Mi Abhinamulam sir....meeku financial support avasaram anukunte....subscription lo Join button add cheyyandi....memu contribute chestamu....Idi just Guru dakshina sir.....
@kothapalliashok89148 ай бұрын
ఆర్ధిక ఇబ్బందులతో పాటు మీ మానసిక స్ధైర్యానికి హాట్సాప్ సర్. మీ ప్రతి వీడియో నిరాశలో కొట్టుమిట్టాడే వారికి ఎంతో స్పూర్తిని రగిలిస్తుంది సర్ 😮
@venkat77568 ай бұрын
Babu ayanaki director kakamundu pelli kaledu viewers kosam ala mix chesi story chepitunnaru anthe
@1m2j8 ай бұрын
Meku telusa..........o@@venkat7756
@bandaraviprasad62568 ай бұрын
అప్పుడప్పుడు అవార్డు అందుకున్న మీకు ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడం అదో వింత కృతజ్ఞతలు సార్
@ramakanthuppala4866Ай бұрын
సితార..చదువుకునే రోజుల్లో చూసిన నాకు యు ట్యూబ్ లో ఇది చూస్తానని.. అదీ సినిమా కు తీసిపోనంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఊహక్కూడ అందలేదు❤..అన్ని సినిమాలు చూసే ఉంట వంశీ వి .. డిసపాయింట్ అయినవి ఏమి లేవు❤
@MOHANMYCHANNELАй бұрын
చాలా inspiring గా ఉంది సార్, మహల్లో కోకిల నుంచి సితార వరకు మీ ప్రయాణం. 🙏🙏
@venkateswarlusajja82128 ай бұрын
మీ జీవితంలో మీరు చేసిన యుద్ధం..... ఇప్పుడు ఇలా పంచుకునే సమయం వచ్చినట్లుంది కదూ! వంశీ గారు మీ కథలు చదవటం మూలంగా మీ ఊర్లో మా దేవాంగంలు జీవిస్తున్నారని తొలిసారిగా తెలిసింది! ఐతే, ఆ దేవాంగుల మణి లో మీరు చూసిన అందచందాలు మీకే పరిమితం! కానీ, నేత పని లో పుట్టిన ఆడవాళ్ళు గుమ్మం దాటి బైటి ప్రపంచం చూసి ఎరుగని రోజులు అవీ! ఇప్పుడు అలా లేవు! ఇప్పుడు అదే కమ్యూనిటీ లోని దేవాంగుల మణులు బాగా చదువుకునీ వాళ్ళ కాళ్ళ మీద వారు బతకగలుగుతున్నారండీ! నా పిల్లలిద్దరూ అందుకు పెద్ద ఉదాహరణ అండీ! ఇవాళ సంప్రదాయ వృత్తులు ఏవీ బతికి లేవండీ! వాటిపై అనేక దుర్మార్గపు దాడులు మూడు దశాబ్దాలుగా......! మీ తరహా చికిత్స సినిమా కూడా ఈ కుదుపులో కూరుకు పోయింది కదా! ఆనాడు మీరు వెండితెరపై చెప్పిన కథలు ఇవాళ కూడా చెబితే పెద్ద సాహసమే అవుతుంది కదా! కథా బలం తో బతికిన సినిమా రోజులు!కాలం కాస్త వెనక్కి తిరిగితే, మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తే ఎంత బావుంటుందో కదా! ఎందుకో తెలియదు,మీరు మీరచనల వలన ఆత్మీయులుగా భావించీ ఈ నాలుగు మాటలు రాశాను! సెలవ్! 16మే 2024 గాజువాక (చిన గంట్యాడ)
@saripudigangadhar18078 ай бұрын
నమస్తే వంశీ గారు, మీ అనుభవాలు మాతో పంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదములు, మీరు చెప్పే ప్రతి సినిమా పార్ట్స్ అన్ని అయిపోయాక వాటిని మళ్ళీ ఒక వీడియో గా చేసి రిలీజ్ చేస్తే జర్నీ లోను మరియు ఫ్రీ టైం లో మొత్తం ఒకే చోట చూడడానికి బావుంటుంది సార్
@rsatyakiran8 ай бұрын
ప్లేలిస్ట్ చేసి పెట్టుకోవచ్చు అండీ
@krishnavarala17988 ай бұрын
Sir.,. మీ యొక్క గొప్ప అనుభవాలు వింటుంటే చూస్తుంటే అద్భుతమైన అనుభవాలు ఎలా చెప్పాలి మీరు గొప్ప అంతే
@TataraoEegala-y1k8 ай бұрын
సార్ మీ ఫోటో సేకరణ అద్భుతం సార్
@panchaksharivenkatasukumar23938 ай бұрын
వంశీ గారు మీ సినిమాలతో పాటు జీవితం కూడా 🙏🙏🙏
@VEERA3848 ай бұрын
ఎందరో మహానుభావులతో జరిగిన మీ సినీయాణం అందరికీ స్పూర్తిదాయకం .
@rameshotturu3530Ай бұрын
E video starting lo una song chala bagundi…. Movie lo unda?
@gandhymurikinati9078 ай бұрын
మీరు చెప్పే అనుభవాలు చాలా ఇంటరెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటున్నాయి సర్
@aaiaai807Ай бұрын
Elaa ilaa oka jeevithamlo inni rangulu....naa jeevithamloo kudaa vasthaayantaavaa?
@SaiKumar-s2i5e8 ай бұрын
హయ్ వంశీ గారు శుభసాయంత్రం 🙏🙏🙏
@srinivasvangala94798 ай бұрын
Sir appatlo me cinemalu Trend setter movies sir 🎉🎉
మీ సినిమాలే కాదు... మీ జ్ఞాపకాలు కూడా అందమైన కధలే... హృద్యమైన కధనాలే 🙏
@srihari51418 ай бұрын
తెలుగు సినిమా లో గోదావరి అందాలు మీతోనే మొదలు అయ్యాయి సార్ గోదావరి అందాలు చూపించడం లో మీ తరువాతే వంశీ గారు
@rsatyakiran8 ай бұрын
సితార జ్ఞాపకాల సిరీస్ లో వీడియోలు అన్నీ ముత్యలే అయినా ఎందుకో ఇళయరాజా గారికి ప్రివ్యూ వేసిన ది, మళ్ళీ ఈ అవార్డు వీడియో మాత్రం హైలైట్ అండీ.
@syamkumar77518 ай бұрын
One and only Vamsi garu. 🙏🏻🙏🏻🙏🏻
@ramkrishnab81068 ай бұрын
వంశీ గారు మీ అనుభవాలు వింటుంటే ఆ రోజు ఢిల్లీ లో మీతోనే వున్నట్లు గా వుంది సార్.🎉🎉🎉🎉 సూపర్ సార్ 😊
@ntakur24298 ай бұрын
మీ మాటలు విన్న తర్వాత పూర్తి తెలుగు భాషలో మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టాను. కధను చెప్పడానికి అనుభవించిన వాడి కంటే ఎవరూ గొప్పగా చెప్పలేడు. ఎందుకంటే వాడి గొంతులో తెలియకుండానే భావం కనిపిస్తోంది. శ్రోతకు భావమే ప్రధానం. మీకు నా నమస్సులు. 🙏
@lakshmib27008 ай бұрын
కోమల్ జీబీ సింగ్ నాకూ చాలా ఇష్టం. బీబీసీ వాయిస్ ఆయె! రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందినందుకు అభినందనలు వంశీ గారూ!
@mokeeiswatching7 ай бұрын
This is my favorite episode so far. ఎన్ని సార్లు విన్నానో. Thanks Vamsi sir
@ravikumarteeda84828 ай бұрын
ఎవరో మిత్రులు వాయిస్ బాగోలేదు అని అన్నారు ఎవరు పడ్డ కష్టం వారు చెప్తేనే అందంగా ఉంటుం నమస్కారం
Namaste vamsi garu me anubhuthini maaku andhisthunnadhuku danyavadamulu
@vennapusaramamohanareddy95908 ай бұрын
Excellent
@XarzyBro18 ай бұрын
Andhra Pradesh motham garva paduthundhi meeku award vachinanduku....
@srinivasj27618 ай бұрын
Chala bavundi Vamsi garu Meeeku anni bhale Gurtunnaye
@masilagroup79088 ай бұрын
konduri rama raju garu - chanaallayindi aayanni choosi- Bale manchi varu - kaki retta vesina, pichi munda ki nenante entha premo anukone mahanu bavudu- chala arudu alanti vaallu.
@RameshReddy-jg9lp8 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏
@vihariranga8 ай бұрын
Namestha Sir
@Harireddy.....7 ай бұрын
Song was nice
@srilaxmitadakamalla24588 ай бұрын
Chala bavundi sir meeku award telugu vallandariki gouravam ♥️
@venkatasurendrababujupudi60378 ай бұрын
Sir, I am a big fan of your films. Especially April 1 vidudala, i like the concept of telling truth to win the heart of lover. Why don't you make 2nd part of it with the concept of telling all lies to win the heart of lover
@bhimayyaviswanadham40108 ай бұрын
Mee narration is excellent Sir...
@RAMBHAI-ko7gr8 ай бұрын
Congratulations sir 💐💐🙏
@pssssubbareddy58028 ай бұрын
😊👍🎉
@Balu03088 ай бұрын
Huge fan of your work sir both movies and literature ❤❤
@jsrinivasabalaji66578 ай бұрын
great sir
@advocaterambabu8 ай бұрын
Narration is so good sir
@ramakrishnaEnglish8 ай бұрын
He is a living legend
@muralipinnamareddy55878 ай бұрын
❤
@kareemullashaik76188 ай бұрын
Roll model sir meru
@parvathigatti57368 ай бұрын
👌
@sharmaa.s.s.k30768 ай бұрын
🎉
@hemanalinikarri65488 ай бұрын
ఈ episode లో కీలక వ్యక్తి asst..Director doraswamyreddy ఆ రోజు మిమ్ములను ఆపక పోయి వుంటే ఇంత అద్భుత మైన నవల సినిమా వచ్చి వుండేది కాదేమో Inkevari చేతుల్లో పడి ఏమ యే ధో!!! మేము లక్కీ!!
@nageswararaokommuri28158 ай бұрын
అవార్డ్స్ ఫంక్షన్ దాకా మీరు తీసుకొచ్చిన విధానం మునకలేయించిన పులకరింతలతో ఓలలాడిస్తే, అవార్డ్స్ నుంచీ ఒక పోష్ భావన కలిగించారు
@PulugariHarishreddy208 ай бұрын
Meeru goppa director sir sithara anveshana april1 vidudala ladies tailor kanka mahalaksmi recroding dance chittu kinda plidaru goppa cinemalu sir
@ramanarama24048 ай бұрын
14 valike 2 va coment
@GadeySeshagirirao8 ай бұрын
Vamsi lekunda Telugu cinema ni uhinchalem
@Mohanreddy8348 ай бұрын
వాయిస్ క్లారిటీ లేదు సర్....వినాలని ఉన్న...అర్దం కావట్ల.... స్క్రిప్ట్ మీరు రాసి...వేరే వాళ్ళతో చెప్పిస్తే బావుంటుంది
@bujjie1438 ай бұрын
Ayana matladite vinalani eduruchustunna vari abhimanilaki edo varam