Folk Singer Renuka Exclusive Interview👌 | Village Singers Interview | Bhutam Ramesh | Folk Stars

  Рет қаралды 66,815

Folk Stars

Folk Stars

Күн бұрын

Folk Singer Renuka Exclusive Interview👌 | Village Singers Interview | Bhutam Ramesh | Folk Stars
#telugufolksongs #folksongs2024 #folksingers #villagesingers #folksingerrenuka #renuka #bhutamramesh #telanganafolksongs #folkstars
Don't forget to SUBSCRIBE to our KZbin channel and turn on the bell for all notification:
Give your a warm support via likes
Share them to your social networks.
Add them to your KZbin playlists.
Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a KZbin channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs

Пікірлер: 35
@vamshikrishnavamshikrish9566
@vamshikrishnavamshikrish9566 4 ай бұрын
ప్రతి ఒక్క విలేజ్ కెళ్ళి కళాకారులని తీసుకుని వస్తున్న భూతం రమేష్ అన్నకు నిజంగా పాదాభివందనాలు❤ హ్యాండ్ ఫోక్ స్టార్ ఛానల్ వాళ్లకు కృతజ్ఞతలు
@nagarajunagaraju7504
@nagarajunagaraju7504 4 ай бұрын
Super intervies folkstars and butham anna
@yadavisbrand9550
@yadavisbrand9550 4 ай бұрын
మట్టిలో మాణిక్యాలను బయటికి తీస్తున్న భూతం రమేష్ అన్న గారికి అభినందనలు పోక్ స్టార్ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు,💐💐
@madhunerela1512
@madhunerela1512 4 ай бұрын
E madhyala butham ramesh.garu vedios chusthu bigg fan ii poya meku I like your voice and your attitude and naturally heart meru ❤
@rajireddythatipally6598
@rajireddythatipally6598 4 ай бұрын
సూపర్ పాడినవ్ బిడ్డ ఇట్లాంటి పాటలతోముందుకు సాగు 🌹🙏🏽🌹
@karthikreddy4666
@karthikreddy4666 3 ай бұрын
Super ra Chelli👌💯
@nagarajunagaraju7504
@nagarajunagaraju7504 4 ай бұрын
Butham Ramesh Anna nuvu nijamga super anna
@vamshikrishnavamshikrish9566
@vamshikrishnavamshikrish9566 4 ай бұрын
భూతం రమేష్ అన్న భవిష్యత్తులో నీకు ఒక గొప్ప స్థాయికి మీరు వెళ్తారు ఇది మాత్రం పక్కా❤❤❤
@rajenderrenukuntla3781
@rajenderrenukuntla3781 4 ай бұрын
Super❤❤
@Sridhar-rv2se
@Sridhar-rv2se 4 ай бұрын
Super super songs akka🎉🎉❤
@eruguraju7775
@eruguraju7775 4 ай бұрын
❤Super Renuka
@JettiAhalya-go8lv
@JettiAhalya-go8lv 4 ай бұрын
Supar
@ganeshboga5095
@ganeshboga5095 4 ай бұрын
సూపర్ సూపర్
@nareshmallarapu3831
@nareshmallarapu3831 4 ай бұрын
Super Akka 👍
@balakrishnagoud1
@balakrishnagoud1 4 ай бұрын
👏👏👌
@TataPadma
@TataPadma 4 ай бұрын
Super 🎉
@chilumalakoteshwari7557
@chilumalakoteshwari7557 4 ай бұрын
Super paduthunnavu Akka
@LoneUma-z3u
@LoneUma-z3u 4 ай бұрын
Super akka
@jaisaisunitha1204
@jaisaisunitha1204 4 ай бұрын
Super super song 🎉🎉
@prameela8190
@prameela8190 4 ай бұрын
Super akka mi voice masthu ga undhi vinasompuga undhi akka
@sudarshanerra3988
@sudarshanerra3988 4 ай бұрын
Ramesh sir your very good handsap you
@javvajimahipal
@javvajimahipal 4 ай бұрын
Super sister 👌👌👌
@edellivenkatesh8762
@edellivenkatesh8762 4 ай бұрын
ఈ Akka నంబర్ కావాలి
@Sridhar-rv2se
@Sridhar-rv2se 4 ай бұрын
Super 👍🎉❤
@janganishravan2834
@janganishravan2834 4 ай бұрын
Akka pochamma songs రికార్డు cheye akka chala baguntundhi
@renukareddy4062
@renukareddy4062 4 ай бұрын
Suparga undimma Renuka
@madhunerela1512
@madhunerela1512 4 ай бұрын
Mi all interviews ki I am pedha sir 🎉
@JettiAhalya-go8lv
@JettiAhalya-go8lv 4 ай бұрын
Super mi enter you ramesh gar
@rajireddythatipally6598
@rajireddythatipally6598 4 ай бұрын
భూతం రమేష్ గారు పాటలు పాడించడమే కాదు వారితో యాక్టింగ్ చేయించి పాటలను వెలుగు తీయాలి ఇది సలహా మాత్రమే
@dobbalirajkumar5056
@dobbalirajkumar5056 4 ай бұрын
ఫోక్ సింగర్ లావణ్య ఇంటర్వ్యూ చెయ్
@AithagoniMounika
@AithagoniMounika 4 ай бұрын
Cheyyandi anna Akka interview kosam waiting
@jeevankolakani4710
@jeevankolakani4710 3 ай бұрын
మొన్న రీసింట్ గా instalo ట్రెండింగ్ అయిన కొప్పుమల్లెలు తెచ్చి కోరినిన్నడిగిండు సాంగ్ పాడింది అక్క ఈ ఇంటర్వ్యూ లో కూడా పాడిస్తే బాగుండు ❤❤❤
@JettiAhalya-go8lv
@JettiAhalya-go8lv 4 ай бұрын
Na peru srividya nenu patalu padalanu kntunna mimmalni ela kalvali mammalni ennadu etryou chestharu na korika ennadu neraveruno kada ani pisthundi ramesh garu
@chnarsimulunarsimulu3501
@chnarsimulunarsimulu3501 4 ай бұрын
ఒక పాటకు మీనింగ్ చెప్పినవ్ చూడు సిస్టర్ నీకు దండం తల్లి
@9989743780
@9989743780 3 ай бұрын
👌👌👌🙏🙏🙏
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 31 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 27 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 71 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 134 МЛН
#ghmc#folk#singer narayanamma#spirituality #trendingvideo#viralvideos#guruji#matha  nichalamba
5:01
𝐕𝐕𝐑 𝖚𝖓𝖎𝖛𝖊𝖗𝖘𝖆𝖑 𝖙𝖗𝖚𝖙𝖍
Рет қаралды 16 М.
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 31 МЛН