స్వామియే సరణమయ్యప్ప 🙏🏻ప్రతీ సిరీస్ లానే ఈ దీక్ష సిరీస్ ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం తప్పకుండ మీకు ఎలా అనిపించిందో Comment చెయ్యండి నచ్చితే LIKE చెయ్యండి నవ్వితే ఫ్రెండ్స్ కి SHARE చెయ్యండి Filmymoji ని సబ్స్క్రయిబ్ కూడా చేస్కోండి ❤
@sumaprasad189 күн бұрын
Hi filmy moji friends 😊
@sreenivasareddypuli10039 күн бұрын
First Anna
@NirupamaReddy-t3z9 күн бұрын
First comment
@bokkasubbarao42589 күн бұрын
Frst cmnt 😅
@NirupamaReddy-t3z9 күн бұрын
First comment
@funndentertainment56449 күн бұрын
ఓం స్మామి యే శరణం అయ్యప్ప....... అద్భుతమైన అనుభూతి....ఒక్క ఎపిసోడ్ తో మొదలు....... దీక్షా కోసం చెప్పబోతున్న సీరీస్ కోసం ఎదురు చూస్తాం.......tnqs filmymoji.....madhu annaa .....
@youlikeworld218 күн бұрын
Ramayanam aa maha bharatham aa andhulo vunnadu ayyappa, vedala upanishathula, andhulo vundo ans evvandi, bad comment pedithe vallu kouravula 100 maddalaki puttinatte
@kanisrini_10138 күн бұрын
@@youlikeworld21Shasta avataram Kaliyugam lo ayyappa ga vacharu. Miru evaro naaku theliyadhu , ramayanam , Mahabharatam, upanishadu lu anni chadhivesinattu comment cheyyodhu. Ala Theliyakunda cheyodhu
@ArurarurusagarArurarurusagar7 күн бұрын
A 2:26 👍🫂Sagar😂
@dilipv127 күн бұрын
Bokkale we ayyapa mala .. Bhavani etc etc. gumpulu kattadaniki inko saku. .. mundu aa Pushpa movie kottikasalata gurinchi matladandi. Edava theatre lo gumpulu kadataru. Ee naa kodukulu ni sarigga mingali. Gumpu kotte eprasi na kodukulu
@ssatishkumar239 күн бұрын
😍స్వామియే శరణమయ్యప్ప..చాలా బాగుంది...ధీక్ష కూడా వినాయక చవితి లాగా మంచి సీరియస్ అవాలి... అని కోరుకుంటూ సాయి అన్న టీమ్ కి అల్ ది బెస్ట్...
@santoshnicesong33088 күн бұрын
❤
@RajuPalegar-mc3gr8 күн бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప... ఫస్ట్ ఎపిసోడ్ తోనే goosebumps తెప్పించారు ఆ background music😌 చాలా బాగుంది ఎపిసోడ్.👏
@jagapathibabupalakayala41109 күн бұрын
I support and so happy to this series అయ్యప్ప మాల గురించి పుర్తిగా అందరికీ అర్థం అయ్యేలా వివరించండి......... హరే కృష్ణ
@madhubabuTelugu9 күн бұрын
I proud as a Hindu ❤ I feel proud as a Filmoji subscriber ❤
@VENKATANAGABHUSANARAOMALASALA8 күн бұрын
Yes, 100%%%
@gugulothdileep17279 күн бұрын
Sai Anna asalu a title card and aa background music asalu pure goosebumps..❤🙏 Anna prathi series laaga series kuda manchi hit avuthundi ... Swamiye Sharanam ayyappa....🙏
@Narsaiah929 күн бұрын
🎉😂
@Narsaiah929 күн бұрын
yhnchvy😮
@Narsaiah929 күн бұрын
😮😊😮😅😮🎉😂
@rajupmp93829 күн бұрын
Yes
@SaiSai-sr6jv8 күн бұрын
OK thamudu 😅
@srividyapunnamaneni84618 күн бұрын
అయ్యప్ప స్వామి గురించి introduction BGM goosebumps..... మధు కచ్చితం గా మాల వేసుకోవాలి....❤
@bhumchaka9 күн бұрын
స్వామియే శరణం అయ్యప్ప మన పులబాగ్ అయ్యప్ప స్వామి సన్నిధానం చూడటం చాలా బాగుంది 🙏
@manikantaamara8 күн бұрын
"ఆడొక్కడే మారితే సరిపోద్దా?" టచ్ చేశారు స్వామి... ❤️
One of the best episode (series)of the filmoji 🙏🔥 Omm Shri seamiyee..... Sharanam ayyappa
@umamahesh84019 күн бұрын
Starting dialogues, Title card Background music🎉 and story line all are super 👌 Swamiye saranam ayyappa Devaya namaha🙏
@MarkmeasproOfficial9 күн бұрын
The best series/video of my life SWAMEYEEEE SARANAM AYYAPPA
@Chinna-e1q9 күн бұрын
దీక్ష సీరీస్ కూడా మంచి హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను❤
@nagarjunanaiduknyyamadugu26418 күн бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దీవెనలతో ఆశీస్సులతో ఈ శిరీష కాదు మీరు తీసే మంచి మంచి సిరీస్లో ఇక ముందుగానే వెనకాల గాని అయ్యప్ప మిమ్మును చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప వీడియో సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
@ashokbevara22589 күн бұрын
Climax entry ki theatre lu tagaladipoyay amma rey swami ❤
@rameshkoyyana97689 күн бұрын
ఫిల్మీ మోజీ కనిపించట్లేదని పేపర్లో ప్రకటన ఇద్దాం అనుకున్నాను పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ కూడా ఇంత లేట్ అయితే ఎలా అమ్మ రేయ్ 😂😂😂😂
@Urhonee9 күн бұрын
😂
@t2kvenugamer5299 күн бұрын
Mundhu ne career medha pettuko drusti ok na😅😅😅😅
@mlsdevimls8289 күн бұрын
😂😂😂😂
@user-dx2vh3uq3m9 күн бұрын
Meanwhile career : ah intrest edho naa meeda pettu raaa december kooda aipothundii 😢
@tarakeswarimamidivada17349 күн бұрын
😂😂
@amarpusiddharth12488 күн бұрын
Sai Anna is back🎉🎉🔥🔥🔥.... Swamiyeei Sharanam Aiyappa🙏🙏
@10prashanthi6 күн бұрын
Mana teluginti values ni nilabettelaga ...mi every episode ni maintain chestaru really great 💯👍
@nithishreddy63639 күн бұрын
Really music vachinappudu goosebumps vachay Anna...very nice.. Hoping for good episodes🎉🎉🎉🎉🎉🎉🎉😊
@tejareddy5519 күн бұрын
చాలా మంచి కాన్సెప్ట్ అమ్మ రేయ్ టైటిల్ ఐతే సూపర్బ్ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది లాస్ట్ లో 1a మాస్టారు ఎంట్రీ అదిరింది అమ్మరేయ్ నాకు తెలిసి ఈ సీసన్ దుమ్ము లేపుతుంది అమ్మ రేయ్ ❤❤
@siddharthareddyavija11509 күн бұрын
||: స్వామియే శరణం అయ్యప్ప :|| 🙏 అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరి పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤
@TejaBhairavaMurthySamanasa9 күн бұрын
❤🎉TEJA BHIRAVA MURTHY 🎉
@siddhusiddharth8238 күн бұрын
ఇలాంటి ఒక మంచి సిరీస్ ని ఎంచుకునందుకు filmy mojy కి నా హృదయపూర్వక 🙏🙏🙏..
@naveenshetty7838 күн бұрын
ನಿಜವಾಗಲೂ ತುಂಬಾ ಅದ್ಬುತವಾದ ಅನುಭವ, ಹಿಂದೂಗಳ ಧಾರ್ಮಿಕ ಜೀವನ ವಿಧಗಳನ್ನು ತಿಳಿಸುವುದರಲ್ಲಿ ಈ ಸಿರಿಸ್ ಬಹಳ ಸಹಾಯವಾಗುತ್ತೆ. ❤🚩🕉️🛐🔯🚩
@teja_teja5479 күн бұрын
Waiting inka ee video kosam i love filmymoji.... ❤
@SaiKumar-sc4wx9 күн бұрын
Om sri swamyee saranam ayyappa....filmymoji ke ayyappa karuna kataksha praptherasthu
Climax Super Amma rey 😅😅 Swamy ea Saranam Ayyapa... 🙏🙏🙏
@pbannybanny89549 күн бұрын
Swami Saranam Ayyappa 🙏 super video Anna 👌
@shaikjhani29079 күн бұрын
1st episode super ga undhi swamy Super hit avalli ani ayappani vedukundhamm swamy. Swamy ai saranam ayyappa
@Call_Me_Gayathri_16695 күн бұрын
Hii bro Deeksha series hit avvali ani korukuntunnanu and anthe kaaka Baby part 3 kosam kuda wait chesthunnam please upload the video I'm your big fan 😊😊😊
Anna part 2 monday kalla pettandi plz. super ee episode swamiye saranam ayyappa
@bhaskarcherry59848 күн бұрын
18:00 Min Lo Vache 1 A Master Entry Osm.. 1 A Master Introduction Aa Happienss Ye Veru❤️😂😊
@venkateshp46562 күн бұрын
స్వామియే సరణమయ్యప్ప... ఈ సిరీస్ కూడా చాలా అద్భుతంగా హిట్ అవుతాది.
@Kalyanipitta-q3y9 күн бұрын
Chala manchi series start chesaru anna e series valla miku enka manchi jaragali ani korukuntunna anna
@AnkaraoJammula-f3s8 күн бұрын
Hi
@ganimaniganesh87739 күн бұрын
Super concept.... Swamiye saranam ayyappa....
@ajayroyal71119 күн бұрын
నేను కూడా ఈ సంవత్సరమే అయ్యప్ప స్వామి మాల వేశాను కన్నె స్వామిని......... ఓం అలంకార ప్రియనే శరణమయ్యప్ప స్వామి శరణం❤😘🙏
@akulasrikanth8757Күн бұрын
స్వామి శరణం అయ్యప్పా..... మధ్యలో స్వామి పాట చాలా బాగుంది టీమ్
@SAI-uf7xs9 күн бұрын
FIRST LIKE AND FIRST COMMENT 🎉😀👍 0:37
@koratimurali1199 күн бұрын
6:44 it’s really goose bumps back ground music 🎵 swami ye sarnam ayyappa 🙏🙏🙏
@shakunthala93999 күн бұрын
చాలా బాగుంది ఎపిసోడ్ స్వామియే శరణమయ్యప్ప 🌹🙏🙏
@AnkaraoJammula-f3s8 күн бұрын
Hi
@raghav-maddy50139 күн бұрын
Eh series koncham fast ga episode release cheyandi chala intresting ga undhi nenu eppad varaku veyaledhu ayyappa mala naku antho estam kani naku ah chance dhorakaledhu manu character chusthunte nanu nenu chuskunattu undhi
@durgasai87239 күн бұрын
ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న స్వామి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏
@abhisheksambangi62669 күн бұрын
స్వామియే శరణమయ్యప్పFrist comment
@DoctorDoom-e3b9 күн бұрын
@@abhisheksambangi6266 2nd mama nuvvu frst naadi 😂
@abhisheksambangi62669 күн бұрын
@DoctorDoom-e3b 😂
@pscreations55098 күн бұрын
Goosebumps vacchayi Om Sri Swamiye Sharanam Ayyappa 🙏🙏🙏
@bandidorababu22579 күн бұрын
మంచి ఎపిసోడ్ స్వామియే శరణం అయ్యప్ప మంచిగా తీయండి స్వాములు ఎక్కడ అఘోర పరచకూడదు
@SivaChappa-i2m8 күн бұрын
అయ్యప్ప స్వామి ని మీరు చూపించిన వీడియో చూసి నాకు స్వామి మాల వెయ్యాలనివుంది అన్న సూపర్ అన్న మీరు సాయి అన్న అండ్ టీమ్ కి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మా తరుపున 🙏
@Harsha_4809 күн бұрын
Entha sepu wait chaili guru
@siri.chalapaka5 күн бұрын
I am in love with this series ❤️❤️❤️ swamiyey sharanam ayyappa
@LokiswariLoki9 күн бұрын
Wait for beby 3 episode Thanks for filmymoji Love you filmymoji ❤❤
@AnkaraoJammula-f3s8 күн бұрын
Hi
@BathulaThirupathiRao-l7g9 күн бұрын
Vere level episode bro swamy a saranam ayyappa
@suryabhagya15889 күн бұрын
స్వామి శరణం అయ్యప్ప 🙏 song సూపర్ ❤️😍🥰 1A మాస్టర్ ఎంట్రీ సూపర్ ❤🥰😍
@JagannadhaSharmaRaavi4 күн бұрын
Swammy saranam Waiting for Ep-2 Plese keep it very fast
@srirammandapaka97139 күн бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తేనే చాలా దాగుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చాలా వైటింగ్
@rajeshjadala49269 күн бұрын
After amrutham serial pure healthy comedy is your comedy your great
@Naiduridervlogs9 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప the best series from filmoji success avalani heart ful ga korukuntuna
@kvggopal2886 күн бұрын
సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁😚😊💗💖💘💝💓
@hariprakashreddyAvatala9 күн бұрын
Swamiye Saranam Ayyappa 🙏🙏🙏
@BhalluBhallu-z1u9 күн бұрын
Super content tho start chesaru bro ❤❤😊
@pavanpraneeth38989 күн бұрын
just elanti mood lo una even in midnights of travelling days lo kuda u were there with me !! thnks for making days feel nostlagia and relevant lifes thank u filmymoji
@NaguNagu-tc6mv2 күн бұрын
🙏చాలా మంచి స్క్రిప్ట్ ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాను 🙏
@babuchelli14369 күн бұрын
Sai garu video chaal బాగుంది ఎవరి సీన్ goosebumps vachayi music daioluge , what not filmy moji always best and super this series was extraordinary, స్వామియే శరమయ్యప్ప 🙏🙏🙏
@veerababuyarramsetti44239 күн бұрын
7:08 super dialogue❤
@rajinipakalapati40919 күн бұрын
Goosebumps vastunayi music ki me videos chala baguntayi bro i'm very big fan of your channel e series kuda hit avvali ani manaspurthiga korukuntunnam....
oka vedio kuda miss avvakunda chusevallu enthamandhi
@PriyankaJampola9 күн бұрын
Vedio kadu video
@cartoo79 күн бұрын
@PriyankaJampola tq for your kind observation
@MahendraGoud-d3d9 күн бұрын
Nenu prati okka video chustanu bro
@cartoo79 күн бұрын
@MahendraGoud-d3d andhuku edhaina award unte nene personal ga ninnu nominate chestha le bro... tq for ur reply by the way
@user-vl3po6qr8g7 күн бұрын
Im Rajesh
@vamsikrishnabusarapalli9 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప
@YadagiriReddy-c7p5 күн бұрын
అన్నా ఒకటే చెప్తున్నా మంచిగా తీయండి ఇది హిందూ మతం మీద సంబంధించింది అది గుర్తుపెట్టుకుని ఏ డైలాగ్ రాసిన అది చాలా జాగ్రత్తగా చేయాలి ఆల్ ద బెస్ట్ ఈ వెబ్ సిరీస్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం
@mounikayadav20119 күн бұрын
Wow swamy ye Sharanam ayyapa. Ganesh swami series laaga ide hit avvali ❤❤🙂🙂🙂🙏🙏🙏
@AnkaraoJammula-f3s8 күн бұрын
Hi
@shaiknoorshanoorsha13209 күн бұрын
Inta late endi ooi..late Enduku iendi oooi(Train TC)😂😂😂😂❤
@pallavibommana67329 күн бұрын
Concept chusthene ardham avuthundhi adhiripothundhi ani , all the best guys
@AnkaraoJammula-f3s8 күн бұрын
Hi
@rakes3978 күн бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻
@AlphaEntertainments-channel9 күн бұрын
small correction 15:30 secs deggara mala vesaru ga so "ra" ani kakunda respect tho pilluchukuney la unchandi series antha.. e series tho ayina janallaku ardham avali. bayata chala mandi mala vesukoni respect lekunda pelluchukuntaru, ad words mataladutharu.
@ImrajeshAt289 күн бұрын
Full episode chudu BRO, Clarity Vasthundhii
@sureshpragada81999 күн бұрын
మీ వీడియోలు ద్వారా.. హైందవ ధర్మాలను , ఆచారాలను నేటి తరానికి మరొక్కసారి గుర్తిచేస్తున్నందుకు... మన ధర్మాన్ని పాటిద్దాం.. మిగిలిన ధర్మాలను గౌరవిద్దాం..❤
@satishkumar34919 күн бұрын
First episode super undi deeksha series hit avalani manasputhiga korukunna OM SRI SWAMYE SARANAM AYYAPPA 🙏🙏🙏
@interestingnews77345 күн бұрын
స్వామి దీక్ష అంటే తూగోజిల్లా , కోనసీమ వాళ్ళు చాలా పద్దతిగా నిష్ఠగా చేస్తారు , వల్ల సలహాలు నియమ నిష్ఠలు తెలుసుకుని ఈ సిరీస్ run చేస్తే చాలా బాగుంటుంది అందరికి తెలుస్తుంది అని మా ఆలోచన
@satishpasagadugula9 күн бұрын
Notification ragane video open chesina vallu entha mandi 😂