Finding Of Musi River Encroachments | స్వల్ప ఉద్రిక్తతల మధ్య మూడోరోజు మూసీ ప్రక్షాళన సర్వే

  Рет қаралды 11,517

ETV Telangana

ETV Telangana

Күн бұрын

మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన సర్వేలో మూడో రోజు కూడా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగింది. నిర్వాసితులు సర్వే అధికారులను అడ్డుకోవడమే కాకుండా ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చిన డీసీఎం వ్యాన్లను కూడా తిప్పి పంపించారు. అడుగడుగునా అధికారులతో వాగ్వాదానికి దిగుతూ తమ ఇళ్లను ఖాళీ చేసేదే లేదని నినాదాలు చేశారు. లంగర్ హౌస్, బహదుర్ పురాలో పెద్ద సంఖ్యలో బాధితులు రోడెక్కి ఆందోళనకు దిగారు. న్యూ మారుతీనగర్ లో స్థానికులు సర్వే అధికారులపై తిరగబడ్డారు. స్థానికులకు మద్దతుగా ఎంపీ ఈటల రాజేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు నిర్వాసితులను రెండు పడక గదుల ఇళ్లకు తరలించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి 14 మంది హౌసింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 27
@rajashalom5413
@rajashalom5413 Күн бұрын
Encroachments removal should not happen suddenly. Take time and do it in phases
@clg_folks803
@clg_folks803 Күн бұрын
Govt should pay compensation
@aktoofast6492
@aktoofast6492 2 күн бұрын
It’s patta land for agriculture only. not to construction houses or commercial property . So you d
@Raags_009
@Raags_009 2 күн бұрын
Cm brother ke tana illu ftl vundani telavadata Mari common people ki ela telustundi adhikaarulu ela permission ichharu..vallapi kuda charyalu teesjkovali
@aktoofast6492
@aktoofast6492 2 күн бұрын
@@Raags_009 they are also agreed for demolition and if they don’t do then you can ask HYDRA not cm or pm.
@bunny5679
@bunny5679 2 күн бұрын
👉 6 గ్యారెంటీ లు చెయ్యడం చేతకాక హైడ్రా తో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ..... జాగో తెలంగాణ..
@rajeshchilumula4001
@rajeshchilumula4001 2 күн бұрын
హైడ్రా సూపర్... మన హైదరాబాద్ ఖమ్మం, విజయవాడ లో మొన్న వరదలు వచ్చినప్పుడు గోరం అయినాయి సో మన హైదరాబాద్ ఎలా అవకూడదు హైదరాబాద్ మన అందరి బాధ్యత.. మనం ప్రకృతి నీ కాపాడితే అది మనల్ని కాపాడుతుంది మనం ప్రకృతి నీ నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేస్తది... వయనాడ్, ఖమ్మం లాగా అవకూడదు మన హైదరాబాద్... సేవ్ లేక్స్ సేవ్ హైదరాబాద్
@SatishDharamkar-r8s
@SatishDharamkar-r8s 2 күн бұрын
Without demolition should be construction Wall to the river
@yugandharuv
@yugandharuv Күн бұрын
Because of this people flood closing Hyderabad
@prathik444
@prathik444 Күн бұрын
cut power, water, theyll leave by themselves. They know that they've enroached
@nagaraj-op4vx
@nagaraj-op4vx 2 күн бұрын
My sincere request Government should not spare anyone from occupying government property and ponds please
@Raags_009
@Raags_009 2 күн бұрын
Patta lands ithe kattadaniki permission ichinavallanu..and tax vasulu chestunna all departments andari pi charyalu teesukoavali gata 40 to 50 years ga jarugutundi..adhikarulapi kuda charyalu teesukovali..
@aktoofast6492
@aktoofast6492 2 күн бұрын
@@Raags_009 10 years lo BRS am pekindi bro? What happened to them? Ktr is well educated kada ! Malli 2 years back villa ke permission anduku exhadu?
@aktoofast6492
@aktoofast6492 2 күн бұрын
@@Raags_009 2 years villa nee kuda veldista malli valu antaru mamu 10 years nuchi undam andiku kulagotunaru ani malli new government nee question chastaru and am picchi naa ***
@bharathmahesh1481
@bharathmahesh1481 2 күн бұрын
This is correct..... action is not being taken on those gave permissiona
@mahindrasrikanth9880
@mahindrasrikanth9880 2 күн бұрын
Infrastructure ki BJP anti ayyinda ..rajendra gadiki em paniki ..rains vachinapudu water clog ipothe malli governmemt anedhi mundu ville
@RaghuPowerstar03
@RaghuPowerstar03 2 күн бұрын
superr revanth sir
@mahendercherlapally662
@mahendercherlapally662 2 күн бұрын
Support revanth garu
@ANILBabu-bw3ql
@ANILBabu-bw3ql 2 күн бұрын
worst cm
@aktoofast6492
@aktoofast6492 2 күн бұрын
@@ANILBabu-bw3ql kukalu morugutayi 🤡
@bunny5679
@bunny5679 2 күн бұрын
​@@aktoofast6492👉 6 గ్యారెంటీ లు చెయ్యడం చేతకాక హైడ్రా తో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ..... జాగో తెలంగాణ..
@turkayamjalrealestate4549
@turkayamjalrealestate4549 2 күн бұрын
Chota bai bada bai second captial plan
@apexcare172
@apexcare172 2 күн бұрын
రేవంత్ గారు మీకు శుభాభినందనలు🎉
@sureshsuressh5315
@sureshsuressh5315 2 күн бұрын
అన్నీ కూల్చుడే 😂😂😂😂
@nagaraj-op4vx
@nagaraj-op4vx 2 күн бұрын
Good job by our C.m Revanth Reddy sir 👌👌👌👌👍👍
@bunny5679
@bunny5679 2 күн бұрын
👉 6 గ్యారెంటీ లు చెయ్యడం చేతకాక హైడ్రా తో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ..... జాగో తెలంగాణ..6
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 100 МЛН