A game endo mention cheste alert avutaruga ...em journalism చేస్తారో
@shekar2668
@shekar2668 Жыл бұрын
వీరు మీ ఛానల్ టి ఆర్ పి కోసం వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు వీలైతే ఎంతోకొంత ఆ పెద్దాయనకి సహాయం చేయండి మన జేబులో వంద రూపాయలు పోతేనే పదిసార్లు చెక్ చేసుకుంటాం అలాంటిది ఆ పెద్దాయన భూమి అమ్ముకున్న డబ్బులు 95 లక్షలు చిన్న విషయం కాదు కాబట్టి ఎంతోకొంత సహాయం చేయండి,🙏🏽
@chigulurisamyuktha4484
@chigulurisamyuktha4484 Жыл бұрын
Aa pedayana bada chusthunte manasu tattukolekapothundi bada ga undi 😭😭
@NaveenKumar-ey8xf
@NaveenKumar-ey8xf Жыл бұрын
2lack viewer's okkaru 50 rupees help chestha 10000000avutundhi help cheddam manam Andharam
@saaikiran-nx9pb
@saaikiran-nx9pb Жыл бұрын
Instant money 💸 : mind be like(wow)
@SrikanthBanjara014
@SrikanthBanjara014 Жыл бұрын
కొంచం సహాయం చెయ్యండి 🙏🙏🙏🙏
@Rakeshhan999
@Rakeshhan999 Жыл бұрын
My request friends KZbin ,insta ,,fb ,watsup ......veetillo vacchey ads chusi ......link open chesi money losse avvakandi ........... playstore lo unna appas matramey use cheyyandi .....apk files ...... unknown sources ....files documents ..... download cheyyodhu .....
@rebelstar8791
@rebelstar8791 Жыл бұрын
పోరాడు చేసిన దానికి తండ్రీ బలి e message s తండ్రిని సపోర్ట్ చేయండి
@ashriya184
@ashriya184 Жыл бұрын
Anthaaaa badhaaaa ayyya😢😢😢😢😢😢😢😢😢😢😢
@hemanthreddy9307
@hemanthreddy9307 Жыл бұрын
Friend oka Pani chedham Harsha Sai video kinda spam cheyandi fund raise cheyamani like oka lakh people each one 100 rupees vesina chalu 1cr avthadi May be ela chesthu pothea andarki kavali dabbulu annochu but vallaki brathaka daniki kuda Lev antuntea edolaa undi abaaaa
@user-et9rs1bl7z
@user-et9rs1bl7z Жыл бұрын
Prati intiki oka samasya vundanevundi andariki sahayam cheyalemu, Evarayina sahayam cheyalanukunte physical ga chusi mee manasu oppi cheyandi.
@venkateswararaopadamata1009
@venkateswararaopadamata1009 Жыл бұрын
Andhuke okapudu rojulu chala bagundevi...enni dharidhralaki karanam internet ki youth addict avadam vallaaa...pillalaki morals chepthe e problem raadhu
@Angelannie2017
@Angelannie2017 Жыл бұрын
Papam thatha ni chusthunte chala bhadha ga undhi
@thotavamshi5525
@thotavamshi5525 Жыл бұрын
ఈ రోజుల్లో యూత్ కి insta సక్సెస్ కావాలి. కష్టం ఎవ్వడికి వద్దు.నిజం కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి తల్లిదండ్రుల కష్టం అడ్డమైన app లో ఆటలకు పెట్టి వృధా చేశారు. అమ్మలాంటి భూమికి వచ్చిన డబ్బులు ఆటలో పెట్టడానికి కొంచెం జ్ఞానమైనా ఉండాలి గా వాడికి. ఇలాంటి వాడిని గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ అంటే ప్రతి అడ్డమైన పనులు చేసే వాడికి సహాయం చేసేది కాదు.
@mahendrat7478
@mahendrat7478 Жыл бұрын
పిల్ల పూకు నాయలు ఏం ఆట ఆడడు..మొదటి వాడికి గువ్వ పగల కొట్టాలి..malli game ఆడకుండా...తాతా కష్టపడి సాగు చేసుకునే పొలం పోయే డబ్బు పోయే
@tejavloges2172
@tejavloges2172 Жыл бұрын
Vala badha lo valu vountey me channel kosamu valaki enka badha peduthunaru
@SudhaGanapareddy
@SudhaGanapareddy Жыл бұрын
One acre 10.5 means it is a very small amount they paid but very sad even police also can't do anything because he loss the game as per the game rules he will don't get anything back , he has to be more careful and stop before hitting to the huge amount. I don't think govt will help in this case.
@polakapallisunandu736
@polakapallisunandu736 Жыл бұрын
Avuna aa vedava chesa paniki govt enduku help cheyali
@chandrashekarbasireddy4763
@chandrashekarbasireddy4763 Жыл бұрын
True Its the mistake, I don't think so he wantedly played & to recover the loss of less amount he lost everything
@umashankarreddym469
@umashankarreddym469 Жыл бұрын
Rummy adamani hero s recommend chestharu.
@shivakumars3204
@shivakumars3204 Жыл бұрын
Parents don't link sons number to bank account
@plswatchlikeme2473
@plswatchlikeme2473 Жыл бұрын
నాకేదో డౌట్ వస్తుంది ఫోన్ పే ద్వారా క్యాష్ ట్రాన్స్ఫర్ రోజుకు ఒక లక్ష లిమిట్ మాత్రమే ఉంటుంది 95 లక్షలు అంటే 95 రోజులు బ్యాంకు వారు కూడా లిమిట్ పెడతారు
@mikekushner901
@mikekushner901 Жыл бұрын
Vadu 3months nunchi game adthundu..upi id tho enni aina pothadi bro..niku transfer limit 100000 adhi veru
@venkyvenkat5747
@venkyvenkat5747 Жыл бұрын
Net banking no limit
@user-wt8dk8ll1o
@user-wt8dk8ll1o Жыл бұрын
Job chese sampadenchaamanu me Son ke 👍👍, all the best
@_AbhiRam_
@_AbhiRam_ Жыл бұрын
🤣👏
@alagandulamamatha6082
@alagandulamamatha6082 Жыл бұрын
Devaaaa 😭😭😭😭
@yeshwanthreddymamilla2628
@yeshwanthreddymamilla2628 Жыл бұрын
Papam
@surya-gp6gh
@surya-gp6gh Жыл бұрын
Hmm
@v.mallikarjunav.mallikarju4818
@v.mallikarjunav.mallikarju4818 Жыл бұрын
Enkanaina online ఆడేవారు అప్రమత్తంగా ఉండండి
@princemediacreations1219
@princemediacreations1219 Жыл бұрын
Ekaraniki 10lakhs Chala mosam chesaru e rojulo 30 lakhs vrku undhi ..farmers ki bumi ni ala saggu chylo telsu Kani valki dabulu Este am cheyalo ardam kadhu ..valu kuliki velthe vache dabulu 500 or 1000 ha dabulatho happy ga bukedu thini kanti ninda nidra potharu adhe santhosam valaki ..Nenu kuda oka raithu Bida kabati ha badha feel avagalanu😓😔
@jeevak4661
@jeevak4661 Жыл бұрын
Online games TS lo ban chesina....ela adthunaru ante mahanubavudu
@goodboy8833
@goodboy8833 Жыл бұрын
That is third party app not exists in play store
@Ai3dwrk
@Ai3dwrk Жыл бұрын
Online games ban chesina cheap liquor ban cheyaledhu ga
@gun-jagan0016
@gun-jagan0016 Жыл бұрын
Vpn use chesi
@PatiPrasad
@PatiPrasad Жыл бұрын
ఇలా కష్ట పడే కుటుంబం లో money విలువ తెలియనోడు తను
@ImjeyVlogs
@ImjeyVlogs Жыл бұрын
దేవుడా......!
@tirupatitiru5714
@tirupatitiru5714 Жыл бұрын
ఒక్క సామెత ఉంది మీకు తెలుసా చెప్పండి
@SaiRam-tp3pz
@SaiRam-tp3pz Жыл бұрын
Dhuraasha dhukkaniki chetu
@gundasritha2023
@gundasritha2023 Жыл бұрын
Raajula sommu ralla pallu
@RAM-me5ye
@RAM-me5ye 3 ай бұрын
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం
@jaganmandaloju3228
@jaganmandaloju3228 Жыл бұрын
పైసలు పోగొట్టిన పోరగానికి దండ వేసి దండం పెట్టాలి లేకపోతే 95 లక్షలు పోగొట్టి ఇంత ధైర్యంగా...,..పాపం తాత నీ కొడుకు తెలియక పోగొట్టుకోలే బలిసి పోగొట్టుకుండు
@rk_1515
@rk_1515 Жыл бұрын
Nalugu tagilinchaka poyaru tatagaru vadiki roju polamlo kuli paniki pampandi 1 time food pettandi apudu telustundi
@Prashanth-bb7zv
@Prashanth-bb7zv Жыл бұрын
చూస్తే ప్రాణం తరుక్కుపోతుంది ..పోయి పోయి kcr కి help అడుగు తున్నవ తాత...
@janardhank8285
@janardhank8285 Жыл бұрын
కెసిఆర్ ఇయ్యకపోతే నీ అమ్మ మొగుడు ఇస్తాడు బే
@sureshnani242
@sureshnani242 Жыл бұрын
Vadu chesina tappuki government amchestundi vest na kodaka
@venkey7391
@venkey7391 Жыл бұрын
Nenu vachi adugumantva malla
@vamsichikka8884
@vamsichikka8884 Жыл бұрын
Kcr endhuku chetadu bro pakka states lo unna valllaki ayithe help chestadu
@sureshnani242
@sureshnani242 Жыл бұрын
@@venkey7391 are pichi nayala manam tappu chesi Anni government ni adgadam anti mana Telangana lo rummy apps ban chasaru kada vadu anduku game adadu papam valla nanna
@princemediacreations1219
@princemediacreations1219 Жыл бұрын
Poor farmer 😓😓am son Ra vari nv ikada gulf lo 30.000 salary ki nana kasrtalu padthunam ..95.lakhs ante mamulu mata na life long Kalu midha Kalu veskoni mi dad ni ama ni Baga chuskovachu ,,very sad 😔
@rockstarnari3734
@rockstarnari3734 Жыл бұрын
Friends oka 50% anna sayam cheddam one man at least 50rs
@mahimahedhra2346
@mahimahedhra2346 Жыл бұрын
🙏🙏🙏
@nagireddyaerla4497
@nagireddyaerla4497 Жыл бұрын
Very sad
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
కచ్చితమైన కఠినమైన, తక్షణ శిక్షలు లేకపోవడం వల్లనే ఈ దేశంలో నేరాలు ఘోరాలు పాపాలు దారుణాలు& ఇలాంటి వెధవ పనులు కూడా!
@PatiPrasad
@PatiPrasad Жыл бұрын
డబ్బులు పోతున్న ప్రతి సారి ఆలోచించి ఆగాలి కానీ 2000 నుండి 95 లక్షలు పోయినాయి అంటే అబ్బాయికి తెలివి లోపం ఏమైనా ఉందొ?
@chandrashekarbasireddy4763
@chandrashekarbasireddy4763 Жыл бұрын
alanti time lo mind pani cheyadhu
@pradeepkumar-fb1qb
@pradeepkumar-fb1qb Жыл бұрын
A peddaina బాధ చుస్తే video చూద్దాము అంటే బాధగా ఉంది... 🙏
@ashokbaspalli6578
@ashokbaspalli6578 Жыл бұрын
Ok
@vamsimsd7671
@vamsimsd7671 Жыл бұрын
ప్లే స్టోర్ నుండి యూజ్ చేసిన యాప్ నుండి పోగొట్టుకుంటే రికవరీ చేయడానికి ఏదైనా అంతో ఇంతో ఆస్కారం వుంటుంది కానీ ప్రేవేట్ సైట్స్ లో యూజ్ చేస్తే అవి ఏమి చేయలేరు.
@bhaskars9946
@bhaskars9946 Жыл бұрын
Please help them
@bloodz4933
@bloodz4933 Жыл бұрын
first parents banking limited transactions set cheskovali evi prathi banking apps lo unnayi features ...and one more thing international transactions me bank app lo unte off cheskondi credit or debit cards ki endhuku ante international transactions ki otp adagadhu me card dhorikithe chalu konni tricks vadi easy me amount teyochu .be carefull
@Balu-jd6im
@Balu-jd6im Жыл бұрын
వీళ్ళ కొడుకు ఒక బ్యాన్ చేసిన గ్యాంబ్లింగ్ ఆటను ఆడి 95 లక్షలు పోగొట్టాడు ఇది తప్పే కాదు నేరంకూడా ఎందుకంటే అది మన రాష్ట్రంలో నిషేధించబడినది,అతను చదువురాని నిరక్షరాక్షుడు అమాయకుడేమీ కాదు హైదరాబాద్ లో ది గ్రేట్ నిజం కాలేజీలోడిగ్రీ చదివుతున్నాడు మొదటి రెండు మూడు లక్షలు సరే 50lks పోయినప్పుడైన ఆపాలి కనీసం స్నేహితులతోనైనా చర్చించాలి దీనిపై పోలీసులు ఏమి స్పందించడం లేదంటే online game Terms &conditions ఆ విధంగా ఉంటాయి ఇందులో మనం కానీ ప్రభుత్వం కానీ చేసేది చేయగలిగేది ఏమీ ఉండదు
@anilgoud118
@anilgoud118 Жыл бұрын
Nijangaa ha devudu unnadani chala mandhi poojistaaru nijanga untey untey athani paisalu atanki yela aina vachela cheyali ani korukuntunna
Lok Sabha Elections , Modi Thanks To Jagna? | RED TV TELUGU
10:24
RED TV TELUGU
Рет қаралды 3,6 М.
Универ. 10 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:04:59
Комедии 2023
Рет қаралды 2,6 МЛН
FOOTBALL WITH PLAY BUTTONS ▶️❤️ #roadto100million
00:20
Celine Dept
Рет қаралды 35 МЛН
Ақтөре неге студияға келді😳 Бір Болайық! 25.06.24
27:05
Бір болайық / Бир Болайык / Bir Bolayiq
Рет қаралды 207 М.
Жизнь КОМАРА (смешное видео, юмор, приколы, поржать)
0:59
Натурал Альбертович
Рет қаралды 2,3 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
0:55
兔子警官
Рет қаралды 9 МЛН
Разница в уровнях🔥
0:26
FERMACHI
Рет қаралды 17 МЛН
ХЕЧ БУЛМАСА МЕХНАТГА БИТТА ЛАЙК БОСИНГ
0:12
Муниса Азизжонова
Рет қаралды 6 МЛН