Folk Song Singer Soumya Special Interview |Telangana Talent| Open Talk With Dinesh

  Рет қаралды 345,072

telangana talent

telangana talent

Күн бұрын

Пікірлер: 515
@neelamanilkumarpatel3617
@neelamanilkumarpatel3617 4 жыл бұрын
అద్భుతమైన గోంతు సూపర్ చాలా బాగుంది సూపర్. హాట్సాఫ్ టు యు మిత్రురాలు సౌమ్య గారు నైస్..... చాలా రకాల పాటలను పాడావు గూడ్ మన స్వరాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం అయిన అమరుడైన శ్రీకాంత్ చారి ని గుర్తు చేశారు చాలా థాంక్స్. ఇంతటి గొప్ప గొప్ప టాలెంటర్లను కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మన టీ టీ చానెల్ దినేష్ రెడ్డి అన్న గారికె దక్కుతుంది.. నా కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ తెలంగాణ టాలెంట్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా
@నయకునీ.రాజురాజు
@నయకునీ.రాజురాజు 4 жыл бұрын
Ji
@నయకునీ.రాజురాజు
@నయకునీ.రాజురాజు 4 жыл бұрын
Raju
@mallareddymallareddy2317
@mallareddymallareddy2317 Жыл бұрын
ఇంత మంచి పాటలతో యువతకు స్ఫూర్తి నందిస్తూన్న గాయనీ గాయకులకు శతకోటి ధన్యవాదాలు
@nrmusicnarsareddygajula3494
@nrmusicnarsareddygajula3494 4 жыл бұрын
మట్టి నుండి మాణిక్యాలకు వెలికి తీస్తున్న సూపర్ టాలెంట్ కు దండాలు సౌమ్య కు అభినందనలు
@singer.manasa.pallikonda
@singer.manasa.pallikonda 4 жыл бұрын
Hai annaiah garu
@purushothamdasari7555
@purushothamdasari7555 4 жыл бұрын
@@singer.manasa.pallikonda Dinesh,Icongratulate,for,encouraging,singers
@lalamappalanaidu9225
@lalamappalanaidu9225 Жыл бұрын
🔥🔥🔥🔥🔥🔥4£🎉
@laxminarayanareddypeta5665
@laxminarayanareddypeta5665 4 жыл бұрын
ముందుగా మీ తల్లిదండ్రులకు వందనం పాదాభివందనం చదువుతో పాటు జీవితం విలువ తెలుసుకున్నావు సౌమ్య మీరు ముందు ముందు ఉన్నంత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నా మంచి గొంతు చాలా బాగున్నాయి పాటలు మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సౌమ్య All tha best 👍 పల్లె రత్నాలను వెలికితీస్తున్న దినేష్ అన్న కి ధన్యవాదాలు 👏👏
@srinivasaluval8046
@srinivasaluval8046 4 жыл бұрын
మంచి సింగర్ ని పరిచయం చేసిన దినేష్ అన్న కు🙏super good jab సౌదీఅరేబియా లో వున్న అన్న లు అందరు ఒక లైక్ చెల్లి సౌమ్య కీ
@pittalapeddakashim8546
@pittalapeddakashim8546 3 жыл бұрын
Haisomya
@kavalinarsimulu3470
@kavalinarsimulu3470 4 жыл бұрын
మీ గొంతులో తెలియని వైబ్రేషన్ ఉంది .మంచి జీవితం మీ చేతిలో ఉంది....
@narayanappal7688
@narayanappal7688 4 жыл бұрын
Delano Chicago part of 2 know I'm not mad it God National Guard call telling gonna talent honey pot granted birthday honey cocaine you do me a better soon the guy could on the back today so
@miraclemadhu2493
@miraclemadhu2493 4 жыл бұрын
సూపర్బ్ సిస్టర్ , మీరు ఇంకా ఎన్నో ఆల్బం సాంగ్ పడాలని కోరుకుంటున్న .
@narendergoud1152
@narendergoud1152 4 жыл бұрын
సౌమ్య చెల్లి పిట్ట కొంచం కూత గణం అంటే ఇదేనెమో కేక కేక సూపర్. దినేష్ అన్న మరో తెలంగాణ ఆణిముత్యం పరిచయం చేసినందుకు ధన్యవాదములు......
@sidduboga3038
@sidduboga3038 4 жыл бұрын
Bro యాదాద్రి జిల్లాకి వచ్చి అమ్మాయితో పడిచినదుకు Tq Bro ... Nice Voice .....
@medarajuff8306
@medarajuff8306 3 жыл бұрын
Nice ra
@bakkasuresh2322
@bakkasuresh2322 4 жыл бұрын
అద్భుతమైన గోంతు .....సూపర్బ్ సిస్టర్.......కళాకారులను బయటకు తీసుకొస్తున్నదినేష్ అన్న మీకు ధన్యవాదాలు ...
@folksingersowmya1896
@folksingersowmya1896 4 жыл бұрын
Thank you Dinesh anna.....for making wonderful interview of mine..... 🙏
@Lovely_rowdy1819
@Lovely_rowdy1819 4 жыл бұрын
Sister miru video staring lo padina song ledu e video lo plz a song padava mi tiktok lo
@srinivaschaineni4940
@srinivaschaineni4940 4 жыл бұрын
👌👌👌👌akka nen tarun yadav
@praneethchandra5437
@praneethchandra5437 4 жыл бұрын
Nee clg Pingle kada
@podhutoorisaireddy9971
@podhutoorisaireddy9971 4 жыл бұрын
చాలా మంచిగా పాడుతూన్నావు అల్ ది బెస్ట్ సౌమ్య
@nagbrothers4210
@nagbrothers4210 4 жыл бұрын
Meru ,me voice ,me song chala beautiful ga unnaruuuu Special me sotta buggaluuuuu chala andhamga unnaeeee
@chinthalaraju5588
@chinthalaraju5588 4 жыл бұрын
విలేకరుల కష్టాలను యాది చేసి పాట రూపంలో పాడి వినిపించిన సింగర్ సౌమ్య కు ప్రత్యేక అభినందనలు... నేనొక రిపోర్టర్...
@chiruupendra7578
@chiruupendra7578 3 жыл бұрын
ఓం శ్రీ సాయి రాం..దినేష్ నీ తపన ఒక తపస్సుగా సాగుతుంది మన తెలంగాణలో ఇంత మంచి టాలెంట్ ఉన్నచిన్న చిన్న అమ్మాయిలు ఉన్నారే అని గర్వపడేలా వాళ్ళని నీ ఛానల్ ద్వారా పరిచయం చేసే అవకాశం నీకు ఆ భగవంతుడు ప్రసాదించిన వరం హాయిగా తిరిగే వయసులో నువ్వు ఇంత గొ ప్ప పని ఇది పని కాదు గొప్ప సేవ చేస్తున్న వంటే నువ్వు ఒక ముని ఋషి లా కనిపిస్తున్నా వు నాకు ,నీ ఛానల్ ఇంకా మరెన్నో మంచి సేవలు తెలంగాణాకిచేసి యశస్సు కీర్తిని అందించే విధంగా సేవలు అందించాలని మనసారా ఆ సాయి నీ ప్రార్థిస్తూ ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా ప్రార్థిస్తూ ఆశీర్వాదాలు.. నువ్వు ఎప్పుడు హాయిగా ఉండి అమ్మ ను సంతోష పెట్టు నాన్న... సాయి రాం..
@balrajyadav9202
@balrajyadav9202 4 жыл бұрын
ఎంతో మందిని కళాకారులను బయటకు తీసుకొస్తున్న మీకు ధన్యవాదాలు అన్న గారు
@JS.104
@JS.104 4 жыл бұрын
Chaka rojula nundi waiting ikkada Soumya Chella gurinchi..Dinesh Anna Neku dandame 🙏🙏
@ravivilasagarapu3923
@ravivilasagarapu3923 4 жыл бұрын
సూపర్ సూపర్ తల్లి సౌమ్య... దినేష్ థాంక్యు. Dislike కొట్టకండి 250 km journey చాలా కష్టం బ్రో
@anjaiahjogu2479
@anjaiahjogu2479 4 жыл бұрын
సౌమ్య పాట ,మాట బాగుంది.ఇంక కొంచెం రాగం ,శ్వాస పై శ్రద్ద పెట్టాలి.good luck.
@uskelarajesh207
@uskelarajesh207 3 жыл бұрын
Beautiful voice and extraordinary exipirations @Soumya sister. DINESH Anna super INTERVIEW take care anna.
@sarayu_155
@sarayu_155 4 жыл бұрын
Super Ma.. have a Great Future God Bless You..Superb Voice Sowmya Gaaru😍
@folksingersowmya1896
@folksingersowmya1896 4 жыл бұрын
Thanq ma
@makeithappenwithkrishna
@makeithappenwithkrishna 4 жыл бұрын
@@folksingersowmya1896 hello ma this krishna actually I need your appointment and I m your big fan of Singer sowmya garu
@nagarajugoud8707
@nagarajugoud8707 3 жыл бұрын
Superb songs
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
వెరీ గ్గొడ్ సాంగ్ తెలంగాణ టాలెంట్. నీ పాట చాలా బాగుంది.
@srinivassrinivas1090
@srinivassrinivas1090 4 жыл бұрын
అన్న మీరు తెలంగాణ మొత్తం తిరుగుతూ మంచి మంచి గానా కోకిలాలను, వాళ్ళ ప్రతిభను ఈ ప్రపంచనికి మీ ఛానెల్ ద్వారా పరిచయం చేస్తున్నారు. మీరు మీ ఛానెల్ సూపర్. గుడ్ జాబ్ అన్న. 🙏🙏
@djsale9226
@djsale9226 4 жыл бұрын
చాలా చక్కగా పాడావు రా సౌమ్య
@SubbaraoMachineni
@SubbaraoMachineni Жыл бұрын
Super sister your voice and song is Excellent sister❤❤❤,,,,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@venkateshkalyanamwar7128
@venkateshkalyanamwar7128 3 жыл бұрын
Nice voice, good, singer, sumaya, Dinesh, very, critical, work, thanks,
@haricharan7506
@haricharan7506 3 жыл бұрын
Siddu you are focussing telangana talents thank you.
@sanjayjakkarthi9259
@sanjayjakkarthi9259 4 жыл бұрын
Great singer...I never seen ...Such type of singers.... Superb voice ra ....sony
@maheshsurya8864
@maheshsurya8864 3 жыл бұрын
చాలా బాగా పాడావ్ చెల్లెమ్మ super ni patalaku na vandanam🙏
@shekarmukkera437
@shekarmukkera437 4 жыл бұрын
సూపర్బ్ దినేష్ భాయ్...🙏👏
@t.chiatralaximi2047
@t.chiatralaximi2047 4 жыл бұрын
Nice dinesh super singer sowmya.thank you very much
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
Soumya Very good Tallented Super song.Yadadri Bhongiri zilla.
@madhurikasthuri954
@madhurikasthuri954 4 жыл бұрын
Simply superb nana.. All the best for your bright future
@nakerekantilalaiah1927
@nakerekantilalaiah1927 4 жыл бұрын
Super singar very good exlent Soumaya manchi Avakashlu Ravali.Cinimalo.padali...N.L.goud.Telugusir.Nalagonda
@kasalajaipalreddyenglishwi1799
@kasalajaipalreddyenglishwi1799 3 жыл бұрын
తెలంగాణ మగాణీలో ఉన్న ఆణిముత్యాలను విశ్వానికి పరిచయం చేస్తున్న దీనేష్ అన్నయ్యకు అభినందనలు. సౌమ్య చెల్యకు ,తన గాత్రంతో పాడే గానం అనే కళకు అభివందనం. శుభ పరిణామ విషయమేమిటంటే. అక్కడో ఇక్కడో కాస్తో కూస్తో నేటితరం పిల్లలు కళలను బతికించే దిశగా అడుగులు వేస్తున్నారు. భవిష్యత్ తరాలకు బాసటగా నిలిచారు. మనిషి జీవన గమనంలో *కళలు* ఎంతో సంతృప్తి కలిగిస్తాయి. మరింత *సంతోషంగా బతికేలా చేస్తాయనడంలో* ఎలాంటి అతిశయోక్తి లేదు. మీకు పాదాభివందనం మీ అభిమాని.-✍కాసాల జైపాల్ రెడ్డి.
@swamysalimadaswamysalimada3883
@swamysalimadaswamysalimada3883 4 жыл бұрын
Super anna dinesh anna chala duram nundi thiruguthu intrvwu chasinduku danyvdamulu anna
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
Dear Sowmya very good singer Telangana Talent.
@kiranvlog369
@kiranvlog369 4 жыл бұрын
Nice interview all the best sowmya...
@vijaysinger25
@vijaysinger25 4 жыл бұрын
Super voice of in Telangana Dinesh anna elanti vallanu prochahisthunna Dinesh niku padhabi vandhanalu........
@ravipilleravipille4876
@ravipilleravipille4876 2 жыл бұрын
Nice interview.all.the.best.swomya..telangana.talent.dinesh.anna.translate
@nagarajuragam6195
@nagarajuragam6195 4 жыл бұрын
thammudu dinesh nivu enka elanti animutylu enka endarino telangana prajalaku parichayam cheyagalav all the best
@sailugaini5515
@sailugaini5515 4 жыл бұрын
First Dinesh Anna gaariki vandhanam Nuv super chellemma nuv Manchi writer and singer kaalavani korukuntunna amna God blessings 💐 you
@navajyothiyadav
@navajyothiyadav 4 жыл бұрын
మీ పాటలంటే మీ మాటలే చాలా మధురంగా ఉన్నాయి.
@varalaxmikadigalla2198
@varalaxmikadigalla2198 2 жыл бұрын
Nice voice abba
@bharathbomma500
@bharathbomma500 4 жыл бұрын
ఎంతో మందిని కళాకారులు బయటికి తీసుకొచ్చి పరిచయం చేసిన దినేష్ అన్న సూపర్ అలాగే సౌమ్య పరిచయం చేసిన దినేష్ అన్నకు నమస్తే సౌమ్య ఎన్నో పాటలు రాయాలి పాటలు పాడాలని కోరుకుంటున్న...,..👌👌👌🏼👌👌👌👋👋👋👋👋👌👌👌
@dhanrajnaresh5817
@dhanrajnaresh5817 4 жыл бұрын
Super voice swomya garu... have a greate future .. god bless you.
@abhiarchu8132
@abhiarchu8132 4 жыл бұрын
Really sprb and u have bright future akkaa
@A1focus
@A1focus 4 жыл бұрын
అద్భుతం చెల్లమ్మ. కనీసం ఇప్పటికైనా ఈ సమాజానికి నీ ప్రతిభ తెలిసింది. దినేష్ గారికి ధన్యవాదములు.
@pydiannamnaidu9323
@pydiannamnaidu9323 4 жыл бұрын
You did it very well 👍 Best of luck... You surely have a beautiful future ☺👍👍
@R.Brahmachary207
@R.Brahmachary207 4 жыл бұрын
చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ని బయటకి తీసావు దినేష్ తమ్ముడు🌹🌹👏👏👏👏💐💐💐
@Gpranay5664
@Gpranay5664 4 жыл бұрын
Best formance sowmya nice song thanks 👌👌
@sarangapanibogam6944
@sarangapanibogam6944 4 жыл бұрын
Munduga Dinesh annaiah gaariki special thanks... And soumya nee gonthu sannam but entho madhuram.... nee patanu konchame vinnamu adhe maaku amrutham...so nice God bless you 🐶 🐶...
@siddukatakam4591
@siddukatakam4591 4 жыл бұрын
మా ఆలేరు గడ్డ నుండి మట్టి రత్నాన్ని తెలంగాణ టాలెంట్ తరఫున పరిచయం చేసిన అన్నకు సౌమ్యని ప్రపంచాన్ని పరిచయం చేసిన అందుకు ధన్యవాదాలు అన్న💐💐💐
@nandakumaryoutubechannel8719
@nandakumaryoutubechannel8719 4 жыл бұрын
Super supreme excellent
@madhuguvvala5318
@madhuguvvala5318 4 жыл бұрын
super chelli thank you dinesh anna manchi singars nunu parichayam chestunav🙏🙏
@nagarajuragam6195
@nagarajuragam6195 4 жыл бұрын
telangana talent channel lo ippativaraku nenu chusina singers lo one of the best singer amma nivu.niku manchi future undalani korukuntunna
@englishforschoolstudents
@englishforschoolstudents 4 жыл бұрын
Chellamma u will get bundle of opportunities,don't worry.u have a wonderful voice.All the very best.
@lmrcreations6457
@lmrcreations6457 4 жыл бұрын
Super ga padav sister.. Voice xlent ga undi sister..
@Chinna.7876
@Chinna.7876 4 жыл бұрын
Super Soumya wating for next song
@jayamnarendra1952
@jayamnarendra1952 4 жыл бұрын
Thankyou Dinesh
@kumarjamunagalla953
@kumarjamunagalla953 3 жыл бұрын
సూపర్ చెల్లి 👌👌 అన్నా దినేష్ అన్నా నివ్వు ఒక దేవునివి అన్నా ఎంత కష్టం పడుతున్నావ్ సూపర్ అన్నా 👌👌👌
@manalaakhila7952
@manalaakhila7952 3 жыл бұрын
Chala baaga padav akka nak kuda folksongs ante ishtam nak kuda korika ila padadam intlo appudu paaduthu unta intlo
@sarithavaspari8105
@sarithavaspari8105 4 жыл бұрын
Super Soumya
@sarithavaspari8105
@sarithavaspari8105 4 жыл бұрын
Super Soumya naaku kuda chaala padalani undhi
@rgvvarma2891
@rgvvarma2891 4 жыл бұрын
E thalliki nenu chanes.estanu song rapistunna gothu chala bagavundhi
@villagemazaka5883
@villagemazaka5883 4 жыл бұрын
చాలా మంచి వాయిస్ డ్యూడ్ great future you
@yadavareddy6052
@yadavareddy6052 4 жыл бұрын
Super song sister elaine padalani korukutanu
@kirankumar9729
@kirankumar9729 4 жыл бұрын
superb brother dinesh..keep it continue...
@sidduregu3674
@sidduregu3674 3 жыл бұрын
dinesh anna you have enough talent to become a journalist. I am from yadadri
@naveenkumar-jt4ev
@naveenkumar-jt4ev 4 жыл бұрын
Suuuuuperb sister Voice chala baagundhi
@kolakannaya7067
@kolakannaya7067 4 жыл бұрын
Chelle chala baga paduthundi god bless u ra chelle pata tho patu acting kuda undi all the best ra
@manojjakkula1803
@manojjakkula1803 4 жыл бұрын
Super bro అన్న కొత్త పాటలు రాసి పడే వారిని పరిచయం చెయ్యి అన్న
@SHREECAN
@SHREECAN 4 жыл бұрын
i will definitely appreciate your ideas , Go ahead .
@sparjanraju3686
@sparjanraju3686 Жыл бұрын
U have very good future sowmya singer .keep roking
@musthyaladeepa5240
@musthyaladeepa5240 3 жыл бұрын
Super broo miku🙏andarini gurthisthunaru
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 жыл бұрын
Nice సౌమ్య చాలా బాగా పాడావ్.. keep it up..
@narayanauke3646
@narayanauke3646 Жыл бұрын
Song,. Singer,. Soumya,. Interview,. Telangna, talent,. Soumya,. Bagamasigabagapadutunavu. Hika,. Anopatalu,. Padali,. Interview,. Secina,. Dinehsu,. Tamuduki,. Soumya,. Takuyu
@akibhaskar9332
@akibhaskar9332 4 жыл бұрын
All the best soumy sister ..........Rocking
@gopalvangapelli9577
@gopalvangapelli9577 4 жыл бұрын
Super chelemma ni gonthu chala bagundi best of luck sister
@bhanuprasadsanapati8129
@bhanuprasadsanapati8129 3 жыл бұрын
Very nice 👌 Proud of you
@shivamarkandeyachannel2763
@shivamarkandeyachannel2763 4 жыл бұрын
Baaga padaaru soumya mi voice chaala chala baagundi naaku baaga nachhindi
@ravipilleravipille4876
@ravipilleravipille4876 2 жыл бұрын
God.bless.you.swomya.youhave.bright.future.from..bahran
@jyothijyo5166
@jyothijyo5166 Жыл бұрын
సౌమ్య గారు మీ వాయిస్ ఎంత చిన్నగా చానీగ ఉన్న పాట మాత్రం సూపర్ గా పాడారు మి పాటకు నెను ఫిదా అన సౌమ్య సూపర్ సూపర్
@pandarijakkula3572
@pandarijakkula3572 4 жыл бұрын
Super 🐅 sister..mana District..manchi Peru tevali..
@Maheshgunjala
@Maheshgunjala 3 жыл бұрын
Super song.🎵. 🙏🙏🙏
@srikanthjettysrikanthjetty1261
@srikanthjettysrikanthjetty1261 4 жыл бұрын
Tq dinesh Reddy Anna NV great Reddy anna
@premdaseppa9670
@premdaseppa9670 4 жыл бұрын
Great future go head sister , God bless you sister.
@kondruadinarayanamurthy3025
@kondruadinarayanamurthy3025 4 жыл бұрын
Chapala bhagat paduchunnavu godbless you.
@kingnaag...
@kingnaag... 4 жыл бұрын
నైస్ వాయిస్.... సౌమ్య. నీ వాయిస్ తో ఉన్నత స్థాయి కీ ఎదగాలని దీవిస్తూ.....
@b.mallaiah5390
@b.mallaiah5390 4 жыл бұрын
Super wish you best of luck
@avilenumallepaka1900
@avilenumallepaka1900 3 жыл бұрын
Super.........
@sujathagoud9554
@sujathagoud9554 4 жыл бұрын
Super sister, animutyalu thisukuravadamhe hat's up.
@PG-ig6uc
@PG-ig6uc 4 жыл бұрын
Savmy very nice songs, manchi feuter vunnadi . God bless to savmy a.
@balakrishnayerragunta3229
@balakrishnayerragunta3229 4 жыл бұрын
Nice Singing 👌
@abhishekarreddy6673
@abhishekarreddy6673 3 жыл бұрын
SUPER, ALL THE BEST
@manjuthuburu556
@manjuthuburu556 3 жыл бұрын
అక్క చాలా బాగా పడుతున్నావు సాంగ్స్ అక్క👍👍👍👍 నీ vioces కూడా చాలా బాగుంది అక్క
@palsamkirangoud6366
@palsamkirangoud6366 4 жыл бұрын
Sister nice voice super super sister
@thirupathibamandla3120
@thirupathibamandla3120 4 жыл бұрын
Super nice paduthunnav Ra chelle👌
@arunav4812
@arunav4812 2 жыл бұрын
Saumya ne gonthu chala bagundi hat's off to you and best of luck
@rajupallapu3283
@rajupallapu3283 4 жыл бұрын
Very nice songs your voice super Sister God bless you all the best way your journey definitely it's shop 👏👏👏👏
@swaroopamethri4574
@swaroopamethri4574 4 жыл бұрын
Soumya chala bagundi nee voice ninnu parichayam chesina dineshku thanks
@skaudiosvideos6435
@skaudiosvideos6435 4 жыл бұрын
Super sister voice meru inka manchi position ki vellali ma chelleni kuda gurthu chesadu anna prathyusha and soumya God bless you 🤝🤝🤝👌👌
@ashokdamera1444
@ashokdamera1444 Жыл бұрын
Very good, excellent sir
@srikanthkambalapally4485
@srikanthkambalapally4485 4 жыл бұрын
Superrrr keep it up
@ganeshgani7880
@ganeshgani7880 4 жыл бұрын
ఎనికటిది పాట,ఇప్పడిది కాదు అన్న మాట మన తెలంగాణ ని గుర్తు చేసింది
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 27 МЛН
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН