ఈ పొలం ఎలా వుందో మేము ఏమి మొక్కలు నాటించామో ఈ వీడియో లో చూడండి.
Пікірлер: 18
@bachireddyvideos59966 ай бұрын
ఫామ్ హౌస్ చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది మేడం. పండ్లు కూరగాయలు, పూలు, మన సొంతగా forming చేసుకోవచ్చు. సన్ సెట్ సీన్ చాలా బాగుంది మేడం. పశువులను పెంచుకుంటే చాలా పుణ్యం. చివరగా ఏమి అనిపిస్తుంది అంటే మాకు కూడా ఇలాంటి ఫామ్ హౌస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది .సిటీలో అప్పుడప్పుడు చాలా బోర్ కొడుతుంది కదా మేడం. ఫ్యూచర్లో చిన్న అడవి లాగా చేసుకోవచ్చు ఈ ఫామ్ హౌస్ ని. Tq madam🍀🍀☘️