తెలుగు జాతి కిరణ్ ప్రభ గారికి ఋణపడిపోతుంది... ఎంత మంచి కార్యక్రమం ఈ Talk show... ఎందరో మహానుభావుల్ని పరిచయం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో... ధన్యవాదాలు. మీకోసం ఏమి చేసినా రుణం తీరదు...Than Q Sir...
@vijikuntimalla47962 жыл бұрын
మరుగున ఉన్న గొప్ప వ్యక్తుల గురించి వివరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు,
@namburichandranath91462 жыл бұрын
గగ్గయ్య గారి గురించి మీరు విశ్లేషించిన తీరు చూస్తుంటే ఆనాటి కాలంలోకి మేముకూడా వెళ్లిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు.
@varalakshmikala4402 жыл бұрын
ఇప్పటి తరానికి తెలియని గగ్గయ్య గారి గురించి మంచి పరిచయం చేశారు కిరణ్ ప్రభ గారూ! నా బాల్యం లో మా నాన్న గారి నోట చాలా సార్లు విన్నాను ఆయన గురించి. ఆయన ఇచ్చిన గ్రామఫోన్ రికార్డులు ఉండేవి మా ఇంట్లో. తరచుగా వింటూ ఉండేవాళ్ళం. ఆయన మీది ఫేవరిజం వల్లనే కావచ్చు గరుడ గర్వభంగం ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉండేది మా నాన్న ఆఫీస్ రూమ్ లో. అప్పుడు తెలీదు ఆ విషయం. అభినందనలు ఆ గొప్ప నటునికి & మీకు 👍
@sivasankar6572 жыл бұрын
శ్రీ వేమూరి గగ్గయ్య , శ్రీ కొంగర జగ్గయ్య , శ్రీ రావు గోపాల్ రావు , తరువాత శ్రీ కిరణ్ ప్రభ గార్ల అద్భుతమైన గొంతు /శబ్దపేటిక తెలుగు ప్రజలు ఉన్నత వరుకు వారి హృదయాల్లో చిరస్థాయిగా వుంటారనటానికి ఏ మాత్రం సందేహం లేదు నా లాంటి మీ యొక్క అభిమానులందరికి ... ధన్యవాదములు
@anasuyavuyyuru2 жыл бұрын
గగ్గయ్యగారి పేరు వినడమే కానీ ఏం తెలియదు. కానీ వారి గురించి మీరు ఎంత బాగా విషయ సేకరణ చేసారు. నిజంగా మీ కృషికి అభినందనలు.
@chakravarthivm51752 жыл бұрын
మీ విశ్లేషణ అద్భుత్తo మా నాన్నగారు గుంటూరులో శ్రీ గగ్గయ్య గారి గురించి చెప్పేవారు మళ్ళీ మీరు చెప్పేది విని చాలా తెలుసుకున్నాము ధన్యవాదములు
@subramanyamcheenakula12152 жыл бұрын
సర్ మీ వీడియోస్ చాలా చూశాను వింటున్నాను నాకు పాత సినిమాలు ఇష్టం colour tv ఐయినా నేను చూసేది బ్లాక్ white సినిమాలే నా వయసు 56y మా నాన్న గారు నాకు నా చిన్న వయసులో అనేవారు వేమూరి గగ్గయ్య మల్లాది సూరిబాబు ఇలా అనేవారు గగ్గయ్య స్వరం గురించి మీరు ఏదైతే వ్యాఖ్యానించారో మా తండ్రి గారు నాతో అలానే అన్నారు గగ్గయ్య గారి గురించి ఇన్నాళ్లు నాకు పెద్దగా తెలీలేదు కొన్నిపాత సినిమాల్లో వున్నా నేను ఐడెంటిఫై చేయలేక పోయానేమో ఇన్నాళ్లకు మీ శ్రమ కృషి వలన నాకు విషయాలు తెలిసాయి కృతజ్ఞతలు నమస్కారములు అభినందనలు
@kaushalone84392 жыл бұрын
Malladi suribabu kadu Puvvula suribabu
@raghuramaiahtamatam7342 жыл бұрын
దన్యవాదములండి కిరణ్ ప్రభ గారు.వేమురి గగ్గయ్య గారి గూర్చి చాలా చక్కగా వివరించారు.కాని ఆయన గారు పాడిన ఒక్క పద్యం కాని సంబాషణ గాని చూపించి ఉంటే బాగుండేది మేము దన్యులమై ఉండే వాళ్ల ము.
@srinivasulureddych822 жыл бұрын
Sir, i am a practicing advocate. I used to listen 'Pravachanams of Sri Garikapati Narasimha Rao and understad how to intrapet a judgment to a case ,while submetting arguments. After listening YOUR Talk Show, i understood, i have to practice the style of narration of 'past' facts, apart from hearing the life histaries and enjoying .Thank YOU so much Sir🙏🙏🙏
@vijayakumarkarri25032 жыл бұрын
🙏వేమూరి గగ్గయ్య గారి సినీ జీవిత విశేషాలు అందించిన మీకు ధన్యవాదాలు!💐
@satishganta89912 жыл бұрын
ఎందరో మహానుభావులు... అందులో మాకు తెలియని తొలితరం టాకీ సూపర్ స్టార్ట్ 'వేమూరి గగ్గయ్య' గారిని పరిచయం చేసినందుకు 'కిరణ్ ప్రభ' గారికి ప్రత్యేక అభినందనలు... 💐 అంత Star Status అనుభవించి కూడా, భ్రమలో లేకుండా వాస్తవంలో బ్రతికి నలుగురికి సాయం చేసి స్వస్థలంలో స్వర్గస్తులైన గగ్గయ్య గారు ధన్యులు... వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... 💐🙏
@balajiprasad37432 жыл бұрын
కిరణ్ గార్కి కృతజ్ఞతలు
@eswarsirigudi18022 жыл бұрын
ధన్యాదములు సార్ .....పాత తరం నటులు కోసం భాగ చెప్పారు
@evgoud252 жыл бұрын
నమస్కారం ఆచార్య,అద్భుతమైన వివరణ ఇచ్చారు అలాగే కొన్ని పుస్తకాల పరిచయం చేయండి.
@dagamsantosh2 жыл бұрын
కిరణ్ ప్రభగారు , మీరు ఖచ్చితంగా ధన్యులు ! అమెరికా లో చాలామంది తెలుగు వారికి ఆదర్శనీయాలు . చలం జీవితాన్ని , సిరి గారి జీవితాన్ని చాల దగ్గరగా చుసిన వాళ్ళు . వారికి కనిపించిన ఆ వెలుగే మీకు కనిపించాలని , ఇన్ని మెరుపులకి మూలమైన ఆ మెరుపులపైనా మీ వెలుగులు వెలగాలని .. మీ అభిమాని !
@TheGiriganga2 жыл бұрын
ఇలాంటి ప్రాతస్మరణీయులని చిరస్మరణీయులను చేస్తున్నందుకు మీకు సన్మానం చెయ్యాలి. ఇది ఆ కాలం కాకపోవచ్చు. ఆ కాలాన్ని ఈ కాలానికి తీసుకురాకపోవచ్చు. కాని ఆ కాలాన్ని ఇప్పటితరానికి పరిచయం చేస్తున్న సాంకేతికపరిజ్ఞానికి వందనం
@vijayakumarambati7618 Жыл бұрын
గగ్గయ్య గారి గురించి తెలుసుకోవాలని చాలా కాలము నుంచి అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు మీ ద్వారా వారి గురించిన చాలా విషయాలు తెలుసుకున్నాను. వారు పాడిన పద్యాలు కూడా ఒక రెండు మూడు వినిపిస్తే బాగుండేది.
@chopparapu12 жыл бұрын
Sir, you are doing a great job. Thank you.
@cvslsastry37902 жыл бұрын
మీరు చాల బాగా ఆసక్తితో చెబుతున్నారు. మీకృషి కి అభినందనలు.
@msitaramacharyulu42452 жыл бұрын
చాలా బావుందండీ ధన్యవాదాలు
@sivakrishna77832 жыл бұрын
It's really appreciable for sharing the details of Legends.... good information....
@raviprakashraorayasan29782 жыл бұрын
Vemuri gaggayya gari mee dwara telusukoni anandincham.Meeku dhanyavadaalu.
@srinivasankadambi50392 жыл бұрын
Superb account by Kiran prabha garu
@lalithavanidammavalam50292 жыл бұрын
Chala baga chepparu. Gaggaiah garu ma tatagaru. Maku kuda teliyani vishayalu enno chepparu. Ma nannagari gurinchi kuda parichayam chesaru. Meeku ma andari nunchi krutagnatalu cheppukuntunnamu.
Thanks sir!! Though read and heard about Shri Gaggaiah garu through his son Shri Ramaiah garu, well-known Actor on Stage n did good work for Drama Reparatory at Hyderabad n grandson Jr.Gaggaiah(very good friend), the way you presented his cine biography in a resounding voice is commendable!! His second grandson Shivakumar carried forward his talent to some extent on stage!! 😊👏🙏
@muralimohan19092 жыл бұрын
Sir super narration n good information on yesteryear's hero.
@venkateswararaoo2 жыл бұрын
గగ్గయ్య గారి పేరు విన్నాను కానీ పూర్తి సమాచారం మీద్వారా తెలుసుకున్నాను సర్ .కృతజ్ఞతలు
@g.kstudeos74852 жыл бұрын
Sir chala kalam nunchi adugutunna Dr Raj Kumar gari meeda oka video cheyyandi please
@venkateshtalari71242 жыл бұрын
Very good job.sir.kiranprabhagaru
@svc.muralivenkatacharyulu76652 жыл бұрын
అమోఘమైన వివరాలు.... ఇది మీకే.... సాధ్యం
@chandramoulir18 күн бұрын
Your. Voice. Is. Excellent
@nvenkatasubbaiah58932 жыл бұрын
Very good information about early stage Telugu movies.
@nagavenil75842 жыл бұрын
Thank u very much for telling about Gaggaiya whom we didn't know waiting for next week.
@suryaprakashraonomula63922 жыл бұрын
Excellent presentation.hatsoff to you.
@johnsonzampani60112 жыл бұрын
Thank you sir. Appreciated😊🙏 alot
@KrishnaMurtyTumuluru2 жыл бұрын
Shivering Ramaiah was my classmate in B.Com.inHondu College Gunturu in 1948.195o
@bootstrapwillturner2 жыл бұрын
I'm great grand son of Inabathini Bala Subramanyam
@rameshk.s.63962 жыл бұрын
Great efforts by you to know our past legends….no word to express my happiness
@udaysankarkatta92072 жыл бұрын
🙏🙏🙏🙏 sir, you collected and presented very good information about a great artist. At the same time please make ur efforts to bringout the cinemas to public so that young generation will learn and inspire by hearing the songs, poems which is necessary for upcoming artists.
@gandetibhaskararao76912 жыл бұрын
Sir అదే విధంగా old side విలన్ జగ్గు కోసం episode చేయండి. Sir..ప్లీజ్...
@jagannadharaoloka74172 жыл бұрын
గగ్గయ్య గారి గ్రామఫోన్ రికార్డు ను వినిపించి వలయును
@rkkaranam27082 жыл бұрын
Great information. Thank you
@sastryjvs83652 жыл бұрын
I know this family very well and his son vemuri Ramaiah garu our family best friend
@mathmurthy9932 жыл бұрын
Excellent info
@avasaralanarayanarao86952 жыл бұрын
వేమూరి గగ్గయ్య పేరు వినడమే తప్ప ఆయన గురించి ఏమీతెలియదు.పౌరాణిక పాత్రల కు ఒక ఒరవడి దిద్దిన గొప్ప నటుడని మీ కథనం ద్వారా తెలిసింది. ఆసక్తి కరంగా చెప్పటం ,సన్నివేశాలు రసవత్తరంగా ..సమయానుకూలంగా చొప్పించటం మీ కథనంలో ఒక ప్రత్యేకత.తడబాటు గానీ...తొందరపాటు కానీ లేకుండా చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా, స్పష్టం గా చెప్తారు.మరో కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ.... శలవు.
నమస్కారమండి. స్వర్గీయ మల్లాది చంద్రశేఖర్ గారు ఆయన ప్రవచనాలలో ఒక చోట గగ్గయ్య గారి అంత కాకపోయినా నాకు 1000 పద్యాలు కంఠ తా వచ్చు అని ప్రస్థావించారు. మీకు ఈ subject తీసుకోవాలని ఎలా అనిపిస్తున్నాదో kiran గారు. మీరు చేస్తున్న సేవ అసమాన్యం అనితర సాధ్యం. Sir సిరివెన్నల గారి పాటల videos పెట్టడం లేదండి 🙏🙏
@prameeladontula98392 жыл бұрын
Dhoolipala gari gurinchi kuda oka video cheyandi please
@udaybhaskar49862 жыл бұрын
Maa naanna garu maa aappa chellilku chebutu vunde vaaru vemmury gaggaya gari kosam memu vayidika brhahamalamu.
@kdeekshitulu312 жыл бұрын
చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
@sivakumark5202 жыл бұрын
Must appreciate your initiative and art of collecting information from different sources and presentation of the same...
@sairammaharaj86372 жыл бұрын
శ్రీ వేమూరి రామయ్య గారు రంగస్థలం మీద. కర్ణుడి పాత్ర కు బాగా ప్రసిద్ధి చెందారు. మహారధి కర్ణ నాటకం బాగా ప్రసిద్ధి. తులసి జలంధర నాటకం లో జలంధరకూడా ప్రఖ్యాతి చెందారు
@b.umeshumesh54802 жыл бұрын
Vintuntene ashakti, perugutundi, thanks a lot. What to say about u. Thanks
@nagarani95962 жыл бұрын
Kanakathara movielonatincharani maa ammagaruchepparu
@amruthadhara79822 жыл бұрын
Kiran prabha garu meeru chala chakkaga vivarincharu Vemuri Ramayyagari abbai Vemuri Gaggayya garu ma menamama gari alludu Hyderabad lo untaru meeku avasaram anukunte vari number ivvagalanu
@mattapallisrihari53712 жыл бұрын
Tq tq tq very much
@bhaskarsknowledgebank88052 жыл бұрын
Bellary raghava gurinchi kooda video cheyyandi
@sambasivaraomandalapu49632 жыл бұрын
Vari. House. Opposite. Ma. House Vemurulo. Ramiahgari. Maharathi Karna. Chusanu. Good. Acting Tandriperuni. Kumaruniki. Pettaru.. Ramaiahgaru. Gaggaiahani Dikkarumunsaituna. Ani Gaggiahgaru. Ante Two. Miles. Vinipichedi. Ani Ma. Nannagaru. Chepparu
@lakshmikanth30782 жыл бұрын
🙏
@scary94822 жыл бұрын
My name is venkateswarlu photographer
@Raav12 жыл бұрын
Thank you for the video sir! Quick question, is his Surname, Vemuri or Vemuru? Some pictures in your video says “vemuri”, other says “vemuru”. I’d appreciate if you can look into it
@globenature95732 жыл бұрын
May be this actor came from Vemuru, so called vemuri, if I am right.
@srinivasaraobhuvanagiri3142 жыл бұрын
It is Vemuri only as his grandson Vemuri Gaggaiah is a good friend!!
@Nnsyas2 жыл бұрын
Gaggaiah means in kanada thief
@medamsreeramulu63952 жыл бұрын
అయన పద్యాలు వేయండి
@tvrdora73342 жыл бұрын
Oka padyamu vinipansthe bavundedi.
@scary94822 жыл бұрын
Swaraj photo studio ECIL
@bootstrapwillturner2 жыл бұрын
I know your photo studio
@kaushalone84392 жыл бұрын
Modati Bhakta prahlada lo Hiranyakasipudu ga veseindi Munipalle venkata subbaiah kada meeru P V Subba Rao ani antunnaru channels leni rojulalo Dooradarsan lo vacchina programmelo Konijeti Rosaiah garu Gaggayya garu maa Vemuri vasule ani garvam ga chepparu Bhakta siriyalalo aayanadi satwika veshame Gaggayyagari 15 films lo okkatigua ippudu available ga levu WHAT A SHAME Ade time lo vacchina Hindi Tamil films majority u tubelo unnayi
@ILoveThirupathi2 жыл бұрын
మునిపల్లె వెంకటసుబ్బయ్య కి మరో పేరు వి.వి.సుబ్బారావు...