మీదగ్గర శారీస్ చాలా బాగుంటాయి అండి నేను తీసుకొంటున్నాకదా. మీదగ్గర ఏది తీసుకున్న కూడ బానే ఉంటుంది అనే నమ్మకం ఎక్కువ నాకు. అందుకే రెండో ఆలోచన లేకుండా తీసుకొంటున్న. శారీ ఆర్డర్ చేసాక ఎప్పుడు వస్తుందా అని wait చేస్తా.❤ మీరు చూపించే అన్నికూడ బలే నచ్చుతాయ్ కానీ కొనడానికే ఇబ్బంది గా ఉంది. అందుకే మిమ్మల్ని కిడ్నప్ చేస్తే మీరు చూపించే శారీస్ అన్ని వచ్చేస్తాయ్ నాకు 😂
@Educationplanet12320 сағат бұрын
Wow, nice saree s collections mam 👏👏👏👌👌👌 SWAPNA HYD 😊👍
@PallaManju-q6p19 сағат бұрын
Nice. Mam 🎉🎉🎉🎉🎉
@NCCfriendz21 сағат бұрын
Hi mam , 1:02 mee website lo US credit card accept chayyatamledu
@ramanaloki804922 сағат бұрын
Madam, crane శారీ ఈరోజు వచ్చింది. చాలా చాలా బాగుంది. Tq
@padmavathikatha983921 сағат бұрын
Free shipping evvachuga madam Christmas, new year, sankranti, pandugala ku
@srilalitha44822 сағат бұрын
Mam all the sarees are super in budget friendly cost super andi