ట్రైనింగ్లో కొద్దిగా కూడా సీరియస్ లేకుండా ఏంది ఆడుకోవడం
@gurusaichodithbhavya13525 күн бұрын
ఆ మీటింగ్ ఎందుకు జరుగుతుంది? ఏం ప్రోగ్రాం దాని టైటిల్ ఏంది ఏమన్నా పెడితే కదా మాకు తెలిసేది ఊరికే టీచర్లు అంతమంది ఊరికే నవ్వుకుంటా ఉంటే మాకు ఏం మెసేజ్ తెలుస్తది.... ఇది ఏదో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది... ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్... ఒక వారం రోజులు గవర్నమెంట్ మీకు డబ్బులు ఖర్చుపెట్టి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టినట్టుంది...
@kalyaniacademyforkids55305 күн бұрын
Sir sorry first of all Title Pettanu FLN GNANA PRAKASH అని మీరు teacher అయితే దీని గురించి తెలుస్తుంది 1st and 2nd class teachers ki training joyful learning to the students country wide program subject video పెడితే మీకు ఏం తెలుస్తుంది just fun time video పెట్టాను anyway sorry govt maku trainings ki vurike amount evvadhu
@gurusaichodithbhavya13524 күн бұрын
Sorry madam... నా బాధ అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను టీచర్లను చూసే ప్రేక్షకులు తప్పుగా అనుకోకూడదు అనే ఉద్దేశం... నేను కూడా ఒక టీచర్ని మేడం ట్రైనింగు కర్నూల్లో జరుగుతుందని తెలుసు, చైతన్య కాలేజ్ బ్యాక్ సైడ్ ఒక బిఈడి కాలేజీలో జరుపుతున్నారని తెలుసు... నా క్వాలిఫికేషన్ ఏం ఫీల్ ఇన్ ఎడ్యుకేషన్ పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్ is going on... I am also one of the educational department ఫాకల్టీ... December 3rd week training is going on for Kurnool and Nandyal Districts... Your guidance is very nice... The KZbin videos are watched by the so many peoples and students also... If you are not mention the title and program name, who are watching those videos are misused... In that video there is no seriousness to learn... So many teachers are simply they are sitting...