Рет қаралды 52,512
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారితో మధుర స్మృతులు:
అనంతపురం జిల్లా, హిందూపురం సత్య సాయి సమితి లో ప్రసంగించిన ప్రొ. అనిల్ కుమార్ గారు, స్వామి వారి తో తన సుమధుర స్మృతులను పంచు కున్నారు. ఇది ప్రతి ఒక్క భక్తుడు చూడవలసిన సత్సంగము. స్వామి వారి ప్రేమను, చతురోక్తులను అనిల్ కుమార్ గారు ఎంతో చక్కగా తెలియ పరచినారు. ఈ సత్సంగము మిమ్ములను ఎంతో ఉల్లాస పరుస్తుందని ఆశిస్తున్నాము .. జై సాయి రామ్ .