జై మాదిగ జై జై కృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ మాదిగవర్గీకరణ పోరాటానికి కళా ముద్దుబిడ్డలు కళాకారులందరూ ఎమ్మార్పీఎస్ కు మేమున్నామంటూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మా కృష్ణన్న పోరాటానికి మీ పాట తోడైతే విజయం తథ్యం మా న్యాయమైన పోరాటానికి మీ వంతు సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ జై కృష్ణ మాదిగ జై జై ఎమ్మార్పీఎస్
@prasadgollapalli113215 сағат бұрын
కృష్ణన్నను,ఏపూరు సోమన్నను చూస్తే ఏడుపు వస్తుంది...జాతి గుండెల్లో పెట్టుకుంటాది మిమ్మల్ని
@moneyaffairmation3698 сағат бұрын
న్యాయ గెలుస్తుంది జై మంద కృష్ణ మాదిగ
@kumardasarapu87109 сағат бұрын
చెల్లె మధు ప్రియా కు అక్క రేలారే గంగ అక్కకు మీరు మస్ఫూర్తిగా మీ అభిప్రాయం తెలిపేనందుకు జై భీమ్ లు 🙏
@dayanandv84866 сағат бұрын
మంచి కోసం న్యాయం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరికి అభినందనలు.
@srinivasvictory55337 сағат бұрын
✊✊✊జై భీమ్ ✊✊✊జై భీమ్ ✊✊✊మనం వర్గీకరణ సాధించుకుంటాం ✊✊✊
@srinivasasvs-xm3of13 сағат бұрын
అంబేద్కర్ గారు దేవుడు అని మీరంటున్నారు. బాగుంది. మరి మీనాయకునికి మంద ఐలయ్య గారు చాలా తక్కువ చేసి మాట్లాడుతాడు. అతను ని ఏమనాలో మీకే వదిలేస్తున్నాను.
@nandueergala79177 сағат бұрын
TQ so much singers🙏🏻🙏🏻🙏🏻
@RajKumarGundala-qj3qf7 сағат бұрын
Maa మాదిగలు కూడా ఎంతో కొంత లబ్ధి పొందారు ,అసలు లబ్ధి పొందని కులాలకు ఫస్ట్ అవకాశం ఇవ్వాలని ,ఆలోచన చెయ్యాలని కోరుకుంటున్నాను.
@AdventureTv-hi5fx11 сағат бұрын
మంద కృష్ణ కు మద్దతూ ఉన్నా పెద్దింటి మధు ప్రియ మాదిగ న్న peddin
@laxmanaswamy302915 сағат бұрын
Salute singers for your commitments
@bhaskarpullak154513 сағат бұрын
Jai.madiga.jai.jai.madiga
@DosapatiVeeru12 сағат бұрын
జై మంద కృష్ణ అన్న.. ఏపూర్ సోమన్న.... ✊✊✊
@venkataiahjangalla24910 сағат бұрын
గాయకురాలు మధుప్రియ కు మన మాదిగ మాదిగ ఉపకులాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు మీ జంగళ్ళ వెంకట్ PACS డైరెక్టర్ Age 52 years old రంగారెడ్డి జిల్లా
@sureshkorakoppula214114 сағат бұрын
నా బీసీ సోదరి సోదరులకు దండాలు... అలాగే నర్సి రెడ్డి గారు కి కూడా...
@vijaykumar-gv8cs2 сағат бұрын
Superrrr
@sammaiahmore34759 сағат бұрын
నేను కూడా ఉద్యమం పట్టలు పడినవనే దాడోరా సమ్మన్నా వీణవంక బేతిగల్