యేంది సామి ఆ గానం మధురాతి మధురం. వాడి వయసెంత అతను పాడే పాటల్లోని లోతు మాత్రం ఓ మనిషి జీవితమంత. సాయి కుమార్ ఒక గాయకుడు మాత్రమే కాదు మంచి సామాజిక స్పృహ కలిగిన బాల మేధావి. అంజన్న దయతో వాక్కు ను పొందిన సాయి అందరి మన్ననలు పొందిన అతడి గాత్రం వింటూ ఉంటె మనసుకు ఎంతో హాయి . ఆంజనేయ స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు . ..🙏 thanks for a Lovely video . ..
@pasuladhiramadevi75283 жыл бұрын
Tyyu to the office today so no pittandi to be there by no
@PKDJ-gx3sr3 жыл бұрын
సాయి కుమార్ నీ వాయిస్ ఎక్సలెంట్ గా ఉంది. 👌 త్వరలోనే మీ అప్పులన్నీ తీరిపోయి మీ అమ్మా నాన్న తో కలిసి ఉంటూ సంతోషంగా గడపాలని 🎤ఇంకా మరెన్నో పాటలు మా కోసం పాడాలని కోరుకుంటున్నాం.🎧 గాడ్ బ్లెస్స్ యు, సాయి కుమార్.💐💐💐🍫🍫🍫🍫
@pbabu6693 жыл бұрын
God bless you child
@kakkerlarajaiah11673 жыл бұрын
సాయి మీ తండ్రి తల్లి ఆశీస్సులతో గొప్పవాడివి కావాలని ఇంకా ప్రయత్నం చేయాలని ఆ పరమశివుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను
@ajaybonkuri93823 жыл бұрын
ఆంజనేయస్వామివారు ఆశ్హిషులతో నీవు తప్పకుండ బాలసుబ్రమణ్యం అంతటి వాడివి అవుతావు..🙏బెస్ట్ అఫ్ లక్❤ .
@suryabathini97383 жыл бұрын
ఇలాంటి వాళ్ల కోసం విసిక్స్ యాజమాన్యం ఒక గూగుల్నెంబర్ పెట్టి వీలైనంతవరకు దాతలు సహకరించగలరని కోరుతూ ఆ కుటుంబానికి అంతో ఇంతో సహాయం చేసిన వాళ్లమవుతాం అతని భవిష్యత్తు మనం బాటలు వేసిన వాళ్ళం అవుతాం
@Jaisriram-gg1xy3 жыл бұрын
అవును బ్రో
@ramanachinnaiah22133 жыл бұрын
@@4amtrendingtopics qQqqqqqqqqqQ
@suryabathini97383 жыл бұрын
@@Jaisriram-gg1xy tq
@narragopikriehan6720 Жыл бұрын
@@suryabathini9738 h
@koushikKumar973 жыл бұрын
మా గద్వాల (జిల్లా ) మల్దకల్ (మండలం) తాటికుంట ( ఊరు) శభాష్ రా తమ్ముడు నీలాంటి టాలెంట్ వున్న వాళ్ళందరికీ ఇంకా సమాజం లో ముందుకు రావాలని కోరుకుంటూ 🙏🙏🙏
@rlingam26023 жыл бұрын
👌Super
@manammamanamma21353 жыл бұрын
👌👌👌👌👌
@tharimilachinna9363 жыл бұрын
పాటలకు పుట్టినిల్లు పాలమూరు అందులో మా గద్వాల్ జిల్లా వాసి కావడం చాలా సంతోషం❤️
@chinnaiahnalla5123 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻💋💋💋💋💋👍🏻👍🏻👬👬👬👬🏽👬🏽
@kalavathik60143 жыл бұрын
Yes
@ROCKSTAR-th2un3 жыл бұрын
@@chinnaiahnalla512 .
@sivammmay14863 жыл бұрын
@@chinnaiahnalla512 3
@gopanpallymurigendher43583 жыл бұрын
@@chinnaiahnalla512 have a
@sanjukumar5803 жыл бұрын
ఇలాంటివి అన్ని వార్తలు ఛానల్ లో ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను అప్పుడే అతనికి కొద్దిగా అయినా మేలు జరుగుతుంది 👍👍
@sateesh.chennuri78543 жыл бұрын
తమ్ముడు నీకు భవిష్యత్తు ఉంది. నీ గొంతు సూపర్👌👌💐
@narrasuresh26973 жыл бұрын
Godbles u babu ,నీకు మా ఆయుర్వేద వైద్యం ఉచితంగా అందిస్తాము ,త్వరలోనే వచ్చి కలుస్తాము
@nagaranimaturi62743 жыл бұрын
🙏🙏
@srinivasmanchala85213 жыл бұрын
Thank you🙏🙏🙏
@akhilchotaakhil88833 жыл бұрын
🙏🙏🙏
@bodkewarnaveen75193 жыл бұрын
Tq🙏
@rakesh.r36013 жыл бұрын
Tq
@jcpmlg26183 жыл бұрын
నీ పాటల్లోని తత్వం అర్థమైతే ఈ లోకంలో అజ్ఞానం తో పాటు అవినీతి కూడా అంతరించిపోతుంది.Anyway superb.
@Yadagiriyadav-pz4ld3 жыл бұрын
పేదరికం మనకు ఉన్నా పరిస్థితులను దెబ్బ తీస్తుందో ఏమో కానీ మన తెలివి తేటలను ,శక్తిని.ఆపలేదు...తమ్మి మంచి భవిషత్తు ఉంది నీకు...
@mesrammahesh44802 жыл бұрын
సాయికుమార్ నీ వయ్స్ చాలా బాగుంది నువ్వు గొప్ప సింగర్ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటాను 🙏🙏🙏🙏
@narendarpuli81533 жыл бұрын
గురువు,,, గారికి నా ప్రథమ ధన్యవాదాలు పిల్లల టాలెంట్ గుర్తించి ఓ స్థాయిలో చూపించారు,,,
@ramanachari62273 жыл бұрын
Excellent talent. నా దగ్గర ఒక దేశభక్తి గీతం వుంది. ఈ పాట ఈ అబ్బాయి చేత పాడించాలని వుంది. పాటను ఎవరికి పంపించాలి. Dr. B. V. Ramana chari Lectuter in physics(retd.) Madanapalle., chttoor dist. A. P.
@venurajbashaboina99943 жыл бұрын
హ్యాట్సాఫ్ తమ్ముడు.. నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్న
@తెలంగాణప్రజాగొంతు-డ6ల3 жыл бұрын
సూపర్ రా సాయి నీ తెలివి,నీ గొంతు మహా అద్భుతం. నీకు కష్టాలన్ని పోవాలని మనస్పూర్థిగా కోరుకుంటు,మీ టీచర్ కు,అవనిశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@pavannayak74093 жыл бұрын
సూపర్ తమ్ముడు మరెన్నో అవకాశాలు వచ్చి మీరు ఇంకా పై స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.
@ksantosh43193 жыл бұрын
నీకు నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 తమ్ముడు నువ్వు ఓ మంచి గాయకుడు కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... 🙏🏻🙏🏻🙏🏻
@sarmannaikannasuperbvoice86443 жыл бұрын
ఎస్పీ బాలు అంతటి గొప్ప మేధావి కావాలని ఆ ఆంజనేయ స్వామిని వేసుకుంటున్న సాయి
@రవిచంద్రరవిచంద్ర3 жыл бұрын
సాయి కుమార్ నువ్వు అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను మన గద్వాల్ డిస్ట్రిక్ట్ సింగర్
@satyanarayanagovind50492 жыл бұрын
అద్భుతమైన ది లోపలి హ్రుదయాన్ని ఆనందంలో పులకరింప చేస్తున్నా హ్రుదయం పూర్వక అభినందనలు పాటలకు
@jangamnagamallaiah50253 жыл бұрын
ఇంకో ఎన్నో పాటలు పాడి జిల్లాకు పేరు వస్తుందని జోగులాంబ అమ్మవారిని కోరుకుందాం సాయి కుమార్ కు ధన్యవాదాలు
@Eswar-s8e3 жыл бұрын
సాయి ని భవిష్యత్తు చాలా బాగుంటది దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి.. మంచిగా సంగీతం నేర్చుకో ఇంకా గొప్ప గాయకుడు అవుతావు..
@venkannafashion57053 жыл бұрын
Vvvvvv very nice sai kumar...God bless you ...Nivu jivitham lo yentho yeduguthav sai ...All the best
@madakaravi67003 жыл бұрын
నువు చాలా గొప్ప గాయకునివి అవుతవు ... సూపర్
@santhosh776743 жыл бұрын
ఇట్లాంటి వల్ల గురించి న్యూస్ లో చూపియూరి రాజకీయా నాయకుల గురించి హీరోల గురించి చూపించకురి..న్యూస్ అంటే పేదవారికి సాయం చేసేలా ఉండాలి
@chsagar35993 жыл бұрын
Good bro
@maggidiajay69433 жыл бұрын
ఆల్ ది బెస్ట్ తమ్ముడు సాయి కుమార్ పాటని నామవు కానుక మంచి జీవితం ఉంటుంది ❤️❤️🎉
@knarasimhareddy70473 жыл бұрын
ఆర్థికంగా ఎవరైనా ఆదుకుంటే బాగుండు... 🙏🏻
@pidugulatha23223 жыл бұрын
Eee
@digisevapayminiatmservice72113 жыл бұрын
Yes anna
@kidsshortfilmadagoud18133 жыл бұрын
Plp
@venuvicky79013 жыл бұрын
భవిష్యత్తులో చాలా చక్కని సింగర్.. ఆట పాట కళకారుడువ్ 🙏🏻💐👍
@HINDIMASTER20233 жыл бұрын
ఈ బాబు యొక్క బ్యాంక్ A/ c no IFC code వివరాలు కూడా తెలిస్తే చెప్పండి చాలా మంది ఎంతో కొంత సహాయం చేయడం జరుగుతుంది.
@vamankumarkotakonda27093 жыл бұрын
చందన పాప కోరినట్లు బ్యాంకు అకౌంట్ వివరాలు పెట్టాలని వారిని గైడ్ చేస్తున్న టీచర్ చూడాలని కోరుతున్నాను. అందరూ గొంతు బాగుందని, పాట బాగుందని, ప్రభుత్వం సహాయపడుతుందని(ఈప్రభుత్వం, ఈఅధికారులు పట్టించుకోరుఅని)కాకుండా తోచినంత సహాయం ఎవరికి వారుగా ఆదుకోవాలి
@krishnakoora43253 жыл бұрын
Brith your life తమ్ముడు great👍👍👍👏👏👏
@kdprasad82813 жыл бұрын
మీరు మంచి స్ధాయికి రావాలి తమ్ముడు ... ఎంత కష్టం వచ్చిన చదవు విడిచి పెట్టకండి...మీకు మంచి జరగాలని కోరుకుంటున్న...మీ అన్నగా....
@b.sanjeevkumarsanju89323 жыл бұрын
ఈ అబ్బాయిని అభివృద్ధి చెయ్యండి ఇలాంటి వాళ్ళు మట్టిలో మాణిక్యం లాంటి వారు ,
చిన్న నీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@smilyboyyt98023 жыл бұрын
ఇలాంటి వాళ్ళకి అందరినీ కూర్చున్నాం .సహాయం చేయాలని
@ghanshyamganshyam11373 жыл бұрын
పాడిన పాట ఒక చాలా ఫేమస్ సింగర్ ఇప్పుడు సినిమాలో కూడా పాట పాడుతుంది ఆమె నీ పాట కాపీ చేసి ఇంకోసారి ఇంకోసారి నీ పాటలు
@sshankar9923 жыл бұрын
God bless you thammudu ... Confirm ga chala goppodivi avuthav ...No doubt
@adariakhilkumar23893 жыл бұрын
Super sai Thammudu ne pata padey vedhanam chala bagundhi
@sujjiaa3 жыл бұрын
I'm crying every time when I'm listening his songs touching my heart...thammuddu lord Shiva bless u n protect u all time... Thammuddu who must study and grow n should be in good position...
@yashwanthdubbakula14363 жыл бұрын
సూపర్ సాయి nv మరో గిరేటి తమ్ముడు
@lokeshreddy66923 жыл бұрын
జానపదాల ఖిల్లా మా పాలమూరు జిల్లా ఇలాంటి ఎందరో మట్టిలో మాణిక్యాలు కోకొల్లలు జటప్రోలు, గద్వాల్ సంస్థనాలు తెలుగు సాహిత్యాన్ని పెంచి పోషించాయి తెలంగాణాలో కవులే లేరన్న వారి నోర్లు మూయించి తెలంగాణా కవులనందరిని సేకరించి అత్యధిక కవులున్న జిల్లా మా పాలమూరు గోలకొండ కవుల సంచిక ను సూరవరం ప్రతాపరెడ్డి మా గద్వాల్ జిల్లా ప్రజాకవి గాయకులు గోరేటి వెంకన్న గారు మా ఉమ్మడి పాలమూరు.ఈమద్యే పద్మశ్రీ వచ్చిన కిన్నెర మొగులయ్యలాంటి వారు మా జిల్లాలో ఎందరో ఇలాంటి మట్టిలో మాణిక్యలు పేదరికంతో పల్లెల్లోనే మిగిలిపోతున్నారు. ఈ పిల్ల వాడిని ప్రోత్సహిస్తున్న వారందరికి నా 🙏నేను గద్వాల్ బిడ్డగా పుట్టినందుకు నా జన్మ ధన్యమైంది. నువ్ ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ మీ అన్న లోకేష్ రెడ్డి గద్వాల్ 🤝
@jupallikoteswararao41773 жыл бұрын
ప్రభుత్వం సాయి కిరణ్ కుటుంబ సభ్యులకు సహయ సహకరాలు అందించాలని కోరుతున్నాను.
@edhunoorisanthosha52292 жыл бұрын
Super tammudu nv Pedda singer avutav God bless you
@singarapukrishnamurty5973 жыл бұрын
మీకు మంచి భవిష్యత్ ఉంది తమ్ముడు ఆల్ ది బెస్ట్
@laxmanp42883 жыл бұрын
Tamuddu super chaala baaga padav 👏👏 adhi mana gadwal jillaa nundi velugondhi singar niv 🥰 ni future baaga undali and mi family kuda 👍 good Luck
@bprashanth29563 жыл бұрын
Thammudhu super nani
@davidttdi94163 жыл бұрын
Maind blowing voice ra super ni voice ki 🙏🙏🙏
@btsujatha76323 жыл бұрын
Nuv chala great Sai Kumar God bless you ra
@saigoudambati7373 жыл бұрын
All the best Thamudu
@banjarabeat23213 жыл бұрын
Me kasthaniki falitham thappakunda dorukuthundi nanna god bless you
@kingchanel72223 жыл бұрын
Zee Telugu lo vache sa ri ga ma pa little champs la patispet cheste e sari pakka tittle kodthadu e thammudu all the best great future u have 🤗🤗💖
@thammishettraju89193 жыл бұрын
Super super 👍👌👌👌👌👌👌👏👏🙏🔥🙏 super
@prabhasraju65143 жыл бұрын
Teacher 🙏🙏🙏🙏🙏
@sureshmuppidi45313 жыл бұрын
అవణిశ్రీ అన్నా....మీరు గ్రేట్ అన్నా
@g.balkrishnareddy323 жыл бұрын
Please evarina help cheyandi . I hope you reach great heights Sai Gbu
@balchandramdhyagarla96293 жыл бұрын
Plz encourage the singers 🙏
@chandrashakergoudchandu25293 жыл бұрын
Life lo gelichedhu nive chinna, God bless you
@ningaprabhakar73133 жыл бұрын
తమ్ముడు నువ్వుమంచి గాయకుడీవీ అవ్వళీతమ్ముడు ఆయుష్మాన్భవ
@lovelychinna61403 жыл бұрын
👌👌👌👌 nana all the best life lo inka manchi position ki vellali ani korukutuna god bless u nana
@sirikondasandya90563 жыл бұрын
Kokila voice raa nani superb god bless you all the best 🎤🎶🎧
@gadwalfamily60673 жыл бұрын
సూపర్బ్ ర చిన్నాడా మన గద్వాల్ ఆణిముత్యం రా నువ్వు
@manjub.ajournalism25423 жыл бұрын
Nvuv goppa singer avvali thammudu🎶👌👌👍all the best Nana , chala Baga padutunav very sweet voice ra
@thirupathiparipelly62973 жыл бұрын
సూపర్ వాయిస్...
@satyanaranamettu26513 жыл бұрын
God bless you ra tammudu 🙏🙏🙏
@masanirajitha88303 жыл бұрын
Ne voice super thammudu thwaralone me ebbandulu ani dhuram aipoye me amma nana intiki ravalani korukuntunna all the best 👍
@eushettyspeaker3 жыл бұрын
Very Good Talent tammudu Good job Laxmi narayana Sir & Avani Sri Anna
@bennyprasad20373 жыл бұрын
So sweet voice tammudu Always keep it up your song's god bless you
@rathlavathsrinivasulu46483 жыл бұрын
ఇలాంటి వాళ్ళు తెలంగాణా లో చాలా మంది ఉన్నారు
@veeranarsimhanarsimha44083 жыл бұрын
Super chinna nivu inka ilanti songs padalani korukuntuna God bless you
@Bachelorsadda463 жыл бұрын
Thammudu vasthai manchi rogulu vasthai ❤️🔥
@pavitraesampelly51853 жыл бұрын
Super.... Very talented singing🎤 very nice my bro God bless you
@dayadiprasanth10873 жыл бұрын
Ho pavitra
@mmaniraj57243 жыл бұрын
Sai kumar voice super 🙏🙏🙏🙏
@sevasatyanarayana27663 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు పిల్లలు...👏🏻👏🏻👏🏻👏🏻
@vimalavimala71443 жыл бұрын
ఎక్స్లెంట్ వాయిస్ బిడ్డ 🙏🙏🙏
@SailalM443 жыл бұрын
This made my day today. Lost all stress and tension. God bless you.
@singersandhyaoficial2793 жыл бұрын
తమ్ముడూ మీ వాయిస్ చాలా అద్భుతంగా వుంది & ఛాల అధ్బుతంగా పడవు 👌👌👌👌👌👌 మరెన్నో పాటలు పాడుతూ గొప్ప గాయకుడివి కావాలి& అమ్మ నాన్న తో కలిసి ఆనందంగా వుండాలి ..& ఆర్థిక సమస్య తిరిపోవలని...మనసార కోరుకుంటున్న తమ్ముడూ, గాడ్ బ్లెస్ యూ. 👌👌💐💐🔥🔥
@Newray4923 жыл бұрын
మట్టిలో మాణిక్యం 🙏🙏🙏 God bless U
@Sukumar_veera3 жыл бұрын
Manchi open voice keep it up sai 🙌🙌🙌🙌👍👍👍
@nareshthappeta75373 жыл бұрын
Anna super nuvvu ilniti vallanu chupinchu anna samjam gurinchi thelusthandi
@mylovelyvilleg54623 жыл бұрын
Sai kumar super thammudu..
@creativefunnyvideos31873 жыл бұрын
Godbless you
@gabbarsingh31943 жыл бұрын
Miku manchi rojulu vachay thammudu nenu cheptuna nuv Chala pedda level lo ki vellipotha v top lo kurchuntav Ni kosam I am waiting