Gulab jamun || గులాబీ జామున్ || Food on Farm

  Рет қаралды 691,752

Food on Farm

Food on Farm

Күн бұрын

#gulabjamunrecipe #telugurecipe #gulabjamun #gulabjamunintelugu

Пікірлер: 367
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Checkout gopi's new video kzbin.info/www/bejne/qqS1k6R_ZZpojposi=TMrvax24dlap7yV9
@P.S.G.Reddy246
@P.S.G.Reddy246 Жыл бұрын
బాబాయ్ మన కృష్ణా నది ఎరులో వంట వీడియో చేయండి.
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
@@P.S.G.Reddy246 thwaralo plan chesthunam
@P.S.G.Reddy246
@P.S.G.Reddy246 Жыл бұрын
@@FoodonFarm థాంక్యూ బాబాయ్ రీప్లే ఇచ్చినందుకు
@peddireddyjeevanreddy8441
@peddireddyjeevanreddy8441 Жыл бұрын
​@@FoodonFarmchicken Mandi biryani chesi video pettandi
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
@@peddireddyjeevanreddy8441 kzbin.info/www/bejne/jHOUlGWHrJd7pdksi=NQquXa5tUHzDGawE chesamu
@Vennelabellamkonda3623
@Vennelabellamkonda3623 Жыл бұрын
ఆ పొలాలు ఆ ఇల్లు ఆ వాతావరణం మీరు మాట్లాడే పద్దతి ఆ వంటలు... ఏ జన్మలోనో మీరు అదృష్టం చేసుకున్నారు అంకుల్... చూస్తున్న మాకే ఎంతో హాయిగా ఉంటుంది... మీరు ప్రతి నిమిషం ఆ అందాలని అశ్వాదిస్తున్నారు మీకెంత సంతోషంగా ఉందొ మీ మాటల్లోనే తెలుస్తుంది... చిన్ని జీవితానికి ప్రశాంతంగా ఉండే వాతావరణం అందరికి దొరకదు కానీ మీకు దొరికింది ఎంజాయ్ అంకుల్...
@rajkumarsingh-mh1jc
@rajkumarsingh-mh1jc Жыл бұрын
@Srisatya000
@Srisatya000 Жыл бұрын
Poyina janmalo ye janthuvula unnaremoo
@bandiswetha7003
@bandiswetha7003 8 ай бұрын
​@@Srisatya000 ala enduku antav
@Srisatya000
@Srisatya000 8 ай бұрын
@@bandiswetha7003 urikane anna
@Siri.r6664
@Siri.r6664 Жыл бұрын
హాయ్ బాబాయ్ గారు నా పేరు శిరీష. మా ఊరు బెంగళూరు మీరు చేసిన గులాబ్ జామున్ చాలా బాగుంది బాబాయ్ గారు. అలాగే మీరు చేసే ప్రతి రెసిపి చూస్తున్నానండి చాలా చాలా బాగుటుంది. నేను కూడా ఇక్కడ ఆర్మీ అపార్ట్మెంట్లో చెఫ్ గా పని చేస్తున్నానండి. కానీ మీ అంత బాగా చేయలేను బాబాయ్ గారు మీకు చాలా థాంక్స్ అండి. నిజంగా ఇంత బాగా వంటలు చేస్తున్న మీకు ఎప్పుడు నా ధన్యవాదాలు తెలుకుంటానండి. ఎందుకంటె నేను మా ఇంట్లో మీ వంటలే రోజు చేస్తానండి. మా ఆయన మాత్రం చాలా బాగుంది అని నాకు 100 మార్కులు ఇస్తారు. కాబట్టి నాకు ఇంత మంచి వంటలు నేర్పించిన మీకు నా కృతఙ్ఞతలు బాబాయ్ గారు. Thank you so much బాబాయ్ గారు. మీరు ఇలాగే ఎనర్జీగా వంటలు చేయాలనీ, మరియు దేవుడి ఆశీర్వాదం, బలం, శక్తి మీకెప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి థాంక్స్ బాబాయ్ గారు
@saiaru8989
@saiaru8989 Жыл бұрын
అయ్యయ్యో నోరూరుతుంది.....😋👌
@shakunthala9399
@shakunthala9399 Жыл бұрын
బాబాయ్ గారు మీరు చెప్తుంటే మాకు తెనాలని పిస్తుంది.చాల బాగా చేసారు 👌🏡🌱🌲🌺🌷🌻🙏
@Arika_VR
@Arika_VR Жыл бұрын
బాబాయ్ గారు మీకు ఎవరి ద్రిష్టి తగలకుండా ఇలాగే సంతోషంగా, ఆరోగ్యాంగా ఉండాలి. 😊 ❤
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
😊❤️❤️
@paltherushankarrao3425
@paltherushankarrao3425 9 ай бұрын
బాబాయ్ మీ అడ్రస్ పెట్టండి
@BapujiMalkedi
@BapujiMalkedi Жыл бұрын
Beautiful location axlaent gulab jamu babai super 💐💐💐💐💐💐💐💐💐
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 Жыл бұрын
Delicious Gulab Jamun made by babai garu enjoying in beautiful nature
@marstechzone
@marstechzone Жыл бұрын
ధన్యవాదాలు బాబాయ్ గారు👍 గులాబ్ జామున్ స్వీట్ చాలా బాగా తయారు చేశారు 👌మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో హుషారుగా చాలా చక్కగా వివరించిన తీరుకి అభినందనలు. 👏👏👏
@Srisatya000
@Srisatya000 Жыл бұрын
Sweet Ela telsindhi niku
@PoleboinaAnjaneyanaidu-xr1gr
@PoleboinaAnjaneyanaidu-xr1gr Жыл бұрын
హాయ్ బాబాయ్ గారు నమస్తే చక్కని పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణం ఆఇల్లు చాలా బాగా ఉంది
@ravijhoty1100
@ravijhoty1100 4 ай бұрын
బాబాయ్ గారు మీరు వంటలు వివరించే పద్దతి చాలా బాగుంటుంది
@raajibundi
@raajibundi Жыл бұрын
Anukul mi videos chustunte manasuku chala hayega vuntundi mind relaxed ga vuntundi
@seethalakshmi8216
@seethalakshmi8216 Жыл бұрын
Aha gulabjamoon pakodi entha manchi combination AA polalu aa vathavaranam super sir
@dixitmanoj3005
@dixitmanoj3005 Жыл бұрын
చాలా బాగా నేర్పించారు
@BaireththiSunitha
@BaireththiSunitha 3 ай бұрын
Hai.. Babaigaru . Super ga chesaru. Gulabjams tq.
@sundarimotha6513
@sundarimotha6513 Жыл бұрын
Wow..juicy gulab jamuns n pakoda.. Nice combination 😋
@santoshram1311
@santoshram1311 Жыл бұрын
Meeru entho chakkaga vantalu chestunnaru... alage meeku venuka nundi help chesthunna mee family members andharitho kalisi bojanam chesthu videos pedthey chudadaniki ninduga vuntundhi
@chepenaraatalu6883
@chepenaraatalu6883 Жыл бұрын
చాలా బాగుంది సూపర్ గా ఉన్నాయి
@parusundharapu3355
@parusundharapu3355 27 күн бұрын
Babai garu nenu eroju chesanu chala baga vachindi thank you babai garu nenu edaina vanta chese mundhu me videos chusi chesthunna
@FoodonFarm
@FoodonFarm 27 күн бұрын
Haha😄❤️
@కడియాలసత్యనారాయణ
@కడియాలసత్యనారాయణ Жыл бұрын
హాయ్ బాబాయ్ గారు సూపర్ గులాబ్జామ్ ఆ పకోడీ కూడా చేయించడం చూపిస్తే బాగుండేది
@kareemshaik569
@kareemshaik569 Жыл бұрын
Babai when ever i feel tense i will see your food video and after watching your video i will get full peace in my mind.i love your cooking videos.
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Chala santosham 😊❤️
@nagarajupathipaka5781
@nagarajupathipaka5781 Жыл бұрын
నమస్తే బాబాయ్ ఒక స్వీట్ recipe తో మా రోజును స్టార్ట్ చేసినందుకు నీకు SWEET GOOD MORNING babai👏👏👏
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Good morning Nagaraju😊
@param9466
@param9466 Жыл бұрын
Sweet comment
@pandu8840
@pandu8840 Жыл бұрын
Assalu e videos thisinavariki na heart full ❤. Entha baaga thisthunadu videos ni. I love that video 🎥guy
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you 😊 - cameraman
@syeddadidaadi1074
@syeddadidaadi1074 Жыл бұрын
Super taste mee Aahaa emiruchi vantalu master
@GambikagoudGandeedambikagoud
@GambikagoudGandeedambikagoud Жыл бұрын
నా ఫేవరెట్ స్వీట్ గులాబ్ జాము స్వీట్ తో వీడియో స్టార్ట్ చేశారు బాబాయ్ గారు మీరు స్వీట్ గుడ్ మార్నింగ్ 🎉
@padmapriya613
@padmapriya613 Жыл бұрын
Wow ❤ lucky to live in that place 🥰 gulab jamun super 👌🏻
@sskk0708
@sskk0708 Жыл бұрын
Thank you uncle such a nice and mouth watering recipes...
@RjKatthawanaidu
@RjKatthawanaidu Жыл бұрын
మీరు ఏదిచేసిన అద్భుతం బాబాయ్ నేను శ్రీకాకుళం రాజా 👌👌👌👌👌👌👌👌
@sriharireddy951
@sriharireddy951 Жыл бұрын
Challa challani varshamlo gulabjamun and pakodi meru super tatayyagaru.
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 6 ай бұрын
Super super yummy yummy 😋
@vamsikrishnabusarapalli
@vamsikrishnabusarapalli Жыл бұрын
ధన్యవాదాలు తాతయ్య గారు ❤
@vimalakanakam8254
@vimalakanakam8254 Жыл бұрын
ఏ వంట అయిన చాలా బాగా చెపుతారు అంకుల్ గులాబ్ జామూన్ చాలా బాగా చేసారు 👌👌👌
@jvenkateswararao6071
@jvenkateswararao6071 Жыл бұрын
Tasty i like it బాబాయ్ గారు
@nithyavenky9820
@nithyavenky9820 7 ай бұрын
Soo nice Babai Garu 🙏👍👌👌
@goutam2211
@goutam2211 Жыл бұрын
In olden days they cut mirchi and soak overnight in sour buttermilk and stuff them with salt, vaammuu before frying. Which used to be ultimate tasty. Now a days they simplified the process to 30 mins. Hope to see the original method of mirchi bajji recipe from babai.
@neelimajaladi5502
@neelimajaladi5502 Жыл бұрын
Ma husband army lo chestaru nenu army quarters lo unta naku assalu vanta radu kani mee videos chusi vanta chestuna super ga vastunay my husband super happy
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Chala santosham andi 😊❤️
@devireddy2268
@devireddy2268 5 ай бұрын
I'm prepared this recipe first time following you uncle very tasty.
@rprema3731
@rprema3731 Жыл бұрын
Beautiful location 😍😍😍😍
@krishnavenir1021
@krishnavenir1021 Жыл бұрын
మీరు చేసే వంటలు చాలా బాగుంటుంది మధ్యలో మీ పాటలు చాలా బాగుంటుంది
@shilaa
@shilaa Жыл бұрын
Super 💯😍 Babayi garu.❤❤❤
@FestivalShorts-9
@FestivalShorts-9 4 ай бұрын
Super tasty food
@JyothiVasireddy-k3p
@JyothiVasireddy-k3p 3 ай бұрын
Bababi garu meru a Vantalina chala baga chestaru
@JASHV10
@JASHV10 Жыл бұрын
Super gaa ఏమీ plastic vadakunda chala baaga video chesaru super.
@NaninanuRagipudi
@NaninanuRagipudi Жыл бұрын
Inni rojulaki naaku kaavalsina life style ni live lo chusthunnaanu babai chaala santhoshamga undhi naaku future lo ilaane rojulu gadapaalani undhi chudaali Ela jaruguthundho
@Sharada-c1o
@Sharada-c1o 7 ай бұрын
Mouth watering 😋
@prasunamudumba7033
@prasunamudumba7033 Жыл бұрын
Wow super..my favourite sweet uncle..
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you so much
@DCHANDU-ri5zn
@DCHANDU-ri5zn 7 ай бұрын
చల్లని వాతావరణంలో చాలా హ్యాపీగా గడుపుతున్నారు అంకుల్
@Prashanthi372
@Prashanthi372 Жыл бұрын
Namaste pedanaanna garu gulab jamun super 😋 and pakodi super combination ❤ superb
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Rain polalu sweet pakoda illu me vantalu matalu awsm
@M.Madhavi123
@M.Madhavi123 Жыл бұрын
అబబ్బబ్బా వేడి గులాబ్ జామున్ వేడి పకోడీ సూపర్ బ్రదర్ లైఫ్ అంటే మీదే 😊😊
@khajakhan9440
@khajakhan9440 Жыл бұрын
So nice reseipe tq
@gururamchappalli4347
@gururamchappalli4347 6 ай бұрын
బాబాయ్ మీరు వెళ్లి వచ్చిన ఈశా ఫౌండేషన్ చాలా నచ్చింది బాబాయ్ బాగుంది నీ వీడియోస్ మల్లి మల్లి చూపించారు బాబాయ్ మా లైఫ్ లో మేము ఎప్పుడు వెళ్తాము తెలియదు కానీ మీరు మాత్రం భలే చూపించారు ధన్యవాదాలు బాబాయ్
@user-qm5mi9be7n
@user-qm5mi9be7n Жыл бұрын
Babai me ellu matram gattiga cheskunaru chuttu polalu madyalo ellu podu poduna manchi fresh air oxygen ela untay inko 100 years akkuva batukochu super babai meru naku ela undadam chala ishtam vyavasayam cheydam sonthanga kuragayalu pandinche ondukone tinadam asalu ela thintay manshike rogalu anave ravu Abba ah taste a veru em chesdam adrushtam andarke evadu devudu
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
😄😊❤️
@meena4122
@meena4122 Жыл бұрын
Me vedios chala bhagunthaye babai garu
@vijayakumarijallipalli7685
@vijayakumarijallipalli7685 9 ай бұрын
Emi food 🤤🤤🤤🤤🤤 my most favourite gulab jamun with pakodi.🤤😋🤤😋🤤😋
@Godloveministries
@Godloveministries Жыл бұрын
Jivitham ante medi babai garu inka meru marenno rojulu ilage arogyam ga undi maku inka inka ah swachamina vothavaranam lo kotha kotha vontalu vondi chupinchali babbai garu meru ❤😊
@rajujangapalli4822
@rajujangapalli4822 Жыл бұрын
Super babai garu ❤❤
@rajkumarsingh-mh1jc
@rajkumarsingh-mh1jc Жыл бұрын
అటువంటి ఆహ్లాదకరమైన పరిసర ప్రాంతం .... మీరు అదృష్టవంతులండి... మీ మాట్లాడే విధానం తేనేలు జారువారుతున్నట్లుందండి 🙏😍
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
😊🙏🙏 thank you Rajkumar garu
@chandrakalabonela2316
@chandrakalabonela2316 Жыл бұрын
Sir feeling very much happy. మీ ఇల్లాలు అదృష్టము ❤❤❤❤
@SampathRamu
@SampathRamu 10 ай бұрын
🥳🥳🥳🥳....
@Chaitanyareddyguduru
@Chaitanyareddyguduru Жыл бұрын
Super babai😋😋😋😋😋😋😋😋😋😋😋😋 rain+pakodi=😋😋😋
@Yamunachinnu63
@Yamunachinnu63 Жыл бұрын
Super 😊😊 mouth watering 😋😋
@sharanya___thipparapu
@sharanya___thipparapu Жыл бұрын
Chala bagundi thathayya garu😊
@saintr-gc2bp
@saintr-gc2bp 2 ай бұрын
Babai garu konchem VEG BIRYANI ela cheyyalo oka video cheyandi
@Ap...2013d
@Ap...2013d Жыл бұрын
🤤 నోరూరిపోతుంది.. super babai garu,👌👌👌
@chaithanyachaithu3437
@chaithanyachaithu3437 Жыл бұрын
Superb babaigaru
@ravisiriyala5535
@ravisiriyala5535 Жыл бұрын
Super Chala Baga chiseinaru sir
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@GuruLigam
@GuruLigam Жыл бұрын
Super babai garu 👌👌👌❤❤❤🌹🌹🌹🙏
@saraswathisaru3069
@saraswathisaru3069 Жыл бұрын
Meeru Rayalaseema vasi inanduku ntho proud ga undi babai garu manchi nature ,good healthy tho avasaram leni vaidyam tho ఆనందంతో e age lo ullasam ga utshaham ga jevistunnaru babai me కంటే koteswarudu inka evaru untaru babai garu vallu manalaga emi tinaleru BP ,షుగర్ 🙏 👋 BY BABAI
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
😊❤️❤️❤️
@divyanare0901
@divyanare0901 Жыл бұрын
Super gulab jamun thatha garu
@bandiswetha7003
@bandiswetha7003 8 ай бұрын
Nice🎉
@NagarajuNaga-yt2qe
@NagarajuNaga-yt2qe 8 ай бұрын
Super..❤❤
@rickychetan3687
@rickychetan3687 Жыл бұрын
Chala Baga untai mii videos alagy okasari jelybi kuda chyndi, laddulu, 😊
@sariaish2016
@sariaish2016 Жыл бұрын
everyday i will watch❤
@parimalah9236
@parimalah9236 Жыл бұрын
Yummy yummy 👌 babaya garu super 👌
@baluvamsi-zg6xy
@baluvamsi-zg6xy Жыл бұрын
Meeru chese vantalu Meeru maatlade vidhanam Naaku chala istam uncle
@adityanagendra6245
@adityanagendra6245 Жыл бұрын
తాత గారు మీ వీడియో చూస్తున్నంత సేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది ❤
@PuttiPraveen-px9um
@PuttiPraveen-px9um Жыл бұрын
Super super 👌👌
@muppidinagavamsi5753
@muppidinagavamsi5753 Жыл бұрын
Uncle మీరు చాలా అదృష్టవంతులు అండి సూపర్
@Satvikakatharnakvideos
@Satvikakatharnakvideos Жыл бұрын
Super babai garu.
@ravinderguntipelli6333
@ravinderguntipelli6333 Жыл бұрын
Super babai noruruthu undhi
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 Жыл бұрын
❤ సూపర్ బాబాయ్ ❤
@saikumaar8321
@saikumaar8321 Жыл бұрын
Super andi uncle garu❤❤
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@balamanthena5859
@balamanthena5859 Жыл бұрын
అన్నయ్య గారు ఈ జన్మమే రుచి చూచే రా మధురమైన గులాబ్ జామ్ కరకరలాడే ఉల్లి పకోడీ ఈ ఆనందం ఈ సంతోషం ఎన్నో జన్మల పుణ్య ఫలం ఎవరికి వస్తుందండి మీకు తప్ప మీ వాచకం మీ గాత్రం మీ వంటకం గులాబ్ జామ్ కంటే మధురాతి మధురం కరకరలాడే పకోడీ కంటే కమనీయం మమ్మల్ని ఏప్పుడు పిలుస్తారు అన్నయ్య గారు మీ చేతి చేపల కూర తినాలనే కోరిక
@easyvantaluinmykitchen5562
@easyvantaluinmykitchen5562 Жыл бұрын
బాబాయి గారు మీ వీడియోస్ రోజు tv లో పెట్టుకుని చూస్తాము. చాలా బాగుంటాయి.
@scorpiovrockz
@scorpiovrockz Жыл бұрын
Super chesaru uncle 😋
@nageswararaomuthyala4970
@nageswararaomuthyala4970 Жыл бұрын
బాగా చేసారు బాబాయ్ 😊👏👏👏
@mohansai-rs3wh
@mohansai-rs3wh Жыл бұрын
Babai meeru chala traditional gaa chestharu oka sari rawa dosa gurinchi kuda cheppandi plzz. ❤
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Sure andi
@swaroop237
@swaroop237 Жыл бұрын
Sir photography super 👌
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you so much 🙂
@ChapireddyNagarjunaRoyal7
@ChapireddyNagarjunaRoyal7 Жыл бұрын
Babai Chala Chala Baga Chesaru 😋😋😋😋😋 Love ❤️ You Babai
@baluvamsi-zg6xy
@baluvamsi-zg6xy Жыл бұрын
Excellent uncle
@NarasimaharajurajuNarasimahara
@NarasimaharajurajuNarasimahara Жыл бұрын
Super video anna
@muraharirameshbabu5940
@muraharirameshbabu5940 Жыл бұрын
E varsham time lo mirapa kay bajjelu... Aha supper try cheyyandi...
@NikhilJC7
@NikhilJC7 7 ай бұрын
Delicious Babai! Babai, could you please do make a video and teach us how to make Kerala Parotta with butter chicken? Waiting for your videos babai :)
@gaddapunavaneetha7701
@gaddapunavaneetha7701 Жыл бұрын
Yummy yummy 😋
@uvanaja-k2i
@uvanaja-k2i 6 ай бұрын
Babai gaaru, oil palli oil na sunflower oil ye oil better..
@lucky7458
@lucky7458 Жыл бұрын
Meeku chala talent undi
@MMidataniDurga-iz3qm
@MMidataniDurga-iz3qm 7 ай бұрын
Nenu try chastanu apudu chayaledu anukul
@sarambee7957
@sarambee7957 Жыл бұрын
Wow super uncle.
@krishnapriya2905
@krishnapriya2905 11 ай бұрын
Sir tempting
And what’s your height? 😁 @karina-kola
00:10
Andrey Grechka
Рет қаралды 52 МЛН
When my son wants to eat KFC #shorts #trending
00:46
BANKII
Рет қаралды 27 МЛН
"Hyper Aadi And Chammak Chandra : The Ultimate Comedy Duo!"| Jabardasth | ETV
13:11
And what’s your height? 😁 @karina-kola
00:10
Andrey Grechka
Рет қаралды 52 МЛН