Firstday In Maldives 🇲🇻 | Telugu vlogs | Uma Telugu Traveller

  Рет қаралды 580,583

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

#UmaTeluguTraveller #Maldives
Register on Binomo India binomoindia.in... and get free INR 65,000
Use "BS830" promo code and get +100% on your first deposit.
Risk Warning! Your capital might be at risk! #binomists
Advertisement managed by
marketing@bs2solutions.com
Sponsored by
marketing@aadilancemedia.com
#AadilanceMedia
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : ...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : ...

Пікірлер: 1 200
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 жыл бұрын
Register on Binomo India binomoindia.in/Uma_Telugu_Traveller and get free INR 65,000 Use "BS830" promo code and get +100% on your first deposit. Risk Warning! Your capital might be at risk! #binomists Advertisement managed by marketing@bs2solutions.com Sponsored by marketing@aadilancemedia.com #AadilanceMedia
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
హాయ్ ఉమా గారు
@naniannafanikkada3340
@naniannafanikkada3340 2 жыл бұрын
Hi Anna Ella unaru Anna
@mohansai6518
@mohansai6518 2 жыл бұрын
Uma Anna Mauritius ki emina plan unda Anna ? Akkada kuda mana Indians e undevallu
@youtubekd8118
@youtubekd8118 2 жыл бұрын
Hi bro 😊😊😊🙂
@pgj7019
@pgj7019 2 жыл бұрын
First time promotion chesthunnav
@vamsivamsi7369
@vamsivamsi7369 2 жыл бұрын
మట్టితో పోరాడితేనే విత్తనం మెుక్క అవుతుంది.... ఎదురు దెబ్బలకు తట్టుకోని నిలబడితేనే ఏ మనిషైనా ఎదగగలడు 🔥అలానే ఎన్నో ఒడిదుడుకులుతో ఎదిగన ఉమా అన్న ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి🔥🔥🔥🔥
@cricketfunTelugu10
@cricketfunTelugu10 2 жыл бұрын
మీరు చూపించిన వారిని ఒక ఎత్తు కానీ మన జెండా yeguruthundi అది సూపర్
@nareshkattamanchi2276
@nareshkattamanchi2276 2 жыл бұрын
ఏంట్రా ఈరోజు ఇంకా ఉమా గారు వీడియో రాలేదు అని ఎదురు చూస్తున్నాను మాల్దీవ్స్ వీడియో కోసం చాలా వెయిటింగ్ ఉమా గారు
@shivanath79
@shivanath79 2 жыл бұрын
Sreekanth is my Brother.. Happy that he is helping you uma gaaru.👌👌
@nagarajgosukonda3381
@nagarajgosukonda3381 2 жыл бұрын
wow nice to know that. God bless your family
@hemanthkumars5969
@hemanthkumars5969 2 жыл бұрын
Mana telugu vallu brother 👍👍. Happy to see helping one another. I think that's how people should live in this world.
@jaibheem3608
@jaibheem3608 Жыл бұрын
Anna Srikanth Anna number ivvandi Anna nenu velthunna Maldives ki... Plzzz
@prabhudasuv8806
@prabhudasuv8806 2 жыл бұрын
దగ్గరుండి సిటీ మొత్తం చూపించిన నవీన్ అన్న కు సిమ్ కార్డు సహాయం చేసిన శ్రీకాంత్ అన్నకు చాలా థ్యాంక్స్🤝🤝 ఉమా అన్నయ్య మీ ప్రయాణం చాలా👌బాగుంది నెక్స్ట్ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను 👌👌👍👍❤❤
@IndianmominMexico
@IndianmominMexico 2 жыл бұрын
Usually Maldives is famous for beautiful beaches and everyone focuses on that but good to see this side of Maldives too
@mandangiharsha7
@mandangiharsha7 2 жыл бұрын
అన్న.. ఒక దేశాన్ని ఒక్క రోజే చుట్టేసారు.. వీడియో చాలా బాగుంది.. మాల్దీవ్స్ చాలా బాగుంది 🇮🇳🇮🇳
@rameshreddy3090
@rameshreddy3090 2 жыл бұрын
This is only the capital Island, there is lot to cover
@mahendrakr9985
@mahendrakr9985 2 жыл бұрын
Antha seen ledu
@kantharao263
@kantharao263 2 жыл бұрын
ఇంకా చాలా దీవులు వున్నాయి
@user-io7qu4gq9p
@user-io7qu4gq9p 2 жыл бұрын
మన భారతదేశం లో అలాగే ఉంటే ఎంతో బాగుంటుంది ఆడ వారికి 75% స్వాతంత్రం ఉంది అంటే ఎంతో గొప్పగా ఉంది నాకు అదే శం చాలా బాగా నచ్చింది మంచి విషయాలు తెలియ చేశారు థాంక్స్ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
@sudheeryajaliteluguinfo4146
@sudheeryajaliteluguinfo4146 2 жыл бұрын
..☺️☺️😊
@bravenewworldgrk2009
@bravenewworldgrk2009 2 жыл бұрын
అన్న మీరు చేస్తున్న ప్రతి వీడియో కూడా స్వయంగా మేమే అక్కడ కెళ్ళి చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి..🙏👍👌👌👌👌🇮🇳❤️
@RajiniRama.
@RajiniRama. 2 жыл бұрын
Maldives chala baga choopincharu Uma garu.Meeku help chesina friend's ki thanks cheppandi.Oka friend ,TELUGU Vallarta aamatram vuntundi annaru.Chala proud ga feel ayyanu.
@kajamohiddin7299
@kajamohiddin7299 2 жыл бұрын
మాల్దీవులో మీరు చాలా ఉల్లాసంగా కనిపింస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. త్వరలో మీరు హనీమూన్ కీ (పెళ్లి తరువాత)ఇక్కడికే చేరుకోండి.ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై...
@raajabuchupati5087
@raajabuchupati5087 2 жыл бұрын
చూడ చక్కనైన ప్రదేశము దేవలోకము మాల్దీవ్స్ ఎప్పుడు ఎప్పుడు చూస్తామని ఎదురు చూశాము ఆ కోరిక కూడా నెరవేర్చుకున్న మీ వీడియో ద్వారా మంచి మంచి ప్రదేశాలు వారి అనుభవాలు ఎక్కడున్నా మన తెలుగువారు అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ కావాలి ఏ దేశంలో ఉన్న మన తెలుగువారు సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆతిథ్యమిచ్చిన తెలుగు వారందరికీ ఏ దేశంలో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
@ranjithadepu5988
@ranjithadepu5988 2 жыл бұрын
వీడియో చూస్తున్నంత సేపు చాలా హాయి అనిపించింది అన్న నిజంగా సూపర్ 🌄🌻🙏🙏
@voiceofkesav4144
@voiceofkesav4144 2 жыл бұрын
Mana vijayawada Naveen Babu meeku manchi Support chestunnaadu.....Mee manchithanam Uma garu. Beautiful experience in Maldives 👌👌👌👍👍👍
@govephasu
@govephasu 2 жыл бұрын
No one has shown this side of Maldives as how Uma showcased it !! Loved it.Great job Uma
@NanduMallelaDS
@NanduMallelaDS 2 жыл бұрын
Avunu andi. Because of Uma garu we r all seen this all countries
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
శుభోదయం... ఉమా గారు.. మాల్దీవ్స్ గురించి.. ఈ వీడియో ద్వారా.. కొన్ని కొత్త విషయాలు.. తెలుసుకున్నము..! ముఖ్యంగా.. అక్కడి ప్రభుత్వం.. మహిళలకు.. ఇచ్చే గౌరవం.. చాలా నచ్చింది.. 👍
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Kadaaa bro👍👍👍
@bapubommachannel
@bapubommachannel 2 жыл бұрын
చాలా అందమైన ప్రదేశం ఉమా గారు బాగుంది ❤️❤️👌👌
@anugani3418
@anugani3418 2 жыл бұрын
Hi anna asalu me prati oka video chustam starting nundi ipativaraku oka video kuda skip cheyedhu asalu Maldives evaru chupiyanivi anni chupincharu anni vishyalu makosam tekusukoni cheparu tq so much brother 😊
@sudheeryajaliteluguinfo4146
@sudheeryajaliteluguinfo4146 2 жыл бұрын
ప్రపంచంలో లో ఎక్కువ విడాకులు తీసుకున్న కంట్రీ ... owmen empowerment ఎక్కువఅయితే అలానే ఉంటది anna😊😊
@ramadevinannapaneni7395
@ramadevinannapaneni7395 2 жыл бұрын
Avunu nenu kuda same anukunaa andi
@danceboynani6160
@danceboynani6160 2 жыл бұрын
మాల్దీవులు చాలా బాగుంది, అక్కడ మీకు సహాయం చేసిన వారికి చాలా మంచి మనస్సు వుంది . వారికి నా తరపున ధన్యవాదాలు
@rithvikofficial1159
@rithvikofficial1159 2 жыл бұрын
Anna Maldives chala bagundee.. I loved it❤️❤️ Love from mancherial (TELANGANA)....
@ezeekraft4342
@ezeekraft4342 2 жыл бұрын
Hi uma garu.... పోదున్నే కొత్త టీవీ ఇంటెకొచ్చింది.... మొదటిగా మీ వీడియో పెట్టాము....చక్కగా సముద్రం చూసాము చాలా హ్యాపీ గా ఉంది
@beinghumble77
@beinghumble77 2 жыл бұрын
This is so informative when we do start traveling to other countries , please put English subtitles we Kannadigas don't understand fully words
@potarlankasudhakar5337
@potarlankasudhakar5337 2 жыл бұрын
తెలియని విషయాలు చెప్పారు. చాలా మంచి వీడియో ఉమగారు
@raajgnt
@raajgnt 2 жыл бұрын
a big thumbs up to naveen for the help he rendered to uma during his travel
@passionrockzzzzzzzz3837
@passionrockzzzzzzzz3837 2 жыл бұрын
Ayithe పెళ్లి చేసుకుని మల్దీవ్స్ కి వెళ్లిపోండి మీరు కూడా హనీమూన్ కి ❤❤😍
@thirumalainternationalsslt5876
@thirumalainternationalsslt5876 2 жыл бұрын
Appreciate Naveen brother. He helps you explore a lot. He's very nice person. Anyway your explanation also very good. Chala mandhi KZbinrs chesaru videos. Vallu only beaches matramey videos chestaru. Kani Mee journey matram super. Very informative. Keep rocking.. have a safe journey brother.
@amalasekharp
@amalasekharp 2 жыл бұрын
మీ వీడియోస్ చాలా చూసాను, కానీ నాకూ పర్సనల్ నా నచ్చిన వీడియోస్ మీరు మాలి లో తీసిన ప్రతి వీడియో చాలా అద్భుతంగా ఉంటాయి, ఎప్పటికి, ఇప్పటికి, ఇంకా ఎప్పటికి మాలి వీడియోస్ ఏ ఇష్టం 👍🏼👍🏼, ఉమర్ ఫ్యామిలీ లో అందరు బాగున్నారని అనుకుంటున్నా, మీరు వాళ్లకి ఆర్థికంగా ఇంకా స్నేహంగా వున్నారు, కృతజ్ఞతలు మీకు 👍🏼👍🏼
@memecediy-8442
@memecediy-8442 2 жыл бұрын
Super sodhara, Maldives ante Beaches ee chusevallam inni rojulu... Bahusa meeru matuku aa Desa jeevana vidanalu chupinchadam spl 🙂🙏
@Kasi-l3w
@Kasi-l3w 2 жыл бұрын
శ్రీలంక నుంచి మాళిగల్లో అన్న వీడియో సూపర్ అన్న ఈ పాట అన్ని చూపించండి నమ్మాలి లో ఈ సారి అక్కడికి వెళ్తున్నారు అన్న తిన్నారా మాలి లో నుండి రా రేపు ఎక్కడ చూస్తున్నారా వీడియో మాత్రం సూపర్ అన్న నా మీ వీడియో వీడియఅప్లోడ్ చేస్తున్నారు అన్న చూద్దామని చూద్దాం అన్న
@lifeatprassu
@lifeatprassu 2 жыл бұрын
Hi bro Good morning Beautiful places What a great dedication uma garu 😊👏
@meenatummepalli8434
@meenatummepalli8434 2 жыл бұрын
Maldives tour chuste mee Russia trip la vundi ekkada kuda friends Naveen nd Srikanth nd some members country gurinchi meeku helping cheyatam chala baga nachinadi ekkada kuda Uma brother rocking👌👏👍✌️
@boddubasu7656
@boddubasu7656 2 жыл бұрын
Hi Uma another blockbuster vlog in Maldives. Very beautiful locations. That bro so much helped you to explore Maldives. Really very interesting to know that women are more capable than men in Maldives. Beaches are crystal clear. Beautiful journey. All the best Uma. Convey my regards to your host and I wish all the best to Shrikanth and Naveen,who helped you there.
@rameshbabusegge5230
@rameshbabusegge5230 2 жыл бұрын
Anna nenu maldheevan video lo chudadam thappa appudu chudaledhu,meeru chupincharu anna ur great, journey successful Avvali
@user-yi6ql7sf3o
@user-yi6ql7sf3o 2 жыл бұрын
హాయ్ ఉమ అన్న... మీరు చాల కష్ట పడటం .కేవలం మాకోసం..మకు చాల బాధగా ఉంది ,అలాగే హ్యాపీ గా ఉంది ... మీ హెల్త్ జాగర్త అన్న...
@mukeshmukesh-mf7eo
@mukeshmukesh-mf7eo 2 жыл бұрын
Hi Murali Krishna garu, uma garu kastapaduthundi mana kosam kadhu, money kosam. Money baga vastunnavi manam chudatam valla. Please andarini goppavallani cheyakandi mana manchithanam tho.
@ssrikanth8161
@ssrikanth8161 2 жыл бұрын
ఉమా గారికి help చేసిన అన్నకి ధన్యవాదాలు
@TheChaitu2bandaru
@TheChaitu2bandaru 2 жыл бұрын
Hi Uma. I am from Canada. I watch your every day vlog. I wait for your vlog daily. You are awesome.
@ajayonline5309
@ajayonline5309 2 жыл бұрын
Me red colour shirt Aabai chala bagaunadu....... 👍😎😀😘❤️ Nice Island 🏝️
@parichiatchyuth4006
@parichiatchyuth4006 2 жыл бұрын
Maldives లో Local Street Food కూడా video లో cover చేస్తారేమో అని అనుకున్నాను ఉమా గారు .......!!! But Any way వీడియో మాత్రం superb👌🙂👍
@rammadireddi9017
@rammadireddi9017 2 жыл бұрын
Great support Telugu people
@sofiabid
@sofiabid 2 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@srinuvasvoota5877
@srinuvasvoota5877 2 жыл бұрын
Yes environment help chestunadi manam thalachu konte
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
రావడం లేట్ అవొచ్చు but రావడం pakka.. 🔥🔥early mrg prasanthamaina video andincharu.. 👌👌👌చూస్తూ కామెంట్ చేస్తున్నాను 😇మీ వీడియో అంటే చెప్పాలా ఇంకా ultimate ga untundi...
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
Good morning sister.. ఈ వీడియో.. పూర్తిగా.. మూవీ.. ఫోటోగ్రఫీ లాగా.. కనిపించింది.. 👍
@rameshreddy3090
@rameshreddy3090 2 жыл бұрын
@@SriHari-ys9jd Yes, same feeling
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@SriHari-ys9jd హా bro
@SMLAXMANTALKS
@SMLAXMANTALKS 2 жыл бұрын
హాయ్ అన్న నమస్తే ఉమా అన్న happy journey మంచి మంచి ప్రదేశాలు లొకేషన్స్ చూపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు😍🙏uma Annaya very super excellent videos all ❤ మరిన్ని దేశాలు తిరిగి విజయవంతంగా మీ ప్రయాణాన్ని సాగిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క తెలుగువారు గర్వపడుతున్నారు మీ వీడియోస్ చూసి చాలా సంతోషం😍👍 happy journey Uma Annaya ❤😊🙏
@vtravelg6065
@vtravelg6065 2 жыл бұрын
Naveen bro was like god sent. You mentioned in last video from Srilanka you did not have any luck with couch surfing app and there was so much uncertainty in you visiting Maldives. Then you met Naveen bro at the airport, thanks bro for taking Uma garu around Maldives. Srikanth bro too for helping with SIM card. You guys have big hearts and god will help you all to prosper.
@ranielizabeth6297
@ranielizabeth6297 2 жыл бұрын
Yes......really very luckyly met Naveen gaaru👌👌
@user-rz4tl8xl6u
@user-rz4tl8xl6u 2 жыл бұрын
హాయ్ అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త..
@jayanthm5265
@jayanthm5265 2 жыл бұрын
Beautiful place 🥰🥰🥰
@jalamanaveen551
@jalamanaveen551 2 жыл бұрын
Naveen bro Mere Super. Me work apukoni Mana Telugu Vallakosam time echaru Super..That Is Telugu Boy's
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Women empowerment super akkada👌👌👌👌👌👌👌ponilendi aa country lo ayina women ki respect undi.. 👍
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
ఇలాగే అన్ని దేశాల్లో.. ఉంటే ఎంత బాగుంటుందో..
@rameshreddy3090
@rameshreddy3090 2 жыл бұрын
Divorce rate is 70%, this surprise me more in a Muslim country. It appears women have more freedom except the dress.
@kumaaar1
@kumaaar1 2 жыл бұрын
@@rameshreddy3090 you will also be surprised to know that only men can give divorce
@ranielizabeth6297
@ranielizabeth6297 2 жыл бұрын
Yes......
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@rameshreddy3090 ఎస్ bro
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
ఉమ. మాల్దీవుస్ చాలా బాగుంది..ఇందిరాగాo ధీ. గారు హాస్పటల్ .అన్ని బాగున్నాయి... మంచి వీడియో. చూసాము నీ వల్ల..ఆ బాబు కి. ధన్యవాదాలు చెప్పు..
@nationpavan742
@nationpavan742 2 жыл бұрын
I respect Maldives ♥️♥️
@sundrupavankumar287
@sundrupavankumar287 2 жыл бұрын
Sprr uma bro me video so simple and grt knowledge untadi i like and anna kuda meku chaala support chesaru grt
@mastanvali3692
@mastanvali3692 2 жыл бұрын
My favorite place❤😍 bro 😊super location😍 super so happy uma anna
@nidigantibhaskar8344
@nidigantibhaskar8344 2 жыл бұрын
చాలా బాగుంటాయి అన్న మీ వీడియోలూ
@annadath69
@annadath69 2 жыл бұрын
Thank you brother for showing different world together.
@manvithgoud6647
@manvithgoud6647 2 жыл бұрын
ఉమా గారు నేను మాల్దీవ్స్ వీడియోస్ చాలా చూసాను యు ట్యూబ్ లో కానీ అందరు బీచ్ తప్ప మికూ లాగా అక్కడ ఆన్ని చూయించలేరు మీరూ ప్రతి ఒక్కటై స్పష్టంగా అన్ని చూపించడం లో మీకు సాటి ఎవ్వరూ లేరు అలాగే మీ మంచి మనసుకు ఎక్కడికి వెళ్ళినా మీకు తోడు గా ఒక్కరైనా ఉంటారు ...
@veerababu56
@veerababu56 2 жыл бұрын
Jai uma Anna love you ❤️❤️❤️❤️
@praveenmadicharla4632
@praveenmadicharla4632 2 жыл бұрын
am very happy bro mana telugu people manaki antala support chasinanduku Maldives lanti place lo : )
@sureshoduri
@sureshoduri 2 жыл бұрын
Mundhu videos kanna Maldives lo UTT brother chala style ga unnaru 😍😍
@rams4933
@rams4933 2 жыл бұрын
Uma garu superb vlog 👌 👏 chala baga chupicharu telugu valla tho kalisaru adi meku ekkada ki vellina good response untadi take care of your health and safety 😊
@FncsNishOp
@FncsNishOp 2 жыл бұрын
Bro we want south korea , japan , vlogs plsz bro ❤️
@venkat3251
@venkat3251 2 жыл бұрын
Yes Brother rightly said, these 2 wheelers are like "alien's" vehicles only
@rakkelnamolo
@rakkelnamolo 2 жыл бұрын
Is my dream to vist Maldives I am inspired 🥵🙏💃 God bless your work
@tejareddy5801
@tejareddy5801 2 жыл бұрын
India should acquire this maldives, once up a time it's part of India
@beinghumble77
@beinghumble77 2 жыл бұрын
Oh Is it, hearing first time
@kasimivalasaprasad1690
@kasimivalasaprasad1690 2 жыл бұрын
Beautiful place anna🌊🌊🌊
@nareshvarma6698
@nareshvarma6698 2 жыл бұрын
అన్న చాల బాగా చెప్పారు ఆడ వారికి 75% స్వాతంత్రం ఉంది అంటే ఎంతో గొప్పగా ఉంది నాకు అదే శం చాలా బాగా నచ్చింది మంచి విషయాలు తెలియ చేశారు థాంక్స్ ఉమా గారు నరేష్ వర్మ చాల అందంగా వున్నది
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 2 жыл бұрын
చాలా బాగుంది 👍👍
@vinayaka3657
@vinayaka3657 2 жыл бұрын
ఉమా గారు చాలా అందంగా ఉన్నాయ్ ప్లేసెస్ 👌
@hariips9070
@hariips9070 8 ай бұрын
😡Boycott MALDIVES😡 💚Support LAKSHADWEEP💚
@mallikab5408
@mallikab5408 2 жыл бұрын
God bless every person throughout the world who have been helping Uma traveller
@parveensulthan9006
@parveensulthan9006 2 жыл бұрын
My dream plc maldives😍😍😍😍😍❤
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 2 жыл бұрын
Beautiful video... Specially thank u very much vijaywada people 🤝
@bunnypraveenpraveen8226
@bunnypraveenpraveen8226 2 жыл бұрын
Uma bro, thanks for showing us the Maldives another side of exploring beautiful locations, appreciate to Naveen bro for helping you loved it Great job, as I am planning to visit maldives on April 22, I want to know more information, pls provide me Naveen's contact details bro, thanks and all best for your next trips
@bnbankuru1576
@bnbankuru1576 2 жыл бұрын
Nice brother మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
@bellamkondanarasimharao1174
@bellamkondanarasimharao1174 2 жыл бұрын
Very nice islands, chala bagundi Uma ji 👌🇮🇳
@sherlanandhini5852
@sherlanandhini5852 2 жыл бұрын
Last diolage..mithopatu...naku..okesaari..navvocchindi....👍👍😁😁
@vinaykumar124
@vinaykumar124 2 жыл бұрын
Way of exploring is super anna I like your all videos From vijaywada 😍😍
@ramanamurthy5308
@ramanamurthy5308 2 жыл бұрын
You are an interesting person. That's why you come across so many nice people in your journey. Kudos to your new acquaintance, your Maldives Vijayawada friend. Great going.
@ghanireddy2292
@ghanireddy2292 2 жыл бұрын
It's Siberian crane annaya✨.. It's my favorite destination anna❤🥰
@manasavaka2752
@manasavaka2752 2 жыл бұрын
Devudiki kuda ayana srustini meeru chupinche vidanam nachi help chestunnaru meeku evaro okari dwara 😀😀😀😀👍👍👍👍
@ysiddhu2686
@ysiddhu2686 2 жыл бұрын
Love from Hyderabad anna 💖
@Bobbilinzb
@Bobbilinzb 2 жыл бұрын
Super undi Maldives🇲🇻 county ⛵Boat lo samudram nd ILAND CHUPINCHANDI
@usharanivattikonda3995
@usharanivattikonda3995 2 жыл бұрын
Beautiful place!!👍❤️
@vyshnaviattuluri4375
@vyshnaviattuluri4375 2 жыл бұрын
Super vundhi anna maldives is not only for beaches ani clear cut ga chupinchav inka chala kotha vishyalu cheppav
@karthiktej4248
@karthiktej4248 2 жыл бұрын
Anna love from Kadapa ❤️❤️❤️❤️
@Saikumar-vg3tk
@Saikumar-vg3tk 2 жыл бұрын
Anna ne video special anthe...maldives ni ila kuda chupinchocha ani anpisthundi...good work..
@parichiatchyuth4006
@parichiatchyuth4006 2 жыл бұрын
శుభోదయం ఉమా గారు 🙏🙂
@harika_art_and_craft
@harika_art_and_craft 2 жыл бұрын
Super undhi అన్నయ్య
@anjaneyulub1957
@anjaneyulub1957 2 жыл бұрын
1) Thanks for showing beautiful "Male city " in Maldives. 2) Republic of Maldives is in the Indian subcontinent of Asia, situated in the Indian Ocean. It lies southwest of Sri Lanka and India, about 750 kilometres from the Asian continent's mainland. The chain of 26 atolls stretches from Ihavandhippolhu Atoll in the north to Addu Atoll in the south (across the Equator). Maldives is one of the world's most geographically dispersed sovereign states and the smallest Asian country as well as one of the smallest Muslim countries by land area and with a population of around 6 lakhs. 3) In the 12th century Islam reached the Maldivian Archipelago, which was consolidated as a sultanate, developing strong commercial and cultural ties with Asia and Africa. 4) Fishing has historically been the dominant economic activity and remains the largest sector by far, followed by the rapidly growing tourism industry. 5) The Maldives were believed to have been formed around 68 million years ago as a hotspot which spawned the Deccan Traps in India. As long as 10,000 years ago, coral reefs started to take growth .
@rameshreddy3090
@rameshreddy3090 2 жыл бұрын
Thank you sir
@satyasatya
@satyasatya 2 жыл бұрын
Hii bro eppudey chusa mi videos bagunnaye nenu kuda Maldives lo unta
@chinnapianotutorial555
@chinnapianotutorial555 2 жыл бұрын
Good morning uma anna Love from Guntur🤍🤍 800K Family members Soon🤟👍😄
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
చాలా నెలలు తరువాత 'జైహింద్' అన్నావు తమ్ముడు. నీ వీడియోలు పేరు రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి జైహింద్.
@greatindiaisone9591
@greatindiaisone9591 2 жыл бұрын
Hi Bro….. Iam also planning to visit by this month end…. Anni Places Meere chupisthe inka Memu em chudali bro😩😩😩….. Great Going Bro…. Have a Great Stay….
@ramanakalaga9210
@ramanakalaga9210 2 жыл бұрын
Super.....Naveen handsom anf great Help frm his side to u uma bro.
@devv_playss
@devv_playss 2 жыл бұрын
Love to explore 🕊
@powerstar4238
@powerstar4238 2 жыл бұрын
A huge respect and very big like for that brother helped u ......last dialogue ithe mayr ultimate ..."telugollu ante aa matram vuntadhi "
@orugantibhanugoud8606
@orugantibhanugoud8606 2 жыл бұрын
Waiting for 1m subscribers anna
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara Жыл бұрын
Very useful information . Thank you.
@abhijith.r7520
@abhijith.r7520 2 жыл бұрын
Bro not only capital city but visit private islands also… that’s one of the main beauty of maldives
@gongurakattanotlovotta2917
@gongurakattanotlovotta2917 2 жыл бұрын
Private island lu celebrities chupistharu velli chudu
Male City Tour 2022 | Maldives Vlog 🇲🇻
15:45
Yogesh Malhotra
Рет қаралды 33 М.
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 18 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 34 МЛН
Maldives 🇲🇻 Street Food | Telugu Vlogs | Uma Telugu Traveller
18:22
Uma Telugu Traveller
Рет қаралды 410 М.
Water Sports In Hulhumale Maldives 🇲🇻 | Uma Telugu Traveller
26:45
Uma Telugu Traveller
Рет қаралды 489 М.
Maldives Full Tour Plan in 50,000 Rupees | Telugu Traveller
11:20
Telugu Traveller
Рет қаралды 181 М.
Medical tourism in india
23:00
Naa Anveshana
Рет қаралды 477 М.
First Day in Singapore 🇸🇬 | Uma Telugu Traveller
21:43
Uma Telugu Traveller
Рет қаралды 640 М.
Job Opportunities For Indians In Israel 🇮🇱 | Uma Telugu Traveller
19:35
Uma Telugu Traveller
Рет қаралды 247 М.
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН